Рет қаралды 100,872
జై బాలయ్య. ఇది జస్ట్ స్లోగన్ కాదు. ఓ ఎమోషన్. థియేటర్‌లో ఏ హీరో సినిమా ఆడుతున్నా.. ఎక్కడ ఏ ఫ్యామిలీ ఫంక్షన్ జరిగినా..కచ్చితంగా ఈ స్లోగన్ వినిపిస్తుంది. ఆరు పదుల వయసులోనూ యువకుడిలా చాలా యాక్టివ్‌గా కనిపించడమే కాకుండా...ఆన్ స్క్రీన్‌పైనా అంతే హుషారుగా నటిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపో తుండొచ్చు. కానీ...బాలయ్య మాత్రం ఆ ట్రెండ్‌కి తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటు న్నారు. ఆయన సెలెక్ట్ చేసుకుంటున్న కథలూ అంతే కొత్తగా ఉంటున్నాయి. అందుకు రీసెంట్ ఎగ్జాంపుల్..డాకు మహారాజ్. బాబీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్‌ని మరోసారి షేక్ చేసేశారు. సంక్రాంతితో పాటు మరో పండుగనూ అభిమానులకు అందించారు. అసలు సిసలు పొంగల్ రుచి చూపించారు.
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#Explainer #NandamuriBalakrishna #Balakrishna #tollywoodnews #tv9telugu
Credits : SV Sowjanya / Anchor | Raju Shambu / Video Editor