క్షమాపణ చెప్పడం ఏమిటీ సార్ తోలు తీయాలి, తాట తీయాలి కదా
@prasaddasarp1143 сағат бұрын
అదీ సంగతి.. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఊకలో ఈకలా తయారయ్యింది 🤔 ఇప్పటికైనా DPT CM (డిప్యూటీ సీఎం) కూటమిలో తన స్థాయేంటో గ్రహించాలి...
@myfeel6573 сағат бұрын
ఎవరికి చెప్పాలి క్షమాపణ? ఎన్నిసార్లు చెప్పాలి? 1) విజయవాడ వరదల మృతులకు చెప్పాలి. 2) లడ్డూ వ్యవహారం లో నిజానిజాలు తెలియకుండానే ఆరోపణలు చేసినందు వల్ల మనోభావాలు దెబ్బతిన్న హిందువులకు చెప్పాలి. 3) నాకు ఒక్క ఎంపీ ఉండి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యను తీర్చేసేవాడినని చెప్పి, ఇప్పుడు ఏమీ చేయలేపోతున్నందుకు ఆ ఉద్యోగులకు చెప్పాలి. 4) హత్యాచారం జరిగిన ఆరునెలలకు కూడా మృత దేహాన్ని కనిపెట్టలేకపోయిన మచ్చుమర్రి బాలిక తల్లిదండ్రులకు చెప్పాలి. 5) నిరుద్యోగ భృతి ఇవ్వలేక పోయినందుకు నిరుద్యోగులకు చెప్పాలి. 6) మోసపోయిన వాలంటీర్లకు చెప్పాలి. 7) ఈ ఏడాది తమకు భారీగా తల్లికి వందనం డబ్బులు వస్తాయని ఆశపడిన తల్లులకు చెప్పాలి. 8) ఉచితం అని చెప్పి, గతం కంటే ఎక్కువ వసూలు చేసినందుకు ఇసుక బాధితులకు చెప్పాలి. 9) నెలకు 1500 ఇస్తామని చెప్పి, ఇవ్వలేక పోయినందుకు ఆడపడుచులకు చెప్పాలి. 10) మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 6000 అదనంగా కలిపి, ఇప్పటికీ వాయిదాలు వేస్తున్నందుకు చెప్పాలి. 11) ఒకటవ తేదీనే జీతాలు అని చెప్పి ఓట్లు వేయించుకొని, ఐదవ తేదీ దాటినా ఇవ్వనందుకు ఉద్యోగులకు చెప్పాలి. 12) సంవత్సరానికి మూడు సిలెండర్లు అని చెప్పి , ఈ ఏడాది ఒక్కటే ఇచ్చినందుకు చెప్పాలి. 13) సీజ్ ద షిప్ వలన పడిన పెనాల్టీ కి చెప్పాలి. 14) 30000 మంది ఆడపిల్లలు అక్రమ రవాణా అని చెప్పి 46 మందే అని అసెంబ్లీలో ఒప్పుకున్నప్పుడు చెప్పాలి. 15) అప్పులపై అబద్ధపు ప్రచారం చేసినందుకు చెప్పాలి. 16) ఇప్పటం గ్రామ వ్యవహారం లో ప్రభుత్వ తప్పు లేదని కోర్టు తీర్పునిచ్చి ఫిర్యాదు దారులపై ఫైన్ వేసిందిగా... అందుకు చెప్పాలి. 17) వరుసగా ఆడ వారిపై అత్యాచారాలు జరుగుతున్నా సరైన చర్యలు తీసుకోలేక పోయినందుకు చెప్పాలి. 18) తను పాల్గొన్న సినిమా ఫంక్షన్లకు వచ్చి మరణించినవారి తల్లిదండ్రులకు చెప్పాలి. 19) తన ఎమ్మెల్యే చేతిలో దాడికి గురైన ఆ దళిత ప్రొఫెసర్ కు చెప్పాలి. 20) రబ్బరు చెప్పులు వేసుకున్నవారికే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి మాట తప్పినందుకు పార్టీ కార్యకర్తలకు చెప్పాలి. 21) కులాల ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పి కేవలం తమ కులం వారికి, మరో అగ్ర కుల వ్యక్తి కి మాత్రమే మంత్రి పదవులు ఇప్పించుకున్నప్పుడు చెప్పాలి. 22) వంశ, బంధు ప్రీతి రాజకీయాలు చేయను అని చెప్పి, సర్పంచ్ గా కూడా గెలవని తమ సొంత అన్నయ్య కే మంత్రి పదవి ఇప్పించుకుంటున్నప్పుడు చెప్పాలి. ఆరు నెలలకే ఇంత లిస్ట్ ఉంటే... ఇంకా నాలుగున్నర ఏళ్ళ పాటు ఇంకెన్ని క్షమాపణలు చెప్పాలో మరి? లేదు, లేదు విమర్శించావు కాబట్టి నువ్వు పేటీఎం గాడివి అని తిట్టేసి శాటిస్‌ఫై అయిపోతే దానికి క్షమాపణ ఊసే లేదు.
