No video

TV5 Murthy Extreme Reaction on YSRCP Vijayasai Reddy Controversy | Big News Debate Intro | TV5 News

  Рет қаралды 227,988

TV5 News

TV5 News

Күн бұрын

TV5 Murthy Extreme Reaction on YSRCP Vijayasai Reddy Controversy | Big News Debate Intro | TV5 News
#tv5murthy #vijayasaireddy #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 287
@samaajam5419
@samaajam5419 Ай бұрын
సూపర్ అన్న చాలా మంది జర్నలిస్టులకు మీరు ఆదర్శం మూర్తి అంటే అది వేరే లేవల్
@ArunkumarThute-ly4hc
@ArunkumarThute-ly4hc Ай бұрын
ఆ విజయ్ సాయి రెడ్డి గాడు మాట్లాడుతూ ఉంటే అసలు వీడు కరెక్ట్ ప్రాసెస్ లోనే పుట్టాడా అని అనిపించింది😢😢😢
@user-hy5su4bh8o
@user-hy5su4bh8o Ай бұрын
Veede kadu y.cheepee batch lo yekkuva mandi ade quality.
@kvsraju4578
@kvsraju4578 Ай бұрын
వీసారెడ్డి గారి లాంటి వ్యక్తులు (నియంతలు) ఇప్పటివరకు తెలుగు నేలమీద పుట్టలేదు,ఇక ముందు పుట్టరు కూడా,అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
@marutirajeshmeduri1752
@marutirajeshmeduri1752 Ай бұрын
సర్ మీరు సాంబ శివ రావు గారు ధర్మం కోసం 5 ఏళ్లు పోరాడారు sir ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది మీకు శుభం కలుగు గాక
@user-jc3lf5xj6b
@user-jc3lf5xj6b Ай бұрын
Veedu govt lo unadani marchipoyadu
@Murthy596
@Murthy596 Ай бұрын
సార్.... మీరు చెప్పినట్టు న్యూస్ ప్రెసెంటేషన్ ఎవ్వరు చెప్పలేరనిపిస్తుంది.... ❤
@ramakrishnanaidukurupati7620
@ramakrishnanaidukurupati7620 Ай бұрын
మూర్తి గారు, మీరు రాజకీయాప్రశ్చాలనకు చేసిన ప్రయత్నంలో విలువలతో కూడిన జర్నలిజానికి నా ప్రణామాలు తప్ప ఇంకొక భాష నాకు లేదు.
@plrckidsentertainment
@plrckidsentertainment Ай бұрын
ఎక్కడా కూడా ట్రాఫిక్ డైవర్ట్ అవ్వకుండా స్పష్టంగా సూటిగా ఒక్క ముక్క సొల్లు లేకుండా మీరు మాట్లాడిన ప్రతి పాయింట్ మీరు సూటిగా వేసిన ప్రశ్నలు చాలా ప్రశంసనీయం
Ай бұрын
చాలా బాగా చెప్పారు ఇలన్నా నిజాలు అసలు సుమోటోగా కేసు స్వీకరించి అరెస్టు చేయాలి
@shivashankar8423
@shivashankar8423 Ай бұрын
చాలా చక్కగా మాట్లాడారు మూర్తిగారు. ఒరేయ్ అన్నపుడు ఒక్కరైనా నిన్న మాట్లాడతారు అనుకున్న … వాళ్లేమైనా ఆయన బామ్మర్దులా ఒరేయ్ అంటే పడటానికి బట్ ఒక్కరు కూడా రియాక్ట్ కాలేదు మరి ఎందుకో
@Siva21356
@Siva21356 Ай бұрын
Niku akram sambamdam antakadite cheppu tho kodatav....ee proof lekunda evado annadanta.....veedu kadupu chesadu ani chepte voorukuntaara.....
