కనీసం ఇప్పటికైనా వెంటనే గట్టి చర్యలు తీసుకునే ధైర్యం ఇప్పటి ప్రభుత్వానికి లేకపోతే అధికారం నుండి వైదొలగడమే ఉత్తమం.
@subramanyaml368020 сағат бұрын
అవును, కూటమి ప్రభుత్వానికి ఎక్కడ మొదలెట్టాలో తెలియట్లేదు. ప్రభుత్వం అన్ని పనులు ఆపేసి ముందు జైళ్ల నిర్మాణం చేపట్టాలి .
@KanakaLakshmi-j8u8 сағат бұрын
చేతకాని ప్రభుత్వం ఇది మీ కొరిక తిరదు
@charyvenkat804820 сағат бұрын
దమ్మున్న న్యూస్ రిపోర్టర్ మూర్తి గారు 👌👌👌👌👌👌👌
@tigermahi132521 сағат бұрын
పెద్దిరెడ్డి దోపిడీ లో ఇదొక చిన్న భాగం
@janicherukuri758920 сағат бұрын
రోజుకొక అక్రమాన్ని బయటపెట్టి tv లలో చూపించి ఉపయోగం ఏమిటి? ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోలేనప్పుడు ఇలా చూపించడం ఎందుకు? ప్రజలకు చూపించడం కాదు యాక్షన్ తీసుకోమని ప్రభుత్వం మీద మీడియా వత్తిడి తీసుకు రావాలి
@VenkatNarayana-xw4tr20 сағат бұрын
మాకు సెంటు స్థలం ఇవ్వటానికి ఎన్ని రూల్స్. ... కానీ వాళ్ళకి ఏమి పట్టవా
@prakasaraodharanala4 сағат бұрын
సామాన్య జనం అడుక్కునేవాళ్ళు, రాజకీయ నాయకులు చేసేది వాళ్ళహక్కు. ఎందుకు ఈ ప్రజారాజ్యం????? 🤣🤣🤣
@radhakrishnapasala102922 сағат бұрын
అర్జెంట్ గా గెస్ట్ హౌస్ నీ కోల్చేయంది
@rankumogudu-ramaswamy20 сағат бұрын
కోల్చేయడం ఏంట్రా అడ్డ గాడిద?
@kvsubramanyam552720 сағат бұрын
నాన్ బెయిలబుల్ నోటీసు ఇచ్చి అరెస్టు చేసి వెంటనే జైల్లో వేయండి
@sai-yd7pg21 сағат бұрын
సాధారణ వాలంటీర్ల నుండి ముఖ్యమంత్రి దాకా ఈ వైసీపీ మంద మందంతా ఆంధ్రప్రదేశ్ మీద పడి తిన్నారు
@pmanjunath919021 сағат бұрын
అలా గడ్డి పెట్టండి ఈ మహా కూటమి ప్రభుత్వానికి ఇకనైనా కూటమి ప్రభుత్వం మారాలి లేదంటే వైసీపీకి పట్టినగతే పడుతుంది
@kotrikemadhusudan454620 сағат бұрын
బొక్కలో పెట్టి మక్కులు విరగొట్టాలి అప్పటి అటవీ అధికారాలపై చర్యలు తీసుకోవాలి
@rankumogudu-ramaswamy20 сағат бұрын
అధికారాలపై చర్యలు తీసుకోరు రా అడ్డ గాడిద. అధికారులపై తీసుకుంటారు.
@MiddleclassMediatelugu20 сағат бұрын
నా బొంగు లో కూటమి ప్రభుత్వం ,,, ఇప్పుడు అధికారం మీదే కదా,,,,ఈ చర్చలు ఏంది
@Bangaru50219 сағат бұрын
గాజులు తోడుకునట్టుంది 😆
@ayyappap861322 сағат бұрын
వైసీపీ పాలన అంటే అక్రమ ఫామ్ హౌస్ లు, అక్రమ ప్యాలెస్ లే...🤣🤣 వీళ్ల నాయకుడు ప్యాలెస్ కోసం కొండలు కొట్టాడు.. వీడు ఫాం హౌస్ కోసం అడవిని కొట్టాడు
@rankumogudu-ramaswamy20 сағат бұрын
నువ్వు మాత్రం తొండలు పడుతున్నావు😂😂😂
@MiddleclassMediatelugu20 сағат бұрын
అన్ని పార్టీలు పులిహోర పార్టీలే గుజరాత్ పెద్దల ఆడే ఆట లో అరటిపండ్లే
@kotekalshabbir849020 сағат бұрын
స్వాదీనం చేసుకొని.. Arrest చేపించండి... మాటలు రోజు విని విని విసుగు వస్తుంది.