పవన్కళ్యాణ్ సీఎం కు ఇచ్చే గౌరవం ఉండాలి br నాయుడు కు బలుపు
@luckyvideos39913 сағат бұрын
పవన్ కళ్యాణ్ కు కమ్మ కులం పవర్ ఇంకా అర్ధం కాలేదు అనుకుంటా.. నిదానంగా అర్ధం అవుతుందిలే
@balajiaalla22352 сағат бұрын
100% correct bro 👍
@purushothambheemavarapu24542 сағат бұрын
వాళ్ళు అంతా ఒక్కటే.... ఈ కులాలే మతాన్ని నిర్వీర్యం చేశాయి....
@vnk05182 сағат бұрын
Pavan kalyan ki kamma power telidu
@Hyd_varab2 сағат бұрын
Impossible as he is uneducated 😂😂😂
@JaiShriRam-k5yСағат бұрын
Power a bokka.. miru ekkuva think chestunaru
@gvrajchg23282 сағат бұрын
ఏం చేస్తారు పిసుక్కోవటమే
@పివిఆర్ఆర్348546 минут бұрын
కరెక్ట్ ఒకడు కాదు చిరంజీవి బ్రదర్స్ ,సన్,ఫ్యామిలి అందరూ పిసుక్కోవటమే.
@SRIRAM.773 сағат бұрын
మొదలు అయిందా సీట్లు రాకుంటే కొనుగోలు సీట్లు ఇస్తే కొట్టుకోలు.
@narureddy162 сағат бұрын
పైన చెప్పిన 22 అంశాలు చాలా బాగా చెప్పారు క్షమాపణలతో ఈ సమస్య తీరదు
@భోజనం32003 сағат бұрын
😆అది బిఆర్ నాయుడు దెబ్బంటే.💪🤣😆
@puttavenu96202 сағат бұрын
ఎన్ని తప్పులు జెరిగిన ఖామాపణలు చెప్పే ఆచారం పోయింది. అందుకే ఇలా
@rajasekharraj16702 сағат бұрын
దూకుడు సినిమా లో బ్రహ్మానందం క్యారెక్టర్ ...పవన్ కళ్యాణ్ ది
@PavankumarMutharaju3 сағат бұрын
పవన్ కళ్యాణ్ చిన్న దెబ్బ కు దిమ్మ తిరిగే దెబ్బ br నాయుడు దెబ్బ బాగుంది
@sarees08663 сағат бұрын
BR నాయుడు క్షమాపణ చెప్పాలి
@chintalapuisambireddy36392 сағат бұрын
అప్పుడు వాడుకున్నారు... ఇప్పుడు తొక్కారన్న మాట. కోన్ కిస్కా గొట్టం గాడు లాగా..
@bharathchandra7641Сағат бұрын
అసలైన డ్రామా ఇపుడు మొదలైంది
@bang703552 сағат бұрын
ఎవడో ఏదో అన్నారని అన్నారంటే పావలా గాడి పరిస్థితి ప్రభుత్వలో ఏందో అర్ధం అవుతుంది😅
@Appalareddy-s7e3 сағат бұрын
భక్తులకు క్షమాపణ చెప్పమనడంలో తప్పేముంది? బాధ్యత కూడా!