@venkaiahchowdary64
@venkaiahchowdary64 Ай бұрын
మూర్తి గారు వా.కి ఇంకా బలుపు దిగలేదు సార్
@Ramesh62265
@Ramesh62265 Ай бұрын
హ్యాట్సాఫ్ మూర్తి గారు
@gangadar9877
@gangadar9877 Ай бұрын
సూపర్ మూర్తి గారు మంచి స్పందన అధికారంలో ఉన్న వైసిపి చెసి అరాచకం చాల దారుణం వాళ్లు మనుషులు మనుషులుగా చూడలేదు
@ActorDD
@ActorDD Ай бұрын
విజయ సాయి రెడ్డి తప్పు చెయ్యకపోతే ఒక వెంట్రుక పీకి కవర్ లో వేసి ఇచ్చి dna టెస్ట్ చేయించుకో అనాలి.. లేదంటే ముసలోడి నీ నమ్మలేం
@panchajanya5711
@panchajanya5711 Ай бұрын
మూర్తి గారు మీరు కడిగి పారేసారు సార్. కానీ ఆ మురికి వెధవల మురికి కడిగితే పోదు సార్. వాళ్ళను ఉతికే వ్యవస్థలు ఉండాలి సార్.
@ramakrishnapotupureddi3182
@ramakrishnapotupureddi3182 Ай бұрын
నరేంద్ర మోడీ దేశానికి ప్రదాని అయినప్పటినుంచి వ్యవస్థలన్నీ అమ్ముడుపోయాయి. కానీ సైకో పార్టీలో ఉన్న మురికి వెధవలను కడగాలంటే మూర్తి గారి లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఇప్పుడున్న రౌడీముకల రాజకీయాలకు బాబు గారు పనికిరారు ఆయనకు దైర్యం చాలదు.
@PothakamuriVaniramana
@PothakamuriVaniramana Ай бұрын
వాళ్ల పాపాలు కడితే పోవు సార్, తాగలపెట్టటమే పారిష్కారం.
@SuMa4757
@SuMa4757 Ай бұрын
ఎంత బాగా చెప్పారు, సర్..
@sobhamandiga6448
@sobhamandiga6448 Ай бұрын
చాలా బాగా మాట్లాడారు మూర్తి గారు
@pradeep1326
@pradeep1326 Ай бұрын
Well Said Sir...
@krishnamohan3332
@krishnamohan3332 Ай бұрын
జూపూడిని మీ ఫ్రెండ్ అన్నందుకు friendship కే సిగ్గుచేటు. కేవలం డబ్బుకోసం వూసరవెల్లి లా మారే వాడు మీకు ఫ్రెండా.!😂
@bodepudivijayalaxmi8068
@bodepudivijayalaxmi8068 Ай бұрын
ఇలాంటి జర్నలిస్టు లు ఇంకా ఉన్నారా?నిజాన్ని నిర్భయంగా మా ట్లాడడం నిజంగా అభినందనీయం మూర్తి గారు
@satyanarayanakantheti1565
@satyanarayanakantheti1565 Ай бұрын
సమాజాన్ని పీడించే భూతాలని సీ సా లో పెట్టాలి.
@sundarkondapaka5032
@sundarkondapaka5032 Ай бұрын
మీరు real hero
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 Ай бұрын
అందుకే ఇప్పడు మనిషికి విలువ పూర్తిగా పడిపోయింది, విలువ లేని జీవితం వ్యర్థం,ఈ జీవి తిరిగి పునరుజ్జీవనం పొందాలి, ప్రళయం జరగాలి
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 Ай бұрын
విశాఖ భూ కబ్జా........ ఇదే కేంద్ర భీందు సార్. కథ చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ కేంద్ర భీందు ఆధారంగా. So please continue enquiry urgently in this regard with severe punishment.
@srinivasaraokalla5626
@srinivasaraokalla5626 Ай бұрын
మూర్తి గారు అన్యాయం ను సూటి గ ,పదునైన బాణాలు సంధించారు, సూపర్ సర్ మీరు 🙏
@veeranari6478
@veeranari6478 Ай бұрын
Murty garu meeru nijamina hero.chala abhimanam meerante.god bless you
@rabbanishaik9342
@rabbanishaik9342 Ай бұрын
Well said Murty garu.
