Sir సార్ ఇంత మంచి విషయాలు ప్రజలందరికీ అందించినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🏻🙏🏻
@TruthisBitter-cb1vd3 жыл бұрын
100 సంవత్సరాల కింద వచ్చిన టీవీ కి, వేల సంవత్సరాల నుండి ఉన్న వాస్తు శాస్త్రానికి ఏమిటి బాబు సంబందం... వినే వాడు ఉంటే ఎన్నైనా చెప్తారు కొందరు ...
@parumalaraju29182 жыл бұрын
👍
@rajendrasinghbondili66977 ай бұрын
⁰0
@bodhankarpremraj4106 ай бұрын
😊😊
@ajaayendarraogandra67863 жыл бұрын
Nenu chusina dadhapu 20 - 25 mi videos lo the BEST video idhe... Not only tv vasthu life ku sambandhinchi manchi vishayam cheputaru. Thankyou
@rushithagodhavariammyi6722 жыл бұрын
Elaa manchi vishyalu chepputhunnadhuku chalaa thanks sir mee videos bhaguntayi
@lakshmimvomghamganapathiye23762 жыл бұрын
Thank you so much sir 🙏 miru chepina vishayalanni akshara satyalu chala baga cheparu idi vini elantivarina manchiga maralsinde naku teliyanidi okatundi savarinchukuntanu ade electronic vatilo manani manam chuskokudadu ani. Tq.sir
@sulochanagoud30352 жыл бұрын
Reddy garu meeru chala manchi vishayalu chebutunnaru
@The_Girl_Exploring3 жыл бұрын
Sir thanku sir.. Sir nenu meru chepinattu chestunanu... Maku epudu chala bagundi.... Namakamtho cheste edyina baguntudi...
@drnreddy7 Жыл бұрын
DRNREÐY..CHALA MANCHI SOLUTIONS ISTUNNARU TKU SIR. EE ROJU CHEPPINAVANNI NENU CHESTUNNANU I WILL CORRECT MYSELF. TKU SIR
@savarapusudarsanarao50762 жыл бұрын
అయ్యా ఇది 21 వ శతాబ్దం. ప్రజలను వెర్రి వాళ్లగా ఆది మానవులుగా జమకడుతూ ఇంకా మీకు దాసోహం చేసే పరిస్థితి దాపురించింది. మీ అదృష్టం కొద్దీ వినే వారు ఇంకా ఉన్నారు. టివీ పెట్టే స్థలాన్ని బట్టి కూడా డబ్బు కోసం ఎగబడతున్నారు. కృతజ్ఞతలు
@laksshmiepraasaad22672 жыл бұрын
ఓర్ని, ఇందులో ఎంత సైన్స్ వుందో నీకు ఏం తెలుసు
@Anuradhamadhuma1233 жыл бұрын
Maku theliyani enno vishyalu cheparu sir thank you so much🙏🙏
Thank you universe Thank you Nag garu Thank you sir
@muralib4818 Жыл бұрын
Super message sir please update in people
@sakkubaibollam7702 жыл бұрын
Namastey sir TV south ku vunda kudadani yendulo vundi plz cheppandi maku marchu ku avakashamledu?yela alter Nate vunda
@nischithas16553 жыл бұрын
Namasthe gurugaru. Meeru chala baaga chapparu kani veelinatha thelugulo chappandi kondariki arthamu kadu est vest north south ivanni thelugu lone chappandi tq
@ksuryanarayana29462 жыл бұрын
Best Speak Is Royal.
@muthyalarajumuthyalaraju19333 жыл бұрын
గురువు గారికి కృతజ్ఞతలు నాగరాజు గారి కి కృతజ్ఞతలు కొని మాటలు తెలుగు లో చెప్పండి సార్ సౌత్ అంటె వారై తెలుగు లో చెప్పండి సార్
@satyamsatyam3277 Жыл бұрын
5:43
@dobbaligopalrao78842 жыл бұрын
Very true and I'm so happy for your guidance
@vavilapalliranganadham20792 жыл бұрын
సార్ తెలులోనాలుదిక్కులనుచప్పితేమంచిది
@lekharajunagabhushanam45773 жыл бұрын
Thankue sri giving good videos
@nayakkubiyaux38413 жыл бұрын
సర్, మీ సలహాలు సూచనలు లో సుత్తి ఎక్కువగా ఉన్నది. డైరెక్ట్ గా విషయం లోకి రండి.
