త్రివిక్రమ్ గారికి, రామారావు గారికి మీ పాదాలకు నా నమస్కారం అండి. సినిమా అంతా ఒక గొప్ప అద్భుతం ఐతే..."రెడ్డమ్మ" పాట..ఒక బాధ ని పాట రూపంలో చెప్పడం అంటే ... అది వర్ణనాతీతం... మీ భర్త ని చంపేశాను అని చనిపోయిన వాళ్ళ భార్య దగ్గరకు వెళ్లి చెప్పాలి... మాటలు కాకుండా పాట రూపంలో చాలా అద్భుతమైన ఆలోచన....ఆ ఒక్క క్లైమాక్స్ గురించి నాలుగు సార్లు చూసా అండి సినిమా...ఇంకా చాలా విషయాలు అడగాలని వుంది సార్ మిమ్మల్ని...... చాలా గొప్ప ఆలోచనలు, గొప్ప సీన్లు చిత్రీకరించారు సార్..... మరువలేని జ్ఞాపకాలను.... మనసులో మెదిలే లా చేసిన మీకు, అన్న గారికి గుడి కట్టిన తప్పు లేదండి....
@surendravadlani86466 жыл бұрын
సూపర్ స్పీచ్ సర్, మీలాంటి పెద్దల ఆశీర్వాదాలు మా అన్న ఎన్టీఆర్ కి ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి సర్. థాంక్యూ ఆల్.
@srgtouristboy99266 жыл бұрын
నాకు ఎప్పుడూ ఒకటే కోరిక సామి...... మీ స్పీచ్ చచ్చేంత వరకు నేను వింటూనే ఉండాలి....
@sandeepmorupoju11386 жыл бұрын
Mee movies ki entha mandhi fans unnaro theliyadhu kani #mee speeches ki matram memu unnam
@stssrnareshkumar6 жыл бұрын
ఒక మనిషి విజయం సాధించటం గొప్ప కాదు, సాధించిన వాడి దారిలొ ఉన్న ముళ్ళ వల్ల నెర్చుకున్న పాఠాలని గురువులు గా భావించి, తన అనుభవాన్ని, ఆనందాన్ని, అభిమనానన్ని వ్యక్తపరచటం గొప్ప.
@narendramedidi33066 жыл бұрын
Trivikram sir by listening ur speeches I'm learning a lot that can't describe in words ..... please tell more valuable things sir
@meenu_teeju14316 жыл бұрын
Jagapathi babu super acting am enjoy alot
@venkyvenkat89356 жыл бұрын
'palichi penchina thallulu veellu palinchadam oka lekka'. Super sir fantastic
@sureshseshaboina51676 жыл бұрын
Hats off Trivikram Garu... Superb speech
@venkatarajasekhark73625 жыл бұрын
As usual great speach, no nonsense no BS, speaking with lots of respect and a very humble person... NTR's one of the best acting movie it is...
@venkataraoaddanki8646 жыл бұрын
Trivikram speeches vinadem kuda oka vysanem
@ajaygoud14206 жыл бұрын
Jai NTR
@srinukola97576 жыл бұрын
12.50 వాళ్ళు వెళ్తుంటే ,మనం చూసి చప్పట్లు కొట్టడమే... ఎం చెప్పారు గురూజీ..సూపర్.
