Tv5 Murthy Sensational Comments On YSRCP Jogi Ramesh | YS Jaganmohan Reddy | TV5 News

  Рет қаралды 280,479

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 428
@asurivijayakumar1915
@asurivijayakumar1915 5 ай бұрын
వెరీ గుడ్ మూర్తి గారు మీకు ధన్యవాదాలు
@MuttuluruLakshminarayana
@MuttuluruLakshminarayana 5 ай бұрын
ఆరోపణలు వచ్చినపుడు కులాలను కవచము గా వాడుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపొయింది.
@ymv9741
@ymv9741 5 ай бұрын
Dr sudhakar
@nagarajanmv6646
@nagarajanmv6646 5 ай бұрын
These kind of reservations should be abolished to honour the. Merits.merit.alone.will save the country. Constitution has allowed only ten years for the poor to come up.. that has been consistently extended . for the past saventyfive years and we have achieved corruption fraud and land grabbing and the like
@ramasubramanyam4633
@ramasubramanyam4633 5 ай бұрын
శ్రీ మూర్తి గారు మీరు గొప్ప గా చెప్పారు చాలా వివరాలు చక్కగా చెప్పరు good జాబ్. Thanks..
@karanamuprasad9537
@karanamuprasad9537 5 ай бұрын
ఈ వైసిపి అంత నీచమైన పార్టీ ఎక్కడా వుండదు
@nayak.b1739
@nayak.b1739 5 ай бұрын
Bro ippatikaina y chi P ki votes veesina vaalluu ardam chesukuntee santhosam. Leekunte mana kharma anukovaali
@CCI2002
@CCI2002 5 ай бұрын
అధికారుల్ని వూచ కోత కోయండి. వదలొద్దు.
@Anilkkasukurthi
@Anilkkasukurthi 5 ай бұрын
Yes
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 5 ай бұрын
సంకరజాతి క్రిస్టియన్ పార్టీ కదా. అలాగే నీచంగా ఉంటుంది😂😂😂
@khandesrinivasrao6889
@khandesrinivasrao6889 5 ай бұрын
Yesssssss SSS
@rangarao6308
@rangarao6308 5 ай бұрын
జోగి రమేష్ గాని మనిషనాల దున్నపోతునాలా
@balajikumar9571
@balajikumar9571 5 ай бұрын
దున్నపోతు వలన అయినా ఉపయోగం ఉంది ....!కాని ఇతగాడిని పశువులతో కూడ పోల్చకోడదు.....!అవి కూడ బాధపడతాయి....!
@rangarao6308
@rangarao6308 5 ай бұрын
@@balajikumar9571 yes bro u r right
@srinurama2689
@srinurama2689 5 ай бұрын
Yes
@kishonbabukasukurti1337
@kishonbabukasukurti1337 5 ай бұрын
vinta jantuvu
@krish-zh3lc
@krish-zh3lc 5 ай бұрын
దుక్కు దున్ని అందరికి అన్నం పెట్టే దున్నను ఎందుకు అవమానిస్తావు బ్రో. రాజ్యాంగం తప్పు చేస్తే ఏ కులానికి మినహాయింపు ఇవ్వలేదు, ఒకవేళ ఎంగిలి మెతుకులు తిన్నట్టు రుజువు అయితే శిక్ష విధించాలి.
@inampudisrinivas9645
@inampudisrinivas9645 5 ай бұрын
అప్పటి CID చీఫ్ మీద కూడా కేసు బుక్ చేయాలి.
@lollajayaram.
@lollajayaram. 5 ай бұрын
Yes sir 👍
@srikrishnapavandurga5425
@srikrishnapavandurga5425 5 ай бұрын
😢book అయ్యింది బ్రో
@kvmanikumar3764
@kvmanikumar3764 5 ай бұрын
అందరి పై చర్య తీసుకోవాలి
@kalapalasrinivas1961
@kalapalasrinivas1961 5 ай бұрын
అప్పటి సర్వేయర్, MRO, రిజిస్ట్రార్, CID 2:57 అందరిని అరెస్ట్ చెయ్యాలి
@vijayarajutalluri6226
@vijayarajutalluri6226 5 ай бұрын
కులాన్ని చూపించే కులాన్ని దోచేస్తారు, అక్కడే మొదలు అవుతుంది మొదటి దోపిడీ
@dudekulahussainpeeran924
@dudekulahussainpeeran924 5 ай бұрын
ఒరేయ్ జోగి గా ఎక్కడ వున్నా ఒక సారి టీవీ 5 చూడు నీక్కూడా అర్థం అవుతుంది తూ ని బతుకు చెడ
@garlapatimurty
@garlapatimurty 5 ай бұрын
వాళ్ల నాయకుడు వారికి ఆదర్శం
@wingg0
@wingg0 5 ай бұрын
ఒక నిజాయితీ గల వ్యక్తిని ఆదర్శం గా తీసుకుంటారు, ఇలా ఒక అవినీతి పరుణ్ణి ఆదర్శంగా తీసుకోమంటారా??? ఇదేమి నీతి
@subbaraovg-challapalli4148
@subbaraovg-challapalli4148 5 ай бұрын
@@wingg0 Papamu aa partilo kudaa nu kontha mandhiki ee avineethi parudu partilo dharidramu yemiti ani . Yemi chestaadu berth leka.
