Explainer :త్రిశంకు స్వర్గంలో Sunita Williams.. మస్క్ సాయం చేస్తేనే భూమ్మీదకు! | NASA - TV9

  Рет қаралды 703,799

TV9 Telugu Digital

TV9 Telugu Digital

Күн бұрын

Explainer :త్రిశంకు స్వర్గంలో సునీతా విలియమ్స్.. మస్క్ సాయం చేస్తేనే భూమ్మీదకు! - TV9
ఏ ముహూర్తానా రోదసి యాత్ర అని ప్రకటించారో అప్పటి నుంచి అడుగడుగునా ఆటంకాలతోనే సాగుతోంది. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ వారిద్దర్నీ రోదసిలోకి తీసుకెళ్లింది. నిజానికి ఈ ప్రయాణం ప్రారంభంలోనే సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో వాయిదా పడింది. ఆ తర్వాత లోపాల్ని సవరించిన స్టార్ లైనర్ వారిని జూన్ 5 సురక్షితంగా స్పేస్‌కి పంపించింది. ఇదుగో ఇవి సునీత విలియమ్స్ స్సేప్ క్రాఫ్ట్‌లో ఆ రోజు అడుగుపెడుతున్న దృశ్యాలివి. మూడోసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన సునీత ఆనందంతో డ్యాన్స్ చేశారు కూడా.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#explainers #SunitaWilliams #nasa #tv9d
Credit: #ravikumar /Producer || #TV9D

Пікірлер: 278
@MrPoornakumar
@MrPoornakumar 3 ай бұрын
ఆవిడ సురక్షితంగా, భద్రంగా (తనపై ఒకగీతకూడా పడకుండా) భూమ్మీదకురావాలి. అనికోరుకుంటున్నాను.
@reshmapesvlogskuppam
@reshmapesvlogskuppam 3 ай бұрын
In Jesus name amen 🙏
@adhkarivenkateswarao5440
@adhkarivenkateswarao5440 3 ай бұрын
భద్రంగా తిరిగి వస్తారు
@swarnadas2763
@swarnadas2763 2 ай бұрын
Please pray🙏🙇🙌
@kalavathitirupati8998
@kalavathitirupati8998 2 ай бұрын
Suneetaviliyams ్షేమం గా భూమి కి తిరిగి రావాలని ఆ దేవుని కోరుకొంటున్నాము
@mohammedraheem9164
@mohammedraheem9164 3 ай бұрын
We hope they will reach Earth 🌎 Seafly.
@GowriShankar-sv2xu
@GowriShankar-sv2xu 3 ай бұрын
Don't be sentimental that she is born in India...she is a citizen of US...Please pray for her to come back as a human being irrespective of the country
@UmasankarraoVaddadi
@UmasankarraoVaddadi 2 ай бұрын
సునీత గారు,మిగిలిన వ్యో మగాములు అందరూ సేఫ్ గా భూమి మీదకి రావాలని భగవంతుని వేడుకుంటున్నాను.
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 3 ай бұрын
భారత్ ప్రయత్నంలో ఇలా అయి ఉంటే ఇక్కడ రచ్చ రచ్చ అయ్యేది. అక్కడ శాస్త్రవేత్తలను చాలా ప్రశాంతంగా పని చేసుకోనిస్తున్నారు, క్షోభ పెట్టకుండా. అయినా బోయింగ్ వాళ్ళు తప్పు తెలిసిన తర్వాత ఈ ప్రయోగం ఎలా చేశారో ?
@piridisankararao-vu7yl
@piridisankararao-vu7yl 2 ай бұрын
Sunita is fine nothing to worry about her. God's presence with her
@ganeshpk1944
@ganeshpk1944 3 ай бұрын
Super Indian Woman 👍👍👍👍👍
@subbaraobonagiri3464
@subbaraobonagiri3464 3 ай бұрын
Prey god for safe return. All the best Sunitha
@reshmapesvlogskuppam
@reshmapesvlogskuppam 3 ай бұрын
In Jesus name amen
@subbaraodronamraju4322
@subbaraodronamraju4322 2 ай бұрын
Her JOY REMARKABLE & EXCEPTIONAL. GREAT OF HER COURAGE.
