తప్పుడు నేను ఒకటే చెప్తా ఎవ్వరి జీవితాలు నాశనం చేయవద్దు తమ్ముడు పాపం చేద్దు గారు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇద్దరు చిన్న పిల్లలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక ఆడది తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయి వెళ్ళటం ఎంత నిజమో ఇప్పుడు చూస్తున్నావ్ తమ్ముడు కళ్ళారా నేనైతే చందు గారి భార్యకి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను
@ummahani264126 күн бұрын
Nenu guda devudu to ade korukuntunnanu
@bandikirankumar750118 күн бұрын
Jesus save mi shila medam children please god
@user-eh9ii4cj2v27 күн бұрын
Amma tappu chestundi ani telisi kuda sapport chesina koduku
Pavithra s son is looking like Manas, he is perfect for serials
@tcrbadboy247327 күн бұрын
Apavitra correct
@OnlyLords.shiva.rama.krishna27 күн бұрын
పవిత్ర చనిపోయినంత మాత్రాన గొప్ప మనిషి అయిపోదు అంత గొప్పదైతే చిన్నపిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వున్న చందు ని తన దగ్గర ఎందుకు వుంచుకోవాలి చందు భార్య తన పిల్లల్ని అత్త మామల్ని కన్న తల్లి తండ్రుల లాగ చూసుకుంటుంది చందు పవిత్ర కోసం తన భార్య కు నరకం చూపించాడు ఇప్పుడు చందు ఆత్మహత్య చేసుకోని తన భార్య పిల్లల్ని ఆ నరకం లోకి తోసివేసి వెళ్ళిపోయాడు
@shaikjani592727 күн бұрын
Yes
@vadlathanuja548924 күн бұрын
Ss
@padmasaradabompada530827 күн бұрын
Pavitra emi goppa pani chesindhi ani meeru velli vallanu ibbandhi peduthunnaru, rendu kutumbaalani nasamam chesaru iddaru kalisi living relation vundi, meeru enduku interview chesthunnaru vallani, pillalni anadharni anadhalani chesesaaru.
@vinnathasaraf762225 күн бұрын
I had a very good impression on roshan but today by seeing this interview impression is lost. Why roshan is showing sympathy for such an indecent family.
@usharaniKarri-jc4oq27 күн бұрын
Devudu tappakunda chustadu chesina papam podu
@sreedevisomisetty819525 күн бұрын
👌
@ConfusedBubbles-bg5lc27 күн бұрын
Destiny defence every thing 😢
@Devuniswaram528124 күн бұрын
దేవుడూ వేసిన శిక్ష పడింది
@lakshmivedula410927 күн бұрын
ఈదరిద్రపు దానికి దేవుడు తగినశిక్ష వేసాడు.
@lakshmivedula410927 күн бұрын
ఓకఆడదాని జీవితం నాశనం చేసంది ఛీ సిగ్గులేని బతుకు సిగ్గు లజ్జలేని బతుకు ఇలాంటి మనిషి చావడమే మంచిది, లేకపోతే ఏంతమంది జీవితాలని నాశనం చేసేదో?
@mjhansirani159426 күн бұрын
పాపం తను చనిపోయింది కదండి అలా అనకండి పాపం తను చనిపోయింది కదా అలా అనకండి😢
@vinnathasaraf762225 күн бұрын
Two days back roshan has told chandu is father of pavitra's children but now roshan is telling an other person is father.
Chandhu chanipokunda vndalsindhi papam chinna chinna pillalu vnnaru chandhu😢😢😢
@sriindusri659627 күн бұрын
Me amma nu miru adhupulo pettukoni unte e roju miku ..chandu barya pillalaki e badalu undevi kadu..nivu koduku ga undi inko ammai ki me amma droham chestunte khandinchalsindi poe me amma nu samardinchadam manchi paddati kadu..
@SLWCSWFH27 күн бұрын
Hold your tongue amma
@swapnayaski422827 күн бұрын
Chandu pillalu inka chinnavallu sir meeru aa place lo undi Cinema entry gurinchi matladuthunnaru Roshan gaaru nenu me prathi video chustanu pls situation ni batti anchoring cheyandi
@swarnalathach38126 күн бұрын
1st villani shikshinchali support chesinanduku,valla nannatho appati nunde manchiga undi unte,chinna pillalu papam vallaki a financial support ledu,ippudu vallu ela brathakali enti
@sriindusri65966 сағат бұрын
@@SLWCSWFH Oka Mata antene miru tattukoleka potunnaru. Mari miru .mi amma andaru kalisi chandu barya ,pillalanu rood meda vesaru..adi miku badaga Leda..miru idddaru chinnapillalu kadu kada..aa matuku miku ardam kada.. miku vaste ne bada na..mundu mi swardha Myna buddi marali.bagavantudu miku manchi sadd buddini prasadinchali. 🙏🙏
@bmanikyam937523 күн бұрын
😢
@Naina4674627 күн бұрын
Father eppatiki ina chera teste bagundu..
