తులసి పూజ సులభంగా చేసుకొనే విధానం | Tulasi Tulsi Pooja step by step Demo | Nanduri Srivani

  Рет қаралды 421,609

Nanduri Srivani Pooja Videos

Nanduri Srivani Pooja Videos

Күн бұрын

Here is the demo of Tulasi Pooja that you can do on your own.
It can be done as Daily Puja for people who worship Tulasi or on Every Friday
Only on ksheerabdi Dwadasi event you need Krishna's idol. Other days you can do directly to Tulasi
Puja Lyrics PDF in Telugu & English:
(English Lyrics courtesy: Sowmya garu. Thanks for her contributions)
drive.google.c...
-----------------
Questions & Answers
Q) మా ఇంట్లో తులసి పెంచుకునే ఆనవాయితీ లేదు. నేను ఈ పూజ చేయవచ్చా? We dont have tradition to grow Tulsi. Can I do this Puja?
A) తులసికి ఆనవాయితీ తో సంబంధం లేదు. అది పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే మొక్క. ఎవ్వరైనా పెంచుకోవచ్చు. లక్ష్మీ నారాయణులకి పూజ చేసే అలవాటు ఉన్నవాళ్ళు ఎవ్వరైనా ఈ పూజ చేయవచ్చు
Q) ఈ పూజ ఎప్పుడు చేయాలి , ఉదయమా సాయంత్రమా? This Pooja to be done in Morning or evening?
A) ఎప్పుడైనా చేయవచ్చు. సాయంత్రం అయితే తులసి మొక్క నిద్రావస్థలో ఉంటుంది కనుక నీళ్లు చిలకరించడం లాంటివి చేయకండి.
Q) 2023 సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు? When is Ksheerabdi dwadasi in 2023?
A) 24/Nov సాయంత్రం 6.50 PM లోపు పూజ ప్రారంభించండి
Q) పూర్వ సువాసినులు ఈ పూజ చేయవచ్చా? Can Widows do this?
A) చేయవచ్చు. చేస్తే ఏ జన్మలోనూ వైధవ్యం రాదని చెప్పారు.
Q) పెళ్ళికాని ఆడపిల్లలు చేయవచ్చా? Can Spinsters do this Pooja?
A) చేస్తే మంచి భర్త వస్తాడు
Q) ఇటువంటిదే భార్య ఆయుషు పెంచే పూజ ఏదైనా ఉందా?
A) ఈ పూజ దంపతులు ఇద్దరూ కల్సి చేస్తే కలకాలం అన్యోన్యంగా ఉంటారు. ఇది ఇద్దరికే ఉపయుక్తమే!
Q) మేము వేరే దేశంలో ఉన్నాము. తులసి మొక్క లేదు ఏం చేయాలి? I dont have Tulsi plant what to do?
A) బంగారం/వెండి/రాగి/మట్టి లాంటి ధాతువులతో చేసిన ప్రతిమకి చేసుకోవచ్చు. అదీ లేకపోతే ఫోటోనే తులసమ్మగా భావించి చేయండి.
Q) గర్భవతులు చేయవచ్చా? Can Pregnants do this?
A) 5 వ నెల వరకూ చేయవచ్చు. క్రింద కూర్చోవడం లాంటి సెంటిమెంట్లు లేకుండా సౌకర్యంగా ఉండేలా చేసుకోండి
Q) క్షీరాబ్ది ద్వాదశి రోజు కుదరకపోతే పూజ ఎప్పుడు చేసుకోవాలి? If not on ksherabdi dwadasi , when can I do this again?
A) ఏ వారమైనా చేసుకోవచ్చు
Q) ఏటి సూతకంలో, రజస్వలలో ఈ పూజ చేయవచ్చా? Can it be done during Eti Suthakam, Periods?