@SurenderTenugu
@SurenderTenugu 3 ай бұрын
God bless you 🙏
@kuwaitq7842
@kuwaitq7842 2 ай бұрын
ఆమె.. ఆమెతో పాటు ఉన్న వేరొక అతను కూడా క్షేమంగా తిరిగి భూమి మీదకు రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను....🙏
@HariharaprasadVellala
@HariharaprasadVellala 3 ай бұрын
మధ్య మధ్యలో భయంకరమైన ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆపండి. రాత్రి పూట విడియో వినలేక పోతున్నాము.
@bandijayasankar9297
@bandijayasankar9297 2 ай бұрын
😂😂😂😂😂
@ramakrishnap2548
@ramakrishnap2548 3 ай бұрын
We pray GOD to bring her safely to earth. It should not be a situation like Kalpana Chawla's case.
@user-km8po3vm6r
@user-km8po3vm6r 3 ай бұрын
Still respect and hopefully she will be back safely All should be safe Pray for all of them. Sunitha Williams is an American with Indian name. She doesn’t care even for an inch about India. American origin Indians feel insulted to be called as Indian. Kindly don’t emphasize the fact Indian origin. Irrespective of anyone’s origin, we pray for safe arrival of all the crew.🙏
@UPPULETIANJANEYULU
@UPPULETIANJANEYULU 2 ай бұрын
Uppuleti anjaneyulu Indian ARMY MAJOR
@chandrasekhar704
@chandrasekhar704 3 ай бұрын
NASA should take complete responsibility
@sampathgaddam2475
@sampathgaddam2475 3 ай бұрын
Baratha scientist la nu champadam CIA NASA eppatinundo chesthundi
@ganeshgani5952
@ganeshgani5952 3 ай бұрын
INS లో ఉన్నంత వరకు ఏ PROBLEM ఉండదు
@ravitej4529
@ravitej4529 3 ай бұрын
Adhi ISS
@narasimhamurthy5029
@narasimhamurthy5029 3 ай бұрын
She well come back safely ❤
@vishnuvardhandala7776
@vishnuvardhandala7776 2 ай бұрын
Save Suneeta
@telugufoodzone8374
@telugufoodzone8374 3 ай бұрын
She will come back safely 🙏
@indiancitizen7429
@indiancitizen7429 2 ай бұрын
she will come safely 🙏
@PropertiesAI
@PropertiesAI 3 ай бұрын
Ah bayankaramaina background music entra babu
@BRAHMANANDAREDDYYARAGUTI-k7x
@BRAHMANANDAREDDYYARAGUTI-k7x 2 ай бұрын
Good morning 🙏 🌄 the great respected my dear friend ELON MUSK ji, God bless you and your's SPACE STATION X, TESLA, NEURA LINK, STAR LINK 🌟, TWITTER and all, God bless you SUNEETHA WILLIAM'S JI,NAMASTE.
@saisbookshelf2688
@saisbookshelf2688 3 ай бұрын
Detailed news
@Balu-abcdef
@Balu-abcdef 3 ай бұрын
Venumadav eppudo cheppadu dancelu avi veykudadu ani
@srinivasareddy4739
@srinivasareddy4739 2 ай бұрын
ఆ కంపెనీ బోయింగ్ కరెక్ట్ కాదు అని తెలిసి కూడా దానినే ఉపయోగించి నాశ పెద్ద తప్పు చేసింది జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు
@gokulagirijadd
@gokulagirijadd 3 ай бұрын
It's God's plan. Virraveegakudadu
@SureshKumar-17
@SureshKumar-17 3 ай бұрын
#Saveher
@seccountryInd
@seccountryInd 2 ай бұрын
It's ok
@SunilKumarP-n4b
@SunilKumarP-n4b 3 ай бұрын
How much weight-loss do they get after space experience?? Will their bones get back to normal people healthy stage. Or they remain weak aftereffects due to space journey.
@nageshramarama8845
@nageshramarama8845 2 ай бұрын
😢🙏🙏🙏
@babutechmbr4860
@babutechmbr4860 3 ай бұрын
Musk mama pakkana unnantha varaku.. Space lo unnavallani evaru touch cheyleru mama...
