Tribute to Maharaja Late Hari Singh of jammu&kashmir- Banished From His Own Land | Right Angle | NH

  Рет қаралды 82,141

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

Пікірлер: 664
@pavankumar-zq8rn
@pavankumar-zq8rn 3 жыл бұрын
గాంధీ - నెహ్రూ - జిన్న - అబ్దుల్లా కుటుంబాలు మన దేశానికి చేసిన ద్రోహం తెలియక ఇంకా వీరిని గొప్ప వీరులుగా చూస్తూన్నందుకు సిగ్గుగా ఉంది.
@kiranthota8966
@kiranthota8966 3 жыл бұрын
రాజా హరి సింగ్ గారి రాజ్యం తిరిగి సాధిద్దాం❣️ అందరికీ రాజా హరి సింగ్ గారి 126 వ జన్మదిన శుభాకాంక్షలు 🙏
@koastalkobra3734
@koastalkobra3734 3 жыл бұрын
hyderabad raju ki kuda rajyam icheddama ?
@Devotionalvideos.ikchaithanya
@Devotionalvideos.ikchaithanya 3 жыл бұрын
@@koastalkobra3734 Hyderabad raju gadi vamsam ikkadidhi kadhu ra nayana
@koastalkobra3734
@koastalkobra3734 3 жыл бұрын
@@Devotionalvideos.ikchaithanya mari ekkadido cheppu
@koastalkobra3734
@koastalkobra3734 3 жыл бұрын
@@gowrinathmungamuru816 ??
@user-lt9fl8xf8j
@user-lt9fl8xf8j 3 жыл бұрын
@@koastalkobra3734 Hyderabad rajulu ante kakateeyulu.
@eswararaop7402
@eswararaop7402 3 жыл бұрын
దేశ వాస్తవ చరిత్రను ప్రజలకు ఉన్నది ఉన్నట్లు చక్కగా వ్యవహరిస్తున్న మోహన్ కృష్ణ గారికి పాదాభివందనాలు...
@gopalrao6412
@gopalrao6412 3 жыл бұрын
Make relation with Israel 🇮🇱 People They are right persons to teach Muslim ISREAL PEOPLE ARE VERY KIND ON INDIAN AT TIME OF FORMATION OF ISRAEL 🇮🇱 THEY PRAISED INDIA 🇮🇳
@ahmedsyed4213
@ahmedsyed4213 3 жыл бұрын
Inka marara banisa batukullu (padabivandanallu) eanti bro...
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 3 жыл бұрын
ఇంత జరిగిందని ఎంతమందికి తెలుసు. జై హరిత సింగ్. 🙏🇮🇳
@mahateja2718
@mahateja2718 3 жыл бұрын
hari singh andi haritha singh kaadu Jai hind
@ramalakshmi1424
@ramalakshmi1424 3 жыл бұрын
chalamandiki telusu bro, kani khang ,commus govt, road road ki gandhi, nehru status, books lo bhajana, bayatapadity torture pedatarani silent ga undevaru, prajalu baga nammutunnarani.
@Upendra126
@Upendra126 3 жыл бұрын
జయహో హరిసింగ్ 🙏🙏🙏🙏🙏 దేశం కోసం ధర్మం కోసం పోరాడి ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఎందరో మహానుభావుల బిక్షనే మనం అనుభవిస్తున్న జీవితం
@pullaiahpalempally3508
@pullaiahpalempally3508 3 жыл бұрын
Sir, I am from Chennai, my age is 73 years.The history which I have studied is quite different. Thank you sir for giving true history.
@ramakrishna-go1fc
@ramakrishna-go1fc 3 жыл бұрын
Khangrace vedhava la support tho china ni preminche erra chokka la hindu drohulu secularism musugu lo vandi vaarchina chetha mana history books ninda nimpesaaru.
@rbcmurthy3252
@rbcmurthy3252 3 жыл бұрын
Not only you,all of us taught the history filled without facts
@VinodiniEntertainment
@VinodiniEntertainment 3 жыл бұрын
ఇవన్నీ మన చరిత్ర పాఠ్యాంశంగా రాకుండా చేశారు మన దరిద్ర పాలకులు.
@sadhuvinayak9063
@sadhuvinayak9063 3 жыл бұрын
ఇప్పటి పిల్లలకి అయిన చరిత్ర గురించి తెలియచేయాలి.
@eswararaob8940
@eswararaob8940 2 жыл бұрын
దరిద్ర పాలకులే కాదు వాల్ల బ్యాక్ సపోర్టర్స్ కామినీస్ట్లు ఈ దేశం ఇంత అధోగతికి వీరే కారణం వీరి అజెండా హిందూ జాతి సర్వనాశనం పూనుకున్నారు ప్రజలు ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది వీరి పాపం పండుతుంది
@హరీష్-య6ఘ
@హరీష్-య6ఘ 3 жыл бұрын
కళ్ళలో నీళ్ళు తిరిగాయి సర్
@atpchallenger1986
@atpchallenger1986 3 жыл бұрын
Great news
@prasadbasava9148
@prasadbasava9148 3 жыл бұрын
కళ్ళలో నీళ్ళు తిరిగాయి అంత అవసరం లేదు ఇతను చెప్పింది 70% ఫేక్ అసత్యాలు అర్థసత్యాలు
@NikethanSanisetty
@NikethanSanisetty 3 жыл бұрын
@@prasadbasava9148 మరి నువ్వు చెప్పు నిజాలు...
@murthymvs7456
@murthymvs7456 3 жыл бұрын
@@prasadbasava9148 correct... Sonia, rahul, comunists,barkadat,lutian journalists are heros...? మారి... సోనియా, రాహుల్, కమునిస్టులు, బర్కడాట్, లూటియన్ పాత్రికేయులు హీరోలా...?