A) చేయకూడదు
---------------------
This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu #tulsi #tulsivivah #tulsivivahpujavidhi #tulasi #tulasipooja

Пікірлер: 560
@meenakshidindi140
@meenakshidindi140 2 жыл бұрын
ఈ పూజ కోసం ఎన్నో వీడియోస్ చూశాము అందరూ డెకరేషన్ కి ఇచ్చిన ఇంపార్టెంట్ పూజ కి ఇవ్వడం లేదు, మనసు నిండా భక్తి భావం తో పూజ ఎలా చేసుకోవాలో చూపించినందుకు ధన్యవాదములు అండి
@dhanvihappygirl1106
@dhanvihappygirl1106 2 жыл бұрын
Meeru cheppindi aksharala nijam andi
@ayyappakumarkorada834
@ayyappakumarkorada834 2 жыл бұрын
Nijam andi
@nirosharudra2392
@nirosharudra2392 2 жыл бұрын
Chala Baga chepparu
@sankeerthisiri1270
@sankeerthisiri1270 2 жыл бұрын
First chudagane nenu ide maata anukunna... Me comment in place
@kandulasarala8285
@kandulasarala8285 2 жыл бұрын
Nijamey Andi e madya pooja vidhanam chudalanukuntey decoration ela cheyyalo nerchukuntunnattundi
@padmaneralla2497
@padmaneralla2497 2 жыл бұрын
అబ్బా ఎంత బాగా చెప్పారండి . మీరు చెప్పడం ఆమె చెయ్యడం చాలా బాగుంది.
@anuushabn
@anuushabn 2 жыл бұрын
ఈ రోజు ఈ పూజ చేసుకున్నాను. చాలా సంతోషం గా ఉంది. మీరు ఈ ఛానల్ ద్వారా ఎంత సహాయం చేస్తున్నారో మాటల్లో చెప్పలేను. మిమ్మల్ని ఎప్పుడూ కలవకపాయిన దూరం నుండే నాకు గురువులు గా ఉండి నేను ఏంచేయాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి అన్నీ నాకు నేర్పిస్తున్నారు. మీకు పాదాభివందనాలు. 🙏🙏🙏
@babu25161
@babu25161 2 жыл бұрын
అయ్యా, తమరు సందర్భానుసారంగా మాకు అందచేస్తున్న ఆణి ముత్యాలు ఇవి. ధన్యవాదాలు మీకు మీ (మన) కుటుంబ సభ్యులందరికీ....
@varalakshmi9454
@varalakshmi9454 2 жыл бұрын
ధన్యవాదములు సోదరా...... 🙏🙏🙏అలాగే మాకు దయచేసి అనఘా దేవి వ్రతం గురుంచి కూడా తెలుపగలరు... ఏమనుకోకండి సోదరా.... మా భాగ్యం మీరు మాకు పూజ చేస్కునే అదృష్టాన్ని కల్పిస్తున్నారు... ఎంతో ఆనందంగా సంతోషంగా చేస్కుంటున్నాము..... మీరు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి.... 🙏🙏🙏🙏🙏
@ch.nikhithadevi7757
@ch.nikhithadevi7757 2 жыл бұрын
Avunandi. Nenu gurugaru.eppudu.chebutara.ani chustunanandi
@srigurudevadattan8193
@srigurudevadattan8193 2 жыл бұрын
Avunu Andi anagha Devi vratham chepithe baguntundi... Datta bakthulaki EDI entho mukyamainadhi andi
@balapasumarthy9734
@balapasumarthy9734 2 жыл бұрын
Anaghashtami vratham pdf will send you if you want.
