అవును... పసుపు ఆయిల్ మాత్రమే కాకుండా నిమ్మగడ్డి, ఇతర ఆకుల నుండి కూడా ఆయిల్ తీస్తున్నారు
@amma.38764 ай бұрын
waste sir , phone answer cheyledhu, message ki reply ledhu
@rlingam26025 ай бұрын
Soaps,Fertilizer Chemicals,
@shoe_BinАй бұрын
Very novel , but oil made from steam distillation usually looses much of nutrient value and may even be harmful due to altering of hydrocarbon structure .unless he is selling this as essential oil for aroma therapy etc.
@NetiraithuАй бұрын
Yes
@barthalathirupathi469723 күн бұрын
నేను రెండు ఎకరాల పసుపు తీసుకొస్తాను నాకు ఏమిస్తావు
@Netiraithu23 күн бұрын
రైతు మొబైల్ నంబర్ వీడియో లో పొందుపరచాము ఒకసారి సంప్రదించగలరు
@AshokElla5 ай бұрын
మాది ఏర్గట్ల .
@2020MediaChannel5 ай бұрын
First aa Distillation machines konali. Can you please tell me details
@Netiraithu5 ай бұрын
9441622813 contact this nmbr pls
@sumithkumar46305 ай бұрын
Best income source in westege
@lakshmimalyadri90025 ай бұрын
Vari pande places lo pasupu vevacha
@Netiraithu5 ай бұрын
చౌడు భూములు, నీళ్ళు నిలిచే భూములు పసుపు సాగుకు పనికి రావు.. సేంద్రీయ కర్బన పదార్థం ఎక్కువ ఉన్న నేలలు అనుకూలం.. వరి సాగు భూమి అంటున్నారు కాబట్టి ఒకసారి భూసార పరీక్ష చేయించుకొని అవసరమైతే కొంత మంచి సారవంతమైన మట్టిని మీ పొలం భూమిలో వాడవలసి ఉండొచ్చు.. ఒకసారి అలా చేసే ముందు ఆ మట్టిని పరీక్ష చేయించి వేసుకోవటం ఉత్తమం.
@lakshmimalyadri90025 ай бұрын
@@Netiraithu thank you sir
@amma.38765 ай бұрын
bayata vaallaku kavalante ammuthara ,
@Netiraithu5 ай бұрын
Yes.... ఒకసారి రైతు కి ఫోన్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి
@RajareddySoma4 ай бұрын
Yes
@RajareddySoma2 ай бұрын
Yes
@ramabhaisamadhanameliezer61853 ай бұрын
Is this for cooking sir?
@Netiraithu3 ай бұрын
@@ramabhaisamadhanameliezer6185 Oil is used in Pharmaceuticals industry
@Netiraithu3 ай бұрын
@@ramabhaisamadhanameliezer6185 Oil is used in Pharmaceutical Industry
@krishnajaladanki36004 ай бұрын
జామాయిల్ ఆకులు రసం తీయ వచ్చా
@Netiraithu4 ай бұрын
Yes
@vnraju2085 ай бұрын
ఆయిల్ దేనికి ఉపయోగిస్తారో
@Netiraithu5 ай бұрын
ఫార్మా ఇండస్ట్రీలో వాడుతారు
@maddalavenkatanarasaiah62695 ай бұрын
WHAT IS THE USE OF TURMERIC LEAF OIL PLEASE LET ME KNOW
@Netiraithu5 ай бұрын
ఫార్మా ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు
@ortmanvictoria86983 ай бұрын
Oil ఎక్కడ దొరుకుతా ది తెలుపగలరు
@Netiraithu3 ай бұрын
@@ortmanvictoria8698 Gummiryal village Yergatla mandal Nizamabad district...You can find farmer contact number in video
@saladianil19585 ай бұрын
అన్న పసుపు ఆకు సప్లై చేయవచ్చా బిజినెస్ చేయవచ్చా
@Netiraithu5 ай бұрын
YES..రాజారెడ్డి గారు ఇతర రైతుల దగ్గర నుండి పసుపు ఆకులు తీసుకోడానికి రెడీగా ఉన్నారు.. ఎవరైనా సప్లయ్ చేయాలనుకుంటే రాజారెడ్డి గారిని సంప్రదించవచ్చు.
@TrueisGod945 ай бұрын
@@Netiraithu phone number
@Netiraithu5 ай бұрын
@@TrueisGod94 9441622813
@gaddeanjali49575 ай бұрын
Ee oil valana upayogamu yemeti
@Netiraithu5 ай бұрын
ఈ ఆయిల్ ను ఫార్మా ఇండస్ట్రీలో లో కొన్ని medicines తయారు చేయటానికి ఉపయోగిస్తారు
@vasavalli4 ай бұрын
అంత ఆకు రావడానికి ఎంత పంట వేయాలి?!
@Netiraithu4 ай бұрын
పసుపు పంట వేసే ప్రాంతాల్లో ఆకుల ముడి సరుకుకు ఇబ్బంది ఉండదు.
