Tribal villagers taste pizza for the first time | Their reaction 🤣

  Рет қаралды 306,863

Araku Tribal Culture

Araku Tribal Culture

Жыл бұрын

Tribal villagers taste pizza for the first time | Their reaction 🤣
#pizza #burger #sandwich #tribalvillage #village #araku #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalculture_off...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us.
All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Пікірлер: 831
@hima2388
@hima2388 Жыл бұрын
Mee ammaikathvam and Happiness veyyi ellu alaane undaali korrukkuntu... Oorlullo unna pillalki battallu and meeku avvasaram ayyevvi emainaa konnukkondi. Bless U!
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you soo much,Hima Garu 🙏 mii protsaham chala goppadi
@nirmalanirmala9169
@nirmalanirmala9169 6 ай бұрын
Hai friends❤ nice video 🎉
@katesunitha4002
@katesunitha4002 4 ай бұрын
చిన్నారావు అన్నకి ఎప్పుడు నవ్వు మొహం మీద అలానే స్వచ్ఛమైన నవ్వు ఉంటది గుడ్ జాబ్ మై బ్రదర్స్
@bosu9995
@bosu9995 Жыл бұрын
మీ ప్రతి వీడియో ఒక అద్భుతం. వాళ్ళ తినడం కంటే మా వాళ్లు ఏదో కొత్త ఫుడ్ తెచ్చారు అనే ఆనందం ఎక్కువ నచ్చింది నాకు :-bosu
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Bosu Garu ☘️
@akhilaakhila2302
@akhilaakhila2302 Жыл бұрын
@@ArakuTribalCulture Fghjjgddhjhff
@venkateswardaram4744
@venkateswardaram4744 Жыл бұрын
మీరు తినడం కాదు.. మీ ఊరి వాళ్లను కూడా తినిపించాలి అనే ఆలోచనే గొప్పది. ఓ స్టేజ్ కి వచ్చిన తర్వాత మూలాలను మరిచి పోయే ఈ రోజుల్లో మీ గొప్ప మనసుకు అభినందనలు👍❤️
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Venkateswar Garu ☘️
@harishk5088
@harishk5088 Жыл бұрын
నిజంగా ఒక విషయం చెప్పాలి..నేను మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులు అయ్యిందో మర్చిపోయా. మీరు తెచ్చిన పిజ్జా బర్గర్ కంటే.. అలాంటి స్వచమైన నవ్వు చూసి చాలా రోజలైంది. మనసులో ఎటువంటి కల్మషం లేకుండా నవ్వటం ఒక అదృష్టం.🙏🙏🙏🙏🙏😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Harish Garu☘️
@nagalakshmi7176
@nagalakshmi7176 Жыл бұрын
👌👌తమ్ముళ్లు ఈరోజుల్లో మీలాగా ఊల్లో ఉన్న జనం కోసం పిల్లలకోసం ఎంత మంది ఆలోచిస్తున్నారు మీరు గ్రేట్ 👍👍👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.!☘️
@nagaraj5394
@nagaraj5394 Жыл бұрын
Chinna Rao bava smile 👌 kalmasam Leni manishi . Golden heart ❤
@anilkumarlakkabathula7536
@anilkumarlakkabathula7536 Жыл бұрын
Mee bava navvu chala swacham ga undi bro.... కల్మషం లేని చిరునవ్వు... ❤️
@tsarada5714
@tsarada5714 Жыл бұрын
వీడియో చాలా బాగుంది,పెద్దవాళ్ళకి మీరు ఇచ్చే గౌరవం చాలా బాగుంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! ☘️
@bugudalasrikanthsrikanth7485
@bugudalasrikanthsrikanth7485 Жыл бұрын
ఆ పచ్చని ప్రకృతి ఒడిలో పుట్టడమే ఒక గొప్ప వరం.