@malathip7287
@malathip7287 2 жыл бұрын
Malathi
@anusrianu9748
@anusrianu9748 2 жыл бұрын
చాలా సంతోషం గురువు గారు .ఈ రోజు మీ వీడియో పెట్టుకొని మేము పూజ చేస్కొన్నం,చాలా ధన్యవాదాలు గురువు గారు..అలాగే మార్గశిర మాసం లో వచ్చే గురువారం లక్ష్మి పూజ గురించి తెలియచేయండి గురువు గారు ..🙏
@kanugantivinamra
@kanugantivinamra 2 жыл бұрын
Meru cheppina vidhanga pooja chestunte manasuki chala prashantamga undi guruvugaru🙏🙏🙏 me valla shodashopachara pooja cheyadam nerchukunnamu guruvugaru meru maku dorakadam ma adrustam meku padabhivandanalu🙏🙏🙏🙏🙏
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm 2 жыл бұрын
అన్న గారు మీ వలన అందరికీ మేము ఆ పూజ చెయ్య కూడదు ఈ పూజ చెయ్య కూడదు అనే శంఖ ,అసలు పూజలు ఏమి ఉన్నాయి అనేది అందరికీ తెలుస్తుంది ధన్యవాదాలు. 🙏👌
@22hamsa22
@22hamsa22 2 жыл бұрын
ఈ పూజ చేశాక ఎంతో ఆనందం గా ఉంది గురువు గారు.. శ్రీ మాత్రే నమః 🙏
@ganusha1727
@ganusha1727 2 жыл бұрын
Guruvu Garu ki namaskaram…Nenu ippude tulsi amma puja chesukuna..mi video chusthu…chala santhosham ga vundhi…swayanga Laxmi Narayana,Tulsamma ki chesina Bhavana kaligindhi…Eroju Saptha shanivara vratham last week pooja chesukunam…ee vratham n dwadashi Pooja rendu…mi videos chusthu chesukunnam…thank u so much guruvu garu 😊…Sri mathrey namaha…
@sallapadmavathi6706
@sallapadmavathi6706 2 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు చాలా ఈజీగా అందరూనేర్చుకునే విధంగా ఉన్నాయి
@vyshu2576
@vyshu2576 2 жыл бұрын
నమస్కారం గురువుగారు.....🙏🙏🙏🙏 దీనికోసం గురువు గారు ఏదు రుచూస్తున్నాం.....అండి...మీకు శతకోటి వందనాలు గురువు గారు....🙏🙏🙏
@indraja_ch
@indraja_ch 2 жыл бұрын
Chala baaga cheskunnam andi ee ksheerabdi dwaadasi pooja ni.... Miru cheppe paddathi kaani vivarana kaani chala bagundi andi... Naku prathi pooja ki ardham telsi manaspoorthi ga chesukuntunnaanu... Dhanyavaadamulu guruvu garu
@nagalakshmilakshmi6939
@nagalakshmilakshmi6939 2 жыл бұрын
గురువుగారికి నమస్కారం 🙏 మాకు మార్గశిర లక్ష్మి పూజ ఎలా చేయాలి అని వీడియో చేస్తారని ఆశిస్తున్నాను నాలాగే చాలా మంది మహిళలు ఎదురు చూస్తున్నారు గురువుగారు 🙏
@sowmyaaddankimullapudi9291
@sowmyaaddankimullapudi9291 2 жыл бұрын
while doing pooja by ur voice over my eyes are literally 😢 with happiness thank you guru ji for your blessings
@adabalarupasri792
@adabalarupasri792 2 жыл бұрын
Guruvugariki Namaskaralu.pooja demo chusi,Pooja chesanu.naa manasuki chala santhosham ga undandi.miku Danyavadalu
@himabindubesthavemula3584
@himabindubesthavemula3584 2 жыл бұрын
చాలా బాగా చూపించారు గురువుగారు.మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాము. మీకు శతకోటి వందనాలు.