@BVNRPAVANKUMAR6 жыл бұрын
ఈ చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్.. ✦ ‘కడప కోటిరెడ్డి సర్కిల్ నుండి పులివెందుల పూల అంగళ్ళు దాక .. కర్నూల్ కొండరెడ్డి బురుజు నుండి అనంతపుర్ క్లోక్ టోవర్ దాకా.. బెల్లారీ గనుల నుండి బెలగావ్ గుహాల దాక.. తరుముకుంటూ వస్తా తల తీసి పారేస్తా’. ✦ యుద్ధం చేసే సత్తా లేని వాడికి.. శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు ✦ 30 ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంతే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం.. 10 దినాల నాడు అదే కత్తి నువ్ దూసినావంటే.. అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపమైతుందా. ✦ వీరా.. నువ్ కత్తి పట్టినట్టు లేదురా.. అది నీ చేతికి మొలిచినట్టు ఉందిరా.. ✦ ‘వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు’ ✦ వీరా.. నిన్ను వేలిపట్టి నడిపించాడు.. నువ్ ఇప్పుడు కాటికి నడిపీయాలా ✦ ‘కొండను చూసి కుక్క మొరిగితే కుక్కకి చేటా? తగ్గితే తప్పేంటి? ✦ వయెలెన్స్ మా డీఎన్ఏ కాదు.. మీ మీద వచ్చిపడ్డ అత్యవసర పరిస్థితి. ✦ నల్లమబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్లగుడిని కమ్మేస్తా.. ఊరిచేరేలోపు తరుముకుంటా వచ్చి చంపేస్తా.. ✦ మాట్లాడితే మా వాళ్లే కాదు.. శత్రువులు కూడా వింటారు. ✦ ‘వందడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసేవాడిని ఏమంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వందడుగులుతో సమానం సార్ తవ్వి చూడండి’ ✦ ‘మచ్చల పులి ముఖంపై గాండ్రిస్తే ఎట్టుంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా? ✦ ‘కంటపడితే కనికరిస్తానేమో.. ఎంటపడ్డానా నరికేస్తా
@siddardhasiddu24836 жыл бұрын
U r memory power is excellent
@vamshizoomin6 жыл бұрын
కుక్క కదూ భయ్యా కొండకు చేట
@ShazIndian16 жыл бұрын
Asalu manaku emi telidu sir paalu ichi penchina tallulu sir paalinchadam telida
@shaikroshan54976 жыл бұрын
Wow super bro Highlight dilouges
@sandaprashanth526 жыл бұрын
Super
@prasanthn51116 жыл бұрын
Iam Mahesh fan frankly I love this movie I watched this movie 2 times in 1st 2 days
@vijiayvijis56483 ай бұрын
Cannot value these diamonds but in form of words❤❤
@chowdeswar6 жыл бұрын
Last 5mins Taken The movie to Next LEVEL
@anilkumargupta00816 жыл бұрын
Sincere and Genuine congratulations for whole team🙏🙏🙏 Trivikram Garu meeru chala manchi message ichharu andariki inka Mee gurinchey cheppey antha anubhavam naku ledu. Inka manchi cinemalu teesi MANCHINI panchalani korukuntanu 🙏🙏🙏
@MaheshMahesh-vv1zz6 жыл бұрын
Tq thrivikram gaaru
@ravilav14326 жыл бұрын
I'm fan of you trivikram sir... Lv your speeches sir...
@chandraprabhakar68556 жыл бұрын
Block Buster Movie...jai Ntr
@sampathbavandla83816 жыл бұрын
I have seen every speech of trikikram sir,love you sir mee speech vallla nenu chala nerchukunnanu
@kishorec35116 жыл бұрын
Pin drop silence in theatre during reddemma thalli song
@subhaprada82496 жыл бұрын
Kishore C I'm big fan NTR
@prasadravi56006 жыл бұрын
Superb movie.... emotion chala bagundi
@venkateshkadali12516 жыл бұрын
Thrivikarm garu nijaga మే స్వేచ్వ్ chala bhogutudhe ntr reyal hero 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ratnamkadali21636 жыл бұрын
సూపర్ హిట్ చిత్రం
@repallemohan10026 жыл бұрын
That is NTR I AM PROUD OF NTR FAN
@JassCodes6 жыл бұрын
Congratulations to Haarika And Hassinee creations for Sensational Hit of Aravinda Sametha and also for getting 500K subscribers...