@archana5020
@archana5020 Ай бұрын
Excellent sir 👌👌
@user-cx8bb1jq2h
@user-cx8bb1jq2h Ай бұрын
Superb సార్ 👌👌👌👌👌
@rvv1599
@rvv1599 Ай бұрын
వీసా రెడ్డి, బ్రతికి ఉన్నప్పుడు అంటే అధికారం లో ఉన్నప్పుడు, ఎంత విశృంకులం గా ప్రవర్తించాడు ... ఇప్పుడు, ఎందుకు ఏడుస్తున్నాడు.... ఇందులో, అవినీతి కోణం చాలాఉంది.... అదే అత్యంత కీలకమైనది.... ఇప్పటికీ వీడు, అలాగే, మాట్లాడుతున్నాడు....
@kjhansirani7569
@kjhansirani7569 Ай бұрын
Very very good speech murthi garu pls keep it up
@janakisankara5936
@janakisankara5936 Ай бұрын
మూర్తి గారూ, కౌరవ సభ లో శ్రీకృష్ణుడు మాట్లాడినట్లు ఉంది, మీరు మాట్లాడుతుంటే. మీకు చాలా థాంక్స్ చెప్పాలి, ఇంత గౌరవప్రదంగా మాట్లాడినందుకు. స్త్రీల హృదయాలు వేడి గాలుల మధ్యలో పన్నీటి జల్లు లాగా సేద తీరుతున్నాయి. అందరూ మిమ్మల్ని ప్రేమగా అన్నా పిలుచుకుంటారు. థాంక్స్ అన్నా. మీ అమ్మ, నాన్నగార్లు ధన్యులు,మీలాంటి వారిని కన్నందుకు.
@venkateshc-sk8ne
@venkateshc-sk8ne Ай бұрын
Great speech
@himabindusridhar6324
@himabindusridhar6324 Ай бұрын
ఆ పసి వాడి గురించి ఆలోచిస్తే రియల్లి సో sad
@KarupartyBabji
@KarupartyBabji Ай бұрын
❤ సూపర్ టివి5 మూర్తి గారు మీరు మాట్లాడే ప్రతీ మాట విలువలు కోరె ప్రజలకు ఎంతో ఉపయోగంగా వుంటాయి సాయి రెడ్డి ప్ర స్ మీడియా వారిని తిట్టడానికి పిలిచి నట్లుగా వుంది ప్ర స్ మీట్ తనపైవచ్చి నింద ఆరోపణ గురించి ఒక్క మాటలేదు ప్రె స్ మీడియా వాళ్ల పై నీచంగా మాట్లాడుతుంటే నాకే బాధనిపించింది ఏఒక్క రిపోర్టర్ స్పందించకపోవడం బాధాకరం ❤ మూర్తిగారు మీరు సాంభశివరావు వారు వంశీ గారు న్యాయం వైపు మాట్లాడే మీకు హృదయపూర్వక అభినందనలు ❤
@krishnaraojasti143
@krishnaraojasti143 Ай бұрын
Sir కరెక్ట్ గా చెప్పారు.
@nuthakkivenugopalrao6318
@nuthakkivenugopalrao6318 Ай бұрын
❤ మామూలు గా లేదు మూర్తి గారి విశ్లేషణ చాలా బాగా చెప్పారు 🙏👌💐💛🧡💚🇮🇳
@Nagaraju.Badugu
@Nagaraju.Badugu Ай бұрын
Super analysis 👏👏👏👏👏
@UmaYasoda
@UmaYasoda Ай бұрын
Hat's Off Sir, Well Said.
@venkataramana8215
@venkataramana8215 Ай бұрын
మూర్తి గారు మీరుమంచి కి స్ఫూర్తి.......