@spandnamurthy7947
@spandnamurthy7947 2 жыл бұрын
Pooja chestu vunnate Tulasi suthi lo naa eyes lo nundi tears vachayae it’s very blessed to be done Pooja by nanduri sir
@saraneha2180
@saraneha2180 Жыл бұрын
E pooja vidhanam gurunchi chalaa videos chusanu guruvu garu but annitilo decorations a unnayi but mee video valla chalaa information and vidhanam labinchindi Thank you very much andi
@sravaniaalase4661
@sravaniaalase4661 2 жыл бұрын
Chala thanks nanduri garu ..maku memu ga me vedio chusthu enka Pooja chesesukuntamu...chala bavundi 🙏
@konarinani9144
@konarinani9144 2 жыл бұрын
గురువుగారు నమస్కారం కార్తీక పౌర్ణమి పూజా విధానం పిడిఎఫ్ పెట్టండి గురువుగారు
@prasannayashu85
@prasannayashu85 2 жыл бұрын
Nijamey guruvu garu meru intha santhosham gaa thulasi amma pakaney vundi puja chestunatu feel ayyaru adhi Mee matalallo telsupothundhi...meru ala chebthuntey santhosham thokallalo nillu vastunay.🙏🙏🙏🙏🙏🙏🙏
@sreedevinkrv100
@sreedevinkrv100 2 жыл бұрын
Thank you guruvugaru meeru chesina demo video play chesukoni nenu eroju thulasi puja chesukunnamu thank you so much guruvugaru
@devikapadamarala3797
@devikapadamarala3797 2 жыл бұрын
నమస్కారము గురువు గారు మా దగ్గర క్రిష్ణుడు లేడు గురువు గారు ఏమి చేయాలో చెప్పండి ఎన్నీ వీడియోలు చూసిన అర్దం కాలేదు కానీ తమరి దయవల్ల మేము సొంతంగా పూజ చేసుకొనే అవకాశం మాకు చాలా బాగా చెప్పారు ధన్యవాదములు గురువు గారు....🙏🙏
@lakshmisujatha5285
@lakshmisujatha5285 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, శ్రీ మాత్రే నమః, గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. 🙏🙏🙏🙏🙏
@manoharababu2223
@manoharababu2223 2 жыл бұрын
స్వామి నువ్వు పలికే మంత్రాలను రాత పూర్వంగా చెప్పండి స్వామి చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jyothi7861
@jyothi7861 2 жыл бұрын
thank you so much sir.. maku prati Pooja clearga explain chesthunnaru....🙏🙏🙏
@sridevipasumarthi3908
@sridevipasumarthi3908 2 жыл бұрын
Guruvugaru namaskaramulu morning pooja chesanu very helpful thank you so much meeru prati video lo mee pillalaki nerpinchandi ani chepataru kada nenu 5 years ga mee videos follow avutunanu prathi pooja ma papaki cheputanu first lo tanaki interest vundadu kani nenu amma to na pillalu evariki Hani cheya kunda sanmargam lo nadavali vallu ni pooja cheyali ani pradana chesanu amma na matalu vindhi naku type chestute tears in my eyes morning ma papa nenu pooja chesanu ani chepindhi college nunchi vachina taruvata malli pooja chestamu na message chadivinataruvata one change their thoughts I will happy 😊
@satyavani2465
@satyavani2465 2 жыл бұрын
meru chesey e videos maku andariki chala upayogakarum ga untunayandi
@సనాతనధర్మంగొప్పదనం
@సనాతనధర్మంగొప్పదనం 2 жыл бұрын
మా సందేహాలు తీరుస్తున్నందుకు మీ పాదాలకు 🙇‍♂️🙇‍♂️
@shanmudhanushanmudhanu6907
@shanmudhanushanmudhanu6907 2 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు మీరు చాలా బాగా వివరిస్తున్నారు పూజ ఎలా చేసుకోవాలో మీకు శతకోటి కృతఙ్ఞతలు గురువుగారు మాకు త్రిమూర్తుల పూజ ఎలా చేసుకోవాలో వివరంగా చెప్పండి దయచేసి
@anisettysyamala7418
@anisettysyamala7418 2 жыл бұрын
Only this 🙏🙏🙏🙏I can do for all your kind , great heart. What not all the good adjectives sir. I follow all your videoes n I'm your subscriber. May lord Venkateswara bless you and your family abundantly
@sailajaivaturi3911
@sailajaivaturi3911 2 жыл бұрын
గురువుగారు మీరు. గురువుగారు మీరు చెప్పేవన్నీ చాలా బాగుంటుంది మేము కూడా పూజ చేసుకోగలుగుతున్నాను