@WelcomeBuddy7772 сағат бұрын
ఇంకేమి విలువా అన్ని మూసుకొని ఉండకపోతే PK కి ప్యాకేజీ పోతుంది😅😅😅😅..
@sitaramareddyburra52223 сағат бұрын
BR నాయుడు చాలా పవర్ఫుల్ వ్యక్తి, ఆయన చేతిలో మీడియా ఉంది, టీడీపీ అధ్యక్షుడు బాబు కి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి, ఆయన్ను పవన్ కల్యాణ్ ఏమి చెయ్యలేడు.
@ajathashatru28952 сағат бұрын
అయ్యా బిఆర్ నాయుడు తిరుపతి లో పవర్ ఫుల్ కవచు ,,,అటు పక్కా ఉన్నాది పవర్ హౌస్ ,,,,అంత ఈజీ గా కామెంట్ పెట్టాయకు ,,,,,పవన్ కళ్యాణ్ మోస్ట్ పవర్ ఫుల్ పొలిటీషియన్ ( INDIA) అయన తో బ్ర నాయుడు ఎక్కడ తట్టుకో గలడు
@lnreddyreddy2912 сағат бұрын
అంతేగా
@potnurusanyasappadu93462 сағат бұрын
సూపర్ తమ్ముడు ఎన్నిచెప్పిన దులిపేసుకుంటారు తప్ప నిజాయితీగా, మాటమీద నిలబడని వ్యక్తులు వాళ్ళు.
@israilregulagadda6164Сағат бұрын
@@ajathashatru2895😂😂😝
@seshagiriraotadimeti39413 сағат бұрын
కూటమి ధర్మం పాటిస్తున్నారు. కూటమి భంధం ఎంత గట్టిగా ఉందో తెలుస్తోంది. అన్నీ వదిలి ఎవరు గొప్పో తేల్చుకునే పనిలో ఉంటారేమో. అప్పుడు అసలు సమస్య పలుచపడి పోతుంది. జయము జయము
DCM , TDP వారి చేతిలో మరలా బకరా అయ్యారని జనాలలో అప్పుడే గుస గుసలు వినిపిస్తున్నాయి 😮
@gangireddyramakrishnareddy73282 сағат бұрын
ఇది పవన్ కళ్యాణ్ కి అర్థమై ఉంటది పవన్ కళ్యాణ్ స్థాయి యందు
@SivaPrasadYadav1117Сағат бұрын
That's the value of Pawan Kalyan.
@msnrraja2 сағат бұрын
బాధ్యులు మీద ఆంటే ఫస్ట్ బాధ్యత ఛైర్మెన్ తరువాత EO, AEO, విల్ల నిర్ణయం ప్రాకారం పోలీసు లు ఐనా ఎవరైనా నడుచుకొనేది.
@ARTHYD2222 сағат бұрын
ఇంకొకరి మంత్రిత్వ శాఖలో వేరొక మంత్రి తల దూర్చ వచ్చా!! కూటమి నాయకులు ఆలోచించండి!
@msnrraja2 сағат бұрын
మొన్న హోం మంత్రి నీ అదుపు లో అన్నాడు ఇప్పుడు టీటీడీ మీద అని లెట్ తీసుకుంటారు అంతే, ఒక్క ఛైర్మెన్ ఎవరు బడితే వాళ్లు మాట్లాడితే స్పొందించలా అని అంటున్నాడు ఆంటే వేనుక ఉన్న లోకేష్ మాట్లలు అని భావించాలా
@dsrreddy57853 сағат бұрын
తిక్క కుదిరింది
@reddiyyakagitha95293 сағат бұрын
నాగబాబు కి చైర్మన్ ఇవ్వలేదుగా దాని రియాక్షన్ ఇది
@psatyavani92463 сағат бұрын
పెద్ద నిర్ణయాలు అందరు కాబినెట్ లో డిస్కస్ చేసి తీసుకోవాలి అనరు.