@kandreguladurgaramakrishna695
@kandreguladurgaramakrishna695 Ай бұрын
సూపర్బ్
@RAMESHMANCHALA
@RAMESHMANCHALA Ай бұрын
Hatsoff Murthygaru .. what a powerful and fierce speech. 👍🤝
@nagalakshmiakkineni8622
@nagalakshmiakkineni8622 Ай бұрын
Chala correct ga chepparu Murti garu. Nenu ninna Vijay Sai reddy journalist Lani era, orei Ani ista Rajyam ga matladithe oka journalist Anna emiti ala matldataru Ani question chestaremo ani chusa kani okkallu kuda matladaledu emitidi eee samajam etu potundi anukunna chala badesindi elanti society lo unnanduku eppatiki marataro
@podilihari7306
@podilihari7306 Ай бұрын
అయ్యా,విలేఖర్లు మీకు self respect లేదా, మీ మైండ్ దొబ్బిందా. అరె ఒరే రేయ్ అని పిలుస్తుంటే నాకే తిక్కరేగింది, మీలో చలనమే లేదు. సిగ్గు సిగ్గు
@subrahmanyasomayajulu5586
@subrahmanyasomayajulu5586 Ай бұрын
హాట్సాఫ్ మూర్తి గారు. ఎక్సలెంట్ బ్రీఫింగ్. బాగా ప్రశ్నించారు.
@RAJA-7678
@RAJA-7678 Ай бұрын
కరెక్ట్ గా చెప్పినారు మూర్తి గారు.
@PothakamuriVaniramana
@PothakamuriVaniramana Ай бұрын
మూర్తి గారు, ఇలాంటి పాపాలను కడితే పోవు సార్, వాటిని తగలపెట్టాలి.
@gmahalakshmayya7658
@gmahalakshmayya7658 Ай бұрын
సూపర్ అన్నా ప్రతి జర్నలిస్టు నీకు లాగా పని చేయాలి అప్పుడే మన దేశం బాగుపడుతుంది
@user-qv2so2jw2o
@user-qv2so2jw2o Ай бұрын
మూర్తి గారు మీరే నాకు ఆదర్శం మీకు పాదాభివందనం
@phrao100
@phrao100 Ай бұрын
Money makes many things. Sold out for money
@lakshmanrao7031
@lakshmanrao7031 Ай бұрын
మూర్తిగారు. మీ విస్లేషన👌
@tulasidas8703
@tulasidas8703 Ай бұрын
గత 5సంవత్సరాలుగా రాష్ట్రంలో దోపిడి అరాచకం దురాగతాలు జరిగింది, ఇప్పుడు గత నాయకులు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది.
@vijaykumar-fm5kl
@vijaykumar-fm5kl Ай бұрын
I request plz edit & play PREVIOUS WORDS of vijaysai reddy how he commented on TDP & JSP in last 5years
@durgabhavani7347
@durgabhavani7347 Ай бұрын
Veellu matram kaadu Sir, Rajasekhar reddy kuuda ante. Chandra Babu Naidu gari Amma nu annaru.
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 Ай бұрын
ఆ లఫుట్ గాడ్ని మీరు ,వారు అంటే ఆ భగవంతుడు కూడా ఒప్పుకోడు.ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరైనా,ఇలాగే స్పందిస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏసీబీ కేసు పెట్టీ ఆమెను విచారించి ఆడబ్బులు ఎక్కడ నుండి వచ్చాయో విచరించాలి.వాడికి సిగ్గులేని బ్రతుకు. మూర్తి గారుణమీరు ఇంకా వాడ్ని మీరు ,సర్ అనడము తప్పు.నాకు నచ్చలేదు.
@shiva6689
@shiva6689 Ай бұрын
మూర్తి గారు దుమ్ము దులిపారు👌👌👍👍
@KoteswaraRao-z4v
@KoteswaraRao-z4v Ай бұрын
మూర్తి గారు on fire 🔥🔥🔥
@user-pg5jy6dc7j
@user-pg5jy6dc7j Ай бұрын
Muthi gaaru meeru analysis elaane continue cheyali❤
@user-pg5jy6dc7j
@user-pg5jy6dc7j Ай бұрын
Murti badilu r akshara missed
@ramakrishnapotupureddi3182
@ramakrishnapotupureddi3182 Ай бұрын
మూర్తి గారు మీరు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ఏ ఒక్క రౌడీముకలు ఉండరు. ఇప్పుడున్న బాబు గారికి మీలో ఉన్న దైర్యం ఆయనకు లేదు. పిరికితనం భయం ఉన్న నాయుకుడు ప్రస్తుత రోజులలో పనికిరారు.