@veerachary.t3180
@veerachary.t3180 2 жыл бұрын
చాలా ధన్యవాదాలు గురువు గారు
@padmaramareddy9362
@padmaramareddy9362 2 жыл бұрын
danyavadalu guruji mee valla malanti pamaralu kooda shasstotrambuga pooja chese bhagyam maku labinchidi devude mee roopamulo maki ilanti bhagyam karuninchadu danyasmi
@navyajyothi3576
@navyajyothi3576 2 жыл бұрын
Chala thanks andi e pooja kosam think chestunte me video vachindi Swami vare naku idi chupinchinattundu
@anurajguru1346
@anurajguru1346 13 күн бұрын
Meeru mee kutumbham andharu yellapudu bhagundali .mee punyamantu prati pooja chesukogalugutunnamandi. Daynavadamulu. Mee dampatulu iddari paadalaku ma naskaramulu.mee pillalaku ma aasisulu.🙌. Sree Vishnu roopaya nammasivaya.🙏🙏🙏🙏🙏🙏
@kraghavendragummagatta4884
@kraghavendragummagatta4884 2 жыл бұрын
Matho meeru anni ppojalu cheyyinchinanduku manaspurthiga dhanyavadalu chepthunnanu meeku
@laxmig9263
@laxmig9263 2 жыл бұрын
Meeru cheppinatte puja chesukunnam annaya&vodina... 🌻
@chilakalahymavathi1129
@chilakalahymavathi1129 2 жыл бұрын
Thank you sir,plz ,do video for anaghasti Devi Pooja and plz tell about the importance of anaghasti devi.plz sir explain.Thank you
@saimanishbhavishyashree8013
@saimanishbhavishyashree8013 2 жыл бұрын
Mee videos dwara poojalu Ela cheskovalo thelusukuntunnam guruvugaru.asalu Ela cheyali anedi enthaku mundu theliyadu chala thanks 🙏
@talasushanti773
@talasushanti773 2 жыл бұрын
గురువు గారు...పూజ విధానం చాలా చక్కగా తెలియజేశారు .క్షీరాబ్ధి ద్వాదశి కధ కూడా చెప్పండి గురువు గారు.🙏🙏
@vemireddysuneetha2067
@vemireddysuneetha2067 2 жыл бұрын
Namaste srinivas garu.nenu dasara navaratrulu 5th day nunchi start chesi pooja chesanu .srivani demo video petti pooja chesanu.na life lo niracle jarigindi.a miracle amma vari daya .confirm .3 years nunchi solve kani problem ni solve chesi nenu poyyayi anukunna gold ni na kaalla daggaraku tesukochhi naku gold kanipinchela chesindi.aa gold naku chala centiment.na marriage ki ma ammavallu pettinavi.nijam ga amma kallu pattukunte chalu.life change avutundi.na visayam lo truth.100%true.amma daya unte anni unnatte.dasara aiena oka one week lone naku aa miracle jarigindi.meeku runapadi untanu.me kutumbam challaga undali
@radhaamadduri
@radhaamadduri 2 жыл бұрын
Chala chala thanks andi we are very happy to do the pooja and felt the fulfillment. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sudhareddy3072
@sudhareddy3072 2 жыл бұрын
Namaste andi chala ante Chala baaga explain chesarandi namaskaralu andi
@heera6788
@heera6788 2 жыл бұрын
కేదారగౌరి వ్రతం పూజ సొంతంగా ఎలా చేసుకోవాలి గురువు గారు...
@parameshparamesh7510...
@parameshparamesh7510... 2 жыл бұрын
హిందు ధర్మం కోసం మీ వంతు కృషి అమోఘం శ్రీరామ 🙏🙏🙏🙏
@kavithakaranam840
@kavithakaranam840 2 жыл бұрын
Trinadha swmy vratham,karthika powrnami vratham gurinchi dayachesi vivarinchagalaru...Guruvugariki paadaabhi vandanalu
@nithyashree1164
@nithyashree1164 2 жыл бұрын
Thanks so much for this video sir and fly As I mentioned in one of ur videos comment It's always more explanatory watching Pooja steps rather wondering around how to do it Plz share similar to other Pooja types also
@anushaanu281
@anushaanu281 2 жыл бұрын
Meru,Chala chala Bagundali.,.guruv garu.....Ma lanti valla kosam
@subhashiniachyutha2761
@subhashiniachyutha2761 2 жыл бұрын
Thank you sir. Please tell remedy to have children. Please do video on this.
