TV5 Murthy FIRST Reaction On "SEIZE THE SHIP" - AP Deputy CM Pawan Kalyan Comments at Kakinada Port

  Рет қаралды 515,814

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 605
@ramachandraiah3902
@ramachandraiah3902 Ай бұрын
పవన్ గారు మీ నిర్ణయాలు, మీ నడవడికకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకునే వారి అందరి తరుపున అభినందనలు. రేషన్ బియ్యం అందరూ తినుటలేదు.
@SuryaNarayana-x8s
@SuryaNarayana-x8s Ай бұрын
Excellent information 👍👍
@raastraabhimaani2191
@raastraabhimaani2191 Ай бұрын
ఆయనకి షిప్ ను సీజ్ చేసే అధికారం వుందో లేదో అనవసరం. మంచి మనసు, నిజాయితీతో ఆయన అన్న మాట వెనుక ఉద్దేశం గొప్పది. అలా అంటానికి గుట్స్ కూడా కావాలి. 🔥. డిప్యూటీ సిఎం అనే ఆరో వేలుని ఒక బలమైన హస్తం గా మార్చారు. ఆ పదవికి ఒక వన్నె తెచ్చారు ❤
@sriramsriram8933
@sriramsriram8933 Ай бұрын
కరెక్ట్ బ్రో
@AnnabathulaRavinagu
@AnnabathulaRavinagu Ай бұрын
True brother
@chanduucharan6915
@chanduucharan6915 Ай бұрын
@@raastraabhimaani2191 yes well said
@rayisudhaaw1546
@rayisudhaaw1546 Ай бұрын
80per 1kg ni 20 rs ammukuntunnar card holders sir
@owilliam5851
@owilliam5851 Ай бұрын
Kénstar ship nu seize cheyandi
@ganeshchandrapatnaik2492
@ganeshchandrapatnaik2492 Ай бұрын
మిస్టర్ మూర్తి గారు దయచేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనండి
@Aruna-lm1di
@Aruna-lm1di Ай бұрын
Eeyana pawan kalyan boddu kosi peru pettadu kada papam cbn and lokesh ni maatram garu debate laaga news channels ni vaadatamu ledu ammalakkala kaburlu cheppinattlugu veediki anukulamu ga maatlaadukuntaadu vinadaniki chudadanike asahyamanipichela vuntyi veedi debates anta one side
@commentator9278
@commentator9278 Ай бұрын
Itaniki TDP valla tappa evaru great kaadu..
@manadharmam8407
@manadharmam8407 Ай бұрын
@@commentator9278 that's true
@AnnabathulaRavinagu
@AnnabathulaRavinagu Ай бұрын
Respect ivva Dam mana duty
@ashokraji705
@ashokraji705 Ай бұрын
❤ ఈ రైస్ మేము తింటున్నాం సర్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ మాలాంటి వారికి గ్యాస్ సబ్సిడీ రావడం లేదు రావడం లేదు అని చెప్పడానికి దరఖాస్తు చెయ్యడానికి లేదు, అయినా సరే మేము ఎన్డీఏ కూటమి గవర్నమెంట్కి మాత్రమే సపోర్ట్ చేస్తాం ఎందుకంటే రోడ్లు మరియు అనేక ఇతర మంచి కార్యక్రమాలు చేస్తారని నమ్మకం. జై power star జై CBN గారు జై మోడీజీ.
@itsmebuddy4580
@itsmebuddy4580 Ай бұрын
NDA ante development for public. Public ki ardam ayyindi, anduke NDA ki vote vesaru. Telangana lo inka prajalaki buddi raledu. Waiting for PRP in Telangana state.
