Palasa, గిరిజన ప్రాంత పుష్పఅలంకరణ వీడియో చాలా బాగుంది
@seethaabhivlogs34832 күн бұрын
Thank you so much Sir🙏, thanks for watching and your support
@CutieLasya5 күн бұрын
God bless you Lasya papa video chala chala bagundi
@seethaabhivlogs34833 күн бұрын
🙏🙏🙏🙏
@FundAccountTeacherКүн бұрын
నిజంగా చాల బాగుంది మీ పద్ధతి.
@seethaabhivlogs348322 сағат бұрын
Thank you so much sir🙏🙏🤝
@SappiputtuMusic5 күн бұрын
Good culture activis all the best sister 👌👌👌👍👍👍
@seethaabhivlogs34833 күн бұрын
Thank you so much
@PangiVijay-cy5mo3 күн бұрын
Super lasyama🎉❤
@seethaabhivlogs34833 күн бұрын
Thank you so much
@ChRaju-ko6ik5 күн бұрын
బాగుంది
@seethaabhivlogs34834 күн бұрын
Thank you sir 🙏
@raviyaabu642 күн бұрын
God bless you Lasya
@seethaabhivlogs348322 сағат бұрын
లాస్య తరుపున thank you so much 🙏🤝
@kambadkym17443 күн бұрын
వీడియో చాలా బాగా వచ్చింది.చెల్లి.మిలియన్ వ్యూస్.వస్తది.
@seethaabhivlogs34833 күн бұрын
Thank you for your support Annayya 🙏
@bheemseedari25482 күн бұрын
Super atha garu
@seethaabhivlogs348322 сағат бұрын
Thank you so much 🙏🤝
@tribalculturevillagelife5 күн бұрын
Video super
@seethaabhivlogs34834 күн бұрын
Thank you
@LovelyAlligator-pe4ie3 күн бұрын
Nice
@UmadeviBuchannagari4 сағат бұрын
OK bagundi ,kani lost lo koncham rivar pollution.
@NareshKillo5 күн бұрын
👍
@travelvlogs_visakhamanyam40573 күн бұрын
Voice ఇస్తే బాగున్ను అక్క
@seethaabhivlogs34832 күн бұрын
ఆవును తమ్ముడు! But time లేక అలానే పెట్టేసాను next నుండి కచ్చితంగా voice ఇస్తాను. Thank you
@jayarajworld2 күн бұрын
Video superb akka eppudu chesaru edi 😢
@seethaabhivlogs34832 күн бұрын
గురువారం తమ్ముడు
@ganesh79nalla435 күн бұрын
సీత గుడ్ మార్నింగ్ ఇది ఏం ఫెస్టివల్
@seethaabhivlogs34833 күн бұрын
Half saree festival sir
@MEGHA-w2m5 күн бұрын
ఏ ఊరు లో అక్క పంక్షన్ జరిగింది?
@seethaabhivlogs34833 күн бұрын
Half saree selebretion జరిగింది
@Muvvala_Rajubabu5 күн бұрын
నాన్న పంక్షన్ కిహింజేరి కి 🤔 ఎనై అర్థమహంజే వేస్తా నాన్న .
@seethaabhivlogs34833 күн бұрын
Half saree festival తమ్ముడూ
@sesharatnamduggaraju91272 күн бұрын
ఏ ఊరు ఇది
@seethaabhivlogs348322 сағат бұрын
అరకు పక్కన ఉండే ఒక ఊరు, thank you
@rohiteditz5350Күн бұрын
ఇది బెంగాలీ సంప్రదాయం లాగా ఉంది అండి బెంగాలీ ప్రజలు కూడా ఇలాగే చేస్తారు.. ఇది ఏ గిరిజానం చెప్తారా?
@seethaabhivlogs348322 сағат бұрын
అవునా sir 🙏, ఇది మన అరకు ప్రాంతాలలో నివసించే ఆదివాసులు పాటించే సంప్రదాయం. ఇక్కడ నాకు తెలిసి ఇంచు మించు చాలా తెగలకు సంబదించిన గిరిజనులు నివాసిస్తము. ఒక్కో తెగ గిరిజనులు ఒక్కో రకమైన సాంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు కలిగి ఉంటాము. అందరూ కలసకట్టుగా ఉంటాము. అలా ఆచరించే తెగ లో ఇదొకటి. పర్టికులర్ గా అది ఏ గిరిజనం అనేది చెప్పదలచుకో లేదు. Thank you Sir 🙏
@janakimandangi39835 күн бұрын
అక్క... గిరిజన ప్రాంతాల్లో కూడా హిందువులు ఉన్నారా???
@bunnybabuminumula63195 күн бұрын
గిరిజన ప్రాంతం లో హిందువులే ఎక్కువ మంది వుంటారు. హిందూ దేవుళ్ళు అంత అడవిలోనే ఎక్కువగా వుంటారుగా.
@DevayaniOlesu2 күн бұрын
Hindhulu andaru untaru girijanulu kuda manushule andi ala untara ani annakandi ekkadekada nunchi vachi ikkada chala mandhi brathukuthunaru I girijana prathamlo
@janakimandangi39832 күн бұрын
@DevayaniOlesu అంటే గిరిజన ప్రాంతాలలో చాలా మంది Convert అయిపోతున్నారండి.. అందుకే అలా అన్నాను
@tpshobananair83172 күн бұрын
@@janakimandangi3983convert అవ్వడం లేదు వాళ్ళని ప్రలోభ పెట్టి convert చేస్తున్నారు