త్రిపురాంతకం బాల త్రిపురసుందరి ఆలయ ప్రాంగణంలో ఉన్న విడి శిల్పాలు చతుష్షష్టి యోగినీ గణ దేవతలుగా చెబుతారు. ఆలయం గర్భగుడిలో అమ్మవారు కొంచెం లోతైన ప్రదేశంలో ఉంటారు. ఆ ప్రదేశాన్ని చిదగ్నికుండం అని అంటారు. అమ్మవారికి చిదగ్నికుండ సంభూత అనే నామం కూడా ఉంది కదా. కదంబ వనవాసిని అనే నామం సార్ధకమైనట్లుగా రెండు కదంబ వృక్షాలు కూడా ఉన్నాయి. ప్రతి హిందువూ తప్పక చూడవలసిన క్షేత్రం.
@kalyansjourney88 Жыл бұрын
🙏 కృతజ్ఞతలు
@a_heavy_heart Жыл бұрын
Temple timeing...
@mohanraom252 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@ramapathapati6026Ай бұрын
Nenu Nidra chesaanu
@SSgrt-n2b6 ай бұрын
దేవికడ్గమాల లోని దేవత మూర్తులు వాళ్ళు
@a_heavy_heart Жыл бұрын
Brother swamy ki abishakalu apudu chastaru chapara