@narendrababu88813 сағат бұрын
Mid night Masala show lu vesukoni BR Naidu ki TTD post esthe Elane untundi
@rishavidya48883 сағат бұрын
అంటే పవన్ కళ్యాణ్ కి అంత విలువ ఉందన్నమాట కూటమి ప్రభుత్వంలో పావలా లా తీసి పడేశారు
@ANU-GUNTUR3 сағат бұрын
😂😂😂😂😂
@israilregulagadda6164Сағат бұрын
అంతేగా😂
@TheKrishna1000050 минут бұрын
pk just minister yakkuva joker akkuva due to pk fallowers this incident happened worest poitcs
@kanamarlapudikanthisree592044 минут бұрын
sava rajakeeya rayudu jalaga 🤣🤣🤣🤣🤣vangi vangi dandalu PK over action 🤣🤣🤣🤣saripoyaru AP ki 👍
@kruparaogarlanka36472 сағат бұрын
తిరుపతి పరువుపోయింది
@seenu95743 сағат бұрын
జనసేనాని చెప్పినది చెయ్యటమే సరైన చర్య, ఆయనను అ పదవి నుంచి తీసివేయ్యలీ లేకపోతే, భాద్యత లేని వారు ఎందుకు అ పదవిలో సర్
@srinivasareddyvustipalli883 сағат бұрын
జనసేనాని పదవి వుండదు అన్న హెచ్చరిక ఇచ్చారు సోదరా. పావలానా పదవా అన్నది చూద్దాం.
Ramnath గారు పవన్ కళ్యాణ్ మాటలు ఎవడు పట్టించు కుంటాడు.
@srinivasareddyvustipalli883 сағат бұрын
పావలా ఎంత నాయుడు గారి ముందు?
@pathivadanagaraju32632 сағат бұрын
నీవే కదారా బాద్యుడవు ఇంకేవారు మీద చర్యలు తీసుకోవాలని చూస్తున్నావు బే బేవకు
@m.r.prasad3 сағат бұрын
కూటమి ఒక కలగూర గంప . ఎవడికి వాడే గొప్ప . చంద్రబాబు పైనించి తమాషా చూస్తూ ఉంటాడు .
@kyreddyreddy28482 сағат бұрын
ఇప్పుడు మెట్లు కడుగుతాడు చంద్రబాబు నాయుడు ఇంటికి
@NagaSheshaiah-m1lСағат бұрын
ఇప్పుడు చనిపోయినా వాళ్ళ... గాయాలు పలైన వాళ్ళ ఇల్లు కడగాలి 😃😃
@gal78823 сағат бұрын
That is the value of DCM
@nraja71993 сағат бұрын
Pavan లడ్డు వ్యవహారం వల్ల సనాతన సేనాని అయ్యాడు. పవన్ని తిరుపతి సంఘటన గురించి బాగా troll చేస్తున్నారు. తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. ప్రతి దానిలో అడ్వాంటేజ్ తీసుకొని బలపడాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. CBN అక్కడ😂
@pattempattem731145 минут бұрын
పవన్ కళ్యాణ్ లేక పోతే బాబు గారు అక్కడే ఉండి ఉండాలి
@Sristikanth712 сағат бұрын
Supreme court sumoto gha ee incident midha case file cheyali
@nageswararaobadda71752 сағат бұрын
Immediately BR Naidu dismiss the post TTD immediately action
@purruchennaiah49 минут бұрын
ఎవరు చేస్తారు మీరా లేక నేనా, వాళ్లను ఏమి హీకలేము
@puttavenu96202 сағат бұрын
వీణ్ణి ఇటికి పంపండి. ప్రజలకు చెప్పమన్నాడు తనకు కాదు. చెపితే కిరీటం పడదు.
@PuneethadeviRenati-j8v2 сағат бұрын
ఈ కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిలో అసలు లెక్కలోనే లేదు వాళ్ల వళ్ల AP కి zero Use
@nadellasantoshchowda3 сағат бұрын
Credibility, accountability and responsibility అనే పదాలకు అర్థం తెలుసా వీళ్ళకు?