@kasettyvishalakshi7866
@kasettyvishalakshi7866 Ай бұрын
Super sir
@tulasidas8703
@tulasidas8703 Ай бұрын
మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వం మూర్తి గారిదే.
@user-vj3hw4mb9v
@user-vj3hw4mb9v Ай бұрын
మూర్తి గారు మీలాంటి వారు ఉన్నారు కాబట్టే రెండు తెలుగు రాష్ట్రాలు మళ్లీ ఊపిరి పోసుకున్నై.బ్రతుకుతాయి. మీలా ఆలోచించే విధానం ప్రతి ఒక్కరిలో రావాలి.
@maruthianilkumar4770
@maruthianilkumar4770 Ай бұрын
సుపెర్బ్ స్క్రిప్ట్ గుడ్ ఇన్ఫోమషన్ సార్
@vvs7111
@vvs7111 Ай бұрын
Baaga chepparu
@bandarunarsimhareddy8050
@bandarunarsimhareddy8050 Ай бұрын
మూర్తి గారు మీరు బాగా వివరించారు. మీకు అభినందన లు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@thirumaleshthimma2601
@thirumaleshthimma2601 Ай бұрын
దేవాదాయ శాఖ అంటే ప్రభుత్వం ఆదినంలోకి వచ్చె పవిత్రమైన దేవాలయలు మరియు వాటి భూములను పరిరక్షించి చక్కగా పర్యవేక్షణ చెసె శాఖ అలాంటి శాఖని ఈ వైచిపి ప్రభుత్వం భ్రష్టు పట్టిచేసింది కాక అ శాఖలొని సిబ్బంది జివితాలతో చలగాటం ఆడడం ఎంత సిగ్గుచేటు పస్టు విసారెడ్డికి DNA పరీక్ష చేపిచ్చి తప్పు తేలితె చట్టపరమైన చర్యలతో కఠినంగా శిక్షవేయాలి అ విసాకి వయసు వచ్చింది కాని బుద్ది పెరగలేదు అసలు అతనికి మర్యాద ఇవ్వడం తెలిదు సమాజం పట్ల మీడియా పట్ల గౌరవం లెదు
@akunuriarchana2504
@akunuriarchana2504 Ай бұрын
Excellent questioning
@dakshayaniram9050
@dakshayaniram9050 Ай бұрын
You are something special man...among all journalists. Always u stood by the values.
@maddipatipadmaja9325
@maddipatipadmaja9325 Ай бұрын
Tv 5 super
@DKR1405
@DKR1405 Ай бұрын
ఓయమ్మ మూర్తి పెద్ద పెద్ద మాటలు ఇప్పుడే గుర్తొచ్చాయి
@nagadevi7307
@nagadevi7307 Ай бұрын
ఓరెయ ante ఒక విలేకరి kuda నోరు yetha ledu
@suryadevarasaritha6686
@suryadevarasaritha6686 Ай бұрын
What you raised is correct We are concerned about their personal life Let's think about what they did to us
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 Ай бұрын
All the best God bless you Balayya Babu and CBN Garu 🌺🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐 Thank you 🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏
@mallipudipattabhi5485
@mallipudipattabhi5485 Ай бұрын
సాయి రెడ్డి మీడియా సమావేశం చూసాక అధికారంలో ఉన్నది ఏ పార్టీ ప్రభుత్వం ఉందో నాకైతే అర్థం కావడం లేదు
@sreekanth7115
@sreekanth7115 Ай бұрын
మీరు అడిగే ప్రశ్నలకి ఆయన దగ్గర జవాబు ఉండదు మూర్తి గారు
@gvez6065
@gvez6065 Ай бұрын
వీసా రెడ్డిని తొందరగా....