@rankumogudu-ramaswamy20 сағат бұрын
చంద్రబాబు కి అంత సీన్ లేదు రా సన్నాసి
@magapowerstar538818 сағат бұрын
మూర్తి గారు ప్రజల అనుమానం ఏమిటంటే ఇన్ని యాక్ట్స్ వున్నాయి కదా మరి కేంద్ర ప్రభుత్వానికి ఏమేగాని తెలియకుండా జరుగుతుందా
@InayathullaS-n7r12 сағат бұрын
గౌరవనీయులైన మూర్తి అన్న గారికి మంగళంపేట గడ్డం వారి పల్లి గ్రామము లో కూడా ఇలాంటి అక్రమాలు చాలా ఉన్నాయి భార్యకు ఒక రేషన్ కార్డు భర్తకు ఒక రేషన్ కార్డు బంధువుల పేర్లతో వన్ బి ఆన్లైన్ చేసుకున్నారు అధికారులు మరియు తెలుగుదేశం నాయకులు ముడుపులు తీసుకుని అక్రమాలు చేసిన వాళ్ళని రక్షిస్తున్నారు కష్టపడిన తెలుగుదేశం కార్యకర్తలకు వాళ్ల ముందర అవమానం చేస్తున్నారు
@demududumbari437821 сағат бұрын
D సీఎం అండ్ సీఎం గారు సూడండి సార్ కనపడలేదు
@Alliswell-ce7fz10 сағат бұрын
CM ki 200 cr .. ichadani talk … ippudu DCM vanthu
@satyanarayanapullagura45518 сағат бұрын
వడ్డిచ్చేవాడు మనవాడు అయితే ఏ మూలనఉన్న అన్నీ అందుతాయి
@ramanamurthygarimella833320 сағат бұрын
ఇంత జరిగినా గత ఐదేళ్లుగా ఎ పార్టీ వారు కాని ప్రజలు కానీ, చానెల్స్ కానీ ఎందుకు తెలిసికొనలేక పోయారు
@venkataramanaayalasomayaju187320 сағат бұрын
ఎవడు మాత్రం ఏం పట్టుకుపోతాడు కనుకన ! కాకపోతే, వీడు చనిపోనన్న నమ్మకం అయ్యుంటుంది. లేదా, చచ్చినా వెంటనే మళ్ళీ ఆ కుటుంబంలోనే పుట్టేసి అనుభవించేస్తానన్న నమ్మకంతో ఉన్నట్లున్నాడు.
@venkataramanaayalasomayaju187320 сағат бұрын
ఆ పోయినాయిన కుటుంబం కూడా అలాగే కబ్జా చేసిన భూములు లానే ఆ దిక్కుమాలిన పార్టీ నాయకులంతా !
@ravindrababuuppalapu950922 сағат бұрын
4 Years RED Book 📖 Tho Time pass 😅😢😮
@subbaraogubba-c3b20 сағат бұрын
సార్ మీరు ఒక సారి అవకాశం ఉంటే సీబీన్ గారు కానీ pk గారు కానీ లోకేష్ గారితో కానీ ఇంటర్వ్యూ చేయండి ఎవరు అయితే వైసీపీ గవర్నమెంట్ తో ఇబ్బంది పడినరో ప్రతి ఒక్కరికి ఉపశమనం మీరు పోరాటం చేసి నందు కు పోరాడి గెలిచి నందుకు ఉపయోగం ఉంటుంది ప్లీజ్
@shaikkhaja-nc9pc19 сағат бұрын
డిప్యూటీ సీఎం వదలరు పక్క
@ishaan46410 сағат бұрын
గంబీరత్వం మాత్రమే?
@RajaSekhar-uv6ll20 сағат бұрын
Yes correct gaa cheparu
@rp.v695820 сағат бұрын
మరి హోమ్ మినిస్టర్ అనిత గార్ని question చేసిన concerned minister ఇప్పుడు 😂
@gupteswararao53654 сағат бұрын
Sir.చట్టాలు.తయారు.చేసిన వారు.చాలా పకడ్బందీ గానీ.చేసినారు..గానీ వాటిని అమలు చేయవలసిన అధికారులు పట్టించుకోక.పోతే ఇలాగే .వుంటాది.ఇది నిజం గా .ఫారెస్ట్ అయితే..ప్రక్కనున్న.జూలను o chi oka.పులులు.తెచ్చిచి.ఒదిలేయడమే.వాటికి ఎవరు ఏమి.చేయకుండా బందోబస్తు ఏర్పాటు.చేయ.దం.బెటర్.