@govinduvenkatavenugopalara8844
@govinduvenkatavenugopalara8844 Жыл бұрын
వారికి వీటిని తినిపించిన ఆనందం మీ కళ్ళలో కనిపిస్తుంది చాలా సంతోషం
@gangadhargadde9027
@gangadhargadde9027 Жыл бұрын
సూపర్ తమ్ముడు వాళ్లు తింటుంటే వళ మొహంలో ఆనందం విరిగిపోతుంది చాలా బాగుంది సూపర్ వీడియో తమ్ముడు👌👌👌👍✊
@anvithakalukuracha4493
@anvithakalukuracha4493 Жыл бұрын
Excellent brothers really మంచి మనసు వుంటే అందరూ మనవాళ్ళే అని మీరు prove chestunnaru 👍
@adya3446
@adya3446 Жыл бұрын
Valaku viti names kooda telidhu bt eroju valaku thinipincharu chala chala thanks maa 💓 Love you so much,ilanti marenno videos maa mundhuku thisukuravalani korukuntunna
@mandlashiva321
@mandlashiva321 Жыл бұрын
చూస్తుంటే మోహంలో నాకు తెలియకుండానే చిరునవ్వు వస్తుంది బ్రో మీరు బాగుండాలి 😘😘
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Shiva Garu ☘️
@arika.ravikumar9565
@arika.ravikumar9565 Жыл бұрын
అన్న దేవుడు మంచివాల్ని కొంత మందిని మాత్రమే పుట్టిస్తాడు, అందులోని మొదట మీరే ఉంటారు మంచి మనస్సు కలిగిన ప్రతీ ఒక్కరూ దేవున్ని దీవెనలు పోందుకుంటారు మీ మనస్సు గొప్పది అన్న మీరు చేసే మంచి పనులకు దేవుడు మిమల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి, దేవించును గాక!!! God bless you 🙏🙏❤️❤️🇮🇳💯
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Ravikumar Garu ☘️
@geethasagara
@geethasagara Жыл бұрын
😂😂😂😂😂 చాల బాగుంది,రాజు రామ్, గణేశ్ చాల కొత్త కొత్త వీడియోలు చేస్తున్నారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ మొత్తానికి చిన్నారావు అన్నకి బర్గర్ తినడం నేర్పించేరు Very interesting video 👌🏻
@Smiley_666
@Smiley_666 Жыл бұрын
Super
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Geetha Garu ☘️
@v.v.praveen9064
@v.v.praveen9064 Жыл бұрын
మీ వీడియోలు ఆకట్టుకొనే విధంగా ఉంటాయి. ఈ ఆలోచన బాగుంది. వారి కళ్ళలో నిజమైన సంతోషం కన్పించింది.
@suvarthabodigadda4253
@suvarthabodigadda4253 Жыл бұрын
హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో బాగుంది ఈ రోజు చాలా మంచి పని చేశారు పని ఇప్పుడు చూడండి తినండి రుచి థాంక్స్ బ్రదర్ మీరు ఎప్పుడూ పొందలేదు మంచి మంచి వీడియోలు 👍💯👌👌🤝🤝🤩
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! ☘️
@kameshpushpa7165
@kameshpushpa7165 Жыл бұрын
చాలా సంతోషకరం గా ఉంది నానమ్మ తో అల తినిపించడం, , వాళ్ల అందరిచేత తినిపించడం కూడా చాలా భాగుంది, మీరే కాకుండా వాళ్లూ కూడా తినాలీ అనే ఆలోచన బాగుంది.
@kumbamnarsimha2891
@kumbamnarsimha2891 Жыл бұрын
మనం ఎంత చేస్తున్నామని కాదు బ్రో పెద్దవాళ్ళకు మీరు అందిస్తున్న సపోర్ట్ చాలా బాగుంది super 👌👌👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Narasimha Garu ☘️
@truthandjoy2449
@truthandjoy2449 Жыл бұрын
great fizza Barg ante maney unnavale thinttaru anukonevaru kani so happy fell ayeru..... Good sarevice ATC Ki thanq so mach
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.!