@murthymvs7456
@murthymvs7456 3 жыл бұрын
@@prasadbasava9148 మొదట వెళ్లి చరిత్ర చదవండి
@kalidindiprasad4557
@kalidindiprasad4557 3 жыл бұрын
🙏🌹 రాజా హర్సింగ్ వారి జన్మదిన శుభాకాంక్షలు 🌹🙏
@srinivaskamisetti3255
@srinivaskamisetti3255 3 жыл бұрын
చరిత్రను పక్కదారి పట్టించారు,... భారత ఆత్మను అపవిత్రం చేశారు, వెన్నెముక లేని నెహ్రు అనే నపుంసక జాతి మనుషులు. 😭😭😭😭
@sasattar3577
@sasattar3577 3 жыл бұрын
Nehru is the Architect of Modern India. Harisingson Karansingh worked with Congress in his entire life. So many samsthanams merged in Independent India. Harising wants to keep his Kashmir as an Independent state. Due to Pakistan invasion he flew to Bombay. Saikrishna video is fake story
@feelgoodcontent6058
@feelgoodcontent6058 3 жыл бұрын
@@sasattar3577 side of effects of believing the khangress false theories
@ranganadhank7242
@ranganadhank7242 3 жыл бұрын
వ్యాసకర్త కృషికి, విషయ సేకరణ కు అభినందనలు..అధ్భుత వ్యాసం దానికి ధీటుగా గళం .. మహాద్భుతం..
@manjulapochampally8517
@manjulapochampally8517 3 жыл бұрын
కళ్లకు కట్టినట్లుగా కాశ్మీర్ విలీన చరిత్రను వివరించిన సాయి కృష్ణ గారికి ధన్యవాదాలు🙏ఇది విన్న తర్వాత నెహ్రూ ..గాంధీ..లను దేశ ప్రజలు ఎంత మాత్రమూ క్షమించ కూడదు
@dasarisiddhartha7762
@dasarisiddhartha7762 3 жыл бұрын
గాంధీ -నెహ్రూ భజన ముగింపు మా తరంతో ముగుస్తుంది కాబోలు జైభారత్ -జైహింద్
@madhusudhanvemula6946
@madhusudhanvemula6946 3 жыл бұрын
రాజ హరిసింఘ్ భరత మాత ముద్దు బిడ్డ ఆక్రమితకాశ్మీర్ ను ఆక్రమించు కోవాలి వారికి అప్పుడే ఆత్మ శాంతి కలుగుతుంది జై శ్రీరాం జై హింద్ భారత్ మాతా కీ జై
@muniswamyreddy7939
@muniswamyreddy7939 3 жыл бұрын
Kk kkkkoo
@dev4rajan
@dev4rajan 3 жыл бұрын
Yes
@rameshkolugiri6033
@rameshkolugiri6033 6 ай бұрын
akramita Kashmir nu matrame tisukovali akkadi prajalanu kadu endukante akkada mottam muslims
@Bharatheeyudu88
@Bharatheeyudu88 3 жыл бұрын
సాయి అన్న తెలుగు విశ్లేషణకు 🙏 రాజా హరిసింగ్ కి జై, జై హింద్ 🇮🇳
@republicindiacoins
@republicindiacoins 3 жыл бұрын
మహారాజ హరి సింగ్ గారు మీరు నన్ను క్షమించండి. ఇన్ని రోజులు మీరు సరయిన సమయం లో సరయిన నిర్ణయం తీసుకొనందువల్లె కాశ్మీరు వల్ల ఇన్ని కష్టాలు అనుకున్నాను. నెహ్రు, జిన్నా, షేక్ అబ్దుల్లా మధ్య ఉన్న నిజమయిన రిలేషన్ గురించి ఒక video వీలయితే చేయండి. జై హింద్ జై హిందుస్తాన్
@rajkanna6765
@rajkanna6765 3 жыл бұрын
చిన్నపుడు నుండి స్కూల్ లో గాంధీ గాంధీ అని మా దగ్గరా భజనలు చేఇంచి మమల్ని గుడిపించారు కదరా 😏😏😏
@mahateja2718
@mahateja2718 3 жыл бұрын
okkasari evaraina time machine kanipedthe venakki velli aa gandhi, nehru ee shak abdullah veelu andarni entha bhayankaramga torture cheyali ante malli bhumi meeda puttadaniki kuda thadisipovali naa kodukulaki
@LuCipher321
@LuCipher321 3 жыл бұрын
ఇప్పటికైనా తెలుసుకున్నాం. నా ముందు నా చుట్టుప్రక్కలవారు ఎవరైనా ఆ గోచీ గాంధీ, సుఖరోగి నెహ్రూ భజనచేస్తే వాడికి చాకిరేవు పెడుతున్నాను.
@gayatri250
@gayatri250 3 жыл бұрын
@@mahateja2718 prastutam matamarpidini aapagalgite chaalu aa nehru ippudunna cm lu andaru okka jaati valle,hindu vyatirekulu
@shivalord7258
@shivalord7258 3 жыл бұрын
అవును స్వామి మనది మనకే కుడిపారు స్వామి. ఓ౩మ్
@kr-ft6qo
@kr-ft6qo 3 жыл бұрын
అవును బ్రదర్. చరిత్రను వక్రీకరించి మనందరిని గోరంగా మోసం చేశారు. కాంగ్రెస్, గాంధీ మరియు నెహ్రు లు దేశ ద్రోహులు. మనందరం వీళ్ళను గుడ్డిగా నమ్మము. దారుణంగా మోసపోయాం.
@aerukondasambaraju1786
@aerukondasambaraju1786 3 жыл бұрын
అతడు హిందుత్వం కోసం పుట్టిన మన నాయకుడు
@k.kalyanasundaram6237
@k.kalyanasundaram6237 3 жыл бұрын
Not a single old hystory of our nation known to our people until Modiji took charge of Central Government.The hystory of a lot of true patriots were very carefully hidden.It's our duty to pay our heartful tributes to those who sacrificed their lives for our nation.Jai Shree Ram.Jai Bharat.