Central forest department tho investigation cheyandi anni recovery cheyandi life long prison punishment veyandi.
@narrasaidaiah927721 сағат бұрын
No government in India
@Subbarayalu-g9y22 сағат бұрын
ఈడ అమ్మ నౌ నో వాడు పెద్ద ఏటి సాయంత్రం అది ప్రజలకు ప్రజలకు ప్రజలు కష్టం అది
@MK-tz9zx20 сағат бұрын
విచారణ ఎందుకు. అరెస్ట్ చేయండి.
@irrivichettymasthanaiah734819 сағат бұрын
పెద్దిరెడ్డి చిరంజీవి ద్వారా పవన్కళ్యాణ్ కు చెప్పించి యాక్షన్ లేకుండా చేసుకొంటున్నాడు అని ఒక అపోహ. దీనిపై కామెంట్
@narayanarao523014 сағат бұрын
This is fake news
@VenkatKantamneni19 сағат бұрын
బీజేపి లో చేరి పాప ప్రక్షాళన చేసుకుంటాడు ఈ పాపాల రెడ్డి
@pragadasrinivasarao409519 сағат бұрын
మూర్తి గారు ఈ కూటమిgiverment.ఆ పెద్ది రెడ్డి గాడి కు లోంగిపోయారు చి ఇంత దారుణమా బాబు గారిమీద రాళ్లు వేయించించి నాడు. కుప్పములో బాబు ఎలా గెలుస్తాడు చూస్తాను అన్నాడు. టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించి నాడు రక్తం మరిగిపోతుంది బాబు గారు ఏమి మీరు పట్టించు కోవడము లేదు ఇలా అయితే కార్యకర్తలు ముందుకు రారు ఇద్దరు ఒక్కటే మనము ఎందుకు కొట్టుకోవాలి అనుకుంటరు ఇదేమి బాగులేదు
@modadugukanakarao372320 сағат бұрын
అటవీ శాఖ అధికారులు ఏమిపీకుతున్నారు ముందు వాళ్ళు ను సస్పెండ్ చేయాలి.
@ravindrababuuppalapu950922 сағат бұрын
Pandi ( 🐖) Reddy 😭🥺
@vandanaprocess75897 сағат бұрын
మూర్తి గారికున్న ధైర్యం, ఆవేశం సీబీఎన్ గారిలో ఒక పావు భాగం సీబీఎన్ గారికి వున్నా భాగుండేది. మీడియా, రిపోర్టర్ లు ఎన్ని మొత్తుకున్నా వృధానే. కూటమి ప్రభుత్వం లోకి రాగానే చచ్చుబడిపోయి ఇంత చేతగానివారనిపించుకుంటుంది అప్పుడే ప్రజలతో
@rkv479520 сағат бұрын
దమ్ముంటే ఈ ప్రభుత్వం కూలచేయగలదా??? ఉత్త మీడియాలోనే హడావుడి చేస్తారా??!! ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ కరెంట్ రోడ్స్ అధికారులు ప్రభుత్వం లో లేరా??
@devinenisubbu824021 сағат бұрын
100% kutami government failure sir
@jagadeeshvutla66642 сағат бұрын
Aa building lo black money vuntundi
@RamaraoKonna-i1g20 сағат бұрын
పెద్దరెడ్డి అంటే కూటమికి ఉచ్చ
@santoshbalivada792820 сағат бұрын
వాళ్ళ మీద కేసులు పెట్టిన కోట్లు వదిలేస్తున్నాయి సార్ ఈరోజు నందిగామ సురేష్ వదిలేసిందిగా
@rankumogudu-ramaswamy20 сағат бұрын
కోట్లు కాదురా దున్నపోతా "కోర్టులు".
@santoshbalivada79287 сағат бұрын
@rankumogudu-ramaswamy అర్థం చేసుకోరా ఎర్రిపు
@mokshasreemoksha-sg7mr20 сағат бұрын
గత ప్రభుత్వం లో చాల జరిగాయి అటువంటి అదికారులపై చర్యలు తీసుకుంటారా
@annepulakshminarayana174621 сағат бұрын
కూటమి ప్రభుత్వం చేత కాని ప్రభుత్వం ఎం చేస్తున్నారు
@rankumogudu-ramaswamy20 сағат бұрын
చేతకాని ప్రభుత్వం అంటూనే మళ్లీ ఏం చేస్తున్నారు అని అడుగుతావు ఏంట్రా అడవి పంది?