@user-it2zr8lu7t
@user-it2zr8lu7t 5 ай бұрын
I am very happy to see your nature & culture, enjoy with elders & children. Any how you are very lucky to maintain the social culture.
@gowthamjangam1978
@gowthamjangam1978 Жыл бұрын
Annay iam big fan anna mavumuluga vundavu me videos
@hari9190
@hari9190 Жыл бұрын
అన్న మనకు పూర్వం పద్ధతులు .పూర్వం ఫుడ్ చూపించే ఛానల్ మీది ఒక్కటే
@coolguypravara
@coolguypravara Жыл бұрын
చాలా బాగుంది బ్రదర్స్ ఈ వీడియో. మీకు పెద్దవారి మీద ఉన్న గౌరవం, అభిమానం ఎంతో గొప్పది. ఆ ఇద్దరి నాన్నమ్మల మీద ప్రేమతో DP పెట్టడం, అలాగే ఊరిలో అందరికీ తెలియని పిజ్జా, బర్గర్లు రుచి చూపించడం, అందరితో కలిసి పంచుకోవడం అన్నీ మంచి పనులే. మాకు కూడా ఈ వీడియో చూసి ఎంతో సంతోషం కలిగింది. మాకు కూడా మొదటి సారి తిన్నప్పుడు ఇలాంటి అనుభవమే కలిగింది 😃. ధన్యవాదములు bros 😊 🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Pravara Garu ☘️
@reachedtheunreached565
@reachedtheunreached565 Жыл бұрын
బ్రదర్స్ మీరు చేసే వీడియోస్ నేను respect చేస్తా..మా ఫ్యామిలీ తో మీ వీడియో లు చూస్తుంటాం .. ఇంకా మీరు ఎన్నోనో వీడియోస్ చేయాలి ప్రజల అధర అభిమానం పొందుకోవాలి కానీ మీరు తినే food మంచిది,మీ నాగరికత మంచిది కానీ ఈ చెత్త ఫుడ్ పెట్టీ వాళ్ళ ఆరోగ్యం పాడుచేయకండి ఎదో ఒక video చేయాలి అని ఇలా చేయకండి City culture వాళ్ళకి అలవాటు చేయకండి బయట ప్రపంచం అంత బాలేదు
@diavanneti1756
@diavanneti1756 Жыл бұрын
Valu antha amayakanga thintunte naa kantloo nellochay 😢 Mi valla vaalu 🍕 🍔 🥪 thinagaligaaru.... I love ATC ❤ for ever
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Dia 🍁
@kimteahung98
@kimteahung98 Жыл бұрын
Nadhi skota పక్కన madhupada.నాకు మీ వీడియోస్ అంటే easthamu.చాలా సార్లు అరుకు వచ్చాను.నాకు easthamu చాలా aruku.all the best
@anushakanaparthy3713
@anushakanaparthy3713 Жыл бұрын
Nice nenu adiginappatnundi andaru manchiga dress cheskuntunnaru...I'm happy 😊
@kommojumalathi511
@kommojumalathi511 Жыл бұрын
మీ ప్రయత్నం చాలా బాగుందండి మొత్తం అందరికీ తినిపించారు అలాగే మీకు ఎక్కువ subscribe రావాలి నేను కోరుకుంటున్నాను
@santoshim4181
@santoshim4181 Жыл бұрын
Very nice mana thotivariki edaina ivvali ane manchi manasu meedhi ,vallu tintunte me eyes lo aa happiness kanipisthundi keep going bro
@suneelaprakash9519
@suneelaprakash9519 Жыл бұрын
Raju Ram and Ganesh nice you people are good respecting your elders
@suhakarnaik8940
@suhakarnaik8940 Жыл бұрын
Vallaki tenipinchali ane me alochan chala bagundhi ram first comment nadhe ee roju 😊😊
@lokeish
@lokeish Жыл бұрын
Chala pure heart medhi, smile kuda chala pure ga. Telugu chala baga respectful ga matladutunaru. Keep going bro like this bro.