@Vikashvarma-jr8jb
@Vikashvarma-jr8jb Ай бұрын
❤🎉❤loveyou. సార్
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 Ай бұрын
ఈ సమాజం శివ స్వరూపం, రాజశేఖరరెడ్డి మరణం వెనుక జగన్ హస్తం ఉండొచ్చు, ఎందుకంటే వైఎస్ ఆర్ ను పొగిడితే సహించలేడు జగన్, వైఎస్ ఆర్ మరణానంతరం సంతకాలసేకరణ..... నలబై శాతం పాస్టర్లు క్రైస్తవులు విశ్వాసులు వాలంటీర్లు బలంతో 30ఏళ్ళు నేనే అని విర్రవీగుతున్న జమోరె దౌర్జన్యాలు చేస్తారు జాగ్రత్త కేంద్ర బలగాల పర్యవేక్షణ ఉండాలి లేకుంటే నరకమే నరకమే
@mattaparthimahalakshmi2822
@mattaparthimahalakshmi2822 Ай бұрын
Excellent sir .hatsup.
@srinivasrao1886
@srinivasrao1886 Ай бұрын
Super questioning super analysis
@Kiran1998.
@Kiran1998. Ай бұрын
Press munde alaa "vaadu", veedu, orey...Ani bayapadakunda matlade athanu Inka bayata Ela matladuthadoo Mee oohake vadikethunna 🤷🏻‍♂️
@uday_2703
@uday_2703 Ай бұрын
Excellent speech ❤
@gopinathmalempati2467
@gopinathmalempati2467 Ай бұрын
One minute kuda skip cheykunda ee video chusina vaalu raise ur hand
@muraleesure2702
@muraleesure2702 Ай бұрын
మూర్తి గారు మీరు, విజయసాయిరెడ్డి కి, శాంతి కి ఉన్న సంబంధం ఏమిటి, ఆమె బిడ్డ కి తండ్రి ఎవరు అని ఆమె భర్త ప్రశ్నిస్తున్నపుడు, ఆ ప్రశ్న కు సమాధానం వచ్చేవరకు మీరు వదిలిపెట్టవద్దు
@gourishankar105
@gourishankar105 Ай бұрын
Government veella naluguri pyna enquiry commission veyyandi
@gshobarani4073
@gshobarani4073 Ай бұрын
Mee voice kosam wating anna, meeku answer cheyamanadi ippudu
@vandanacnd1
@vandanacnd1 Ай бұрын
Soo rightly said
@sarithagunturu7737
@sarithagunturu7737 Ай бұрын
మూర్తి గారు మీరు correct gaa మాట్లాడారు.
@kameswararaotalluri5510
@kameswararaotalluri5510 Ай бұрын
Suuuuuuuper anna
@MadhavaG-ew3ny
@MadhavaG-ew3ny Ай бұрын
Super speach
@potluriprabhu8404
@potluriprabhu8404 Ай бұрын
Good analysis
@sreegiridhari4321
@sreegiridhari4321 Ай бұрын
Super speech
@prameerani9061
@prameerani9061 Ай бұрын
Superb sir super voice
@umasankar2573
@umasankar2573 Ай бұрын
Karma returns
@srinimba7656
@srinimba7656 Ай бұрын
Wwll said.
@nagamanibhukya3498
@nagamanibhukya3498 Ай бұрын
Super 🙏🙏🙏
@amarsakhamuri3897
@amarsakhamuri3897 Ай бұрын
U r great
@veerabhadraraovadlamannati5535
@veerabhadraraovadlamannati5535 Ай бұрын
Questioned correctly
@chandrayyapunnangi2519
@chandrayyapunnangi2519 Ай бұрын
సూపర్ మూర్తి అన్నా 🙏🙏
@shankaraiahnaragoni801
@shankaraiahnaragoni801 Ай бұрын
Congratulations Vijay shanthi🎉
@Ik36258
@Ik36258 Ай бұрын
Super sir meeru
@user-fb3og5vq1b
@user-fb3og5vq1b Ай бұрын
Super
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 20 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 45 МЛН
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 20 МЛН