@vahinivanga816
@vahinivanga816 2 жыл бұрын
Nanduri garki mee kutumdam valla ki namaskaralu mee valla nenu chala maranu devudu antay beyam undaydi kani mee valla bayam poyi prema perigi poojalu cheskuntuna
@deepthisuresh5248
@deepthisuresh5248 2 жыл бұрын
Epuudu tulasamma daggara mamuluga deepam petyedanni Eepooja pdf chusi vudayam tulasamma daggara chesukunnanu ento truptinichindi Thank you guruvu garu
@jayavani6341
@jayavani6341 2 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు
@swapnapriyamartha9612
@swapnapriyamartha9612 2 жыл бұрын
Namaskaram andi 🙏 nenu na bhartha tho e Pooja chesanu thanq nandanuri family,
@jhansirani2796
@jhansirani2796 2 жыл бұрын
గురువు గారికి హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏🙏
@shailajareddy9827
@shailajareddy9827 2 жыл бұрын
Thanks a lot for giving 🙏 guidance
@mansa.chinthakindi1230
@mansa.chinthakindi1230 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏chala tqs andi..... E pooja a roju chesukovali ..Friday or Saturday day ...and 365 vathulu a roju veliginchali...
@narayana3608
@narayana3608 2 жыл бұрын
Thulasamma pradakshina slokas-12:32
@Rocky28-z2e
@Rocky28-z2e 2 жыл бұрын
Upavasam vundala guruvu garu
@vijaykumartutta6256
@vijaykumartutta6256 2 жыл бұрын
Miru mi pillallu santhosam ga undali sir ....
@satyavani7775
@satyavani7775 2 жыл бұрын
Mee padapadmamulaku namaskaramulu Srinivas garu memu family tho Arunachalam velli meeru cheppina devalayalu darshanam chesukunam chalasarlu Arunachalam vellam kani eppudu chudaledu theliyadu mee daya valana anni chuda galligan danyavadalu
@k.suneethareddy8419
@k.suneethareddy8419 2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 శ్రీ మాత్రే నమః 🙇🙇 ఓం నమః శివాయ 🙇🙇
@RamyaRamya-sp2ly
@RamyaRamya-sp2ly 2 жыл бұрын
Amma voice chalabagundi🙏🙏🙏
@mahendram6109
@mahendram6109 2 жыл бұрын
Trinada poja demo chyandi guruvugaru
@kiranmannem9875
@kiranmannem9875 2 жыл бұрын
Thank you so much sir for this video🙏🙏🙏.....
@gundampallyharitha3480
@gundampallyharitha3480 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ గం గం గం గణపతయే నమః🙏🙏🙏🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏 ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🙏🙏 గురువుగారి పాదరక్షత కోటి వందనములు🙏🙏🙏🙏🙏 నేను ఈ పూజ గురించి ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నాను గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏మీ వల్ల మేము చక్కగా ప్రతి రోజు పూజ చేసుకుంటూ ఉన్నాము ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏మీరు మాకు కలియుగ దైవం🙏🙏🙏🙏🙏
@rajanipulipati8063
@rajanipulipati8063 2 жыл бұрын
Thank you so much for the demo, Sir 🙏
@sunithaalle1215
@sunithaalle1215 2 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారూ 🙏🙏🙏🙏
@rajeswarinath5327
@rajeswarinath5327 2 жыл бұрын
పూజా విధానం బాగా చెప్పారు 🙏🙏🙏🌹
@Penumatsaneelu
@Penumatsaneelu 2 жыл бұрын
Thank you Waiting for this puja demo
@rakeshsharmaannamalain7638
@rakeshsharmaannamalain7638 2 жыл бұрын
Sir. కనీసం మీరైనా 1. ఈ దీపం వెలిగించే విధానం? 2.ఎన్ని దీపాలు పెట్టాలి? 3.దీపం యొక్క నియమం ఎంటి? 4.ఎన్ని వత్తులు పెట్టాలి(Demo video) 5.Ye direction lo పెట్టాలి? (Demo video) 6. Ye ye nooonelu vadali? 7. Ye lohalalo pedite మంచిది? 8.First ధూపం veliginchala? దీపం వెలిగించాలి? వీలైనంత clear ga ,demo oriented ga చేస్తారని ఆశిస్తూ meeku మనః పూర్వక వందనాలు...