@VISAKHAMANYAM
@VISAKHAMANYAM Жыл бұрын
నిజంగా బ్రదర్ చాలా హ్యాపీగా వుంది వీడియో చూస్తుంటే మా నానమ్మ గుర్తుకు వచ్చింది
@VISAKHAMANYAM
@VISAKHAMANYAM Жыл бұрын
ఇలాంటి తీపి గుర్తులు చిరకాలం ఉండిపోతుంది నిజంగా సూపర్.... సూపర్..... 👌👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Anna
@sushmapala2229
@sushmapala2229 Жыл бұрын
Pure and innocent people . Great job guys 👍👌👏👏
@uppunutalajyothi7938
@uppunutalajyothi7938 Жыл бұрын
Super nijam ga chala happy ga anipinchindi video
@padmaarumalla664
@padmaarumalla664 Жыл бұрын
హాయ్ వీడియో చాలా బాగుంది కొత్తగా వుంది మీ పెద్ద వాళ్ళు ని పరిచయం చేయడం వాళ్ళ చేత పుడ్ తినిపించటం వాళ్ళు ని గౌరవించు తు డిపి పీక్ పెట్టడం నిజం గా మీ ఆలోచన కీ😍👌👌👌👌👌👌👌💯👍🍀
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Padma Garu ☘️
@villageboysiva_duru_
@villageboysiva_duru_ Жыл бұрын
నేను అయితే పొట్ట పట్టుకొని నవ్వడానికి అలిసి పోయాను ఈ వీడియో చూస్తుంటే ....బామ గారు పిజ్జా తినడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది అంటుంది. ...... Thanks Anna ఇలాంటి మంచి memorable videos చేసినందుకు ❤❤❤😅😅😅😅
@durgad833
@durgad833 Жыл бұрын
That smile brings lot of satisfaction and happiness
@maheshsirugudi4892
@maheshsirugudi4892 Жыл бұрын
చాలా బాగుంది. కొత్త రకం రుచులు తింటున్నారు. వాళ్ళ ఆనందం కళ్ల ల్లో కనిపిస్తుంది. మీరు చేసిన చిన్న పని వలన మీరు కూడా చాలా హేపీ గా ఉన్నా రు.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! ☘️
@srikanthsri7244
@srikanthsri7244 Жыл бұрын
Mee videos ni malli repeat mode lo chustunna ramu brother me culture and videos antha bagunnay brothers ❤❤❤😎😎😎😎
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Srikanth Garu ☘️
@arunakumarichandhaka4501
@arunakumarichandhaka4501 Жыл бұрын
Super brother mee videos chala baguntay. Brother
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.!☘️
@suneethap2022
@suneethap2022 Жыл бұрын
Wow priceless smiles ☺ grandmas... 👵
@bujjib6334
@bujjib6334 Жыл бұрын
వాళ్ల తింటుంటే చాలా సంతోషంగా అనిపించింది సూపర్ బ్రదర్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయండి
@kankipati81
@kankipati81 Жыл бұрын
బాగుంది బ్రదర్స్..నిజంగా, కొత్తగా ఉంది... కాంక్రీట్ జంగిల్ కి అసలైన జంగిల్ ని, మీ రుచుల్ని, మీ అలవాట్లను (మీ ప్రపంచాన్ని) పరిచయం చేస్తూ ఉండే మీరు. ఈరోజు... బయటి రుచిని మన ఊరి ప్రజలకు పరిచయం చేసారు. నిజంగా ఈ ఐడియా బాగుంది... మీ అమాయకత్వం, నిష్కల్మషత్వం, నిరాడంబరత, ప్రేమ....చాలా గొప్పవి... వాటిముందు ప్రపంచీకరణ పేరుతో కనిపించే, ఆధునిక పోకడలు, రాక్షస తిండి, ఎందుకూ పనికిరావు... అయినప్పటికీ మీ ప్రయత్నం నచ్చింది.... అందరి నవ్వుల్లో మీ సంతోషాన్ని చూసుకుంటున్న మన అరకు గిరిజన సంస్కృతి జట్టు సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు... నిత్యనూతన విషయాలతో మమ్మల్ని ఎప్పుడూ మేల్కొలిపే మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ మనోజ్ కంకిపాటి... హైదరాబాద్.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Manoj Kankipati Garu ☘️
@rajuvanthala3011
@rajuvanthala3011 Жыл бұрын
👌🙏
@Puttaboiena1432
@Puttaboiena1432 Жыл бұрын
Super brother వాళ్లు తింటుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది
@sandeepkumar-li4cl
@sandeepkumar-li4cl Жыл бұрын
Good Video thammullu 👌👌👏👏. మంచి ప్రయత్నం చేశారు.