@amarvini86686 жыл бұрын
I'm a great fan of your every speech sir...... And this is possible to you only sir .... CONGRATULATIONS...... Sir☺☺
@jammullamudiraviprakash47346 жыл бұрын
Super SPEACH guriji
@chukkaramchukka84986 жыл бұрын
Superbbb
@KishoreKumar-fj1wb6 жыл бұрын
Happy moments for a fan 😍😍😍
@Avis41346 жыл бұрын
You inspire many from your speeches 🙂
@JilanBasha-ph5bk6 жыл бұрын
Simply superb speech👏👏
@venkatashivareddykv91406 жыл бұрын
Block buster movie Jai ntr Jai Trivikram
@srininivasaraovuyyuru7186 жыл бұрын
Superb speach
@naguchinta65666 жыл бұрын
Ntr arudaina rakam aayanni manam jagrathaga kaapaadukovaali
@ravimetlavoa42286 жыл бұрын
Exordenary mind-blowing
@ramamurthy95596 жыл бұрын
In the whole telugu film industry Darling Prabhas talent Vadukunna vallaku vadukunnantha. .... But N.T.R. lo talent ni vadukune director motham industry lo ne ledu ani na abhiprayam🙏🙏tons of emotional energy and versatile acting skills....kudos
@manojmunagapati89376 жыл бұрын
అమెరికా గడ్డ పై వరసగా నాలుగు 1.5 మిలియన్ మూవీస్ ... #NannakuPrematho #JanathaGarage #JaiLavaKusa #AravindhaSametha ఇది ఒక చరిత్ర ... @tarak9999
@rohithkumar15336 жыл бұрын
Endhayya a padhalu, Chinni Chinni matalalo entha ardhanni nimpesav swami....
@karunakarachary59396 жыл бұрын
I am big fan sir mikuuu
@subhaprada82496 жыл бұрын
karunakara chary i
@karunakarachary59396 жыл бұрын
Trivikram Vivekananda apj abdulekallam OKa tiii
@repallemohan10026 жыл бұрын
Supar move JAI NTR
@polakiminarao58646 жыл бұрын
That's why we love you Ntr.. Ntr is a brand Msg for all of us...
@vishnuvardhan-vl6fx6 жыл бұрын
sir ur speech chala baguntundi andhuke cinema anta baga thisaru
@malladivenkat3676 Жыл бұрын
Single take Actor jai NTR Anna ❤❤❤❤❤
@Kancharla.HariKrishna6 жыл бұрын
Ntr unstoppable
@ChandraShekar-sf8dw6 жыл бұрын
What a speech sir....hats off sir
@kranthikumar80146 жыл бұрын
reddy Amma song kosam waiting heart touching song 😥😥👌👌
@praneethmandava61676 жыл бұрын
Guruji...
@dearyoutube43566 жыл бұрын
Great actor..
@naveenkumarnani17216 жыл бұрын
India s best actor Ntr
@ramakrishnasripathy6 жыл бұрын
I have seen Trivikram picture at Sarada talkies Sainikpuri Hyderabad on 10th of this month.Story is good. I unable to enjoy Trivikrama dialogues due to heavy sound ie MUSIC RUN along with picture. Observe old pictures there is no music talking between characters. Do not campre Jr NTR with his grand father Senior NTR. TILL we enjoying his pictures and his powerful dialogues clearly. Directors are requested not to give much music while talking characters . Picture is good, but, theatre created heavy sound is not inevitably.
@ynkarthikraj8116 жыл бұрын
Supeb woulds sir
@sivasai67806 жыл бұрын
Super hit
@kondanaveen62486 жыл бұрын
Brilliant speech
@prasadkaranam52076 жыл бұрын
Baga chepparu trivikram sir
@sriharsha96404 жыл бұрын
Trivikram garu Oka normal point ni kuda simple ga thana writing tho Chala andamga marustharu ...artistic director and writer. 🙌
@michaelgopinath99816 жыл бұрын
Ntr did good thing am not able to listen his voice properly suddenly NTR came n made it now soind is ok tnx NTR.