@swastikom530119 сағат бұрын
వాడు చాలా ముదురు. ఏ పరిమితులు లేకుండా అటవీ భూమలను అలా ఆక్రమించాడు అంటే ఏమిటి? ఇడుపుల పాయాలో వందల ఎకరాలు ఆల్రెడీ కబ్జా లో ఉన్నాయి.
విలెజ్ సర్వయర్లు కొలతలు తారుమారు చేసి లక్షల సంపాదించారు వాల్లపై చర్యలు ఎక్కడ
@konda80696 сағат бұрын
సెభాష్ మూర్తి గారు..మీరు చెప్పింది ప్రతి మాట correct sir..ప్రభుత్వం కూడా వెంటనే చెర్య తీసుకోవాలి
@Itsme-pf9qg21 сағат бұрын
A building ki permission ichina vadini building construction chesin vadini daniki pani chesina workers and labers ni andarni arrest cheyandi 20 yrs jail punishment veyandi
@Itsme-pf9qg21 сағат бұрын
That’s Jagan Reddy administration first vall call data history kuda study cheyandi. Corresponding officers call history and it rides kuda cheyandi 20 years life prison punishment and money recovery cheyandi.
@kapseysrinivasulu22016 сағат бұрын
రాజకీయ నాయకులు అందరు ఒకటే 7 నెలలు అయింది తెలుగు దేశం పార్టీ ఏమిచేసుతుంది.కారయకరతలు,పూజలు నమువుకునారు.కాని మూతిమీద నమ్మకం పోయింది.
@ponugupativenkataramana880518 сағат бұрын
చాలా బాగా ప్రశ్నించారు, ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనే డౌట్ మాకు ఉంది,
@Mv.ramana-n2m8 сағат бұрын
❤❤❤❤❤❤❤❤
@VivekDommalapati5 сағат бұрын
Adivishaka mantri ante adivini abhivrudhi cheyali, kaani adivini aakraminchesadu, ee ycp vaalu , Tirupati laddu, adavalu, samudralu, anitini aakraminchesaru, chivariki land titling petti mana bhoomlu kuda aakraminchese plan chesaru, government offices anni taakatu petesaaru, appulu Andhra Pradesh gaa chesesaru, veelu malli raakudadu government ki
@rajeshpendurthi653613 сағат бұрын
భరత్ అనే నేను సినిమా లో మా ప్రభుత్వం అధికారం లో ఉంటే మిమ్మల్ని, మీరు అధికారం లో ఉంటే మమ్మల్ని కాపాడుకోవాలి అన్నట్లు ఉంది. మరి ఈ ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.
@KotapatiSubramanyam-w7r8 сағат бұрын
అంతా పెద్ద గోద్దు లే, పేదవాడికి ఎకరా భూమి ఇచ్చేదానికి లేదు, ఎకరాలు ఎకరాలు ఆక్రమించుకుంటారు, ఇలాంటి వారికి ఇలాంటి వారికి ఓట్లు వేసే పేద వర్గ ప్రజల ఆలోచించాలి,
@budikrishna5425 сағат бұрын
మూర్తి వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం ఉందా? ఇది మూర్తి వేసిన ప్రశ్న కాదు. కూటమి కార్యకర్తలు మూర్తి ద్వారా వేసిన 4ప్రశ్న.
@ratnakondisetti455510 сағат бұрын
రాష్ట్రంలో రోడ్లు నిధులు లేవు గాని ఫామ్ హౌస్ కి రోడ్ చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి. 2022లో కేంద్రం అనుమతించింది అంటున్నారు రాష్ట్రానికి అనుమతి ఇవ్వలేదా
@RameshBabu-em1wt7 сағат бұрын
ప్రభుత్వం అభివృద్ధి, అభివృద్ధి అంటూ ఇలాంటి కేసుల్ని పట్టించుకోటం లేదు.