@aramesh8722
@aramesh8722 2 ай бұрын
Let God send her to earth with great health and information which would further help NASA in research and benefits to the people in lot many ways .!
@laxmirajam8827
@laxmirajam8827 3 ай бұрын
India recently developed reusable space shuttle must be sent to save the astronuts.
@RenukaNenarla
@RenukaNenarla 3 ай бұрын
Musk garu please save her
@vakatisatishkumar2778
@vakatisatishkumar2778 3 ай бұрын
Paina already manushuli vunnaruga, inkem problem?
@dkdk-gg5lz
@dkdk-gg5lz 3 ай бұрын
ఇక కష్టమే
@vigneshkumar8082
@vigneshkumar8082 3 ай бұрын
Musk will def help
@DayaMudhiraj-jv8jw
@DayaMudhiraj-jv8jw 3 ай бұрын
#alonmask
@Siddhu0996
@Siddhu0996 3 ай бұрын
What the hell ISRO doin?
@ramaraokonda1130
@ramaraokonda1130 2 ай бұрын
😂😂😂😂
@ArunaKumari-sk3top
@ArunaKumari-sk3top 3 ай бұрын
#Mask
@SunilKumarP-n4b
@SunilKumarP-n4b 3 ай бұрын
Is Kalpana Chawla body still floating in space?
@kumara4250
@kumara4250 3 ай бұрын
ivi yevee, namma akkaraledu. all lies, false propaganda!
@kumara4250
@kumara4250 3 ай бұрын
Idi antaa pedda naatakamu, natakaalu aadadamulo NASA pedda muduru.
@shaikkhadeer6472
@shaikkhadeer6472 3 ай бұрын
అతి ప్రయోగాలు వద్దు సార్
@muralikrishna6027
@muralikrishna6027 3 ай бұрын
Inka raru antariksha pisachulu ipotaru😂😂😂
@muralikrishna6027
@muralikrishna6027 3 ай бұрын
musk ni nammite pooku nakinchestadu titanic ship daggaraki pampi 5 mandi ni lepesadu veedu chethulu yethestadu out😂😂😂😂
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 2 ай бұрын
క్షేమంగా భూమిని చేరుకోవాలీ ఆ శివయ్య ఆశీస్పులతో,🙏🙏
@VS-ni5ue
@VS-ni5ue 3 ай бұрын
Sunitha Williams తో పాటు Butch wilmore అనే మరో astronaut కూడా చిక్కుకుని ఉన్నారు. ఇద్దరూ safe గా తిరిగిరావాలని కోరుకుందాం. After all he is also a human & an astronaut just like Sunitha williams. Even though Sunitha is an Indian origin woman, but neither of the astronauts are not going to live in India.
@nageshjuturu8011
@nageshjuturu8011 2 ай бұрын
మాస్క్ సర్, ప్లీజ్. ... సునీత మేడమను వారి టింమును కాపాడండి ప్లీజ్ .అది మీ వలనే సాధ్యం.
@मेराभारतमहान-ल9ङ
@मेराभारतमहान-ल9ङ 3 ай бұрын
సునీతగారిని క్షేమంగా ఇంటికి చేర్చాలని భగవంతునికి నా ప్రార్థన...
@reshmapesvlogskuppam
@reshmapesvlogskuppam 3 ай бұрын
In Jesus name amen
@narasimhareddy9288
@narasimhareddy9288 3 ай бұрын
kalpana chawla ni kuda ilage chesaru...never trust NASA
@ilaiahmulkalapelly2044
@ilaiahmulkalapelly2044 3 ай бұрын
అప్పట్లో.. 1969 లో మూన్ మీద లాండ్ అయ్యి జెండాలు పాతి సేఫ్ గా తిరిగి రాగలిగినప్పుడు... !! ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో స్పేస్ నుండి తిరిగి రప్పించలేకపోవడం ఏంటి...?? అసలే మీరు అమెరికా వాళ్ళు కదా..!! అన్ని లావాదేవీలు డాలర్ లోనే జరగాలి... సూపర్ పవర్ కంట్రీ కదా...!!