@subramanyamdonepudi7765
@subramanyamdonepudi7765 5 ай бұрын
జోగి రమేష్ బోగి అయ్యే ఇప్పుడు రోగి
@niranjanmadala7157
@niranjanmadala7157 5 ай бұрын
వైసిపి లీడర్స్ ని ఎందుకు ఇంకా అరెస్టు చేయటం లేదు? ముందు అందర్నీ బొక్కలో వెయ్యాలి. అప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఇలానే బయట ఉంటే ఏదో ఒక disturbance చేస్తూనే వుంటారు.
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 5 ай бұрын
Very well said sir🎉
@saikrishnabotla3665
@saikrishnabotla3665 5 ай бұрын
😮🎉
@saikrishnabotla3665
@saikrishnabotla3665 5 ай бұрын
😢😢😢🎉 5:55 🎉🎉🎉🎉😢😮 6:24 😢🎉😢😢🎉😮😢😢🎉🎉🎉
@ThotaKrishnamurthy-d2l
@ThotaKrishnamurthy-d2l 5 ай бұрын
ఘోరలు చెయ్యటం వాళ్ళ అలవాటు వాళ్లను వదలితే మళ్ళీఏమైనా చెయ్యగలరు
@sateeshkumarsahini5225
@sateeshkumarsahini5225 5 ай бұрын
సూపర్ మూర్తి గారు చాలా బాగా క్లియర్ గా చెప్పారు ❤❤❤
@parvathichittineni620
@parvathichittineni620 5 ай бұрын
జగన్ చెప్పినందుకు చేసి మంత్రి పదవి పొందారు కదా. చేసిన తప్పుకు శిక్ష కూడా అలాగే అనుభవించాలి. అందుకని దాడి చేసిన ఘటనలో మీరు తప్పనిసరిగా కొంతకాలం శిక్ష అనుభవించాలి . అప్పుడు మీకు ఈసారి జగన్ కొట్టమన్నా కూడా దాడి చేయమన్నా కూడా , మంత్రి పదవి కావాలా? లేదా దాడి చేసి శిక్ష ఎదుర్కోవాలా అన్నది విచక్షణతో ఆలోచిస్తారు. ధర్మో రక్షతి రక్షిత
@ramussrinivas1037
@ramussrinivas1037 5 ай бұрын
జోగి గాడు నీతులు చెప్తుండు పొద్దుగాల ఈ రోజు..
@charangatamaneni2214
@charangatamaneni2214 5 ай бұрын
Your analysis very super
@satishvangala7053
@satishvangala7053 5 ай бұрын
Very good చాల మంచిగా వివరించారు 100% right
@kirankumar-qs7gq
@kirankumar-qs7gq 5 ай бұрын
What a journalist, what a stuff,what a analysis hattoff anna
@NageswaraoKarri-yy9qb
@NageswaraoKarri-yy9qb 5 ай бұрын
కృష్ణ జిల్లాకు పట్టిన జోగి అనేశని వదిలి
@nagababumeka7371
@nagababumeka7371 5 ай бұрын
గౌడ్స్ ఎక్కువ ఉన్న పార్టీ టీడీపీ
@rayapatikrishna8779
@rayapatikrishna8779 5 ай бұрын
Super analysis for AP prajalu emi explanation emi general knowledge entha goppa matalu you are the best journalist of AP state
@marrilakshmi7954
@marrilakshmi7954 5 ай бұрын
Sir 👍👌👌👌👌👌👌👌👌👌
@shaikabubakar-y2c
@shaikabubakar-y2c 5 ай бұрын
అన్న నువ్వు సూపర్ జర్నలిస్ట్
@sivaprasadbatta3305
@sivaprasadbatta3305 5 ай бұрын
మూర్తి గారు మీరు సూపర్ మీకు నా హేట్సాప్ 🙏🏻🙏🏻🙏🏻
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 5 ай бұрын
ఏసీబీ వాళ్ళయితే వైసిపి వాళ్ళు కూడా తిరస్కరించరు ఎందుకంటే నిన్నటి వరకు వాళ్ళ పనితనాన్ని మెచ్చుకున్నవాళ్లేగా!
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 5 ай бұрын
చీటింగ్ కేసు పెట్టాలి
@Satya1__3
@Satya1__3 5 ай бұрын
యదా జగన్ తథా మంత్రులు.
@acharyulunchb2871
@acharyulunchb2871 5 ай бұрын
నిజం నిజం ఏంటి దుర్మార్గం ???
@gopikrishnad9110
@gopikrishnad9110 5 ай бұрын
Super
@msvramasai11
@msvramasai11 5 ай бұрын
Great murthi sir 👏 👍
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 5 ай бұрын
మూర్తి గారికి అభినందనలు ఇట్లు:: ఆంధ్రులు ❤🎉
@Vishwambhara
@Vishwambhara 5 ай бұрын
మీరు ఎన్నైనా చెప్పండి మూర్తి గారు! మా జలగన్న డాడీ మోడీ ఉన్నంతకాలం మీరు మా తుగ్లక్ని ఏమి చెయ్యలేరు, చెయ్యనివ్వరు.
@ramanabadagala7469
@ramanabadagala7469 5 ай бұрын
తప్పు చేసిన ఒక్క నా కొడుకు లిని వదలొద్దు లోపాలను వెతికి తీసిన మీడియా లను పెద్ద ఎత్తున ప్రజలు సహకరించాలని నా విజ్ఞప్తి
@lankaadhipathi406
@lankaadhipathi406 5 ай бұрын
ధర్మాన్ని,న్యాయాన్ని నీతిని నిజాల్ని నిజాయితీగా నిస్పక్షపాతంగా మీరు తెలియజేస్తుండబట్టే ప్రజల్లో ఈ ఛానెల్ పట్ల,మీ పట్ల విశ్వాసం ఉంది ప్రజలకి.
@sarojinidevi2752
@sarojinidevi2752 5 ай бұрын
వైసీపీ అంటేనే చండా లమయినపార్టీ అని అర్ధం అవుతోంది.
@ramanamurthychandrapathi3292
@ramanamurthychandrapathi3292 5 ай бұрын
సూపర్❤❤❤❤❤❤❤❤
@sreenivasulu6714
@sreenivasulu6714 5 ай бұрын
Good news
@GorukantiMadhu
@GorukantiMadhu 5 ай бұрын
Anna super exp express Anna
@kindantchaitanya2031
@kindantchaitanya2031 5 ай бұрын
Super. SAR.. Jai. AP
@ujithendranaidu-wj8hz
@ujithendranaidu-wj8hz 5 ай бұрын
మూర్తి గారు మీరు గ్రేట్ సార్
@143srichaitu
@143srichaitu 5 ай бұрын
Super brother...👏👏👏
@myvizagcity1198
@myvizagcity1198 5 ай бұрын
Chala Baga cheparu....sir ardham ienattu
@nukababum4228
@nukababum4228 5 ай бұрын
ఈ వైసీపీ మంత్రులంతా గజనీలే
@nageswaraoangirekula2769
@nageswaraoangirekula2769 5 ай бұрын
Murtyi Garu Meru super Sar
@udayalakshmi870
@udayalakshmi870 5 ай бұрын
Wellsaid sir
@MaheshyadavMahi-bx4li
@MaheshyadavMahi-bx4li 5 ай бұрын
Murthi garu ma kadapah lo vicharinchandi Sr Chala jarigai pedhavallu cheppkoleka vinaru prana bayam tho plz murthi garu okasari dibet petandi sr
@nayak.b1739
@nayak.b1739 5 ай бұрын
Talli Sharmila vachhindi gada? Appudu Enduku niladiyya vachhu gada?
@satyanarayanachitikina4296
@satyanarayanachitikina4296 5 ай бұрын
Murthi garu meeru super sir.
@chalapathyraj5420
@chalapathyraj5420 5 ай бұрын
Well detailed explanations
@sattibabuk1617
@sattibabuk1617 5 ай бұрын
Super 👌👌👌👌👌👌
@RameshGoud-h7i
@RameshGoud-h7i 5 ай бұрын
Super Sir
@Miraclesonthewayy
@Miraclesonthewayy 5 ай бұрын
కులం card kadu...full ga బెదిరించాడు..cbn నీ..నీకు మనవడు ఉన్నాడు... గవర్నమెంట్ మారుతుంది..ఇలా చాలా సార్లు బెదరిచాడు...
