త్రిత్వం | Trinity | Part-4 | చర్చిలోకి త్రిత్వం ప్రవేశించిన చరిత్ర

  Рет қаралды 397

FreeOnlineBibleStudy-Telugu

FreeOnlineBibleStudy-Telugu

Күн бұрын

Пікірлер: 6
@ashokchittigolla5234
@ashokchittigolla5234 7 күн бұрын
అన్నా మీ number వ్వండి కొన్ని doubts ఉన్నాయి మాట్లాడాలి..
@FreeOnlineBibleStudy-Telugu
@FreeOnlineBibleStudy-Telugu 7 күн бұрын
క్రీస్తులోని సహోదరునికి వందనములు, దయచేసి మీరు ఈ ఈమెయిల్ కి కాంటాక్ట్ అవగలరని మనవి : freeonlinebiblestudytelugu@gmail.com ధన్యవాదాలు.
@sivag2280
@sivag2280 7 күн бұрын
1×3=1 (mi dikkumalina nallatta pusthakam 😂😂😂😂😂😂😂😂😂😂😂)
@FreeOnlineBibleStudy-Telugu
@FreeOnlineBibleStudy-Telugu 7 күн бұрын
సహోదరునికి కృతజ్ఞతలు, మీ సమయమును వెచ్చించి వీడియో ను చూసి, స్పందించినందుకు. మీ కామెంట్ కి, మేము అలానే ప్రతి స్పందించాల్సిన అవసరం లేదు సహోదరుడా, ఎందుకంటే మీరు స్పందించిన/కామెంట్ చేసిన పరిశుద్ధ గ్రంధం * "నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి" అని చెబుతుంది * ప్రపంచ మానవాళికి శుభవార్త ను ప్రకటిస్తుంది - ప్రతి ఒక్కరికీ సమాధానం (ఈ లోకం లోని దుష్టత్వం నుండి) రాబోతుందని అని చెబుతుంది * మొదటి మనిషి అవిధేయ కారణం గా వచ్చిన మరణం నుండి తిరిగి మరణమే లేని పరిపూర్ణ స్థితికి మనిషిని (ప్రతి ఒక్కరినీ, అందులో మీరు కూడా ఉన్నారు సహోదరుడా) చేర్చే మార్గ నిర్దేశమే ఈ పరిశుద్ధ గ్రంథం. * ఇందులో కేవలం క్రైస్తవ్యులకు మాత్రమే చెప్పబడలేదు సహోదరుడా!, దేవుని యొక్క అద్బుతమైన ప్రణాళికా లో మీరు కూడా ఉన్నారని చెబుతుంది, మీరు అంటున్న పరిశుద్ధ గ్రంధం. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పగలము .... వాదించాల్సిన అవసరం మనకు లేదు, మీరు తెలిసి అలా కామెంట్ ఇవ్వలేదు, ఎందుకంటే పరిశుద్ధ గ్రంధం అనేది అందరికీ అర్థం అవటానికి ఇది సరైన సమయం కాదు, ఆ సమయం త్వరలో రానున్నది. ఈ లోపు ఓపిక ఉంటే దయచేసి మిగిలిన వీడెయో లు చూడగలరని (మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాము), దేవుని చిత్తం అయితే, మీకు అర్థం అవుతుందని నమ్ముతూ... దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 132 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 73 МЛН
The Surprising Truth About Jesus in the Old Testament Nobody Tells You
1:00:43
Free Online Bible Study - Telugu
Рет қаралды 407
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 132 МЛН