🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఈ రోజు శ్రీ నారా లోకేష్ గారు శాసనమండలిలో ఆవేశంగా మాట్లాడారు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే గత ప్రభుత్వం YSR పార్టీ వారు అసెంబ్లీలో మహిళలను అవమానించారు. ఆ మహిళలో శ్రీ నారా లోకేష్ తల్లి గారు వున్నారు. అందుకే ఈ రోజు గతం ప్రభుత్వం మహిళలకు చేసిన అవమానం ప్రజలకు మరోసారి గుర్తు చేయాలని లోకేష్ గారు వాస్తవాన్ని ప్రజలముందుకు తీసుకువచ్చారు. ✍️ ఏది ఏమైనా మహిళలను గౌరవించే మన భారతదేశంలో YSR పార్టీ అధినేత సమక్షంలో YSR పార్టీ MLA లు ఒక గౌరవమైన మహిళను అవమానించటం క్షమించరాణి తప్పు అని భారతదేశ పౌరునిగా తలదించుకుంటున్నాను. ✍️ YSR పార్టీ వారే కాదు దేశంలో ఏ పార్టీ వారు కానీ, వ్యక్తులు కానీ బహిరంగంగా అవమానం చేయటం అది భారతదేశ ఖ్యాతిని సమాధి చేయటమే అవుతుంది. దయచేసి దేశ పౌరులు ఆవేశంతో విచక్షణ కోల్పోయి భారతదేశ మహిళలను అవమానించ వద్దు అని ప్రార్ధిస్తున్నాను. ధన్యవాదములు 🙏 🇮🇳 భారతదేశ స్త్రీలు దేశ ప్రగతిలో, సుస్థిర భారతదేశ వ్యవస్థాపనలో మూలం అని భారతదేశలో వున్న ప్రతీ పురుషులు నిరంతరం గుర్తుంచుకొని భారతదేశ స్త్రీ లకు అండగా ఉండాలి అని ప్రార్ధిస్తున్నాను. 🇮🇳జైహింద్ 🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 ఇట్లు భారతదేశ పౌరుడు
@sarojinidevi275221 сағат бұрын
వాళ్ళ అసభ్య కరపోస్టుల వలన భాదింపబడిన కుటుంబాలు మానసికంగా క్రుంగిపోయి, మనకెందుకులే రాజకీయాలు అనుకుంటారుఅన్నది వాళ్ళ భ్రమ. ఆకుటుంబాలు చాలా వేదన చెంది ఉంటారన్నది వాస్తవమే. ఆయాక్టవిస్ట్ లు కి ఒక్కటి బాగా అర్ధం కావాలి. అదేమిటంటే, బాదితుల పట్ల ప్రజలలో విపరీత మైన సానుభూతి ఏర్పడుతుందిఅన్నది నిజం. నేను చూసాను. అపోస్ట్ లు పెట్టిన వాళ్లను ప్రజలు ఎంత అసహ్యంగా మాట్లాడు కుంటున్నారో వాళ్ళుతెలుసుకుంటే జీవితం లో మళ్ళీ ఆతప్పులుచెయ్యరు.
@kovvadarambabu715621 сағат бұрын
మూర్తి గారూ !. సొంత కుటుంబీకుల్నే లెక్కచేయని మూర్ఖ శిఖామణికి వీళ్ళొక లెక్కా. గత ఐదేళ్లల్లో ఎంత పాశవికంగా ... ప్రతి పక్షాలను...వాళ్ళ వ్యతిరేకులను ఎటువంటి మానసిక క్షోభకు గురిచేసారో ప్రజల కళ్ళల్లో ఇంకా మెదులుతూనే వుంది. ఎంత అరాచకం... ఎంతలా పేట్రేగారో. జీవితాంతం తానే ఆ కుర్చీని అంటిపెట్టుకుంటాననే అతి ఆత్మవిశ్వాసం, ఎవరినీ లెక్కచేయని లెక్కలేనితనం...ఇటువంటి వ్యక్తిత్వమున్న మనిషిని ప్రజలు ఎలా తెలిసుకోలేక ఒక్కసారనేసరికి ఎంతలా కరిగిపోయారో?. అదీ ఒకందుకు మంచిదే... జీవితంలో మళ్ళీ రానివ్వొద్దు బాబోయ్ అనేలా గూబ గుయ్యమనిపించే ఫలితాలిచ్చినా ఎలా బయటకు వచ్చి యథేచ్ఛగా మాట్లాడుతున్న వైనం మనకే సిగ్గుగా వుంది. ఎంత విధ్వంస పాలన?. వీళ్ళను నమ్మొద్దు గాక నమ్మొద్దు.
@TalluriVijayaraju-eq3zg22 сағат бұрын
భార్య, అవినాష్, వాళ్ళు ఇద్దరు చాలు,
@chebrolunageswararao1762Күн бұрын
It’s better not to speak about jagan, the notorious, worst criminal of all times. Let the people forget him, by ignoring that rouge. We are vexed by hearing his name repeatedly day in and day out.