@dharanididdi4275
@dharanididdi4275 Жыл бұрын
Sooo sweet pure words pure faces pure smile pure heart miru live lo antha happy gaa feel iyaro teliyadhu but nenu chusthunthasepu naa face lo happyness vundhi soo cute 🥰
@bkrenuka7500
@bkrenuka7500 Жыл бұрын
అందరికి తినిపించాలనే ఆలోచన బావుంది తమ్ముడు కానీ ఈ ఫుడ్ కంటే మీరు తినే ఫుడ్ చాలా హెల్టీఫుడ్
@raghujoopaka4638
@raghujoopaka4638 Жыл бұрын
Bagundi brothers
@pradeepsyam5967
@pradeepsyam5967 Жыл бұрын
Pure hearts 💕 pure smiles 😊
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS Жыл бұрын
వీడియో చాలా బాగుంది... Your love affections are very good….
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! ☘️
@Princess_Glory0716
@Princess_Glory0716 Жыл бұрын
నా మనసులో ఉన్న క్వచిన్ కి ఆన్సర్ ఇచ్చారు బిపి గురించి,పెద్దవారిని గౌరవించుట చాలా మంచిగా ఉంది
@parusparu7672
@parusparu7672 Жыл бұрын
Mana village lo citizens ki dfc lo ni food tinipinchadam Chala happy moment anukovali peddavalu eppudu ettu vanti eppudu tini undaru so mi vala valu happy ga feel ayaru.. i proud of urs....
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Paru Garu ☘️
@Aravind-nw7wo
@Aravind-nw7wo Жыл бұрын
సూపర్ బ్రో మీరు ఎలానే ఇంకా మంచి వీడియోస్ చెయ్యాలి
@Princess_Glory0716
@Princess_Glory0716 Жыл бұрын
చిన్న అప్పుడు నాన్న బయటికి వెళ్ళి ఎం తెస్తారు తెచ్చి నప్పుడు వాటిని తినేటప్పుడు ఆనందంగా ఉంది
@sulochana2783
@sulochana2783 Жыл бұрын
Happy to see all of you in one frame.. God bless u.
@sahayamraghudeva2082
@sahayamraghudeva2082 Жыл бұрын
Mee manchi manasuku Mee svachamaina navuu choosthunte chala happyga undi
@suresh.9948
@suresh.9948 Жыл бұрын
Super super Super
@user-ny6pi8eg8d
@user-ny6pi8eg8d Жыл бұрын
మీ నాన్నమ్మ గారు చాలా హోందాగా ఉన్నారు, ఎక్కడా కొండ ప్రాంతవాసులుగా లేరు. మీ వాయిస్ ఓవర్ లేదా మీ మాటలు కూడా బాధ్యతగా ఉంటాయి. ఎక్కడా వల్గరిటి మచ్చు కైనా కనపడదు... చాలా చక్కటి ఛానెల్....
