కన్నయ్య గారిని ప్రాజెక్టుల సలహా దారు తీసుకొని అన్ని ప్రాజెక్టులను పరిశీలన జరిపి లోపాలు వుంటే సరి దిద్ది పూడిక తీసి నీటి నిలువ భాగా వుండే విధంగా పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ లను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు అధికారులు భాద్యత లేకుండా వ్యవహరిస్తున్నా రు డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేస్తున్నారు
@deepchekuri2 ай бұрын
Sir, I am from rayelaseema, we know the value of dam..mee lanti variki bharatha ratna evali.. Very thank you
@grajeshc2 ай бұрын
Kannaya Naidu garu is a national hero and deserves more national recognition and even Bharat Ratna for serving the country
@satyanarayanaatluri192 ай бұрын
కన్నయ్య గారిని వారు అందించిన సేవలు గుర్తించి వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్కరించాలి అని మనవి.
@satyanarayanaatluri192 ай бұрын
మన తెలుగు రాష్ట్రాలు రెండు కలసి కన్నయ్య గారు ఇచ్చే సలహాలు అమలు అయ్యేలా చూసి నీరు వృధా కాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి అని మనవి. దీన్ని ప్రయారిటీ ఇస్తూ వెను వెంటనే యాక్షన్ తీసుకొని రైతులు కి సాగునీరు ప్రజలకు త్రాగునీరు ఎలాంటి అవాంతరం లేకుండా చూడగొర్తున్నాను.
@ramamohanrao99112 ай бұрын
He is great engineer. We really proud of you sir
@bhargavraj20952 ай бұрын
Salute the legend for his brilliance.
@veginativenkatakoteswarara37542 ай бұрын
Thanks to you sir 🙏🙏🙏🙏🙏🙏🙏
@omnamo7772 ай бұрын
Thank you sir.. so great..
@EverythingforuVolgs2 ай бұрын
Thank u sir 🎉🙏🙏🙏🙏🙏🙏
@RAMBABU-um1un2 ай бұрын
Excellent sir👍
@gopal-vj5hhАй бұрын
You deserve Padma award
@babuanimela1602 ай бұрын
Genius of engineering
@Swami7642 ай бұрын
Thanks 🙏 sir
@milindkulkarni46502 ай бұрын
🎉
@parribhaskar82562 ай бұрын
🙏🙏🙏🙏🙏👍👏👌
@kakumanusundari5832 ай бұрын
Sir can't we install gates on both sides of the dam
@sarkar88822 ай бұрын
🎉🎉🎉🎉
@Shivaridhvika2 ай бұрын
Here cbn
@janardhananaidup68442 ай бұрын
గ్రేట్ సార్... మాది కూడా చిత్తూరు జిల్లా నే
@MuniratnamNaiduNarra2 ай бұрын
మన రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యతలను ఇటువంటి అనుభవజ్ఞులైన విశ్రాంత అధికారులకు ఇచ్చి వారి సలహాలు సూచనల మేరకు ముందుకు పోతే ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అన్న నెహ్రూ స్ఫూర్తి నడుస్తుంది. తొందరపడి సలహా దర్గా నియమిస్తే తప్ప వేరే దారి లేదు గోటితో పోయేదానికి. గొడ్డలి వరకు పోవలసిన అవసరం ఉండదు