@ramaraonadiminti9937
@ramaraonadiminti9937 3 жыл бұрын
నిజమైన రియల్ స్టోరీ సర్
@srinivasulukadimella9424
@srinivasulukadimella9424 3 жыл бұрын
అప్పటి నాయకులు వల్ల మన దేశానికీ తీరని అన్యాయం జరిగిందని మీ ద్వారా మాకు తెలిసింది సార్ మీకు ధన్యవాదాలు
@LuCipher321
@LuCipher321 3 жыл бұрын
బీరు, మతం ఆధారంగా దేశాన్ని 3 ముక్కలు చేసిన తురకోడి బిర్యానీ, 200 ఏళ్ళు దేశాన్ని దోచుకుని మన ధర్మాన్ని, సంస్కృతిని నాశనం చేసిన బ్రిటీషోడి క్రికెట్, పనికిమాలిన సినిమాలు ఉంటే చాలు హిందువులకు. ధర్మం, దేశం పట్టవు. 30 ఏళ్ళు దాటినా పెళ్ళిళ్ళు చేసుకోరు. పిల్లలు కనకుండా మెజారిటీ అనే భ్రమలో ఉంటారు. తాము పిల్లలు పుట్టించకుండా పన్నులు కట్టి మైనారిటీ సంక్షేమం అందిస్తుంటారు.
@GauravKumar-gp9us
@GauravKumar-gp9us 3 жыл бұрын
Biryani manade.. Vallu daantlo maarpuchesi peru marcharu anthe
@uraju-bharath
@uraju-bharath 3 жыл бұрын
అవును... హిందువుల చైతన్యమే... దేశానికి శ్రీరామ రక్ష 🙏🙏🙏🙏
@LuCipher321
@LuCipher321 3 жыл бұрын
@@GauravKumar-gp9us తురకోడి బిర్యానీ = హలాల్ బిర్యానీ. ఆ పరోక్ష హలాల్ పన్నుని మన మీద ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుతున్నారు.
@gangulanarender4369
@gangulanarender4369 3 жыл бұрын
Vaadi hotel lo biryani tinakapothe manchidi
@LuCipher321
@LuCipher321 3 жыл бұрын
@@gangulanarender4369 👍👍
@mahendrawithme2144
@mahendrawithme2144 3 жыл бұрын
రాజు గారికి హృదయ పూర్వక వందనాలు
@thotamallareddy2186
@thotamallareddy2186 3 жыл бұрын
భారతీయిలంత శివాజీ లుగా, భగత్ సింగులుగా, రుద్రమదేవి లుగా, కాళికాదేవి లుగా మారాలి
@Ramakrishna-rj9kv
@Ramakrishna-rj9kv 3 жыл бұрын
This is the right way to make our true history reach every common man in India. I always wished that the videos of the great Raajeev Dikhit on our true history should be made mandatory to be broadcast through every T. V. Channel so that everyone knows the backstabbing of our own selfish leaders. I am happy that Nationalist hub is opened for this purpose.
@srinuakula8645
@srinuakula8645 3 жыл бұрын
మన హిందూ లనీ మనం కాపాడుకోవాలంటే fast మనం గాంధీ నెహ్రు గురించి తెలుసుకోవాలి జై భారత్ 🙏🚩 ఇది నా హిందూ దేశం 🙏🚩🚩🚩
@sambasivaraochagantipati827
@sambasivaraochagantipati827 3 жыл бұрын
నెహ్రూ కుటుంబ సభ్యులు హిందువులకు చాలా అన్యాయం చేసారు. ఇది హిందువులు అందరూ గమనించాలి.
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
Vajpai Modi Nehrulu Andaru Brahmanslu Hinduvulu karu Adi Telusa niku Asalu Hindu/ Hindustan Ane words yekkada lede..Ye office Board Chusina GOVT OF INDIA Ane Untadi..GamaninChawa Nidra potunnawa...Mundu meluko Hinduvulanu Nashanam Chesindi BrahManSe
@chinnarimata6330
@chinnarimata6330 3 жыл бұрын
NH అభిమానులు అందరం చైనా ఉత్పత్తులు నిషేదిద్దాం. 💐🙏🇮🇳 భారత్ మాతాకీ జై.
@varsha24737
@varsha24737 3 ай бұрын
Not only china, plz buy anything from Hindu shops
@narendrababujavvadi7737
@narendrababujavvadi7737 3 жыл бұрын
మహారాజ హరిసింగ్ గురించి భారతీయులకు ఇప్పటివరకూ తెలియని విషయాలు విపులంగా వివరించారు. నెహ్రూ స్వార్ధం....ద్రోహరాజకీయాలు ఈ దేశానికి తీవ్రమైన శాస్వత హానిని చేశాయి దయచేసి మహారాజ హరిసింగ్ గురించి... నెహ్రూ కుట్రకోణాలగురించి మరింత సమాచారం అందివ్వాలని కోరుతున్నాను
@javvadisuryaprakasarao9734
@javvadisuryaprakasarao9734 3 жыл бұрын
హ్యాట్సాఫ్ to harisinghji. I wish all the best for your real presentation of real facts.
@sambasivaraochagantipati827
@sambasivaraochagantipati827 3 жыл бұрын
నెహ్రూ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న అన్ని ప్రాంతముల పేర్లు మార్చి, పూర్యము ఉన్న పేర్లు పెట్టాలి.
@sekharchandre9284
@sekharchandre9284 3 жыл бұрын
సార్ మీరు వివరిస్తున్న అంశాలు ఎంతో విస్మయాన్ని ,తెలియని ఆవేదనని కలగజేస్త్తున్నాయి. నిప్పు కణికల లాంటి ఇలాంటి నిజాలను దేశం నలుమూలలకు వినిపించేలా అన్ని భాషలలో వివరించే విధంగా ప్రయత్నించాలని నా మనవి.