@yeshwanthsanjeevanakapalli328627 күн бұрын
PrJwal be care Sister. Well come to telugu indhstry.
@yesurakthaswaramministries26 күн бұрын
Roshan anna chandu wiyf ki enthary chayara meru
@santhipriyate272427 күн бұрын
Chesukunnavariki chesukunnantha Mahadeva!
@ummahani264126 күн бұрын
Roshan gaaru meeru chandu anna valla intlo valla ki velli dhairyam chappandi
Anchor garu ki vellu chinnapillau antunaru mari chandu pillalu wife amantaru valla kannavallu intha mandi l fe ke answer😒
@padmasaradabompada530827 күн бұрын
Meeru asalu bharyani enduku interview cheyyatam ledhu,, i. e shilpa gaarini,
@RamaUdatha22 күн бұрын
Amiamiyna prathivartha annaya Thani ki namasakarm patadaniki
@sambireddy949125 күн бұрын
ఆమెచెపిందిగావిడిపోయాంఅనిఇదెంటిమరి
@user-ld5dk2rm8t26 күн бұрын
Roshan gaaru sorry to say that పవిత్ర గారి పార్థివ దేహాన్ని ఖననం కాదు దహనం చేశారు.... మీరు మీ మాటలలో ఖననం చేశారు అంటూ... దృశ్యాన్ని మాత్రం చితాభస్మాన్ని చూపిస్తున్నారు.... తప్పు దిద్దుకోండి 😪 😪😪
@saisupraja434627 күн бұрын
Roshan garu everini every loss ayaru evari family spoil ayindi pavi garu husband and son unte vallu vala amma house lo enduku leru ekadiki velina husband enduku Vella ledu
@mamathaalladi618924 күн бұрын
Alantidi chavali Roshan garu miru chandu wife family ki support cheyandi villaki kadu
23years undi vaadi kalla meeda vaadu nilabadagaligina vaadini chinna vaadu antunnav mari shilpa gaariki 7yrs papa 4yrs babu mari vallani em antaru raa chiiii
@Luck1910922 күн бұрын
Ame valla abbayi Peru Chandu ani cheppindi. Prajwal ani ee abbayi antunnadu
@lakshmib611625 күн бұрын
రొష్ న్. వాళ్ళు. అని అబద్దం చెప్పడం జరిగింది. మీ రు. నమ్మకం డి
మీ అమ్మే కదరా చెప్పింది నేను నా భర్తతో విడిపోయాను వాడు మంచోడు కాదు సాడిస్ట్ అని మీరెలా వాళ్ళు కలిసి ఉన్నారు నేను కలిసే ఉన్నామని అలా చెప్పగలుగుతున్నారు రా మీ అమ్మ అబద్ధం చెప్పిందా మీరు చెప్తున్నారు అబద్ధం మీ అమ్మ సీరియల్ విలన్ గా నటించింది కానీ రియల్ లైఫ్ లో పెద్ద విలన్ ఒక ఆడదాని ఏడిపించి తన భర్తని తనకు కాకుండా చేసి తన పిల్లలకి తండ్రిని దూరం చేసి నీకు మీ చెల్లికి సంతోషం సంతోషాన్ని అందుకే ఎన్నైనా చెప్తారు ఇప్పుడైనా మీరైనా మారండి రా లేకపోతే మీ అమ్మకు వేసిన శిక్ష మీకు ఏస్తాడువస్తాడు కానీ మీకు ఒకటి చెప్పనా మీ అమ్మ లాంటి వాళ్ళు చేసే చెత్త పనులు మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తాడు ప్రకృతి చూస్తుంది సృష్టి చూస్తుంది జాగ్రత్త వాటి పని అవి చేసుకుంటూ పోతే ఇప్పుడు మీ అమ్మ కోసం శిక్ష లాగిన్ 👍
@dhanalaxmi170923 күн бұрын
మీ పేరు బాగుంది కానీ మీ బుద్ది బలేదు ఏంటి దేవుడు పిల్లలకు కూడా శిక్ష వేస్తాడా నువ్వు ఇప్పటి వరకు ఏ తప్పు చెయ్యలేద , ఒకరికి వేలు చూపే ముందు మననని మనం ఒక్కసారి చూసుకోవాలి మీరు ఎప్పుడూ అయినా వాళ్ళకి రూపాయి పెట్టరా , శాపాలు పెట్టటానికి మీకు కూడా పిల్లలు ఉండి ఉంటారు తప్పండి చని పోయిన వాళ్ళు మంచి వాళ్ళు అయినా , చెడ్డ వాళ్ళు అయినా వల్ల గురుంచి తప్పుగా మాట్లాడ కూడదు అది నేను చెప్పటంలే మన హిందు ధర్మం చెప్బుతుంది , మందికి గౌ రావించక పోయిన ధర్మాన్ని గుర్తు ఉంచు కొండి