@mk412432 сағат бұрын
అయినా సారీ చెపితే పోయినవాళ్ళు తిరిగిరారు. ఇది నిజం. చనిపోయిన వాళ్ళకి ముందుగా న్యాయం చెయ్యండి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
@ramaswamy37213 сағат бұрын
ప్రజలు చూడటానికి వీళ్లంతా కలిసి డ్రామా ఆడుతున్నారు
@NagaSheshaiah-m1lСағат бұрын
చెపితే బ్రతుకుతారా అనడం బలుపుకు సూచన
@gantasrinivasarao64913 сағат бұрын
అసలు ఈ క్షమాపణల డ్రామా ఏమిటి పవన్ గారు..ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ని కాదని ఏమి చేయలేడు.. అంతా గ్యాస్.. తన మీదకి రాకుండా, ప్రజలు తనని అసహ్యంగా చూడకుండా చిన్న డ్రామా ఆడుతున్నాడు.. దాసుడు తప్పులు దండంతో సరి అయిపోతాయా? నిజంగా PK కి చిత్త శుద్ధి వుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి.. చట్టానికి, రాజ్యాంగానికి ప్రతినిధిగా ఆ సంఘటనకి కారణం అయిన వాళ్ళని శిక్షించాలి.. లేదంటే ప్రతివాడు తప్పు చేసి ఒక క్షమార్పణ చెబితే చాలు అనుకుంటాడు...
@devinageshmamidisetty66833 сағат бұрын
అరె ఈరోజు టీడీపీ కి జనసేన సపోర్టు లేకపోతే ఈ నాయుడు ఆ నాయుడు లేడు పవన్ బాగా వాడుకున్నారు
@asrao35113 сағат бұрын
Yes
@ArjunRaju-h3z2 сағат бұрын
లెక్క చెయ్యడం లేదు , పవన్ కళ్యాణ్ గారిని ఒక కరివేపాకు లా తీసేశారు, నాయుడు గారికి, వెంకయ్య చౌదరి కి పవన్ అంటే విలువ ఏమిటో అర్థం అవుతుంది 😂
పవన్ కళ్యాణ్ వాళ్ళు వాడుకుంటున్నారు క్షమాపణ చెప్పడు
@JaiShriRam-k5yСағат бұрын
వైకుంఠ దర్శనం కి ప్రతి సంవత్సరం లక్షల భక్తులు వస్తారు, అప్పుడు ఎందుకు జరగలేదు ఇలా.. కొత్త టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన నిర్లక్ష్యాన్ని అంగీకరించి రాజీనామా చేయాలి
@nagaavula90843 сағат бұрын
CBN great adminstrator ani evaranna ante ika midha chepputho kodtharu janalu....worst administration. TTD chairman should be fired...
@purruchennaiah48 минут бұрын
ఎవరు అనేది ఆల్రెడీ పచ్చమేదియా స్టార్ట్ చేసింది కూడ CBN thappu ledu ayana great, తోపు,అని
@nageswararaobadda71753 сағат бұрын
Immediately TTD board cancellation
@BabuMaduri2 сағат бұрын
BR నాయుడు సూపర్ జై చంద్రబాబు వెస్ట్ జన సున్నా 😂🤣🤣
@Baba-y4v2 сағат бұрын
ఇప్పటివరకూ pk తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకున్నాడు. TDP దృష్టిలో pk ఒక............. వద్దులే పాపం బాబు hurt అవుతాడు. ఒకటి మాత్రం నిజం. అసలు రాజకీయం అంటే ఏమిటో pk కి ఇప్పటినుండి అర్థమవుతుందని నా ఉద్దేశం. చూద్దాం. RADICAL CHANGES MAY TAKE PLACE IN AP POLITICAL SCENARIO.
@CVoice-l6b2 сағат бұрын
లోకి మనిషి నాయుడు 😂😂😂 రాధాకృష్ణ బాధ అదే
@dandeshantharaju77132 сағат бұрын
పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి
@jagadeeshwarreddy9230Сағат бұрын
ఒక సినిమా హాల్ దగ్గర తొక్కిసలాట జరిగితే ఒక హీరోను బాధ్యడను చేశారు మరి ఈ ఘటనకు ఎవరిని బాధ్యలు చేయాలి
@purruchennaiah47 минут бұрын
పచ్చ ఛానెల్స్ అన్ని దేవుడి అంటారే
@janardhana23873 сағат бұрын
It is something resembling the cease the ship episode. This time also DCM has to face humiliation.