@venkatesvararavgannavarapu3593
@venkatesvararavgannavarapu3593 Ай бұрын
Pedalaku manchi Raises Ivandi tintaaru ammakunad Dene amalu parachandi chalu
@sharukhkhanPatan-lk5qe
@sharukhkhanPatan-lk5qe Ай бұрын
Last Government lo kuda elaney comments petti untav badkav
@srinathreddyjambula9459
@srinathreddyjambula9459 Ай бұрын
Moorthy అన్న 👏👏👏👏👏👍
@rajareddy3104
@rajareddy3104 Ай бұрын
Booked kadhu.... most dishonest prestitute
@Manohari14
@Manohari14 Ай бұрын
దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి.
@Rock-ed5eb
@Rock-ed5eb Ай бұрын
POWER ⭐ PAWAN KALYAN ❤
@sailakilari3223
@sailakilari3223 Ай бұрын
మీరు సూపర్ పవన్ గారు
@mandulasureshgoud2308
@mandulasureshgoud2308 Ай бұрын
Pavan Kalyan Garu,
@commentator9278
@commentator9278 Ай бұрын
Pawan kalyan kadu. Pawan kalyan gaaru.. Itanu pakka tdp manishe
@kanupururajesh2305
@kanupururajesh2305 Ай бұрын
Sir బాగా చెప్పారు
@pasamvinodkumar3299
@pasamvinodkumar3299 Ай бұрын
Pspk ❤
@saikrishnapatarlapalli8267
@saikrishnapatarlapalli8267 Ай бұрын
అసలు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలండి ఏదో ఒక పని కలిపించి పెడితే,ఇచ్చిన దాని మీద, వొచ్చిన దాని మీద విలువ తెలిసి జీవిస్తారు ప్రజలు 😢
@jayanthycreations9024
@jayanthycreations9024 Ай бұрын
అవును... పనికి ఆహర పధకం మాత్రమే... గా ఉండాలి
@swarnagowri6047
@swarnagowri6047 Ай бұрын
100%
@sharukhkhanPatan-lk5qe
@sharukhkhanPatan-lk5qe Ай бұрын
100% తప్పు, ఎందుకంటే గవర్నమెంట్ బియ్యం బదులు డబ్బులు ఇస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నారు అని బయట మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. రేషన్ బియ్యం పై ఆధారపడిన పేదలకు ఈ బియ్యం కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మార్కెట్లో బియ్యం ధరలు ప్రకారం డబ్బులు ఇవ్వగలిగితె నిర్ణయం తీసుకొండి.
@saiprakash8324
@saiprakash8324 Ай бұрын
@@sharukhkhanPatan-lk5qe Intlo penchukunna pets ki avulu gedhelu kuda edo oka pani cheste ne tindi pedtam… adento pani chryani pandulaki uchita padakalu enduko
@gokarakondasatyasaimakeitp6708
@gokarakondasatyasaimakeitp6708 Ай бұрын
అనిమల్స్ ఓట్లు వేయలేవు, మనుషులు ఓట్లు వేస్తున్నారు గా 😄😄
@sriramsriram8933
@sriramsriram8933 Ай бұрын
సెల్యూట్ పవర్ స్టార్ పవన్కళ్యాణ్ గారు ❤️🙏
@ramanavenketramana9886
@ramanavenketramana9886 Ай бұрын
PAVANKALyAN is great leader
@nakkalaxmanrao204
@nakkalaxmanrao204 Ай бұрын
ఆయన ఒక తుఫాన్ అనుకున్న వాళ్ళకి అంతకుమించి సైక్లో తుఫాన్ కన్నా ప్రమాదం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిజాయితీకి మారుపేరు ✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽
@chandumech7531
@chandumech7531 Ай бұрын
"పవన్ "అన్న 💪నిజమైన "ప్రజానాయకుడు " ... జై "పవన్ "అన్న 💪✊జై "జనసేన "💪✊🔥
@ashokraji705
@ashokraji705 Ай бұрын
❤ ఈ రైస్ మేము తింటున్నాం సర్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ మాలాంటి వారికి గ్యాస్ సబ్సిడీ రావడం లేదు రావడం లేదు అని చెప్పడానికి దరఖాస్తు చెయ్యడానికి లేదు, అయినా సరే మేము ఎన్డీఏ కూటమి గవర్నమెంట్కి మాత్రమే సపోర్ట్ చేస్తాం ఎందుకంటే రోడ్లు మరియు అనేక ఇతర మంచి కార్యక్రమాలు చేస్తారని నమ్మకం.