@GaneshKumar-cd4dx
@GaneshKumar-cd4dx 3 ай бұрын
Because land on moon on 1969 is a big fake one ...
@MrPoornakumar
@MrPoornakumar 3 ай бұрын
@ilaiahmulkalapelly2044 పరిస్థితి (technically) ఒకదానిని పోలినట్టు మరొకటి వుండదు.
@bandaraju8315
@bandaraju8315 2 ай бұрын
1969 real or fake?
@MrPoornakumar
@MrPoornakumar 2 ай бұрын
@@bandaraju8315 Debatable, but do-able.
@Pradeep-fl9pf
@Pradeep-fl9pf 2 ай бұрын
@@ilaiahmulkalapelly2044 అంతా లేదు సార్ ఇంత వర్కు చంద్రుడు పైకి కాలు పెట్టిందే లేదు
@akbnayaka42
@akbnayaka42 3 ай бұрын
First time tv9 సోది లేకుండా చెప్పిన వార్త. Straight to point...and quoting other news agencies. Good...will u pl continue these type of stories and with out shouting just like this story?
@swethavalluri6453
@swethavalluri6453 3 ай бұрын
adi avadamma😂
@agkanth
@agkanth 3 ай бұрын
Very good comment 🎉🎉🎉🎉🎉🎉🎉 😊
@Mahesh1432.
@Mahesh1432. 3 ай бұрын
అతి ప్రయోగాలు కూడా ప్రమాదకరం.
@MrPoornakumar
@MrPoornakumar 3 ай бұрын
ప్రతిప్రయోగంలోనూ ప్రమాదం పొంచివుంటుంది. నాకనిపిస్తుంది - భారతీయులు "రిస్క్" ఎక్కువగా ఉన్న కార్యక్రమాల్లోకి (తక్కినవాళ్ళు వెళ్ళడానికిష్టపడని చోట్ల) వెళతారని. రిస్క్ ఎక్కువంటే, సేఫ్టీ తక్కువ.
@sujatha28919
@sujatha28919 3 ай бұрын
ఆమె సురక్షితం గా ఉండాలి... భూమి పై కి తిరిగి రావాలి అని భగవంతుడుని ప్రార్థన చేస్తున్నాను 🙏🙏🙏
@KrishnaMurthySivaramuni-b1z
@KrishnaMurthySivaramuni-b1z 2 ай бұрын
భగవంతుడు ఆమెను రక్షించాలి ఓం నమోవెంకటేశాయ
@rahul-wz7rn
@rahul-wz7rn 3 ай бұрын
Mana AP lo kuda 32000 mandhi amailu miss ayaru ani Pawan Kalyan garu anaru...vallanu epudu thisuku vastharu
@rameshbabuseelam9496
@rameshbabuseelam9496 3 ай бұрын
మొన్న ఎవడో స్పేస్ స్టేషన్ లో నుంచి దూకి నాలుగు నిమిషాల లో భూమ్మీదకి వచ్చాడని వీడియోలు పెట్టారు కదా ,అలానే వీరు కూడా అక్కడి నుండి దూకి రావచ్చు కదా ? ప్యారాషుట్స్ లేవా ???
@makcys
@makcys 3 ай бұрын
అక్కడ నిజంగా ఏమి జరుగుతుందో ఎవరికి తెలీదు, Hollywood style లో ఒక సీన్ క్రియేట్ చేసి, జనాల లో ఉద్వేగం రేపి, ఒక హీరో ని ఎలివెట్ చేసి, వాడి షేర్ వాల్యూస్ పెంచి, ఇంకో రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టిన...