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! ☘️
@kkkishor3088
@kkkishor3088 Жыл бұрын
Super brother s వాళ్ళు తింటుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం
@PanduKalapala-iw2fs
@PanduKalapala-iw2fs Жыл бұрын
Ganesh anna ni chustuntey chala navvu vastundhi Anna video iphoyentha varaku thala vuputhune vuntadu aa anna
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
😂👍🏻
@sharanyavlogs
@sharanyavlogs Жыл бұрын
Hi brothers so happy after seeing smile on their faces
@bhanusrisri44
@bhanusrisri44 Жыл бұрын
Chala Baga think chesarandi 😊vallu ala thintunnapudu valla face lo vunde navvu ni chusi chala happy ga anipinchindi 🥰keep it up
@rajithakondra3212
@rajithakondra3212 Жыл бұрын
Bagundi video brothers. pure smile pure heart ❤ good video
@RR-kv1zj
@RR-kv1zj Жыл бұрын
Very good attempt by you guys, brought lots of love and blessings to you
@sagarikachannel3675
@sagarikachannel3675 Жыл бұрын
సూపర్ బ్రో ఇలాటి మంచి వీడియోస్ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@mathew2011
@mathew2011 Жыл бұрын
When I was see it , really I was feel very happy . because you were always giving important to everyone like elders and children. and all the best for coming videos
@pramila.k.apoorvika
@pramila.k.apoorvika Жыл бұрын
Hi brothers hiw how are you miru chala great anna mi manasu chala goppadi elanti manchi manasu andariki unte bagundu mi vedios chuse kosam telugu nerchukonna thank you brothers
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Pramila Garu ☘️
@t.devikarani2194
@t.devikarani2194 Жыл бұрын
Dear bros you are enjoying by making the others happy. God bless you .
@anjalilotha1985
@anjalilotha1985 9 ай бұрын
Super naaku chalabaagaa nacchindhi........... it's funny and sweet memories...........u..great brothers....
@mannamrajesh7191
@mannamrajesh7191 Жыл бұрын
Amazing ….. unconditional love for all the people ❤❤pure smiles and pure hearts ❤️ love
@killojayanth2837
@killojayanth2837 Жыл бұрын
Super gaa undi video nenu chala happy ga feel authunna friends
@arjuniravikumar9594
@arjuniravikumar9594 Жыл бұрын
Hi రామ్ రాజు గణేష్ విడియో చాలా బాగుంది మనం మంచి మంచి రుచికరమైన బయట ఫుడ్ తినడమే కాదు మనవాల్లా కు కూడా ఒకసారైనా ఇలాంటి ఫుడ్ తినిపించాలి అన్నా మీ ఆలోచన చాలా బాగుంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Ravikumar Garu ☘️
@himapydikondala
@himapydikondala Жыл бұрын
కల్మషం లేని మనుషులు ❤
@masaipetsaidivya7172
@masaipetsaidivya7172 Жыл бұрын
Super brothers, chala bagundhi video
@dhuthrajprathima587
@dhuthrajprathima587 Жыл бұрын
Very nice video guys 👌 Meru tinna ka feel ayye experience pedda vallaki kuda chupinchali anna thought superb Respect towards elders superb Keep it up guys
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Prathima Garu ☘️
@sindujapolana4254
@sindujapolana4254 6 ай бұрын
Soo nice of u.. challaga vundandi..