@santhoshp9521
@santhoshp9521 Ай бұрын
Pawan Rocks 😂 Dwarampudi shocks 😮
@appalanaiduboddepalli2131
@appalanaiduboddepalli2131 Ай бұрын
అవినీతి పరులైన బూతులు మాట్లాడిన వారినైన ప్రజలు క్షమించరు సార్ అందుకే పాతాళానికి తొక్కేయబడ్డారు
@KMLK786
@KMLK786 Ай бұрын
ఇది బహిరంగ రహస్యం మూర్తి గారు 🙏🙏🙏🙏🙏
@SkSabera-rv3dm
@SkSabera-rv3dm Ай бұрын
1000000099సార్లు సెల్యూట్ సార్ పవన్ జీ
@srideviperuboma7782
@srideviperuboma7782 Ай бұрын
ద్వారంపూడి కి మరో సిండికేట్.. వడ్డీ వ్యాపారం ముఠా.. పశ్చిమ గోదావరి జిల్లా నుండి శ్రీకాకుళం వరకు నడుస్తోంది
@ajathashatru2895
@ajathashatru2895 Ай бұрын
Next target adey Nayana
@anandaraomylapalli4205
@anandaraomylapalli4205 Ай бұрын
కిలో కి 33రూ చొప్పున పేదలకు ఇస్తే ప్రభుత్వానికి పేదలు ఆనందంగా జై కొడతారు! ఆ ఉద్యోగులను, పంచాయతీ పనులకు, ఆ వాన్లను చెత్త సేకరణ కోసం మార్పులు చేసి ఉపయోగించి గ్రామాలకు పట్టణానికి సేవ చేయొచ్చు! మిగిలిన డబ్బును రైతులకు ఉపయోగపడే ప్రోజెక్ట్ కు వాడొచ్చు! రేషన్ బదులు రొఖం, చాలా మంచిది! గోడౌన్ లో ఉన్న బియ్యాన్ని, ప్రభుత్వం ఎగుమతి చెయ్యాలి! డిస్టలరీస్ కి అమ్మాలి, ఎవరికి కావాలన్నా ప్రభుత్వమే అమ్మాలి! పెద్దలు ఆలోచించండి!
@GovindKondaiha
@GovindKondaiha Ай бұрын
@@anandaraomylapalli4205 మండలానికి ఒక 108 వాహనాలుగా మార్చండి
@Kevin-Martin89
@Kevin-Martin89 Ай бұрын
మీరు చెప్పింది అక్షరాల 1000%......అందులో ఎవంటి డౌట్ లేదు..
@rockingraju567
@rockingraju567 Ай бұрын
He is not only Deputy CM... He is also a Deputy Simham...
@rudraakkuluru170
@rudraakkuluru170 Ай бұрын
ప్రతీ మాట నిజం మూర్తి గారు
@gopalallangi8595
@gopalallangi8595 Ай бұрын
Correct 💯..... excellent information
@B-Blogs
@B-Blogs Ай бұрын
Excellent Analysis
@jagdishpatelkeele6044
@jagdishpatelkeele6044 Ай бұрын
అధర్మం, అన్యాయం చుట్టుముట్టినప్పుడు ధర్మ రక్షణ కోసం ఇలాంటి మహానుభావులు పుడుతారు. పవర్ స్టార్ సెల్యూట్ సార్🙏🙏🙏
@danamynaswamy6269
@danamynaswamy6269 Ай бұрын
చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యకి ఏం పరిష్కారం చెప్తారు... ఒక సీఎం అయ్యుండి... చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందులో సపోర్ట్ కోసం ఉండాలి...