@brahmaiahporeddy376 жыл бұрын
బ్లాక్ బస్టర్
@psantoshkumar8153 жыл бұрын
Multi talented anna
@kandipydiraju9496 жыл бұрын
Xlent speech
@naguchinta65666 жыл бұрын
Jai guruji
@praveenyendapu76665 жыл бұрын
Me speech super sir
@ganeshk8496 жыл бұрын
Only one real actor in Telugu Jr NTR
@kirankumarkrdhoni64366 жыл бұрын
tq sir
@ganeshk8496 жыл бұрын
Born for acting NTR
@MaheshKumar-nq4ob6 жыл бұрын
Jai ntr anna
@sekharkondru5816 жыл бұрын
super sir move...
@akhilg41066 жыл бұрын
Lost climax song. 3and 4 mints Ina unta ipov Really heart toch song. Trivikram Sir song penchandhi. Reddamma song plzz
@janipellachanti1776 жыл бұрын
Jai NTR ANNA
@rameshroyal64486 жыл бұрын
Jai Tharakism jai NTR annaya
@anjaiahadavi26123 жыл бұрын
Great director
@anbabuyadav8386 жыл бұрын
jai ntr jai trivikram
@nareshnani46286 жыл бұрын
Penchal das Garu. Is simple but great person
@devendar24116 жыл бұрын
All the best whole team Aravind Sa Mehta veeraraghava I want blockbuster hit and Arvind Samantha movie
@venkateshpothu91186 жыл бұрын
good speech
@riyazpatan1116 жыл бұрын
guruji speeches oka addiction
@venkatgnyana24766 жыл бұрын
guruji is always guruji
@meenu_teeju14316 жыл бұрын
Very rear movie
@jaggujaggu82006 жыл бұрын
Bathakalanukunna vadiki narakam nacchadhu Ilanti dialogues yela rastaru sir meru Iam big fan you're
@harrypotter37446 жыл бұрын
Guruji Music gurinche cheppaledu...paapam Taman :p :)
Ntr to eppati nundi malli malli cheyali, me direction ki manchi gopatanam undi,a goppatananiki manchi natudu todaite,prati cinema hit kakapoina,samajaniki manchi viluvalu ,message ivagalaru.
@bharathvannala6 жыл бұрын
🙏🙏🙏
@srinivasulu90546 жыл бұрын
ఇప్పటివరకు స్వామి తీసిన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఒక విచిత్రం జరిగింది అత్తారింటికి దారేది అంటే తన అత్త ను తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడానికి వెళ్లారు ఇక అజ్ఞాతవాసి అంటే కంటికి కనిపించని రెండో ఆప్షన్ అనే సినిమా తీశారు మరి అరవింద సమేత అంటే ఐదు రూపాయల ఫ్యాక్షన్ సినిమా తీసేసారు ఇక్కడే కొట్టింది 🤔🙄 అర్థమైంది త్రివిక్రమ్ గారు కాస్త సామీ లా మారారు
@ashokkumar-jj2oq6 жыл бұрын
Ntr super
@rajashekar-nu2ip6 жыл бұрын
Trivikram sir this movie music is good. And next movie music plzzzzzzzzzzzzzzzzzzz give it to anirudh ravichander
Penchal Das gari gurinchi chepparu chudandi. Me nijayitiki padabhivandanalu
@polakiminarao58646 жыл бұрын
Movie blockbuster
@ramanay62569 ай бұрын
కళింగ యుద్ధం తరువాత అశోకుడు అనుభవించిన ఆర్థ్రత ఈ సినిమాలో నందమూరి తారక రామారావు గారు యుద్ధం తరువాత ఆర్థ్రత అనుభవించి జీవించినందుకు(నటించి నందుకు)హ్యాట్సాఫ్