CM రేవంత్ గారు, మీరు ఫ్రీ ఇవ్వాలనుకుంటే తెలంగాణ ప్రజల అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడయుయేషన్ వరకు అన్ని కాలేజ్ లలో మరియు ఫ్రీ వైద్యం ఇవ్వండి సారు. ఈ 6 పథకాల వల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జనాలను అర్థం చేసకునేందుకు ప్రయత్నించండి.
@Aadhyasricreations271410 ай бұрын
ఇన్ని రోజులు పెరగని ఆక్క్యుపెన్సి రేటు ఇపుడు పెరిగింది అంటె అపుడు బయటకు రాని ఆడవారు ఇపుడు వస్తున్నారు అంటె ఉచితం అనగానే అవసరం ఉన్న లేకపోయినా తిరుగుతున్నారనె కధ. నాకు థెలియకడుగుథాను sir ఫ్రీ అన్నాక 0 టికెట్ కొట్టడం దేనికి మహిళలకు. 0 టికెట్ కొట్టడం వల్ల మీకు గవెర్నమెంట్ డబ్బులు కట్టిస్థుంధి అనేగ గవర్నమెంట్ అంటె ఎవరు సర్ ప్రజలె కధ taxes రూపంలో మీమెగ కట్టేది. రాజకీయ నాయకుల ఆస్తులు కాదు కధ సర్. 0 ticket లెకుండ మీరు మహిళను తీసుకెల్ల గలర లేదు. సాధ్యమైథె టికెట్ ధర తగ్గించండీ కాని ఉచితాలు వద్దు సర్. కూలి పని చేసుకునే బ్రతికే ఆడవారికి మీ ఉచిథాలు ఉపయోగపడవు సర్. Job చేసుకునే మహిళలకు తప్ప..
@narendrachatla404810 ай бұрын
ఉచిత పథకాలు ప్రజలకు ఇస్తే lezy అవుతారు కాబట్టి పనులు ప్రభుత్వం చేయించుకుని జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రక్క Maharashtra lo ఇంటర్ చదివిన students ku ఉద్యోగులు చేస్తున్నారు . కారణం Industry కానీ ఇక్కడ B tec mariu M tech చేసిన ఉద్యోగాలు దొరకడం లేదు. అందరూ chicken biryani కావాలని అంటే ye government చేయడం సాధ్యం కాదు. ఈ సత్యాన్ని అందరూ ఆలోచించాలి. నాది ye పార్టీ కాదు ఒక samanya మానవుడు గా ఈ message ను తెలుపు chunnanu . .
@lingasamisami267910 ай бұрын
నిజం చెప్పాలంటే ఈ పథకం ఎవరికి ఉపయోగం లేదుకాకపోతే రేషన్ కార్డులో ఇంకొక రెండు ఐటమ్స్పెంచితేబాగుండేది
@KomaraiahK10 ай бұрын
సార్ మీరు చాలా అనుభవం ఉన్నావంటి అనుభవము మాకు చాలహాపీ సార్. కాని మా జెంట్స్ సమస్య చెప్పండి సార్.
@tirupathireddyilluri912810 ай бұрын
Pl reintroduce T6,T24 TAYL again to increase revenue of RTC, convenience to general passengers.
@ahamedbasha523710 ай бұрын
😂 ఈ పథకం వేస్ట్ అని అనిిస్తోంది ఎందుకంటే ఏ పథకం ఇన వృద్దులు గర్బినిశ్రీలు కాలేజ్ స్టడెంట్స్ నిరుపేదలకు సౌకర్యంగా ఉంటే బగవుంటుంది కానీ ఈ పథకం తో వాళ్ళందరికీ కూడా చాల ఇబ్బందిగా వుంది😂
@sameerareddy68110 ай бұрын
Super ❤
@dasarisadaramulu272510 ай бұрын
❤nice
@narendrachatla404810 ай бұрын
Suman Tv వారికి కూడా మా యొక్క vandanamulu.
@Rekha42179Ай бұрын
ఉద్యోగులు చేస్తే తప్పు అదే ప్రజలు చేస్తే ఏం యాక్షన్ తీసుకోరు ఇదే మన భారతదేశం
@joeljames452910 ай бұрын
Adharcard etc conditions thiseyanidi allow 50% charge for ladies to restrict traffic for senior citizens 50% for gents
@narendrachatla404810 ай бұрын
ప్రతి వూరి లో మహిళలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధి పనుల గురించి యెదురు చూస్తున్నారు. ప్రజలు మార్పు కోసం ఈ ప్రభుత్వానికి పట్టము కట్టారు. అందుకే మా ఊరు మా బడి మా ఉపాధి పనులు కల్పించాలని కోరుతూ న్నారు.
@KomaraiahK10 ай бұрын
బస్సు ఎక్కాలి అంటే మాకు భయం అవుతంది సార్. Ffua
@agninagaseshu321610 ай бұрын
Sajjanar sir also Encouraging this type of Corruption by Elected Government. In fact this is not Acceptable.