@ramakrishnathota108521 сағат бұрын
ఈ ఎన్ డి ఏ ప్రభుత్వం ఏమి చేయలేదు వాళ్లని వాళ్లకి భయం
@rankumogudu-ramaswamy20 сағат бұрын
పెద్దిరెడ్డి పేరు చెబితేనే చంద్రబాబు ప్యాంటులో ఒకటి, రెండు పోతాడు.😂😂😂
@prasadprasad11958 сағат бұрын
ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిని ఏమి చేయదు..అంత కాంప్రమైజ్ రాజకీయం
@JayapalBhuma5 сағат бұрын
ప్రస్తుతం కూటమిని చూసి, వైచిపి వాళ్ళ ప్రవర్తనఎలా ఉందంటే టెంపర్ సినిమాలో కోర్ట్ సన్నివేశం గుర్తుకువస్తోంది.... మేము చెయ్యాలనుకున్నది చేస్తాం.... మీకు శిక్షించే దమ్ముందా?అన్నట్టు ఉంది
@kkumar27628 сағат бұрын
Pedi Reddy ni ventene arrest cheyalli sir
@ratnajiraok994920 сағат бұрын
వీళ్ళని ఎందుకు షూట్ చెయ్యకూడదు?
@ramakrishnawuppalapati19993 сағат бұрын
శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి గుడికి వెళ్ళాలంటే దారి తయారు చేయాలంటే లేని అనుమతులు వీరికి ప్తత్యేక చట్టాలా ?
@srinivaspeddibhotla481019 сағат бұрын
అటవీ శేఖ ఎవ్వరిది? Minister is sleeping for the past 7 months?
@MNarasappa-w1v6 сағат бұрын
హెట్స్ ఆఫ్ మూర్తి గారు ఇ గవర్నమెంట్ చూస్తూ ఊరకనే ఉంటది
@gopalgopi28743 сағат бұрын
ఇవన్నీ మాకు అనవసరం ఏకంగా దోచుకోవడం దాచుకోవడం అంతే
@ramanaiaharunachalam23294 сағат бұрын
ఇటువంటి దుర్మార్గులను వదిలితే ,కూటమి ప్రభుత్వానికి ఉన్న విలువ పోతుంది.కూటమి కళ్ళు మూసుకొని వుందా?. భయపడిందా?.
@koteswararaomuthyala793817 сағат бұрын
ఇప్పటికి అయినా వాళ్ళ మీద చర్యలు గట్టిగ తీసుకోండి Sir ఇంకా భయం పోవటం లేదా వ్యవస్థ లు నిద్ర నటిస్తూ పోతున్నాయా అర్ధం కావటం లేదు మూర్తి గారు
@నిజంమాట్లాడుకుందాం4 сағат бұрын
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ మారి 8 నెలలు అయింది.. ఫారెస్ట్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? సంబందించిన అటవీ అధికారులమీద చర్యలు ఏవి?
@gangirakulayedukondalu651419 сағат бұрын
Super,sar
@kbkrao57249 сағат бұрын
మూర్తి కాగ్రెస్ పార్టీ తరుపున డిబేట్ లో పాల్గొన్న వ్యక్తి నీకు నోటా మాటలేకుండా చేసాడు పవన్ కళ్యాణ్ గారు అయన పోర్ట్ పోలియో కాకుండా వేరేవాళ్ళ వాటిలో వెలుపెట్టి కెలుకుతాడు అయన పోర్ట్ పోలియో పట్టించుకోడు ఒక దళిత మంత్రి అనిత గారిని ఎన్ని మాటలు అన్నాడు అలానే మీ అధినేత BR నాయుడు గారిని టార్గెట్ చేసాడు కాని తాను మాత్రం ఎవ్వరికీ క్షేమపణ చెప్పాడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఎన్ని అభియోగాలు వచ్చిన చెర్యలు తీసుకొనే దమ్ము లేదు ఎదుటివారిని చులకన చేసి మాట్లాడటం మాట్లాడటం మాత్రమే అనుకుంటున్నాడు అయన నువ్వు వైసిపి అధికారం లో వున్నప్పుడు నువ్వు ప్రశ్నించడమే మీడియా అన్నావు మరి ఇప్పుడు ప్రశ్నించు chudda
@satyanarayanadasari39073 сағат бұрын
నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి వారిపైనా చర్యలు తీసుకోదు..
