Enta baga chepparu madam .....telugu teacher ante ela undalo mimmalni chusi nerchukovali ..🙏
@lavanyaanumula36Ай бұрын
మేడం గారు మీకు పాదాభివందనాలు ఎంతా కృతజ్ఞత చెప్పిన తక్కువ అవుతుంది మేడం గారు మా అదృష్టంగా భావిస్తున్నాము 🙏🙏🙏🙏
@DheerajDvanpallyАй бұрын
Madam telugu chala baaga chepparu maa lanti house wifes ki chala use avuthundi tq 🙏🙏🙏
@threeloknag1412Ай бұрын
Tq madam
@swapnayerroju1773Ай бұрын
Tqs alot maam
@DevaRaju-ny3guАй бұрын
మేడం నేను డిగ్రీ లో తెలుగు సెకండ్ అప్షన్ గా BA పూర్తి చేసాను అలాగే Bed సోషల్ మెథర్డ్ లో తెలుగు సెకండ్ అప్షన్ గా పూర్తి చేసాను ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ లో ఏది రాసుకోవచ్చు గ్రేట్ 1 గ్రేట్ 2
@Srikanth_ChimalaАй бұрын
MA cheyali
@DevaRaju-ny3guАй бұрын
@Srikanth_Chimala Dsc తెలుగు సబ్జెక్ట్ రాసుకోవటానికి అర్హతలు ఏంటో మీకు తెలిస్తే కొద్దిగా చెప్పగలరా
@b.swapnagoud5543Ай бұрын
M.A Telugu cheyandi
@Jk.Newdesigns29 күн бұрын
@@DevaRaju-ny3gu Meeru M.A telugu cheyyadi DSC SA Social rayochu Telugu pandit rayochu... PGT rayochu... P.G lo M.A