@svdance3760
@svdance3760 Ай бұрын
సూపర్ 👌
@SatyanarayanaGanipisetti-tl3gl
@SatyanarayanaGanipisetti-tl3gl Ай бұрын
ఎవరు ఎన్ని అరుపులు అరిచినా లాభం లేదు ఎందుకంటే చదువు సంస్కారం ఉండికూడా జనాలు మాత్రం ప్రలోభాలకు ఆశపడి నంత కాలం ఏమి మారదు ఈ రాజకీయ నాయకుల తీరు
@ChiruKavalla
@ChiruKavalla Ай бұрын
Super Analysis...
@jayakrishnap7187
@jayakrishnap7187 Ай бұрын
Yes really super baga cheparu
@Manohari14
@Manohari14 Ай бұрын
ధైర్యవంతుడు👏👏👏👏🙏🙏🙏🙏
@ViswanathaReddy-r9x
@ViswanathaReddy-r9x Ай бұрын
కూటమి ప్రభుత్వం దొంగనాకొడుకు డబ్బు పంచుకొని నాటకం ఆడుతున్నారంట
@krishnaraacha409
@krishnaraacha409 Ай бұрын
Thank you sir, correct analysis
@SYED.RIZWANA
@SYED.RIZWANA Ай бұрын
Yes Sir 100% correct sir
@kalyanghanta9417
@kalyanghanta9417 Ай бұрын
Very good information..
@suryasuribhotla7247
@suryasuribhotla7247 Ай бұрын
Soo intresting 😎
@ramanavenketramana9886
@ramanavenketramana9886 Ай бұрын
Super Anna baaga chepparu
@rajarajeswari5905
@rajarajeswari5905 Ай бұрын
Exactly sir. 100 percent correct
@muthyampellyraghu3020
@muthyampellyraghu3020 Ай бұрын
Chala baga chepparu murthi garu🎉
@mgangadhararaorao6721
@mgangadhararaorao6721 Ай бұрын
ఆంధ్ర కి దేవుడు
@MedplusBlr-m2h
@MedplusBlr-m2h Ай бұрын
Correct sir
@sriramsriram8933
@sriramsriram8933 Ай бұрын
థాంక్స్ మూర్తి గారు 🙏
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf Ай бұрын
great gud great clarity sir 👍 thanks 🙏 జై హింద్
@kanakadurgaraokavuru169
@kanakadurgaraokavuru169 Ай бұрын
మేము తింటున్నాం sir
@madhuramakrishna9092
@madhuramakrishna9092 Ай бұрын
Excellent information and nice explanation
@gksavadhanigannavarapu4755
@gksavadhanigannavarapu4755 Ай бұрын
Good analysis.