@vandanaprocess75898 сағат бұрын
అటవీశాఖ అధికారులు, చట్టాలు, అధికారులు మనకు చుట్టాలైతే ఏమైనా చేయొచ్చు. ఇక ఇప్పుడున్న చేతగాని ప్రభుత్వం కు చర్యలు తీసుకునే ధైర్యం చేయదు. అందుకే పరిశ్రమికవేత్తలు భయపడుతున్నారు
@kumarswamik2876 сағат бұрын
కూటమి ప్రభుత్వం ఇలాంటివాటిని ఎందుకు ఉపేక్ష చేయడం న్యాయమా అని సామాన్య ప్రజల ప్రశ్న బాబు గారు పవన్ గారు లోకేష్ గారు ఏమిటి మీ సమాధానం.
@vishnuvardanreddy2788Сағат бұрын
It’s shameful that no action has been taken by present government as well
@PenkiHarikrishna20 сағат бұрын
ఎందుకయ్యా ఇలాంటి టైం వెస్ట్ న్యూస్ లు... ఎలాగో ఏ ఏక్షన్ తీసుకోరు... కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తున్న కూటమికి వోట్ వేసి తప్పుచేసాము అనే భావన రోజురోజుకి ఎక్కువ అవుతుంది
@LeelaKumariGottapu5 сағат бұрын
చర్యలు తీసుకొనప్పుడు ఎంత గింజకున్నా లాభం లేడు సార్
@kasijagannadhamsilaparaset5078Сағат бұрын
చెప్పుకోటమే కానీ ఏ గవర్నమెంట్ కి చేతకాదు బాబుగారికి కూడా సాధ్యం కాదు
@Raoaudiocovers16 сағат бұрын
Really don't know why no action been taken on such a kind of criminals.....what a shame ?
@adinarayana77119 сағат бұрын
ఈ ప్రపంచములో ఎవడికి ఒక సెంటు కూడా మిగలదు.ఒక సెంటు తీసుకొని పోడు వాడు చేసిన కర్మ పాపం తీసుకొని పోతాడు.అంతే ఇధి తెలియక.ఇలా చేస్తూ పోతారు.దీనికి కారణం జ్ఞానం లేక భగవద్ గీతను హదవక ఇలా తయార్ ఔతారు
@kapseysrinivasulu22016 сағат бұрын
కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి.విజయసాయి బిజెపి లో వసెతె అంతె సంగతులు.
@chinnapunarayanareddy714020 сағат бұрын
మూర్తి గారు మీ ఆవేదన ఆవేశం ఆక్రందన అన్నీ కూడా వృద్ధ ప్రయాస ఎందుకుంటే ఈ ప్రభుత్వ దమ్ము ధైర్యం లేని రెడ్బుక్ మాటల్లో చెప్పుకోడానికే చట్టం తానా పని తను చేసుకొని పోతుంది అని మాట్లాడతారు అంతే
@jaggaraopatnala7408 сағат бұрын
రుషికొండ కన్నా ఇది గొప్ప వైసీపీకి వైసిపి యాక్ట్ లో అంతర్జాతీయ అంశాలు కూడా బలాదూర్
@arugollu7 сағат бұрын
Govt should inquire. Officers involved in approvals should be punished.
@rp.v695820 сағат бұрын
😂 కానీ ఆ నియోజకవర్గ ప్రజలు మరల అతన్ని ,కొడుకుని గెలిపిస్తారు
@naidumalepati292620 сағат бұрын
రూల్స్ ను లెక్కచేయకపోవడమే ఆయన ప్రత్యేకత. ఆయన అనుకొన్నదే న్యాయం,ఆయనచెప్పిందే చట్టం.
@ramu556719 сағат бұрын
ఈ యాక్ట్ లన్ని కూడా సామాన్య ప్రజలకు తప్ప రాజకీయ నాయకులకు కాదు ఏమన్నాట్టు
@kumarksks867720 сағат бұрын
ఈ ఎపిసోడ్ లో ఎవరు? పెద్దిరెడ్డిని కాదు ప్రభుత్వ యాత్రంగంలోని అనకొండల్ని లోపల మింగి, వారి ఆస్తులు జప్తు చేయాలి... ఆ గెస్ట్ హౌస్ ని స్వాధీనం చేసుకుని అటవీశాఖ ఆఫీస్ పెట్టాలి
@NarthuPaparao-y6f11 сағат бұрын
అనవసరంగా కోటమీ ప్రభుత్వం గెలిపించాము వీళ్లు వైసీపీ ఏమి చేయలేరు అనవసరం
@katukamashok506020 сағат бұрын
ఆక్రమణ భూములన్ని రిజిస్ట్రేషన్ రద్దు చేసి ప్రభుత్వం లాక్కోవాలి