@mundlamurivenkatrao1454
@mundlamurivenkatrao1454 3 жыл бұрын
నెహ్రూ ని కాశ్మీర్ లో అరెస్టు చేసిన రాజు గారు కూడా వీరేనేమో! May be the king of Kashmir who arrested Nehru ji in kashmir before independence.
@mukkalamaheshnarasimha3861
@mukkalamaheshnarasimha3861 3 жыл бұрын
Yes..
@mantenavenkatanagaraju555
@mantenavenkatanagaraju555 3 жыл бұрын
Yes, Venkat Rao garu.
@NikethanSanisetty
@NikethanSanisetty 3 жыл бұрын
అరెస్ట్ చేసినందుకు ప్రతీకారం ఏమో...
@mundlamurivenkatrao1454
@mundlamurivenkatrao1454 3 жыл бұрын
@@NikethanSanisetty మిత్రులకు నమస్కారం. సదరు మహారాజులుం గారు జిన్నా మహాశయుల తో యథా తథా ఒడంబడిక ఎందుకు చేసుకొని ఉంటారు. నేరుగా మిగిలిన సంస్థానములలాగా విలీనం ఎందుకు చేయలేదు. చివరికి జిన్నా గారు దాడి చేస్తే కదా భారత్ సాయంకోరింది.
@AR-vt9rx
@AR-vt9rx 3 жыл бұрын
శ్రీ శ్రీ గారు అన్నట్లు అవినీతి, బంధు ప్రీతి ,దేశం ఎటు పోయినా ఫర్వాలేదు.
@malleshramatenki674
@malleshramatenki674 3 жыл бұрын
రాజా హరిసింగ్ గారి కల నెరవేరాలి, బాధ్యత భారత ప్రభుత్వానిదే ప్రజలంతా ప్రభుత్వానికి ఈ విషయంలో మద్దతుగా నిలవాలి.
@svm14
@svm14 3 жыл бұрын
హైదరాబాద్, జునాగఢ్ లు పటేల్ విలీనంచేస్తే కాశ్మీర్ ని పెంట పెంట చేసాడు నెహ్రూ.
@prasadbasava9148
@prasadbasava9148 3 жыл бұрын
జునాగఢ్ విలీనం కాదు అక్కడ ప్రజలు అభిప్రాయ సేకరణ ద్వారా భారతదేశం జునాగఢ్ నీ చేర్చుకుంది
@ganeswararaosiddabottula9508
@ganeswararaosiddabottula9508 3 жыл бұрын
Hyderabad nu home minister patel garu velen chesaru... PM Nehru gare patra ledu antava.. Modi support lekunda amithsha cheyya galara..
@shankarmuddasani9479
@shankarmuddasani9479 3 жыл бұрын
Fact
@KrishnaReddy-mg3nb
@KrishnaReddy-mg3nb 3 жыл бұрын
రాజా హరి సింగ్ గారి చరిత్ర మన పాఠ్య పుస్తకాలలో చేర్చాలని నా డిమాండ్ జై హింద్ జై భారత్ 🚩🚩🚩🚩🚩🚩
@arellijhaggan8766
@arellijhaggan8766 3 жыл бұрын
ఈ తురక జాతి బాధ ఎప్పుడు వదిలిస్తాడు మన ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
Ni PradhaniKe Poye Rojule Daggara paddai MathaWadi Kulagajji Nilanti Rss Bjp mind Walle Ee Roju Sanatana Dharmam Chikkulanu yedurukuntundi.Eppatikaina Kandlu Terichi Andhabhakti ManandiRa mundakodukullaRa
@dvsreddy4349
@dvsreddy4349 3 жыл бұрын
ధన్యవాదాలు సాయి క్రిష్ణ గారు ! మీ ఈ ప్రయత్నానికి . నిజం ఏడుపు వచ్చింది ఆ మహారాజు చరిత్ర వింటుంటే . నిజమయిన చరిత్ర ను తిరగ వ్రాయాలసిన అవసరం ఎంతైనా ఉంది. దేశానికి ఏమి చేయనివారు అందలం ఎక్కితే, రక్తమాంసాలను అర్పించిన వారు అనామకులు గా మిగిలారు . నిశ్వార్థాంగా మీరు, గిరిధర్ గారు, రాకా సుధాకర్ గారూ ఇంకా చెప్పాలంటే కొంతమంది జాతీయ వాదులు మీ వంతు గా చేస్తున్న కృషికి మా వందనాలు . పిఓజేకె పి సాధించడమే ఆయన కు మనమిచ్చే ఘన నివాళి.
@srinivasadvocate2994
@srinivasadvocate2994 3 жыл бұрын
నమస్తే, విషయాన్ని చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్టు వివరించి చెప్పేరు మీకు ధన్యవాదాలు అభినందనలు. హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలను తమ ప్రాణాలకు తెగించి కంటికి రెప్పలా కాపాడే రాజ వంశీకుల ను అతిదారుణంగ, అతి గోరంగా అవమానించి కాశ్మీర్ నుండి బయటకు పంపివేసిన నెహ్రూ అసలు నిజస్వరూపం యి ప్రపంచానికి బాగా తెలుసు. దేశాన్ని అవమానించి, దేశ పరువు తీసిన అతి దుర్మార్గుడు . హిందూ ధర్మం ను, హిందూ సంస్కృతి నీ తమ ప్రాణాలకు తెగించి కాపాడిన శ్రీ మహారాజ రాజా సింగ్ వారికి ఆత్మ్మకు శాంతి చేకూరాలని కోరుతు న్నాము.