@aakitimallesh25152 ай бұрын
ఎవరికి ఏమీకాదు బస్సు లో ప్రయాణం చేసేవాళ్లకు ఇబ్బంది వాళ్ళు బస్సు ఏకరు వాళ్లకు కాదు 💯
@venkatanarayana254910 ай бұрын
తీసేయండి మహాప్రభో దీనివల్ల ప్రభుత్వం ఆసుపత్రిలకు కాలేజీలకు వెళ్లే సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్నరు మీకు మీ ప్రభుత్వానికి మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది దీని ఆలోచించి ఈ ఉచిత ప్రయాణం వికలాంగులకు వయోవృద్ధులకు మాత్రమే ఉచితం చేసి ఆటో డ్రైవర్లకు ఆర్టీసీ సంస్థకు అందరికీ న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని విన్నవించుకుంటున్నాను
@MuraliMylari10 ай бұрын
మీరు ఇన్ని కండిషన్ లు పెడుతున్నారు మీరేమైనా సీఎం నా, ఎలక్షన్ ముందు చెప్పాలి కండిషన్ లు.
@yadagiri438410 ай бұрын
సారు ఇండస్ట్రియల్ ఆటోలో వెళ్లే వాళ్ళు కూడా బంద్ చేసి బస్సులో వస్తున్నారు ఓకె కానీ ఇంటికాడ ఉండే అక్క అమ్మలు గుడికి గోపురానికి పేరంటానికి బస్సు నే వాడుతున్నారు
@narendrachatla404810 ай бұрын
దయచేసి RTC MD mariu CM garu ఒక జిల్లాలో ప్రయత్నం చేసి చూడండి ఇందులో నష్టం yemi లేదు కదా?
@raghavendraayurvedasrdchennai10 ай бұрын
Respected sajjanar sir dooram prayanikulaku late avuthundi antunaru takkuva dooram vunnavariki okka bus pettalemu antaru dm sir madam after 7pm maintown to other main town one express7pm to 8pm six pallevelugu stages apadaniki decision tisukondi sir meeru maa tsrtc md sir kada
@wonders200910 ай бұрын
Free ga iste occupancy peruguthindi indulo goppa emundi sir .. Super luxury, AC bus lo kuda free ivandi alage.. Men ki kuda occupancy 100% peruguthidi..
@narendrachatla404810 ай бұрын
అయ్యా MD mariu సిఎం garlaku vandanamulu.Tamariki విన్నవించు kunedi yemanaga MD garu తమరు ప్రతి మండలంలో RTC కి సంబంధించిన ప్రతి వస్తువు తయారు చేయడానికి Industry పెట్టిన కొంతమంది నిరుద్యోగ సమస్య పరిష్కారం దూరం అవుతుంది. ఇంకో విషయం మహిళలకు ఇంట్లో ఉపాధి పనులు కల్పించాలని కోరుతున్నారు. అలాగే విద్యార్థులకు మీరు ఇచ్చే gifts .మండలంలో Industry పెట్టితే manchiga వుంటుంది. అందరికీ ప్రభుత్వ వుద్యోగాలు ఇవ్వడం ye state లో ye ప్రభుత్వం కు సాధ్యం కాదు ప్రజలు ఈ సత్యాన్ని తెలుసు కోవాలని కోరుతూ విన్న విన్నవించు konuchunnanu.
@lakshmipriyareddy471810 ай бұрын
we will take ticket
@UmaDevi-eo4fb10 ай бұрын
Sir Pan card varthisthada sir
@LaggeryPranoy-qs4ou10 ай бұрын
Please for employees and students put seperate buses with id dont allow others so that this problem will get solved.
@KadariBuchaiah10 ай бұрын
సార్ నమస్కారం, సార్ ఓన్లీ 10th క్లాస్ లోపు పిల్లలకు,60ఏండ్లు పైన ఉన్న వాళ్లకు, గర్భిణీ స్త్రీ లకు, లేదంటే,, ఓన్లీ ఆర్డినరీ బస్సు లో అనుమతించేదుండే, లేక 20కిలో మీటర్ల లోపు ఉంటే బాగుండును సార్, ప్రజల మాటే నేను చెపుతున్న సార్,
@Shravanpatel3110 ай бұрын
Ne Mata saaru vintadu
@SwathiLaddu-zr6lo4 күн бұрын
🎉❤😊
@SwathiLaddu-zr6lo4 күн бұрын
😮😊
@SwathiLaddu-zr6lo4 күн бұрын
😮😢 ❤😢
@Am4264410 ай бұрын
If it is needed Arrange separate free buses for women. Don't allow free in all buses.
@rajamanik744310 ай бұрын
Charges taggiste baguntathi free nachaledu
@CRAZYboy-ld7yf10 ай бұрын
Sir monthly 2 times only
@parvathisrinivas923910 ай бұрын
Sajjanar garu chepindhi nijame anavasaram ga ekkuthunnaaru free tisiveste bavuntundhi
@sunk462410 ай бұрын
Time pass ki vupayonchentha teerika evariki vundandi?