గుడ్ ఈవెనింగ్ సార్ మీకు చాలా సార్లు విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి వివరణ ఇవ్వండి 🙏 2008 లో తెల్ల కాగితంపై భూమి కోన్నాము కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు 2020 సెప్టెంబర్ 29 నాడు ప్రభుత్వం ఇచ్చిన సాదాబైనామా మీ సేవ ద్వారా అప్లై చేసాను 2021 ఆగస్టులో తండ్రి కొడుకుకి భాగస్వామ్యం కింద పట్టా చేశాడు అయితే కొడుకు ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే మేము భూమి కోల్పోతామ సాదా బైనామ ఇప్పుడు చేస్తున్నార దయచేసి సలహా ఇవ్వండి ప్లీజ్ సార్ 🙏🙏🙏🙏🙏