@prasannalakshmi1925
@prasannalakshmi1925 3 жыл бұрын
మహారాజ హరిసింగ్ గారికి 🙏🙏🙏🙏🙏
@tippireddyvenkateswarlu9237
@tippireddyvenkateswarlu9237 3 жыл бұрын
All Hindus Vote Only bjp, in Future State and Central elections, because bjp only protect in India🇮🇳 and Sanathana darma( Hindu religion) please...
@fancyhome5909
@fancyhome5909 3 жыл бұрын
Manavaallaki desam, matham kante kulame goppadhi.. america lo vunntunna sare vaadi kulam kaanodu african tho samanamannatte brathike neechapu buddhulunna.. thoka kula gaadidhalaki meerem cheppina ardham kaadhu.. desa drohuluga manam(samajam) vaallani chudadam start chesinappude... Vaallalo maarpu vastademo bro.. jai hind..🙏🙏
@mahateja2718
@mahateja2718 3 жыл бұрын
@@fancyhome5909 desha drohulu ani meere antunaru alanti vaala nunchi change expect cheyadam mana amayakatvamo moorkatvamo telidu
@madhurshyamdas4297
@madhurshyamdas4297 3 жыл бұрын
మన వాళ్ళకి ఆ ఐక్యత లేకనే చెత్త వెదవలకు అందెలు ఎక్కించారు
@sasikanth4957
@sasikanth4957 3 жыл бұрын
Hindhuvulo unity unte chalu kani ledhu ipatikina hindhuvulu unity ga undali
@mahateja2718
@mahateja2718 3 жыл бұрын
@@sasikanth4957 correct chepparu
@nationfirst8786
@nationfirst8786 3 жыл бұрын
Grt work done by Nationalist Hub channel in getting the facts out & giving tributes to Raja Hari Singh jis on his Birth Anniversary 👌
@venkataraju811
@venkataraju811 3 жыл бұрын
Nehru relation ship to Farook caused irrepairable loss to india
@bobbalasudhakarreddy3251
@bobbalasudhakarreddy3251 3 жыл бұрын
వీడి వల్ల దేశానికి చాలా నష్టం జరిగింది, ఇప్పటికైనా అసలు చరిత్రను దేశ ప్రజలందరికి తెలియజేయాలి.
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
Aviniti Bandhu preeti Nehru Modi Vajpai Veeranta Hinduvulu karu Brahmanulu..
@vedanthamkrishna2486
@vedanthamkrishna2486 3 жыл бұрын
బాగా చెప్పారు. భవిష్యత్ ప్రజా సంక్షేమ ప్రణాళిక లేమి నాటి కొందరి నాయకుల లో లేకపోవటం మీరు చెప్పిన దాంట్లో తెలుస్తున్నది. మీకు ధన్యవాదాలు.
@peerareddypalakolanu5460
@peerareddypalakolanu5460 3 жыл бұрын
సార్ నమస్తే సార్ జాతీయ వాద బలం పెరగాలి ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి మండలం ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రంలో యువత ను వెతికి జాతీయవాద భావాలను హృదయాలలో నింపి జాతీయదేశ భక్తులు గ తయారు చెయ్యాలి మన ఛానల్ కూడా కొంత వరకు సహాయ పడుతుంది
@raoallada3220
@raoallada3220 3 жыл бұрын
Sir Social media వలన చాలా విషయాలు ను సేకరించి వాటిని ప్రజలకు తెలియజేయడం చాలా బాగుంది. నెహ్రూ చేసిన అరాచకాలు వలన భారత్ కి ఈ దుస్తితి. ఎప్పుడూ కష్టాలే. మోడీ దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు. జై భారత్. జై మోడీ
@narasimhareddygn383
@narasimhareddygn383 3 жыл бұрын
Respected Mohan Harikrishna sir you have disclosed so many truths, thanks to your errots. What all needed is that all Hindus in this Bharath all Hindus and hindu supporters whohave come out from hinduism must come to a conclusion to sacrifice any thing to protect, enrich, enhance the hindu Culture, and civilization along with hindu Land without loosing inch of it. Jai hind Jai Bharath.
@deepodiavikash963
@deepodiavikash963 3 жыл бұрын
Always loving ❤ from odisha 🥰🙏🙏🙏
@ladiprasadrao5807
@ladiprasadrao5807 3 жыл бұрын
Jai Jagannath!
@sivasagar4832
@sivasagar4832 3 жыл бұрын
అదేంటో సార్ మీ టాపిక్ చూస్తూ లైక్ షేర్ చేయడం మర్చపోయి ఒక ట్రాన్స్ లో ఉండిపోతాను.తర్వాత చేస్తాను అనుకోండి.
@vishwanathp5407
@vishwanathp5407 3 жыл бұрын
ట్రాన్స్ లోకి వెళ్లడం మాత్రం నిజం 😃😆🤣!.
@sivasagar4832
@sivasagar4832 3 жыл бұрын
@@vishwanathp5407 ఆ తెలుగు ఉచ్ఛారణ అద్భుతంగా ఉంటుంది సోదరా.
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 3 жыл бұрын
@@sivasagar4832 qaa
@jaiveerabrahmendra6033
@jaiveerabrahmendra6033 3 жыл бұрын
Jai sriram
@matamsangameswer2078
@matamsangameswer2078 3 жыл бұрын
నిజంగా ఇదేశానికి కాంగ్రెస్ ఎంత ద్రోహం చేసిందో వింటుంటే చాలా బాధగా గా ఉంది sir మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మోడీ లాంటి సమర్థవంతమైన నాయకుడు ఈ దేశానికి చాలా అవసరం మీలాంటి మేధావుల సూచనలు ప్రస్తుత మాలాంటి యువత కి చాలా అవసరం
@lakshmikamisetty8986
@lakshmikamisetty8986 3 жыл бұрын
Happy Birthday Raja Hari Singh ji 🙏
@pchandra2754
@pchandra2754 3 жыл бұрын
Jai Hari Singh
@vhn8346
@vhn8346 3 жыл бұрын
కలియుగ ప్రభావం ~ అందుకునే ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ~ ఇప్పుడు కూడా జరుగుచునన్నాయి ~ ఇప్పుడు ఈ రకంగా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, ప్రాంతీయ పార్టీలు, బందులు, సమ్మెలు, ధర్నాలు.