@lakshmichinthala-p6d3 сағат бұрын
BR naidu ni jailo veyyali 6 members chanipoyinanduku😢😢
@chandrasekhar-cn1jwСағат бұрын
మీరు చూడటానికి ఏమీ ఉండదుమీరు చూడటానికి ఏముండదు చంద్రబాబు నుంచి ఒక మాట కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్
@karanamsudarsanrao45493 сағат бұрын
Edi CBN POLITICAL GAME , now CBN TAKE ADVANTAGE THIS ISSUE, THEY WANT KEEP PAVAN DISTANCE
@anilkumargunda18203 сағат бұрын
i సపోర్ట్ pawan
@kothurunagaraju81102 сағат бұрын
బలిసిన వాళ్లకు పడవి ఇస్తే ప్రజలకు సేవ ఏమి చేస్తారు
@mallik54623 сағат бұрын
There is nothing called as DCM ...it is just a title to create a feeling as more than others .. but no way more
Mandu vesi Lahiri, Lahiri lo song paduthu vuntaadu
@CSR84083 сағат бұрын
TV5 మూర్తి కాదు ఆర్తనాదాలు మూర్తి 😂
@Kalki20293 сағат бұрын
Vadu gay anta kadha yevaridhi cheekutunnado fafam
@anilkumargunda18202 сағат бұрын
@@CSR8408 ఎస్
@Satyadammu-fo3pqСағат бұрын
రాజకీయ అవసరాలకొరకు కూటమికట్టినా విభిన్న రాజకీయ వర్గాలు ఏ వర్గానికి ఆ వర్గమే తమ బల ప్రదర్శనతో ముందుకు దూసుకు పోవాలనే తపనతో పాటు తమాకన్నా బలహీన రాజకీయ పార్టీ ఎదుగుదల నిరోధించి అనగాదొక్కే రాజకీయ ఎత్తుగడలు అతిసహజం అదే ఇప్పుడు తిరుపతి దుజసంఘటనకేంద్రంగా కూటమి పార్టీలలో రాజకీయ రగడకు ఆజ్యం పోసుకొంటున్నారు అనిపిస్తుంది
@sugunaandugula98733 сағат бұрын
అలవాటయినా పని చేస్తాడు
@vsairamananand97373 сағат бұрын
Pawan Kalyan comment is right
@narureddy16Сағат бұрын
పావలా పవన్ కి ఇప్పటికైనా చంబా రాజకీయం అర్థమౌతుంది అనుకుంటా
@munikrishnareddy70892 сағат бұрын
BR naidu is ego very much
@ramachandrareddy.b7694Минут бұрын
సూపర్ B. R. నాయుడు P. K. నీకు ప్యాకేజి లీడర్ అనుకున్నావా
@YusufShaik-77792 сағат бұрын
Chandrababu rajkiy vidhi Pawan Kalyan
@kruparaogarlanka36472 сағат бұрын
పవన్ కి పోయేకాలం దాపురిస్తుంది
@purruchennaiah45 минут бұрын
సనాతన వాదులు ఏరి,ఒక్కరూ కూడా కనపదారీే
@karanamsagarmurthy63542 сағат бұрын
Strategic plan
@viswavihaar7071Сағат бұрын
ఎక్కువ మాటామంతీ ఉప్మా చిప్ప తీసి ఉత్తి చిప్ప ఇస్తారు .... తర్వాత "సున్నుండలు" గుర్తొచ్చి గప్ చుప్ గబ్బర్ సింగ్ ... 😂😂😂😂😂😂
@siddinenivenkateswararao30413 минут бұрын
క్షమాపణలు చెబితే చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తారా అన్న బి ఆర్ నాయుడు చనిపోయిన వారి కుటుంబాలకు డబ్బులిస్తే బ్రతికి వస్తారా అని ప్రశ్నింంచుకోలేని బి ఆర్ నాయుడు ఒక పత్రికాధిపతి ఎలా అవుతాడు?