@kirankraanthi469152 жыл бұрын
Video length ravali kada .....
@basireddydevasenareddy8407 Жыл бұрын
Suthi vaddu
@KamlekarMohanjii11 ай бұрын
@@kirankraanthi46915de TT de de ji
@skmltastyfoods9 ай бұрын
3: 26 correct information
@renuvadam6542 жыл бұрын
Sir plz soluetion sirrr plzz🙏🙏🙏🙏
@sammrajgaddam64702 жыл бұрын
Super sir meeru
@voletiravikumar31203 жыл бұрын
Very very soooper sir tq
@balaramreddy78943 жыл бұрын
అయ్యా సారూ ... అన్నీ తెలిసిన మీకు ధమేందుకు రాలేదు .... టీవీ కి కూడా వాస్తు చెపుతున్నారు అంటే మీకు వేరే పని పాట లేదా .... ఇకనైనా ఇలాంటివి ఆపి mask వేసుకొంటే మంచిది ఆరోగ్యానికి ... మీకో దండం 🙏
@munikrishnappam72393 жыл бұрын
Super Excellent 👍👌🌹
@sudheerreddy5987Ай бұрын
Successful injecting all unwanted stuff to the public mind.
@NarahariPonnalahealth2 жыл бұрын
Well explained about the direction effects on TV placement. North South directions are very crucial to our movements as human beings body consists of Iron in blood it reflects on the impact of magnetic power. like magnet needle. sitting to watch TV towards north is an ideal one .
@sravanthit13072 жыл бұрын
Good explanation
@tajuddinbabamd93273 жыл бұрын
అయ్యా ప్రజలారా నమస్కారం.దయచేసివాస్తు వాస్తు అనిఈవాస్తు వార్ని లోతుగా నమ్మాల్సిన అవసరం లేదు.ఒకవాస్తుశాస్రవేత్త ఇంకొకరికి చూపిస్తే తప్పు అంటారు.దయచేసి వాస్తు విషయంలో శ్రీ యుతులు గరికిపాటి నరసింహారావు గారి మాటలు వినడం ద్వారా మనస్సు తేలికపడుతుంది.సూర్యోదయం, సూర్య అస్తమయం జరిగే తూర్పు పడమర వైపున మన జనేంద్రయిలు ఉండకుండా చూసుకోండి.గాలివెలుతురుఅవసరం.
@sureshnarayanaakoji50523 жыл бұрын
Anni lattu pottu Vasarama state ga cheppochuga
@kanakacharykurella1495Ай бұрын
🎉
@SivakumargoudMatta3 жыл бұрын
సార్ .ఎక్స్లెన్ట్ .సూపర్
@orkreddy49423 жыл бұрын
Exlnt. We are well connected with explanation. Thank you very much.
@yogeshwararao50893 жыл бұрын
9
@krishnamvandeh47033 жыл бұрын
Orey Jaffa Nagaraj emira nee anchor ing
@krishnamvandeh47033 жыл бұрын
Nee ha,,, haaa,,,navvu super ra Jaffa
@sobhanstp39163 жыл бұрын
Meeru cheppevi bagunnayo kani asalu vishayam takkuva. Deyyslu vunnayi devudu vunnaadu sir. Like positive and negative vunnatle.
@mythilimithu9652 жыл бұрын
Supr....
@BK-th8rc2 жыл бұрын
thankyou sir for everything.., But focus on only main topic not too mach examples...
@TharunKashaveni-pz7ph Жыл бұрын
Bvsssr Gary Mir u oka topic matladatappudu anavasaramaina visayalu haha matladutaru Adi KO cham thaginchandi
@Banothsuman10215 Жыл бұрын
Neruka salahalu evvandi sir
@ankalaraomasimukku3 жыл бұрын
అయ్యా యాంకర్ గారు మీరు నవ్వకండి మీనవ్వు చండాలంగా ఉంది
@satyanarayanaganta46503 жыл бұрын
Super bro...
@renuvadam6542 жыл бұрын
Sir maa Refrigerator ki front door ki total mirror vundhi ala vundhi daani daggaraku vachinapudalla maa total body kanapaduthundi ela amaina problem aa sir plz reply sirr🙏🙏🙏🙏🙏
@renuvadam6542 жыл бұрын
Plz solution sir plz 🙏🙏🙏
@bhaskarsb28032 жыл бұрын
TV e dikkulo pettali chepandi ,,oreke pongu matalu ape tv e direction pettali chepandi
@coolgirls53372 жыл бұрын
Sugar ekkuva janalaki opika ledu positive vadili negative gurtu pettukuntaru sir miku na namaskaralu thanku
@chpprasad54372 жыл бұрын
Prasthutham chalamandi TV stands vaaduthunnaru. Avi baruvu gadaa. Thurpu godamida baruvunda vachhaa?