@sivakumaribhogadi758
@sivakumaribhogadi758 3 жыл бұрын
Jai Bharat, Jai Maharaj hari Singh ki jay ho 🙏🙏🙏🙏🙏🙏🙏 nijaalu veliki thiyadam lo national hub no 1👍👍👍👍👍
@muralimohan9319
@muralimohan9319 3 жыл бұрын
Well Great info Thank you very much Ser Sai Krishna garu
@ananthaguptha2464
@ananthaguptha2464 3 жыл бұрын
దొంగ దొంగ తో స్నేహం, స్నేహ హస్తం, విధానం పాటించడం ఆనవాళ్ళుగానే, జరిగిందని.
@LUCKYMASON1
@LUCKYMASON1 3 жыл бұрын
కౄరమైన జవహర్ మనచరిత్రకే మచ్చ
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
Rss Bjp Bhajana Chese Namme nilanti KruRa mindSet gallu Deshaniki Mayani Maccha
@sridharreddy7182
@sridharreddy7182 3 жыл бұрын
Super Explanation Sir Jai hindhu 👏👏👏👏👏👏
@raviteja3486
@raviteja3486 3 жыл бұрын
జై హరి సింగ్
@LearnVedicscriptures
@LearnVedicscriptures 3 жыл бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏రాజ హరి సింగ్ జి కి జై 🙏🙏🙏
@venkatasrinivasumorla9186
@venkatasrinivasumorla9186 3 жыл бұрын
గాంధీ ,నెహ్రూ ,షేక్ అబ్దుల్లా, జిన్నా ల వల్ల దేశం ముక్కులు అయ్యింది
@anilg1862
@anilg1862 3 жыл бұрын
మీరు చెప్పేంది చాలా కరెక్ట్ మన వాళ్ళనీ మన వాళ్ళు మాత్రమే నాశనం చేసారు. మీరు ఇంకో కుట్ర గురెంచీ కూడా చెప్పాలి హిందూ రాజ్యము కోసం పోరాటం చేసిన ఛత్రపతి శివాజీ కి మనువాదులు చేసిన అన్యాయం గురెంచీ. మరియు ఆ మనువాదం వాళ్ళ మన హిందూ మతం ఏ విధముగా నాశనం అయిందో నిక్కర్చీగా మాట్లాడాలి.. జై శివాజీ 🚩🚩జై భవాని 🚩🚩
@jagadishwarm3575
@jagadishwarm3575 3 жыл бұрын
Tears in eyes 😭😭😭 Nehru destroyed hindu culture and India because of power. Innocent Hindus doesn't know how cruel Nehru was. Even now Hindus are not United that's the reason so many attacks Hindus,. Hindu Gods and India. 😭😭😭
@radhikasrinivas6826
@radhikasrinivas6826 3 жыл бұрын
Mee dwara chala real pictures bayatiki vastunnai. Chala chala thanks.
@yeerankikalyani4465
@yeerankikalyani4465 3 жыл бұрын
చరిత్రను ఇంత కాలంగా పక్కదారి పట్టించారు వెధవలు. మీరు చెబుతున్న నిజాలను పిల్లల పాఠ్యాంశాలు గా ఉండేలా చూడాలి🙏. Jy Sriram jy Modi 🙏
@జైహింద్-శా4సు
@జైహింద్-శా4సు 3 жыл бұрын
తవ్వేకొద్ది ఆనాటి కాంగ్రెస్ లుచ్చా రాజకీయాలు బయటికివస్తున్నాయి..ఇప్పటికే కుళ్ళువాసన భరించలేకున్నాం.పూర్తిగా తవ్వితేమాత్రం ఆ దరిద్రపు వాసన భూమినిదాటి ఆఖరినున్న అంతరిక్షానికి కంపు తగిలేటట్టుంది..ఈ కంపునాయకుల విగ్రహల్లు,గుర్తులు ఇంకెన్ని రోజులు సహించాలి ప్రజలు..ఇకనైనా భావితరాలకు నిజాలు తెలపండి..భవిష్యత్తును సత్యముతో ఉంచండి...జై హింద్...
@jagatdas5121
@jagatdas5121 3 жыл бұрын
Hats off to you sir🙏🙏
@rahulreddym6
@rahulreddym6 3 жыл бұрын
Very sad story sir…. Thanks for sharing🙏🙏🙏
@ketyls4266
@ketyls4266 3 жыл бұрын
వెరీ enlighted ఇన్ఫర్మేషన్ అంధిచారు..హరి సింగ్.దేశ్ బక్తిని,అతని పట్ల మన.నాటి సొ కాల్ద్ లీడర్స్.చూపిన వివక్ష... షేక్ అబుల్లాకు అందించిన విస్థరి..లో కాశ్మీరు... పెట్టి...అప్పనముగ..
