రికార్డు లో తప్పులు ఉన్నాయి.విస్తిర్ణం లో తప్పులు ఉన్నాయి.హాద్దులు మారలేదు.భూమి పెరగ లేదు మరియు తగ్గలేదు.కాని అధికారుల పోర పాటులు ఉండనే ఉంటున్నాయి.సర్వే చేస్తె తప్ప ఈ సమస్యాలు పోవడానికి అవకాసం లేదు.........,భుమి ప్రజలది ప్రభుత్వం ప్రజలది.,.... ప్రజాస్వామ్యం ప్రభుత్వం అయితేనే ఇది సాధ్యం,. వాతావరణ సమతుల్యాన్ని కాపాడవలసిన బాద్యాత అందరిది....,
@pydibabuseeda76062 ай бұрын
@@madhavdaakhore1876 ప్రభత్వం చేసే పనుల్లో తప్పు వుడదు .ఇక్కడ సమస్య యేమిటంటే పని చేయడానికి వచ్చిన వ్యక్తులు లంచాలు వినపడకుండా డిమాండు చేస్తాడు బేరసారాలలో వాడు సంత్రృప్తి చెందకపోతే పళ్ళీ కొంత పెంటరాసి పోతాడు మనం యెతుక్కుని తప్పు పట్టుకునేటప్పటికి వాడు వేరేచోటిక ట్రాన్స్ఫర్ అవతాడు .మళ్ళీ సమస్య మామూలే.
@veldandanarasimharao81963 ай бұрын
Dear Sunil kumar garu excellent you are doing good job🙏
@pmssharmaa90673 ай бұрын
నమస్కారం.సార్..మరి..వక్ఫ్ బోర్డ్ గురించి.గూడ చెప్పండి...
@Opt-Agri_channel-m5h3 ай бұрын
High court order unna passbook esthaleru mulugu lo sir please consider sir.
వినేటట్లు ఉన్నారు కదా అని ఇంకా పిట్ట కథలు చెప్పకు నువ్వు ఏదో అన్ని తెలిసినట్టు ఇంకా ఎవరికో దేశం మొత్తంలో ఒకరిద్దరు ఉండొచ్చు రైలు పోయే అంత భూమి గుర్రం మీద తిరిగి వచ్చే అంత భూమి మన రాష్ట్రంలో ఎవరికి ఉంది చెప్పండి అంత భూమి ఒక పేరు చెప్పు నువ్వు