ఓం వెంకటేశా🙏 ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతోంది. పోటోలు లోపల తీయరాదని అంటున్నారు.కానీ గర్భ గుడిలో పూజారి మాత్రం పోన్ మాట్లాడుతూ వుంటాడు.😜 పురోహితుడే నిష్ఠ గా లేనప్పుడు దేవస్థానం ఏలా వుంటే ఏముంది,ఇది మన దౌర్భాగ్యం 👍
@katyayanikatyayani8892Ай бұрын
Bus rute undaa Andi
@VenkatT-eu1xmАй бұрын
Undhi ma'am
@seenuramu2 ай бұрын
Kalyanam chesukovadaniki avakasam vunda sir
@RameshBabu-em1wt14 күн бұрын
బస్ సర్వీస్ లు విజయవాడ నుండి ప్రతి గంటకు ఒకసారి తిరిగేలా ఆర్టీసీ వారు ఏర్పాటు చేస్తే భక్తుల రాకపోకలు పెరుగుతాయి. భరత నాట్యం లాంటి ప్రదర్శనలు కూడా సాయంత్రం పూట ఏర్పాటు చేయాలి