@AnilkumarreddyAkR5 ай бұрын
Location ekkada anna
@Netiraithu5 ай бұрын
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్ గ్రామం
@barthalathirupathi469723 күн бұрын
వ తన రైతు నూతన ఇస్తుండు కరెక్టే కానీ రైతు తన సొంతంగా సేకరించి నిర్ణయిస్తుందని లాభాలు ఎట్లున్నాయ్
@dileepkumar-sv3xz5 ай бұрын
ఈ అయిల్ దేనికి ఉపయోగ పడుతుంది
@Netiraithu5 ай бұрын
ఫార్మా ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు
@sudhakarchowdary45365 ай бұрын
లీఫ్ transport ఖర్చు?
@Netiraithu5 ай бұрын
రైతు రాజారెడ్డి గారు పసుపు ఆకు సప్లయ్ చేసే వారికి ఒక టన్నుకు కొంత ధర ఇస్తానని చెప్పారు..ఒకసారి ఆ రైతుతో మాట్లాడితే అన్నివిషయాలు తెలుస్తాయి
@RAAVAN66665 ай бұрын
🙏
@kumidiniballa66345 ай бұрын
sir eoil deniki vadataru
@Netiraithu5 ай бұрын
పసుపు ఆకుల ద్వారా వచ్చిన నూనెని కొన్ని రకాల మెడిసిన్ లు తయారు చేయటానికి మెడిసినల్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు
@laxmandumberi85395 ай бұрын
Sir మా area లో వేల Acres లో పసుపు pandistharu. Me number పెట్టగలరు
@Netiraithu5 ай бұрын
instagram.com/neti_raithu?igsh=NjRkem1xcG4wa3Zv& ఇది మా Instagram link..దీంట్లో మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు
@NarenderYembari5 ай бұрын
Srin Pai nembar younnadhi
@kalyan200910004 ай бұрын
పసుపు ఆయిల్ దేనికి వాడు తారొ చెప్పలేదు.
@Netiraithu4 ай бұрын
ఫార్మా ఇండస్ట్రీలో వాడుతారు
@jcreddy1083 ай бұрын
అలాగే అరటి ఆకులనుండి కూడా తీయవచ్చా రాజారెడ్డి గారు
@Netiraithu3 ай бұрын
ఒకసారి రైతు రాజారెడ్డి గారికి మీరు ఫోన్ లో సంప్రదించి తెలుసుకోవచ్చు..రైతు మొబైల్ నంబర్ వీడియో లో పొందుపరచటం జరిగింది.
@nareshpuppala15465 ай бұрын
ఆయిల్ దేనికోసం పనికొస్తుంది
@Netiraithu5 ай бұрын
కొన్నిరకాల medicines తయారు చేయటానికి ఫార్మా ఇండస్ట్రీలో వాడుతారు
@vuppulasanthoshreddy92694 ай бұрын
Oil dheeniki vadutharu
@Netiraithu4 ай бұрын
ఫార్మా ఇండస్ట్రీలో లో వాడుతారు
@TrueisGod945 ай бұрын
16 lakhs pettubadi. Yearly 3 months 4.5 lakhs monthly 1.5 lakhs.ante 16÷1.5=11 years total recovery of plant. 😢
@Netiraithu5 ай бұрын
పసుపు సీజన్ లో పసుపు ఆకులు నుండి ఆయిల్ తీయవచ్చు... మిగిలిన సమయాల్లో నిమ్మగడ్డి, యూకలిప్టస్ మరియు ఇతర Aromotic crops పంటల ద్వారా కూడా ఆయిల్ తీసి ఆదాయం పొందవచ్చు..
@kakanickz46265 ай бұрын
vallaki ICICI foundation vallu CSR kinda sponsor chesaru...kani chinna raithulu 5-6 lakhs lo Stainless steel unit pettukovacchu...antha pedda mothham lo pettaalsina avasaram ledu brother...second hand lo kuda tiskoni cheyoochu... intelligent ga invest cheyali edainaa
@JungleCampingIndia4 ай бұрын
16/4.5=3.5 years . And remaining time lo vere grass oils chesthe recovery fast ga untadi
@Netiraithu4 ай бұрын
@@JungleCampingIndia yes
@ravindranadhkarru11 күн бұрын
E oil dheniki use chestharu asalu
@Netiraithu11 күн бұрын
ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లో
@BaleprasadBale5 ай бұрын
అసలు ఈ నూనె ఎందుకు ఉపయోగిస్తారు
@Netiraithu5 ай бұрын
ఫార్మా ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు
@gmkrayalu9325 ай бұрын
ముడి సరుకు సరిపోదు
@Netiraithu5 ай бұрын
ముడి సరుకు అందుబాటులో ఉన్నవాళ్ళకి ఈ distillation unit బాగా ఉపయోగడుతుంది..పసుపు పండించే ప్రాంతాల్లో గాని నిమ్మగడ్డి ఇతరత్రా aromatic పంటలు పండించే ప్రాంతాల్లో ముడిసరుకు ఇబ్బంది ఉండదు.
@mummareddyvenkateswararao15815 ай бұрын
Hate of to you sir.
@MadanagopalreddyKamireddy4 ай бұрын
Deniki use chestaru oil sir
@Netiraithu4 ай бұрын
ఫార్మా ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు
@laxmandumberi85395 ай бұрын
మీకు tons కొద్దీ leaves supply chasthamu. Me contact number పెట్టండి