ఇక్కడ కామెంట్లు పెట్టేవారిలో కొందరు క్రీస్తు విరోధులు (యేసుప్రభువు దేవుడు కాదు అనేవారు) చాలా ఆవేశపడుతున్నారు. వారికోసం అందరం ప్రార్థన చేద్దాం.
@SalvationPrayer-k1u4 жыл бұрын
మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి బ్రదర్
@VijayaandPVC5 жыл бұрын
Supperbb message Anna Thank you
@devakumar35245 жыл бұрын
Superb Annayya God bless you
@prasannamarella63025 жыл бұрын
Annayya. bible syllabus kosam yentho asakthitho yeduruchoosthunnamu. i can prayer for this syllabus. Thankyou Annayya.
@dulameshwar70254 жыл бұрын
Yes we will pray
@mariyumbegum99875 жыл бұрын
Super anna
@yesumithrama64785 жыл бұрын
కరస్పాండెంట్ కోర్సు మొదలు పెడితే నాకు పంపగలరు
@yesumithrama64785 жыл бұрын
కరస్పాండెంట్ కోర్స్ ఆలోచన గొప్పది అన్నా త్వరగా ఏర్పాటుచేయండి వందనాలు
@vvr10715 жыл бұрын
Brother yeppudu start chestharu
@jayarajraju66345 жыл бұрын
Praise The Lord,, God Bless you my brother for ur Hard work.Abraham issac Jacob God with You.
@vvr10715 жыл бұрын
Naku pampinchandi beother
@thepromisesofgod665 жыл бұрын
ఏథెన్స్ లో ఉన్న వారికి సువార్త మొట్టమొదటి సారిగా అందించినప్పుడు పౌలు గారు యేసుక్రీస్తు ని ఎలా ప్రకటించారు?? అపొస్తలుల కార్యములు 17:31 ఎందుకనగా"" తాను నియమించిన మనుష్యునిచేత"" నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు. గ్రంధం సరిగ్గా చదవండి సర్
@rajumylapalli92205 жыл бұрын
VENKATARATNAM NALLAGATLA minimarket
@wisdomofjesuschrist20235 жыл бұрын
వెంకటరత్నం... గ్రంథం సరిగ్గా చదవాలని నువ్వే చెప్పాలి..! నువ్వు చెయ్యని పని(గ్రంథాన్ని అర్ధం చేసుకోలేకపోవటం) దివారాత్రులు గ్రంధాన్ని ధ్యానించే వారికి చెప్పటం నిజంగా విచిత్రమే...!🤔
@jestasuresh15225 жыл бұрын
రత్నం బ్రదర్ జాగ్రత్తగా మాట్లాడు. బైబిల్ లో కనీస జ్ఞానం(సండే స్కూల్ స్టూడెంట్ కి ఉన్న జ్ఞానం కూడా లేకుండా) కూడా లేకుండా పిచ్చోడిలాగా మాట్లాడుతున్నావు. ఫస్ట్ నీవు చెప్పిన ఆ వాక్యం యొక్క భావం కరెక్టుగా నేర్చుకో.. బైబిల్ లో పెద్ద scholar లా బిల్డప్ లు ఆపి బైబిల్ తీసి జాగ్రత్తగా చదువు. తర్వాత చెప్పు ఎదుటివారికి "గ్రంధం జాగ్రత్తగా పరిశీలించండి సర్" అని...
@thepromisesofgod665 жыл бұрын
దేవుడొక్కడే అనే ప్రాధమిక విషయం ఎరుగకుండా ఎన్ని గ్రంధాలు వివరిస్తే మాత్రం ఏం ఉపయోగం సర్....గ్రంధ వివరణ పై మీరు చేస్తున్న కృషి మెచ్చుకొనదగినది కానీ దాన్ని మీరు అబద్ధం(యేసుక్రీస్తు దేవుడు అని) చెప్పడానికి వాడుకోవడం బాధాకరం
@dhruvasarja69935 жыл бұрын
వెంకటరత్నం నల్లగట్ల! 'యేసుప్రభువు దేవుడు' అనే మాట అబద్దం అని చెప్పే నువ్వు ఒక క్రైస్తవుడివేనా? సిగ్గుపడాలి... చీ. భయం లేకుండా తెగించినప్పుడే ఇలాంటి మాటలు వస్తాయి. ప్రార్థన చేసి క్షమాపణ కోరుకో. బతికి వుండగానే.