@sagarchakravarthi3181
@sagarchakravarthi3181 3 жыл бұрын
This should be there in our history books
@gajulavenkateswarlu3180
@gajulavenkateswarlu3180 3 жыл бұрын
Your efforts in bringing the real history of Bharat Matha is whole heartedly appriciated
@sevasatyanarayana2766
@sevasatyanarayana2766 3 жыл бұрын
☝🏼☝🏼☝🏼☝🏼🤝🤝🤝🤝🤝🤝
@virajbhaskar5831
@virajbhaskar5831 3 жыл бұрын
Harisingh ji We are remember you on your 126 Birthday Subhakankshalu Sir You are great
@prathyushas5992
@prathyushas5992 3 жыл бұрын
సర్, 125వ జయంతికి ఇది బయటపడటం ఆనందమో, భాధకారమో ఏమీ అనుకోలేని పరిస్థితి. దేశ స్వాతంత్ర్యం కోసం భార్య, పిల్లల్ని కూడా చూడకుండా అంకితమైన వాళ్ళున్నారు. ఇప్పుడు వాళ్ళు బతికి ఉంటే దీనికోసమా మేము ఆనాడు ఇంత కష్టపడ్డది అని బాధపడేవారేమో. మా తాతగారు స్వతంత్ర సమరయోధుడు అని గర్వంగా చెప్పుకునే కుటుంబాలు ఉన్నాయి. అంత కష్టపడ్డా... మీరు చెప్తుంటే ఇట్లా కూడా ప్రభావితమైన చేదు జ్ఞాపకాలున్నాయా అని ఆశ్చర్యం వేస్తుంది. ఆనందించే విషయం ఏమిటంటే... నిజం నివురు గప్పి ఉంటది అంటే ఇదేనేమో... పోనీలే ఇన్నాళ్లకు అర్థం అవుతుంది
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
Bro Bada padaku Bjp VifalaMaina Vela Bjp Bhajana Channel lo yedo Fake Story Chupi Next Election Win Ayyenduku plan
@Navaneeth-chitti
@Navaneeth-chitti 3 жыл бұрын
Annna etu vattivi vinna prathisarii. Raktham udkuthudhii. Mana dhyshmm. Hidhu dhyahm ga prakatichalii appdy varki athma shnthi
@ganeshkoduru899
@ganeshkoduru899 3 жыл бұрын
కాశ్మీర్ నుండి పలాయనం చిత్తగించారు. ఆయన గారి కొడుకు కరణ్ సింగ్ చక్కగా ఖాన్... గ్రెస్ పార్టీలో చేరారు.
@chandrashekarpratapa
@chandrashekarpratapa 3 жыл бұрын
మహారాజా హరిసింగ్ గారు కాశ్మీర్ ను విడిచి పెట్టి వెళ్ళేటప్పుడు భారత ప్రభుత్వం విలీనాన్ని అంగీకరించని పక్షంలో సైనికుడిని తనను చంపమని చెప్పడం... గుండెల్ని పిండి చేసింది! నెహ్రూ గారి Zeher ( poison) దేశాన్ని ఎంత అస్థిర పుటంచుల్లో కి నెట్టేసిందో.. ఏమిటి మనకు చెప్పిన చరిత్ర ! ఈ పుటల వెనక ఇంత కుట్ర దాగివుందా! వళ్ళు గగుర్పొడుస్తుంది.... ఆ మహారాజుకు సవినయ నివాళులు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😌😌 ఆఫ్ఘన్ Northern alliance నాయకుడు కూడా ఇలాంటి సందేశమే ఇచ్చాడు. ( కాకతాళీయమా)
@radhikasrinivas6826
@radhikasrinivas6826 3 жыл бұрын
Mee Right Angles chala baguntai! Gandhi Nehrula mulamuga mana Bharat desam innella nunchi yela vundedo teliste chala badhaga vundi. Kutantram ,kutra, avineethi, swardhamu ,kullu, kalmashamu tho nindipoyina Bharata Desame vallu tayru chesaru.
@dr.ravikumarmula2825
@dr.ravikumarmula2825 3 жыл бұрын
కాశ్మీర్ వ్యవహారంలో పటేల్ కలుగజేసుకోవటం వల్లనే శ్రీనగర్ ఐనా పాకిస్తాన్ బారిన పడకుండా ఆగింది. ఈ మాట అన్నది ఎవరు అంటే, ఫీల్డ్ మార్షల్ మానెక్ షా. ఆయనమాటల్లోనే.. అప్పట్లో నేను కల్నల్ మానెక్ షా. మహారాజా హరిసింగ్ నుండీ విలీన పత్రాన్ని సైనిక విమానంలో శ్రీనగర్ వెళ్ళి డిల్లీకి తీసుకువచ్చింది నేనే. అ పత్రం తేవటంతో పాటు, శ్రీనగర్ లో మిలిటరీ చర్యకి కావలసిన అంచనా కూదా తయారు చేసాను. ఆ పత్రం, సైనిక ప్రణాళిక తెచ్చి ప్రభుత్వానికి ఇచ్చిన తరువాత జరిగిన కేబినెట్ సమావేశంలో, పాక్ ముష్కరులిని నిలువరిచ్నటానిక్ సైన్యం పంపే ప్రతిపాదన మీద చర్చ జరుగుతోంది. అందులో నెహ్రూ మాట్లాడుతూ, "సైనిక చర్య జరిపితే, అమెరికా... ఐక్యరాజ్యసమితీ... ఏమనుకుంటాయో? దేముడు ఏమనౌకుంటాడో (ఇక్కడ నెహ్రూదేముడు అనే మాట వాడి ఉండకపోవచ్చు. కానీ మానెక్ షా ఒళ్ళుమణ్టతో వెటకారంగా అన్నమాటలు)." నెహ్రూ మాటలతో సహనం కోల్పోయిన పటేల్, "జవహర్లాల్.. నీకు కాశ్మీరు కావాలా.. వద్దా?" అని సూటిగా అడిగాడు. "కావాలి" అన్నాడు నెహ్రూ. పటేల్ మానెక్ షా వైపు తిరిగి , "నీకు ఆడేశాలు వచ్చాయి. ఈమీటింగ్ నుండీ వెళ్ళి కాశ్మీరుని రక్షించేపనిలో పడు" అని కసిరినట్టు అన్నాడు. అంటే ఆ క్షణంలో పటేళ్ నెహ్రూని పక్కకి తోసి ఇచ్చిన ఆదేశాలు అవి. ఆ ఒక్కటే పటేల్ పోషించిన పాత్ర.