I know some vastu tips, as per comparison to others he saying sodi.
@rushikeshhrushikesh94783 жыл бұрын
అయ్యా మీకో పెద్ద దండం..అబ్బబ్బ ఎంసెప్తిరి ఎంసెప్తీరి అరగదీసి అరగధీసి TV ఏ దిక్కున పెట్టాలి. అనే దానిగరించి 16 నిమిషాలు వీడియో లో చెప్పారంటే మీ ఘనత అర్థమౌతుంది. మీరు గ్రాఫ్(బిజినెస్ పెంచుకోడానికి ఈ వీడియో చేసారు) 16 నిమిషాలు వోరెనీపాడుగుల జాతకాలు కూడా నీలాగా చెప్పరు.ఆలోచించండి..
@satyanarayanaganta46503 жыл бұрын
Super bro..
@ramkrishnareddy57142 жыл бұрын
Waste 16 min of some many people
@laksshmiepraasaad22672 жыл бұрын
పోయే కాలం వస్తే ఇలాగే విమర్శిస్తారు మీరు. ఇందులో యెంత సైన్స్ వుందో తెలుసుకొండి
@chippasrinivas24792 жыл бұрын
Sodi thakuva chapandi veshayam chapandi sir
@syedmansoor6384 Жыл бұрын
Sir best location to place TV IN HOME
@anitavenkat67263 жыл бұрын
Sir! Maa T.V.south wall ki vunidi maa soap "L" shape okka kka sari south or east loo kurcheni chustannumu paravaleeda?
@sankark39253 жыл бұрын
Super sir
@francisxavier66953 жыл бұрын
అంతా మూఢనమ్మకాలు టీవీ , ముందు పుట్టిందా ? లేక , వాస్తు పుట్టింద?.
@mohanjayachandra49263 жыл бұрын
Sir Shares Trading chesetappudu monitor ( Screen ) ye dikkulo vundali
@kumarani71973 жыл бұрын
Hi sir
@bandarirameshgoud93023 жыл бұрын
Excellent sir..
@priyaluckylucky86632 жыл бұрын
Sir copels photo freemas a dikkuna pettali
@singamshettydevender28413 жыл бұрын
Tq sir
@klavanyareddy33473 жыл бұрын
Naku oka doubt, earth thiriginappudu dhikkulu maruthavi kadha?
@naveenkumarkotapally36083 жыл бұрын
Too intelligent 👌
@satyanarayanaganta46503 жыл бұрын
Excellent..sis...మనం ఏ వస్తువు ఎక్కడ పెట్టినా వీళ్ళకి డబ్బులు కావాలి.. దాన్నికూడా సొమ్ము చేసుకుంటున్నారు..
@ksp89413 жыл бұрын
TV valla kooda danam vastadi aa? Vine vaaduvunte cheppevadu ennina cheptadu. mundu cheppe vaadu entha danavantudo chudandi
@MADDIRAALA2 жыл бұрын
టివి.యూనిట్ ను కూడా మీరు చెప్పిన 18 దిక్కుల ప్రకారం కరెక్ట్ గా ప్రిఫరెన్స్ ప్రకారం ఏవైపుగా చేయించుకోవాలో చెబితే బాగుండేది సార్..
@venkataswamynaiduadduri32882 жыл бұрын
నేను కుారుచోడవము దక్షిణ, నా దృష్టి ఉత్తర కేసి చుాసుాతు వుంది(టివి) ఉత్తర లో వుంది ఇది ఓకే🆗 నా, నేను పడమర దిక్కును కుారుచోడవము నేను చుాసెది తుారుృ సైడ్ నా టివి తుారుృ గోడ కి వుంది, పడమర దిక్కును చుాసుాతు వుంది ఇది ఓకే🆗 నా.
Sir Good morning..nenu mee vaddaku vachanu. Suman tv office lo,Sheela(radha)@ money gurinchi meetho appointment teesikonnanu..meeru cheppinavu chesanu..but no result. Meeku call chesthe meeru lift cheyatamu ledu ..please 🙏call lift cheyandi.