Рет қаралды 112,416
అక్కినేని వారి ఇంట వరుసగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. డిసెంబర్ 04న అక్కినేని నాగ చైతన్య, శోభితల వివాహం జరగనుంది. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ పెళ్లి పనుల్లో ఉండగానే అక్కినేని అఖిల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. జైనబ్ రావ్‌జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని హీరో నాగార్జునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. త్వరలోనే అఖిల్, జైనాబ్ ల వివాహం జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్, జైనాబ్ ల ఎంగేజ్ మెంట్ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇదే క్రమంలో జైనాబ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. జైనాబ్ హైదరాబాద్ లో పుట్టినా ఎక్కువగా ఢిల్లీ, దుబాయ్, ముంబైలోనే పెరిగిందట.
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#ZainabRavdjee #AkhilAkkineni #tv9entertainment
Credits : #lumbini / Producer #tv9d