@ramakrishna-go1fc
@ramakrishna-go1fc 3 жыл бұрын
Patel garu kaluga chesukoka pothe ippudu migilina jammu &kashmir kuda mana ku vundedhi kaadhu
@chinnarimata6330
@chinnarimata6330 3 жыл бұрын
😭🙏🇮🇳 సాయికృష్ణ గారు చాలా బాధాకరమైన విషయం.మంచి వారిని పోగొట్టుకున్నాం.
@srinivaschintapoola9785
@srinivaschintapoola9785 3 жыл бұрын
పూర్తి కశ్మీర్ భారత్ లో విలీనం కావడమే పటేల్ కు, హరిసింగ్ కు అసలైన నివాళి. దేశ ప్రజల కోరిక...
@nageswararaosuragani7746
@nageswararaosuragani7746 3 жыл бұрын
Yes
@kbhaskareddy1261
@kbhaskareddy1261 3 жыл бұрын
Nijamaina goppa vishayalu telipina meeku many many thanks. Maharaja hari singh aatmaki santi chekuralani manam andaram prardhinchu dam. Once again thanks.
@lakshmisrinivasvlogs9850
@lakshmisrinivasvlogs9850 3 жыл бұрын
Jai Hari Singh Jai Hind
@sevasatyanarayana2766
@sevasatyanarayana2766 3 жыл бұрын
మహా రాజా... హరిసింగ్ గారికి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@segunageswararao9322
@segunageswararao9322 3 жыл бұрын
RIP Rajaharit Singh soul🙏🇮🇳🙏🇮🇳🙏
@lavankumar6545
@lavankumar6545 3 жыл бұрын
True information
@srikanthreddy_smart
@srikanthreddy_smart 3 жыл бұрын
Thanks for your valuable message .. jai hind🇮🇳🚩
@rajasekhar9189
@rajasekhar9189 3 жыл бұрын
ఎన్ని ఘోరాలు చేశారు... మన చరిత్ర మనకి తెలీయనీయకుండా మన విద్య వ్యవస్థ ఎడిసింది.... చరిత్ర చెప్పినందుకు ధన్యవాదాలు సాయి గారు
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
Ni Charitra Sai yendi Cheppedi Sai Bjp Chamcha Channal..fake news
@sankark6051
@sankark6051 3 жыл бұрын
Very painful story sir maharaja life 😢 Gandhi &Nehru entire nation growth and so many leaders king's life, powerty each and every sector destroyed lot
@saivijay1580
@saivijay1580 3 жыл бұрын
Sir Nenu Middle Class Employee Recent ga House Konukunte Naku 2.65 Lakhs P.M Awas Yojana Scheme Kinda Vachayi. I am Very Thankful to Indian Govt. Jai BJP. Namo Modi
@knrtutorial6817
@knrtutorial6817 3 жыл бұрын
Good Analysis 🙏🙏👏👏
@sankararisankala7475
@sankararisankala7475 3 жыл бұрын
Sai garu,Bahut dhukhi baath..
@RavindranathVeluru
@RavindranathVeluru 3 жыл бұрын
JAI ho HARI SINGH MAHARAJA 🏹🏹
@desidesi9614
@desidesi9614 3 жыл бұрын
Jai Bharath
@mbsgrao400
@mbsgrao400 3 жыл бұрын
కరణ్ సింగ్ ఎవరు సార్ ? కాబినేట్ మినిస్టర్ గా చాలా కాలం పనిచేసారు , కాంగ్రెస్ పార్టీలోనే వున్నారు , అబద్ధాలు కు కొంచెంగ నిజం జోడించి ప్రచారం ఎందుకురా చేస్తారు, ఏ పార్టీకోసం
@p.chandrashekharpanthula2554
@p.chandrashekharpanthula2554 3 жыл бұрын
మన దేశానికిపూర్వ వైభవం రావాలి అంటేమనం మనల్ని మనం గౌరవించుకోవాలిహిందూ ధర్మాన్ని పాటించాలిహిందూ ధర్మాన్ని రాజకీయ నాయకుల చేతుల్లో కి రాకుండా చూడాలి'. పాఠశాలలో భగవద్గీతని ఒక సబ్జెక్టుగానియమించాలి
@arunakonjeti6218
@arunakonjeti6218 3 жыл бұрын
రాజా హరిసింగ్ మహారాజు చివరి దశలో ఆయన మానసికస్థితి ఎలా ఉండేదో తెలుసుకుంటే కళ్ళ నీళ్ళు వచ్చాయి నిజంగా వీడియో చూస్తుంటా అరుణ కొంజేటి ఛానల్ నుంచి జైశ్రీరామ్ భారత్ మాతాకీ
@tyagarajudharmapuri1587
@tyagarajudharmapuri1587 3 жыл бұрын
మోహన్ గారికి ధన్యవాదాలు.
@nasatyam
@nasatyam 3 жыл бұрын
Past 60 years I heard about Mr.Gandijee only the man of freedom fighter and we got freedom by only Mr.Gandhi with the help of Mr.Nehru. we wrongly guided by our historians and politics. Now I felt very guilty and sad about the above.
@venkatreddy3928
@venkatreddy3928 3 жыл бұрын
school books nehru family details vundakudadhu
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
Asalu Deshamlo Ee Godse Rss Andhabhaktulanu Lekunda Cheyaly..Mathonmadam Matthulo Unnarra Miru Mararu
Defence Roundup Ft. Mamidi Giridhar | Episode -21 | Nationalist Hub
1:18:28
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 14 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 9 МЛН
Capitalism | Communism | Socialism | Marxism & Ideologies | UPSC
1:54:58
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 14 МЛН