@RenukaNenarla
@RenukaNenarla 2 ай бұрын
దయచేసి సునిత గారిని కాపాడండి musk గారు
@AgasthyaDharmendra
@AgasthyaDharmendra 3 ай бұрын
*అతి తెలివి సైనీడ్ కన్నాః ప్రమాదం తెలుసుకో NaSa & 🎉*
@zeeyesor9445
@zeeyesor9445 3 ай бұрын
అక్కడ ఇంకో అమ్మాయి undiga ఆమెను కిందికి pampandi సునీత విలియమ్స్ ఆమె ప్లేస్ లో ఉంటుంది
@saidurgaalekhyakokkirala2335
@saidurgaalekhyakokkirala2335 2 ай бұрын
Y aa ammayi matram manishi kadha thanaki emi ayina meeku pattadha
@raanichowdhary7867f
@raanichowdhary7867f 3 ай бұрын
సూపర్ ఇండియన్ ఉమెన్,save God pls
@mdyaseen2019
@mdyaseen2019 2 ай бұрын
Both astronauts will returñ safely either by boeing or surely by Elon masks spacex.
@chinni225
@chinni225 3 ай бұрын
Already pyna vere manushulu unaru ga.vallu epudu akade untara?
@padmakumari919
@padmakumari919 2 ай бұрын
@@chinni225 Naku kuda same ide doubt vachindi , Vallu 9 members already akkada vunnaru kada Mari vallaku leni pranahani problem villaku enduku vundi , Mari a 9 members Ela vastharu kindaku ,ivanni na doubts
@avnreddy9463
@avnreddy9463 2 ай бұрын
నాసా ఇతరులప్రాణాల తో లెక్క లేదనీ తన ఈ మెషిన్ ప్రయోగం నిర్లక్షంతెలియచేస్తోంది
@lakshmipriya4035
@lakshmipriya4035 2 ай бұрын
Baba athanu ,Thanu vallu idharu shemanga Bhumi pai ravali Thandri OM Sai Ram 🙏🙏🙏,,,
@shaikbasheer2696
@shaikbasheer2696 2 ай бұрын
Mottaniki tv9 ki oka manchi anchor dorikaaru anni rojulu vunchutaaro chhodali
@MumtazPilla
@MumtazPilla 3 ай бұрын
Maku kalpana chawala ne gurtostunnaru 😟 eppudu bhayamga vundi 😢 vallu shemanga tirigi ravalani bhagavantunni prardinchandi andaru please🙏
@viswanathareddymallem2931
@viswanathareddymallem2931 3 ай бұрын
I humbly request even masque to bring sunitha miss sunitha William God bless her
@MOONVLOGS568
@MOONVLOGS568 3 ай бұрын
WHY YOU ARE SUFFERING MAN. IT IS NOT OUR PROBLEM. THAT IS US'S ISSUE. SHE SAYS SHE IS AN AMERICAN. I DON'T KNOW WHY YOU ARE INTERESTED IN THIS TOPIC.
@rdj3502
@rdj3502 3 ай бұрын
India ki theeksoche antha scene kuda ledu le lite theesko
@MOONVLOGS568
@MOONVLOGS568 3 ай бұрын
@@rdj3502 GOOD.
@nsk9527
@nsk9527 3 ай бұрын
Buddunda asalu....a country e country antunaru it's not a one's personal picnic,it's a S&T which is required absolutely for the Development of whole world.....meru help cheyakapoyaka poina parledu be silent atleast that won't lead to a discourage for them
@vijayagayathri8247
@vijayagayathri8247 3 ай бұрын
Truly , daily a lot people die right.. but this is to ban and stop nasa fully probably
@MOONVLOGS568
@MOONVLOGS568 3 ай бұрын
@@nsk9527 yes, US wants to make a hole to rest of the world. What you said is correct ' hole '
@YeruvaDhamareswarreddy
@YeruvaDhamareswarreddy 3 ай бұрын
మాస్క్ మామతో మన evm CM చంద్రబాబు మాట్లాడుతాడు..ఖంగారు పడకండి😂😂😂
@UPPULETIANJANEYULU
@UPPULETIANJANEYULU 2 ай бұрын
Uppuleti anjaneyulu Indian ARMY 🪖🪖🪖🪖 MAJOR
@sniv4465
@sniv4465 3 ай бұрын
The News presenter is excellent. He is delivering the news very well
@piridisankararao-vu7yl
@piridisankararao-vu7yl 2 ай бұрын
Sir, you are saying about scientific technology but saying auspicious time or bad time. Is it correct to the part of ur speech
@gsvrao3216
@gsvrao3216 2 ай бұрын
One must understand that every body have within spirit called life that after death too live with 0:16 seperate invisible body but body is ever lasting there is no need of s ympathy
@korrabhagath4382
@korrabhagath4382 2 ай бұрын
అందరూ సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటూనా
@anitharekala8810
@anitharekala8810 3 ай бұрын
God bless you Sunitha garu
@reshmapesvlogskuppam
@reshmapesvlogskuppam 3 ай бұрын
In Jesus name amen
@madhuriseeram
@madhuriseeram 3 ай бұрын
Please reduce background music. The music is terrible. 😰
@k.jagadish2916
@k.jagadish2916 3 ай бұрын
INS lo unnantha varaku em kaadhu ra babu... Akada unani days salary istaru...Thana monthly salary ne ooha ki kuda andhadhu...meru mee uru veshalu..karmara babu
@mahaboobali9350
@mahaboobali9350 2 ай бұрын
సునీత విలియమ్స్ మరియు ఇంకొకరు భూమి పైకి సురక్షితంగా ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని రావాలని కోరుకుంటున్నాం
@ksdnsdkumar1375
@ksdnsdkumar1375 3 ай бұрын
Compared to being stuck in an elevator, being stuck in space is so much better.