@lathareddy6970
@lathareddy6970 2 жыл бұрын
Miru dhampathulaku sakala soubhagyamulatho virajillali a Thulasi Laxmi narayana krupatho💐🙏
@sridevidheekonda5869
@sridevidheekonda5869 2 жыл бұрын
గురువు గారు నమస్కారం గురువు గారు నాకు ఒక బాధా గురువు గారు మా అమ్మమ్మా గారు చనిపోయారు ఆమె కోరిక కూతురు కొడుకు మాత్రమే కర్మ చెయ్యాలి అని చెప్పారు చాలా సార్లు చెప్పింది గురువు గారు కొడుకులు లేరు ఒక్క కూతురు మాత్రమే కానీ మా అమ్మ కూడా లేరు నాన్నా కూడా లేరు చనిపోయారు మా అమ్మమ్మా కి 96సం 3 వారాలు అయింది చనిపోయి కానీ వారసులు మేము అని గొడవ చేసారు మేమే చేస్తాం కర్మ అని బాగా గొడవ చేసారు మేము చేసేది లేక మేము ఒప్పుకున్నాము వాళ్లనే చెయ్యమని చెప్పాము కానీ నా బాధ ఏంటింటే. ఆమె అడిగిన చివరి కోరిక తీరలేదు అని చాలా మంచి గా చనిపోయారు ఎటువంటి రోగము లేదు సార్ ఒక్క గంట క్రితం కూడా మాతో మాట్లాడింది తానే వాష్ రూమ్ కి వెళ్ళి అలా పడింది అంతే గురువు గారు ఆ చాలా మంచి ఆమె గురువు గారు ఆమె కు సంతానమే లేనట్లు గొడవ పడి ఆమె ను అవమానించారు గురువు గారు ఆమె కోరిక లో తప్పు వుందా గురువు గారు కూతురు కొడుకు కి కర్మ చేసే హక్కు లేదా గురువు గారు నేను ఆమె మనుమరాలు నీ నేను మర్చిపోలేకపోతున్నా గురువు గారు ప్లీజ్ గురువు గారు మీరు ఇది చూడండి చదవండి ప్లీజ్ గురువు గారు సమాధానం చెప్పండి గురువు గారు ప్లీజ్
@ramadevichukka4375
@ramadevichukka4375 2 жыл бұрын
అయ్యో పపాం. మితప్పు ఎమి లేదు కాదా ఆండీ. ఎందుకు బధపడూ న్నారు. అమ్మ మ్మా ఎ లోకన ఉన్నా. మీ బధని. ఆర్థం. చెసూకూంట్టారూ. బధపడాకూ తమ్ముడు. 😭😭 😊
@mkbhargavirhymes
@mkbhargavirhymes 2 жыл бұрын
ఈ మధ్య కాలంలో ఆస్తులు వాటా కోసం ఇలాంటి వారు పెరిగిపోతున్నారు.