@DrRameshReddy3 сағат бұрын
BR Naidu ee reason for this incident then on whom you take action re?
@kotyadalaxmi84022 сағат бұрын
B.r.naidu dvara pawan c.b.n ki support chesindi. Vallu adina atalo p.k chikkukunnadu
@purruchennaiah54 минут бұрын
అధికారంలో ఉన్న మీరే గా బాధ్యులు, కాక,తొక్కిన వాళ్ళ
@sriramaassociates-88322 сағат бұрын
Memu kammas vadu chepthye memu chesthama
@ramakrishnadoddipatla7745Сағат бұрын
BR నాయుడు నన్ను అనలేదు అంటాడు.
@sathyamtv47213 сағат бұрын
Viilaki viluvalu levu. pavan ki anta ledu
@rajkumarBade-v2e2 сағат бұрын
పవన్ కళ్యాణ్ కి ఇప్పటికయినా అర్థం కావాలి, కమ్మ వాడి సావాసం తుమ్మ చెట్టు నీడ లాంటిది అని. ఏరు దాటక ముందు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనే జాతి వాళ్లది అని ఇప్పటికయినా అర్థం చేసుకోవాలి పవన్.
@sambasivarao8889Сағат бұрын
భక్తులకు దుడుకు,వుండకూడదు.శాంతంగా టికెట్స్/దర్శనం తొక్కిసలకుండా చేసుకోవాలి. అప్పుడు మనకు పలితం దక్కుతుంది. అంతే గానీ తోపులాటలు దర్శనం చేసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి.కుటుంబపెద్దలు చనిపోతే వారి కుటుంబం చూసేవారు ఎవరు?అనుకోకుండా జరిగిన ఈ తోపులాట రాజకీయం చేస్తారు నాయకులు.ఇలాంటివి జరగకుండా యాత్రికులకు TTd తగు చర్యలు తీసుకోవాలి.ఉద్యోగులు వారిబాద్యతలు వారు సక్రమ మార్గంలో నిర్వహించాలి.జీతాలు తీసుకుంటున్నారా,లేదా! దేవుడి డబ్బు తింటున్న0దుకు కష్టపడి భక్తులకు వారు సేవ చేయాలి.లేని పక్షంలో ఉద్యోగం మాని ఇంటిలో వుంటే ఇంకొకరికి అవకాశం దొరుకుతుంది.దయవుంచి TTD తగు చర్యలు తీసుకోవాలని నా విన్నపం. నమో వేంకటేశాయ 🙏🙏🙏
@mohammadrafeeq22463 сағат бұрын
Package cbn atalo oka aratipandu dattaputrudu pani aipoindi😢😮😅
@puppallasrinivasarao662537 минут бұрын
కూటమి అధికారం లోకి రావటానికి పవన్కళ్యాణ్ సపోర్ట్ వల్లే అదికూడా తెలియకపోతే......
@SudershanReddy-pt7unСағат бұрын
లడ్డు ఇష్యూ లో CBN బాగా దొరికిపోయాడు EO కి...
@LakshminarayanaGUNUPUDI-pn7klСағат бұрын
అంటే మా గాలోడుకి అంత సీన్ లేదా మా గాలోడు ఎందుకు పనికిరానోడా హౌలే నా
@nookarajugundra776Сағат бұрын
టింగెరోడు ఎవరో ఏదో అంటే నేను చెయ్యాలా??? వాడు చేసిన తప్పులకు వాడు క్షమాపణలు చెప్పాడా ???
@NagaSheshaiah-m1lСағат бұрын
ప్రజలందరూ కలసి వీళ్ళ తోలు... తాట తియ్యాలి 🥰🥰
@shaikkhadarbasha5196Сағат бұрын
పవన్ గారి హెచ్చరికలకి అంత సీన్ లేదని ప్రజల భావన జస్ట్ ఇన్ఫర్మింగ్ 😂😢😂