@krishnamedida5810
@krishnamedida5810 Ай бұрын
❤❤❤pawan kalyan garu ❤️
@SuryaNarayana-x8s
@SuryaNarayana-x8s Ай бұрын
Good information sir
@rajumedical1137
@rajumedical1137 Ай бұрын
Super Anna
@KotlaPaidinaidu
@KotlaPaidinaidu Ай бұрын
ఇది పట్టుకొని రేషన్ ఆపేయండి
@ramadevit4291
@ramadevit4291 Ай бұрын
మంచి విశ్లేషణ అభినందనలు సర్
@vadlamudiharibabu9918
@vadlamudiharibabu9918 Ай бұрын
Great job
@gurumurthy5870
@gurumurthy5870 Ай бұрын
Chala clear ga cheputunnaru meru good sir
@gaddiganapathi3330
@gaddiganapathi3330 Ай бұрын
సూపర్ sar
@nishmaanum
@nishmaanum Ай бұрын
Thanks 🙏 for the excellent response information Sir 😊
@AlwaysIndian1993
@AlwaysIndian1993 Ай бұрын
అలాగే ఇక్కడి కార్మికుల పొట్ట కొట్టి ఆ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి తక్కువ కూలికి చేస్తూ ఆ బిల్డింగ్స్ లోనే బస చేస్తూ బయట తిరగకుండా ఆ డబ్బును కొన్ని నెలల కొసరి వారి దేశలకి తరలిస్తున్నారు. ఇక్కడే పుట్టి పెరిగి బ్రతికే వారి పనులు లాకుంటున్నారు. ఒకసారి వీటి మీద ద్రుష్టి పెట్టండి
@AMukesh-z5v
@AMukesh-z5v Ай бұрын
100% correct sir please verify white cards please,please ,please
@celebritiesworld-TV
@celebritiesworld-TV Ай бұрын
Most honest LEADER & real HERO ❤❤❤
@KonjetiArunadevi
@KonjetiArunadevi Ай бұрын
ఒక నెల ఇస్తే ఒక నెల ఇవరు బియ్యం బియ్యం లేవు డబ్బులు తీసుకోండి కేజీకి ₹10 వాళ్ల దౌర్జన్యం అంతే 😢😢😢😢
@Chandrasekhar-h6k
@Chandrasekhar-h6k Ай бұрын
ఈ విషయంలొ ఎవరినైన అరెస్ట్ చెసారా. ఎవరిని ఏమి చెయరు.అని నా అభి ప్రాయం.
@tlgbatchler6
@tlgbatchler6 Ай бұрын
Good brief
@VenkatBujji-x3f
@VenkatBujji-x3f Ай бұрын
Excellent
@Raman_manukonda
@Raman_manukonda Ай бұрын
సార్ మేము రేషన్ బియ్యం ఇంకా తింటూనాము. మా పొట్ట కొట్టండి.
@ashamuppaneni3880
@ashamuppaneni3880 Ай бұрын
ప్రభుత్వాలు ఆకలి కేకలు వేయకూడదు అని ప్రజలకు ఇస్తున్న బియ్యాన్ని అమ్ముకుంటున్న ప్రజలది కూడా ముమ్మాటికీ తప్పే కదా, మరి ఖర్చు పెట్టిమరీ ఎందుకు బియ్యం ఇయ్యటం?? టాక్స్ లు కడుతున్న సొమ్ము సరిగ్గా ఉపయోగించుకోవటం ప్రభుత్వాల బాధ్యత కాదా?? ఇలా అంటే మళ్లీ పేదల కు బియ్యం ఇవ్వటం కనీస బాధ్యత కాదా అని ప్రశ్నించటం మొండి వాదన.. అవసరం అయిన వారికే ఇవ్వాలి, అమ్ముకునే వారికి తీసేయండి ముందు
@balajiakula8184
@balajiakula8184 Ай бұрын
అసలెందుకు కిలో రూపాయి బియ్యం పథకం రద్దు చేయండి
@johnchiru9009
@johnchiru9009 Ай бұрын
Avi Mee gurinchi kadhu babai kontha mandhi biyyam konukkune sthai leni varikosam Anna
@vemavarapuambica5630
@vemavarapuambica5630 Ай бұрын
కిలో 1 కాదు సార్ ఫ్రీగా యిస్తున్నారు
@krishnavarma1803
@krishnavarma1803 Ай бұрын
నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చాలామంది పేదల సగం నిండే కడుపుని కూడా కొడుతున్నారు ఎలా అంటే నేను రెండు నెలల క్రితం మా ఇంట్లో మేము పండించుకున్న నా పొలంలో బియ్యం అయిపోతే చేతిలో డబ్బులు లేక రేషన్ బియ్యం తెచ్చుకొని ఒక పూట వండి తినడానికి ప్రయత్నించ ఆకలితో అయినా చనిపోవచ్చు గాని ఆ బియ్యం తిని చనిపోకూడదు అని అనిపించింది అలా ఉన్నాయి ఆ తర్వాత 1500 అప్పు చేసి బియ్యం బ్యాగ్ తెచ్చుకొని తినడం జరిగింది ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ కి అగైన్స్ట్ గా ఎందుకు మాట్లాడుతున్నానంటే కనీసం అవి మాకు వచ్చే బియ్యం అమ్మితే 200 రూపాయలు వస్తాయి కనీసం నాలుగు కిలోలు మంచి బియ్యం వస్తాయి ఆ నాలుగు పూట్లయినా తిని ఊపిరి ఆపుకోవచ్చు ముందు మనం చేయాల్సింది నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకి సరఫరా చేయాలి. ఆ తర్వాత షిప్పులు సీజ్ చేయాలి అది మానేసి ఆ షిప్ సీజ్ చేస్తే ఆ కొనే 10 రూపాయలు చొప్పున ఆ బియ్యం కూడా వాడు కొనకపోతే వీళ్ళు తీసుకువచ్చి ఉట్టిగా మన్నుపాలు చేయాలి లేదా ఇంట్లో ఉన్న కోడ్లుకో కుక్కలకు పెట్టాలి. మరి మనుషులు ఏం తినాలి ఇది నేను పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఆవేదనతో అర్థిస్తున్నాను రియాల్టీ కొంచెం చూడమని.
@bcmfacts1684
@bcmfacts1684 Ай бұрын
Sir meeru great nijam ni bayata pettadam lo meeru great sir
@srujanporus9898
@srujanporus9898 Ай бұрын
Super sir.🎉🎉
@MycharlaDurgaPrasad
@MycharlaDurgaPrasad Ай бұрын
Please respect him
@panthulabadrinath8399
@panthulabadrinath8399 Ай бұрын
Super
@ramakrishna81009
@ramakrishna81009 Ай бұрын
Maa Anna appudu super is really good man
@vasundaradevi1511
@vasundaradevi1511 Ай бұрын
👌👌👌👌
@nagamahesh7363
@nagamahesh7363 Ай бұрын
Yes
@chinnadasari1474
@chinnadasari1474 Ай бұрын
Super sir
@ahalyarentala2401
@ahalyarentala2401 Ай бұрын
TV 5 సాంబశివరావు ఏమైనా రు. ఆయన రావటంలేదు. ఎందుకు . ఎవరికైనా తెలిస్తే చెప్పండి.
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 Ай бұрын
నాణ్యమైన బియ్యం ఇస్తే ఎందుకు ప్రజలు తీసుకోరు అది ఇవ్వరు అది ఇస్తే మిల్లర్లు బియ్యం వ్యాపారస్తులు పెద్ద పెద్ద భూస్వాములు వాళ్లు బిజినెస్ దెబ్బతింటుంది అందుకే ప్రజలకు నాసిరకంబియ్యం ఇచ్చి వాళ్లు వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటున్నారు దీనికంతటి కరం ప్రభుత్వమే కదా ప్రజలు నమ్మిన ప్రతి నాయకుడు వ్యాపారస్తులకు అందుబాటులో ఉంటాడు గానీ ప్రజలకు కాదు జై భారత్ జై హింద్🇮🇳🕉
@avinashnarayandas1564
@avinashnarayandas1564 Ай бұрын
Good
@bhavanraj7810
@bhavanraj7810 Ай бұрын
🎉😂😂❤wow ఎక్స్ల్లెంట్ జాబ్ 😂😂❤❤
@chandrakalapuvvala4096
@chandrakalapuvvala4096 Ай бұрын
నిజం మూర్తి sir.... మా ఉరి చుట్టుప్రక్కల గ్రామాల్లో, 50ఎకరాలు వున్నవారికి కూడా తెల్ల రేషన్ కార్డు లు వున్నాయి, వాళ్ళకి వృద్ధప్య పింఛన్ లు కూడా వస్తున్నాయి,, ఇదేం విడ్డురం sir... దీనిగురించి ప్లీజ్ మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి sir....