@padmasreekatari786023 күн бұрын
ఈ@@dhanalaxmi1709
@alaikyakrishna401925 күн бұрын
Adi chesindi emaina chinna tappa daniki bagavantudu icchina shiksha oka family nasanam chesindi chi danidi oka life Ani Dani gurinchi interview okati
@anganwadistudents21 күн бұрын
Dayachesi ilanti vedhavalni Industry ki Ranivvakandi Vere Vallani Nashanam Chestaru
@Saisree5555522 күн бұрын
Manaki dabhu ekkuvayyi enjoy cheyadaniki mathrame CITY ... manam kaalam chellipoyeka malli mana VILLAGE a gathi... Andhuke evvaru temporary MONEY chuskuni virraveegipokudadhu
@anganwadistudents21 күн бұрын
Pavithra tho Ancor ki anubandham yento
@sriyasmindrills782923 күн бұрын
Roshan garu chandrakant gari own pilllali chudandi edhi anta vest
@nandhinis912225 күн бұрын
Driver ki yemayindhi cheppaledhu
@mdnayeemuddin502525 күн бұрын
Veellu chappedi wrong
@kiran154824 күн бұрын
What talent she has, pakkana valla mogudini vunchukovatama… budhi lenidhi… eppudu shilpa and kids em ipovali.. nonsense. Instead of doing such videos please try to help shilpa’s family. Chinna pillalu nanna ani pilavataniki kuda ledu…
@ramulubegari805623 күн бұрын
Me mame 42 aithe nuvu 10 yer ku putyava
@ratnadasi223921 күн бұрын
ఎవరి పిల్లలు అంటే ఎవరికి ఇష్టము ఉండదు, సోది కాకపోతే
@user-ro8td1ig7n22 күн бұрын
Soerry loss
@kiran154824 күн бұрын
Desani ki adho jeevithanni thyagam chesinattu e interview lu enti… chachipoyinatharuvatha ina eyes heart amina donate chesindha… e anchor ki em pani ledhu
@jaibarath66420 күн бұрын
roshan anna...meru interview cheyalaindii villani kadu ...shilpa garinii.. ame love chesi pelli cheskoni...bartha oka waste fellow valla chanpoindu ante ameku gunde ntha baruvu ga untundi...
@rajutvs-dn7tn22 күн бұрын
Pavitra correct ga ledu.Chandu annam tinatam leda.Eddari di chala thappu.Eddari pillalu suffer avutunnaru.Only pavitra ne blame cheyatam sarikadu.Babuu yevarini noppinchakunda baga interview chesavu.
@priyankagarika172124 күн бұрын
Villu kuda valla amma la entha mandi jeevithalu nasanam chestaro thuuu
@mailarijanardhana525225 күн бұрын
hasbend tho matladandi rosan garu 😂 next tharaniki kuda nerpincharu nannayevarura niku verevadi dhaggara mi amma bed room loki poyinappudu nuvuu yemi chesavani appude mi nanna vunnadu ani theliyadha niku minana enni rojulu entha narakam anabha vinchado thelusa ra niku prajval
@mallipudijyothirani365821 күн бұрын
ఇలా పనికిరాని ఇంటర్వ్యూలు ఎందుకురా
@anjanidevi646425 күн бұрын
Kottindi karma
@user-xf5wy6nb9y20 күн бұрын
😂 interview lo navvuthunav ante ni thalli entha great ardhamsvuthundhi antha goppa peru pettukoni manchi chavu chachindhi west dhi