@kusumamanavuriruchulu9466
@kusumamanavuriruchulu9466 3 ай бұрын
Nasa yeppudu elane chesthundhi vallaki prayogalu mathrame important pranalu kaadhu Kalpana chawla garini kuda elane jarigindhi
@rak1576
@rak1576 3 ай бұрын
God please save sunitha williams and others
@truedesi3839
@truedesi3839 3 ай бұрын
They better return in Space X rather than Starliner. God bless them all. Thx.
@narshimulunarashimulu
@narshimulunarashimulu 2 ай бұрын
ముహూర్తం ఏంట్రా ఏం మాట్లాడు తున్నావు 🇮🇳👍 జై భారత్
@NagarajuAkula-zk3tu
@NagarajuAkula-zk3tu 3 ай бұрын
ఇలాంటి మస్క్ సహాయం ఏంటి వాన్ని పూర్తి పబ్లిసిటీలో పెట్టకండి అది అందరి బాధ్యత
@uhv13
@uhv13 3 ай бұрын
Jagan ni pampeyandi pidaa potundi AP ki
@bokkasateeshbabu4265
@bokkasateeshbabu4265 3 ай бұрын
చెప్పేది సూటిగా చెప్పొచ్చు కదా..ఈ extra background anduku మధ్యలో
@prakashk1768
@prakashk1768 3 ай бұрын
మోది అనుకుంటే,,అన్ని సాధ్యం,ఎన్ని war లు, అపినాడు,,
@kumarct6941
@kumarct6941 3 ай бұрын
Can’t believe this kind of narration from TV9 😅😂 what happened to that overacting anchor who gives narration 😅🤪😆🤣😂
@AWS-DevOps-Win-Linux-CCNA-ESXi
@AWS-DevOps-Win-Linux-CCNA-ESXi 3 ай бұрын
Meeru cheppedi ventunte, indulo NASA kutra undemo anipistundi!
@adiaditya5914
@adiaditya5914 2 ай бұрын
sambala vellakunda, tirigiravali ani pray chestunna
@KISHOREKUMAR-yb9ur
@KISHOREKUMAR-yb9ur 2 ай бұрын
Your voice is very low sir , bgm sound is correctly coming . Plz make over that
@someswararao7025
@someswararao7025 3 ай бұрын
బాబు గారు తీసుకొస్తారు.... అనుభవం ఎక్కువ
@nithya.b7048
@nithya.b7048 3 ай бұрын
😅😅😅😅
@AjithKumar-zd5vm
@AjithKumar-zd5vm 2 ай бұрын
Mask sir meera kapadali
@gsvrao3216
@gsvrao3216 2 ай бұрын
It is advised to nasa that expriments on why d eath
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 27 МЛН
ISS Tour: Kitchen, Bedrooms & The Latrine
8:42
VideoFromSpace
Рет қаралды 12 МЛН
Life Inside the Space Station in Telugu | International Space Station ISS Documentary in Telugu Badi
12:23
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 484 М.
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2 МЛН