@sadwinsadwin6559
@sadwinsadwin6559 Ай бұрын
Give respect
@bharathreddy2278
@bharathreddy2278 Ай бұрын
దినమ్మ రియల్ సింగమ్ చూస్తున్నాం జై పవన్ కళ్యాణ్
@prasadkadali-w8l
@prasadkadali-w8l Ай бұрын
❤❤❤
@prasadkadali-w8l
@prasadkadali-w8l Ай бұрын
Super sir exlent
@GoruJanakidevi-sf3qg
@GoruJanakidevi-sf3qg Ай бұрын
నాదెండ్ల మనోహర్ చాలావరకు అబద్ధాలే చెబుతున్నారు... పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్....
@venkateswararao6791
@venkateswararao6791 Ай бұрын
100 ఎకరాలు vunna asamiki white card teesukoni ebc సర్టిఫికెట్ tekunnaru
@ManishaBusinessman
@ManishaBusinessman Ай бұрын
Ma votes pawan kalyan gariki vesindhi vrudha kaledhu sir Intha nijayiti ga ye leader vunda du yemo pspk ❤❤❤❤❤❤
@balanarasimharaoraogadhams5560
@balanarasimharaoraogadhams5560 Ай бұрын
Manchi idea chepparu swamy
@sbeemreddy6765
@sbeemreddy6765 Ай бұрын
Jai sriram
@rajaneeli8895
@rajaneeli8895 Ай бұрын
చాలా మంచి టాపిక్ సార్
@PapunPapun-c1m
@PapunPapun-c1m Ай бұрын
Power full Pawan Kalyan garu ✡️
@korimilliraazu9488
@korimilliraazu9488 Ай бұрын
100%
@SivaKumar.y
@SivaKumar.y Ай бұрын
Super sir, Great work Pawan Kalyan Sir, Great work Murthi sir and Team intha Mafia undha ilantivanni bayatapadali
@sreeanjaneyam3768
@sreeanjaneyam3768 Ай бұрын
బియ్యం ఇవ్వడం మానెయ్యాలి, ప్రజలు తిననప్పుడు ఎందుకు బియ్యం పంచడం? ఇప్పటివరకు ఎన్నిబియ్యం విదేశాలకు ఎగువతి ఎవరు చేశారో ఎంత డబ్బు ఆఫ్రికా దేశాలనుంచి వచ్చిందో వారిడబ్బు సీజ్ చెయ్యాలి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఖర్చు చేసిన డబ్బు వీళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వానికి కట్టించాలి రేషన్ కార్డ్స్, ఫీజు రియింబుర్స్ మెంట్ అన్ని కూడా అర్హులకు ఇస్తూ మిగిలిన వారిని ఏరివేయాలి కార్లు లో తిరుగుతూ ఫీజు రియింబుర్స్మెంట్ తీసుకుంటున్నారు ఇవ్వడబ్బసొమ్ము జై పవన్ కళ్యాణ్ జై కూటమి
@satyamn667
@satyamn667 Ай бұрын
Murthi garu..me lanti nejayethi vallu ..prathi medialo vundali.... super sir...
@jayakrishna6958
@jayakrishna6958 Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@venkatrapolu3835
@venkatrapolu3835 Ай бұрын
మీరు చేపింది మొత్తం నిజమే.. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లొంచే కాదు తెలంగాణా లోంచి కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యేది కాకినాడ కె చివరికి....
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН
Непосредственно Каха: сумка
0:53
К-Media
Рет қаралды 12 МЛН
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН
things to do in trinidad and tobago
18:37
Naa Anveshana
Рет қаралды 1,4 МЛН
শেখ হাসিনার ভবিষ্যৎ | Zillur Rahman
12:50
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН