ఇందాకే మీ వీడియో చూసాను.అదే ఈ. మధ్య evs బ్యాటారీలు బ్లాస్ట్ అవుతాన్నాయి అని తెలిసి ఎవరు తీసుకొందామని అన్యాకున్నవాణ్ని ఆగిపోయాను. మీరు వీడియో లో వివరించాకా కొంత భయం పోయింది. మీ దగ్గర వచ్చి EV ని తీసుకోవాలి అని ఉంది. త్వరలో కలవను Danyavadmulu🌹👍🌹
@నడిమింటిసోమశేఖర్2 жыл бұрын
సూపర్ బాగుంది👌రేటు ఎంత సార్
@shivashivamc15772 жыл бұрын
ముందు రోజుల్లో బ్యాటరి అవసరం లేని విధానం రాబోతుంది ప్రస్తుతం పేటెంట్ హక్కులకొరకు అప్లై చేసి ఉంచాం .. ప్రాక్టికల్ చేయడానికి ప్రభుత్వం నుండి పండ్స్ కొరకు కలెక్టర్ ఆఫీస్ లో ధరకాస్తూ చేసిఉంచ్చాం వన్ మంత్ ఔతోంది ఇంతవరకు రెస్పాన్స్ లేదు.. అది మన దేశం లో కలెక్టర్ ఆఫీస్ ల తీరు..
@panneerupushpalatha32082 жыл бұрын
Anna super manu manadeshaniki entho awasaram meeru prayathnam apakandi all the best
@rajasekharaiahkm23492 жыл бұрын
యథారాజ తథా ఉద్యోగ
@teluguTwitterfans2 жыл бұрын
Naaku ammmutaava bro nenu money ista meeku
@wowwallet61862 жыл бұрын
Send me ur number
@Abhiram-hh6qv Жыл бұрын
Hiii brother yentha varaki vachindhi mi project nenu m ayina help kavali ante chestha reply me
@narothampavanreddys27462 жыл бұрын
Good service i know ram reddy garu from 6 years and I bought a electric vehicle 2 years back and it's reliable with good service
@FastWheelsTelugu2 жыл бұрын
Hi Bro Thanks for Comments..
@sivass18602 жыл бұрын
I came to here, after ur conversation with rgv,,gud, follow his ramuism philosophy, thoughts, u will definitely lead more happiest life without fear..
@alluduvijay30872 жыл бұрын
Bro nee channel promte chesukunnav baga
@mohdmohsin69792 жыл бұрын
Rahul is a good dealer, I'm a customer of ramreddy, since 15 years.
@FastWheelsTelugu2 жыл бұрын
Hi Thanks for comments..
@harikrishnavemparala63892 жыл бұрын
50kmph speed velle bandi ki Registration licence avasaram ledu antunnaadu. Endukani? 25kmph daatithey compulsory gaa cheyyali rc.
@mohdanwar-xl6xr Жыл бұрын
Send me rahul showroom address
@mohdanwar-xl6xr Жыл бұрын
I am interested three wheel bike
@mohdanwar-xl6xr Жыл бұрын
Send me rahul shop location
@sharmaanupoju53222 жыл бұрын
బాగా చెప్పారు బళ్ళు కాలిపోవడానికి కారణాలు బాగా చెప్పారు మీరన్నట్టు మొట్టమొదటిది వైరింగ్ ఈ వైరింగ్ అనే విషయాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు ఇదివరకు రోజుల్లో బండ్లు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ వరకు దెబ్బలు తిని ఉండేవి ఈ రోజుల్లో యాక్సిడెంట్ జరిగితే మొత్తం సినిమాల్లో లాగా కాలిపోవడం జరుగుతుంది రెండు వైర్లు కాస్తంత ఎక్కడైనా టచ్ అయిందంటే చాలు మొత్తం కాలిపోక తప్పదు వైరింగ్ అంతా దాంతో పాటు బండి కూడా కాలిపోతుంది అలాగే లూస్ కాంటాక్ట్స్ టెర్మినల్స్ దగ్గర వేడి పుట్టిస్తాయి మామూలు ఇంజన్ ఉన్న వెహికల్స్ కి చిన్న బ్యాటరీ వల్లే కాలిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక కేవలం బ్యాటరీ మీదే మొత్తం వెహికల్ నడవడం అంటే బ్యాటరీ లో ఎంత పవర్ ఉంటదో అర్థం చేసుకోవాలి మెకానిక్స్ ఎంతటి లావాటి రాడ్డునైనా అది వేడి పుట్టించి కరిగించగల శక్తి ఉంటుంది ఆ బ్యాటరీ లో కాబట్టి వైరింగ్ చాలా ముఖ్యమైనది జాగ్రత్తగా చూసుకోవలసింది AGR శర్మ చందానగర్
@FastWheelsTelugu Жыл бұрын
Electric Scooter : dir.indiamart.com/impcat/electric-scooter.html?YTI& Electric Motorcycle : dir.indiamart.com/impcat/electric-motorcycle.html?YTI& Electric Two Wheelers, Parts And Kits : dir.indiamart.com/impcat/electric-bike.html?YTI&
@sandeepmursubai75492 жыл бұрын
Good to see you Rahul garu again here
@mohdyousufmdyousuf78722 жыл бұрын
అన్ని బాగున్నాయి కానీ, బ్యాటరీ పెలా కుండా టెక్నాలజీని అభివృద్ధి చేయండి
@ayyangarssr60702 жыл бұрын
What ever may be the life risk is important. The vehicle at any cost should not blast on normal operation. Guaranty for man & vehicle safety is most important .
who ever came here after seeing RGV ask anything event......♥️
@FastWheelsTelugu2 жыл бұрын
Super Bro 1 st i speak to RGV I'M very happy to meet RGV Garu..
@amd.shakeer72 жыл бұрын
Me
@mahendravarma28552 жыл бұрын
😂😂😂 nenu kuda mowa
@newsnowstudios2 жыл бұрын
Nenu kuda mowa
@MrDangerous2382 жыл бұрын
Sir is the battery's are removal battery or fixed battery please mention
@anandaraopampana81642 жыл бұрын
రాహుల్ సార్ మీరు నిక్కచిగా,నీజాయీతిగా నిర్బయంగా చెప్పారు సార్,గతంలో మీరు చేసిన వీడియోలు చాల చుసానుసార్,నేను వైజాగ్ లో ఉంటున్నాను సార్,మీరు వైజాగ్ లో మీ సోరుమ్ ఉంటే నేను తప్పక కొనేవాడిని సార్,any how rahul sir ur genuinely well said sir,
@rajasekharaiahkm23492 жыл бұрын
No, technology provided by company for 3 wheeler. I am owner. It is my personal experience. At least provide a broucher about mechanism. Some oil leakage on back two wheels.
E rahul ev vallu chala manchiga service istaru bro.
@oyesanchari2 жыл бұрын
Happy to see your progress brother, keep going🙏
@oyesanchari2 жыл бұрын
Jeevitham lo neeku nachindi nuvvu chesthunnav👌
@wniwni32612 жыл бұрын
🌋🌋.
@wniwni32612 жыл бұрын
ஐவ யஊலந
@pushparao69222 жыл бұрын
Ele vehicle cost is too much. Cost should come down. Most of the people may not travel long distances. Comparing to cost besides battery problem, it takes considerable period of time (say more than10 years) to switch over to EVs. For the present, it is all the better to use petrol vehicles.
@davinaboinadhanush38882 жыл бұрын
Sir naa daggara Mahindra gusto scooty vunnadhi deeneekee e v pettukonavacchaa
వీళ్ళు అన్నీ చూపిస్తారు. కానీ గవర్నమెంటు సబ్సిడీ లేదు, లోనూ లేదు, ప్రోత్సాహము లేదు. ఇంకా ఎన్నో రకాల కనిపెట్టిన నా రు. అధిక మైలేజ్ కూడా వున్నాయి. వాటిని బయటకు రనిరు. ఈ దేశ దరిద్ర పాలన. కోట్ల కోట్ల రూపాయల ఎగరేసే వారికి ఇచ్చే ప్రాధాన్యత చిన్న చిన్న వారికి ఇచ్చి, లోన్లు ఇస్తే దేశం బాగు పడుతుంది. కోట్లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వానికి ఇస్తారు. చిన్న చిన్న వారికి లక్ష రూపాయలు ఇవ్వరు. ఇది సఛ్చే దిన్ పాలన.... తీరు..
@rameshdora22332 жыл бұрын
Super bro nice video excellent
@rj93506 ай бұрын
Can a 30 year old lady drive 3 wheeler scooter or is it against the rules in Hyderabad ( is it only for physically handicapped or elders)?
@rajasekharaiahkm23492 жыл бұрын
Company service not available. Local mechanics are not attending to 3 wheeler. Broucher not furnished by company.
@rajasekharaiahkm23492 жыл бұрын
company or sales show rooms are not taking any intrest to solve the vehicle mechanical problems. It is highly in convince to vehicle owners. It is my personal experience.
@rajasekharaiahkm23492 жыл бұрын
In my 3 wheeler TUNWAL oil lekage in wheels. Company not furnished any information on this problem. Localmechanics are coming forward to solve.
@srinivasulus29702 жыл бұрын
The most dirtiest thing he is you are not telling how much rate for how much range please clarify
storm advance dualseater speed maximum 30only edo okati maatladakandi...
@rahulevDilsukhnagarhyd.72232 жыл бұрын
Yes sir
@tgppavan2 жыл бұрын
Anna physical chellance person My self how much cost three viellwer scooter tell me about TQ
@FastWheelsTelugu2 жыл бұрын
Hi sir you can contact showroom Executive Price Negotiable video description i mention phone number..
@aaa-ey9cx2 жыл бұрын
E bikes rates ite yakkuve cheptunnaru.... future oka saamanyudu kudaa kenetatlu andubaatuloki ravaalani korukuntunnaam
@KiranKumar-cg3yg Жыл бұрын
Expensive and I don't understand how a vehicle can speed up to 55 KMs per hour doesn't need licence. As per govt rule licence is not required only if vehicle speed limit up to 25 kms per hour.
@freshersjobsite57032 жыл бұрын
Hi bro mi qualifications anti
@sksaleemslmsksaleemslm452110 ай бұрын
షోరూమ్ అడ్రస్ ఎక్కడ హైదరాబాద్
@FastWheelsTelugu10 ай бұрын
Video description I'm mension location address..
@bhanuadv70012 жыл бұрын
Finance facility available
@rajasekharaiahkm23492 жыл бұрын
Service not available for vehicles and mechanism booklet not available. Nobody ADVICEING in this regard, it resulting the customer suffering.