@janani--santoshi
@janani--santoshi Жыл бұрын
🙏🌹 గురువుగారు సంతోషిమాత చరిత్ర గురుంచి తెలియజేయండి 🙏🙏🙏
@apoorvask8753
@apoorvask8753 2 жыл бұрын
Chinnari Srivani ki Namaskaram please please post demo video on how to give arghyam to suryabaghawan daily by housewives talli. Dhanywadalu
@swathiravikanth8069
@swathiravikanth8069 2 жыл бұрын
Thank you sir for your valuable video we are eagerly waiting for this video sir, thank you a lot 🙏🙏🙏
@usharani3386
@usharani3386 2 жыл бұрын
Thank you sir for your timely valuable video
@aparnajoshi5690
@aparnajoshi5690 2 жыл бұрын
Padhabhivandhanalu guru vu Garu 🙏🙏 miku meru chepina vidhanga puja chesi chala anadhanni pondhanu, Naku photo meku Ela pettalo radhu meku na namaskaralu 🙏
@vanajap2063
@vanajap2063 2 жыл бұрын
🙏 guruvugaru, poojaayyaka thambulam manam thisukovacha guruvugaru
@manjulasravan6119
@manjulasravan6119 2 жыл бұрын
Chala chala dhanyavaadalu guruvu garu🙏
@suvarnabai4244
@suvarnabai4244 2 жыл бұрын
Guruvugariki paadibi vandanaalu 🙏 Om Karthika Damodaraya Namaha 👐👐👐
@palakodetivenkataramadevi4895
@palakodetivenkataramadevi4895 2 жыл бұрын
Thank you both of you couple. 🙏🙏
@Srisiv1234
@Srisiv1234 2 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mallarupha6954
@mallarupha6954 2 жыл бұрын
Thank you so much Guruvu Garu🙏🙏
@luckylakshmi8636
@luckylakshmi8636 Жыл бұрын
Today Pooja chesukunna guruvugaru tulasamma ma inti ki vachina vela
@maadhu972
@maadhu972 2 жыл бұрын
Mee dampathulaki padalaku namaskaram
@shilamkotasandhya4178
@shilamkotasandhya4178 2 жыл бұрын
Chala chala dhanya vadalu annayya 🙏🙏🌷 Lalita Devi Pooja vidhanam share cheyygalaru 🙏🙏
@bharathipalacherla7308
@bharathipalacherla7308 2 жыл бұрын
Sree vishnuroopaya namaha guruvgaru dhanurmasam godadevi Pooja Ela chesukovalo chppandi gurugaru🙏🙏🙏
@arunakumarichintha7267
@arunakumarichintha7267 2 жыл бұрын
Namaskaram guruvu garu, kamakshi depam gurinchi cheppandi 🙏
@sujatharani9372
@sujatharani9372 2 жыл бұрын
Guruvu gariki sathakoti vandanalu
@vasanthik4121
@vasanthik4121 2 жыл бұрын
🙏🏻🌺🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🌺🙏🏻 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺 🌺🌺 క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు 🌺🌺
@jayanthig8780
@jayanthig8780 2 жыл бұрын
Thank you andi
@rajithanuguri4503
@rajithanuguri4503 2 жыл бұрын
Shree gurubhyo namah 🙏🙏🙏 Shree maatre namah 🙏🙏🙏 Admin group ki 🙏🙏🙏🙏🙏
@sailajabharadwaj4280
@sailajabharadwaj4280 2 жыл бұрын
గురువు గారికి నమస్కారం.🙏🙏
@narayana3608
@narayana3608 2 жыл бұрын
Shree Tulsi sthuthi 07:17
@kavithagundu7489
@kavithagundu7489 2 жыл бұрын
🙏🙏🙏 ma andarini bhakthi margam vaipu nadipinche margadarshakulu miru
@devidevirani740
@devidevirani740 2 жыл бұрын
Namaskar am guruvugaru. Pooja chala Baga chepparu. Anagha vratham gurinchi cheppandi
@anusuyaravoori317
@anusuyaravoori317 2 жыл бұрын
నమస్కారం గురువు గారికి 🙏🙏🙏🙏
@satayas5118
@satayas5118 2 жыл бұрын
Padabhivandanam guruji
@dharma1067
@dharma1067 2 жыл бұрын
@Nanduri Susila Amma we want to do Satyanaraya vratam at home in this month. However, we are a little low on budget. Please make a video on how to perform Satyanarayana Vratam on own with the help of PDF. Because of you we have performed many poojas at home and got to know how to do pooja. It would be of great help for so many people who cannot afford a priest.
@shubhaanvithavlogs403
@shubhaanvithavlogs403 2 жыл бұрын
గురువు గారికి నమస్కారం పోలి పాడ్యమి పూజా విధానాన్ని కూడా చెప్పండి గురువు గారు
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 6 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 81 МЛН