@wisdomofjesuschrist20235 жыл бұрын
వెంకటరత్నం...దేవుడు ఒక్కడే అన్న వచనాలకు అర్ధం ఏమిటో వాక్యమును అనుసరించి వంశీ గారు ఎన్ని సార్లు చెప్పిన..నీ పరిస్థితి ఎలా మారిపోయిందంటే.. యేసుక్రీస్తు వారు వచ్చి వివరించిన ఆయన చెప్పింది కూడా అబద్ధం అంటావు... భయం లేకుండా..!
@jestasuresh15225 жыл бұрын
రత్నం బ్రదర్. మొదట మీరు మీ గ్యాంగ్ అంతా నరనరాల్లోకి ఎక్కించుకున్న అపవాది బోధ(యేసు ప్రభువులవారు దేవుడు కాదు అని నమ్మడం)ను పూర్తి స్థాయిలో తొలగించి, మళ్ళీ fresh గా బైబిల్ చదవడం ప్రారంభిస్తే అర్ధమయ్యే అవకాశాలు ఉండొచ్చు(యేసు ప్రభువు దేవుడని) మరియు పరలోకం చేరే అవకాశం ఉండవచ్చు. గనుక ఆలోచించండి. లేకపోతే నరకం తధ్యం మరి... ఎందుకంటే సత్యవాక్యపు ముసుగులో అసత్యబోధ(నరకానికి చేర్చే బోధ)తో పునాదులు వేసుకుంటున్నారు.
@thepromisesofgod665 жыл бұрын
దేవుడు అద్వితీయుడు అనే మాట మీకు నాటబడలేదు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట...దేవుడు ఒక్కడే (మార్కు:12 లో ఉన్న సంభాషణ చదవండి...వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడొద్దు సర్)
@wisdomofjesuschrist20235 жыл бұрын
వెంకటరత్నం..నీకే సత్యము అనేది నాటబడటం లేదు నీ మనస్సాక్షి "వాత" వేయబడిందని అర్ధం అవుతుంది...అందుకే సత్యాన్ని అంగీకరించలేక పోతున్నావు...!
@prasannamarella63025 жыл бұрын
niku vakyam teliyalani .nenu prayer chesthunnanu Anna. don't say like that. to Vamsi Anna
@jestasuresh15225 жыл бұрын
బుర్ర దగ్గర పెట్టుకొని ప్రశాంతంగా ఆలోచించు రత్నం ఈ వాక్య సందర్భం
@kandavalli5peravali5145 жыл бұрын
Picha mudirindi
@rajutummala93523 жыл бұрын
Ara ratnam siggu vundha
@benabraham86075 жыл бұрын
సాతాను కుట్ర హహహ
@kaparapuanilkumar28845 жыл бұрын
మీరు ఏమి చెప్ప దలచు కున్నారు
@kaparapuanilkumar28845 жыл бұрын
BEN ABRAHAM బ్రదర్
@wisdomofjesuschrist20235 жыл бұрын
దెయ్యం(బెన్ అబ్రహం)...వేదాలు వల్లిస్తుంది...!
@simhamraj85385 жыл бұрын
Ben Abraham నీ గురించి నువ్వు బాగా చెప్పుకున్నావ్
@narendraprakash65655 жыл бұрын
Tiger here too... stupid ... stupidity surrounded you.. you will not change for this lifetime.. you will be with berluskoni in the palms of satan.. if you don’t understand this sentence then assume your God “Vamshi” messages. Idiot.
@benabraham86075 жыл бұрын
అవతారం లేదు ఏమి లేదు, మరియమ్మకు ముందు అసలు లేడు
@kaparapuanilkumar28845 жыл бұрын
మీ అభిప్రాయాలు తెలుపండి
@kaparapuanilkumar28845 жыл бұрын
అబ్రాహాము కు ముందే ఉన్నాను అన్నారు ప్రభువు మరి మీ సమాధానం
@benabraham86075 жыл бұрын
@@kaparapuanilkumar2884 అబ్రాహాము ఎదురుచూసిన మెస్సియా నేను, అబ్రాహాము పుట్టక ముందు మెస్సియా ఉన్నాడు, దైవ సంకల్పంలో..