@TwknTw-xd6yx
@TwknTw-xd6yx 8 ай бұрын
Nenu free ga unapudu me videos chustha happy ga untadi this is our real life
@shabeenap7304
@shabeenap7304 Жыл бұрын
Chala happy ga vundi....video chusi
@premammohan561
@premammohan561 Жыл бұрын
Vaari kallalo anadham 🥺😍😍😍 super brother love u your team😍🙌🏻🙌🏻
@kalyaniatyam1205
@kalyaniatyam1205 Жыл бұрын
Swachhamyna navvulu chusamu, lovely ❤️❤️
@rajeshjosephtelugu3967
@rajeshjosephtelugu3967 Жыл бұрын
మీ videos చాలా బాగుంటాయి brothers...God Bless you All.👍✌️ Go Ahead..From vizag
@villageboysiva_duru_
@villageboysiva_duru_ Жыл бұрын
చాల అంటే చాల బాగుంది అన్న ❤❤❤❤❤
@nivetha2009
@nivetha2009 Жыл бұрын
Video chala Bhagundi ❤ATC
@kavyaallam9665
@kavyaallam9665 Жыл бұрын
Nice video kothaga undi😂 reactions super cute
@amruthavilas
@amruthavilas Жыл бұрын
మంచి ఆలోచన మీ వీడియోస్ ఇక మునుముంచుకు వెలలేని కోరుకుంటున్నాము 👍
@anushalingala30
@anushalingala30 Жыл бұрын
Thankyou for such a beautiful video Ram garu ,smile is priceless
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Anusha Garu ☘️
@dhramaraju7789
@dhramaraju7789 Жыл бұрын
వీడియో చాలా బాగుంది 👌👍👍👍🙏
@lakshmivadlamudi9536
@lakshmivadlamudi9536 Жыл бұрын
Mimmalini chusthe chaala happy ga vundhi nanammaki mamaskaralu 🙏🙏😊
@anuradhamoduga5148
@anuradhamoduga5148 Жыл бұрын
You're great humanity brothers good blessed
@sushmajasush1210
@sushmajasush1210 Жыл бұрын
Me dwara naku thelusthundhi brathakatam emtha kashtam aina kuda meru happy ga life lead chesthunaru
@Tirumalasetty1432
@Tirumalasetty1432 Жыл бұрын
చూస్తూ ఉంటే 2,3 రోజులు మీతో గడపాలని ఉంధి ఆ వాతావరణం లో❤
@lakshmibhanumanavarthi2865
@lakshmibhanumanavarthi2865 Жыл бұрын
Naaku kuda
@rameshbetham2886
@rameshbetham2886 Жыл бұрын
God bless you guys, me oori vallani baga chusukutunaru.
@unemployediq3804
@unemployediq3804 Жыл бұрын
Smile priceless 💙
@reddylaxman3118
@reddylaxman3118 Жыл бұрын
Meeru super Tamudu..vallu smile chala bagundhi...meeru chala great brothers...meku telisina food ...Yeppudu a food gurinchi teliyani variki petti valla kallalo anadham chuste maku chala happy ga vundhi...meeru yeppudu elane happy ga vundali brothers...god bless you all
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Laxman Garu ☘️
@somelinagendra116
@somelinagendra116 Жыл бұрын
మీ ఊరు వాళ్ళకి పిజ్జా పరిచయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది పిజ్జా మరియు బర్గర్ అనేది పట్టణం లో లేదా సిటీలో ఎక్కువగా తినేవారు ఉంటారు కానీ మన గిరిజన ప్రాంతంలో పిజ్జా అంటే తెలీదు మీ ఊరులో ఫస్ట్ టైం వాళ్ల కి పెట్టినందుకు వాళ్ళూ చాలా హ్యాపీగా పీల్ అయ్యారు చాలా సంతోషంగా ఉన్నారు మన అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 💓💘💖🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thanks for your support,Nagendra Garu ☘️
@user-xw2gu1le5t
@user-xw2gu1le5t Жыл бұрын
Mi alochana chala bagundhi brothers... Vaalu thinetapudu vaala kallalo happiness telusthundhi... Keep it up bro's
Super gymnastics 😍🫣
00:15
Lexa_Merin
Рет қаралды 107 МЛН
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
FOOTBALL WITH PLAY BUTTONS ▶️❤️ #roadto100million
00:20
Celine Dept
Рет қаралды 36 МЛН
Araku Tribal Culture Youtubers Exclusive Tour | #ArakuTribalCulture | Ntv ENT
40:16
kibbutz Village Daily Life in Israel 🇮🇱 | Uma Telugu Traveller
41:42
Uma Telugu Traveller
Рет қаралды 268 М.
Super gymnastics 😍🫣
00:15
Lexa_Merin
Рет қаралды 107 МЛН