@rajeshsabbineni9350
@rajeshsabbineni9350 5 ай бұрын
జనాల మనీ or గవర్నమెంట్ ప్రాపర్టీ దొబ్బి మళ్ళీ క్యాస్ట్.. ఎందుకు.. హే క్యాస్ట్ కీ ఐనా దొబ్బండి అని చట్టం చేసారా
@HiDa-x2u
@HiDa-x2u 5 ай бұрын
You are super sir
@vilasvilas9933
@vilasvilas9933 5 ай бұрын
మూర్తి గారు వెంకటకృష్ణ గారు సూపర్ జర్నలిస్ట్ లు డైమండ్స్
@JadduSrinivasrao
@JadduSrinivasrao 5 ай бұрын
Super analysis
@narayanaraojampala7202
@narayanaraojampala7202 5 ай бұрын
ఎవరు ఏకులం అయినా తప్పు చేసినా శిక్ష తప్పదు. కులం పేరు చెప్పి తప్పించు కావటం తప్పదు. సహకరించిన అధికారులకు శిక్ష తప్పదు. ఇంతటి దుర్మార్గులు ఎప్పుడు జైలుకు వెళతారు?
@manjunathasmanjus9380
@manjunathasmanjus9380 5 ай бұрын
Supper sir
@v.jagadeesh8374
@v.jagadeesh8374 5 ай бұрын
Me analysis excellent moorthy sir
@Raju.Meesala
@Raju.Meesala 5 ай бұрын
Super
@mudigondanageswararao5468
@mudigondanageswararao5468 5 ай бұрын
please display the register and concerns people of government face
@bharathimolakalapalli2692
@bharathimolakalapalli2692 5 ай бұрын
👌👌🙏🙏🙏👏👏🎉🎉🎉
@balasubrahmanyama7317
@balasubrahmanyama7317 5 ай бұрын
ఐదు సంవ్సరాల కాలం ఇలాగే ఉంటుంది మూర్తి గారు.కాకి అరుస్తూ ఉంటుంది, కరవాడి ఎండిపోతుంది......
@lakshmanaraopalakula757
@lakshmanaraopalakula757 5 ай бұрын
Very rightly said s I r
@srinivasm1512
@srinivasm1512 5 ай бұрын
🙏🙏🙏🙏
@nst3266
@nst3266 5 ай бұрын
బాధితులకు ఎపుడు న్యాయం జరుగుతుంది. కొత్త ప్రభుత్వం న్యాయం చేస్తుందా? ఎపుడు, 🙏
@subramanyamyadav7317
@subramanyamyadav7317 5 ай бұрын
100%
@bhaskarlic3726
@bhaskarlic3726 5 ай бұрын
VERi GOOD MURTHi GHARU
@SanthiKola-o1t
@SanthiKola-o1t 5 ай бұрын
Super star. Correct ga chabutharu
@GovindhaiahJangama-wb7xk
@GovindhaiahJangama-wb7xk 5 ай бұрын
Peddyreddygaareppuduswaame🙏🙏🙏🙏
@bhaskarlic3726
@bhaskarlic3726 5 ай бұрын
veri G
@kishonbabukasukurti1337
@kishonbabukasukurti1337 5 ай бұрын
ఏపీలో పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది. ఒక రకంగా ఏపీ ప్రజలను దూరంగా ఉంచడం కోసం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడడం సరైనదేనని నేను భావిస్తున్నాను. AP జనాభాలో 40% మంది ఈ పోకిరీలకు ఓటు వేశారు. ఏపీ సమాజంలో సగభాగం కుళ్లిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తిన కృష్ణుడి పాత్రను పోషించాలి.
@adinarayanaswami8406
@adinarayanaswami8406 4 ай бұрын
Meeru nikalu chakkaga vivaristhau sir❤
@GogulavenkaswsraraoVenkaswrara
@GogulavenkaswsraraoVenkaswrara 5 ай бұрын
సూపర్ సార్
@kalyanaraokomakulatv8948
@kalyanaraokomakulatv8948 5 ай бұрын
సరయిన వారు మీరే, సత్యమేవ జయతే
@prasadnarasimha3592
@prasadnarasimha3592 5 ай бұрын
Joggi is not gouda , he is a mad dog, nobody will believe him
@nagababumandiga4682
@nagababumandiga4682 5 ай бұрын
ఎంత చేయాలో అంతా చేశారు... చేసిన పాపాలు ఊరికే పోతాయా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి... వస్తాయి అందరి బాగోతాలు బయటకి వస్తాయి...
@ntr0321
@ntr0321 5 ай бұрын
నీచమైన వ్యక్తి
@sreedharmedikonda2275
@sreedharmedikonda2275 5 ай бұрын
Let try father and son behind bars atleast one year .Then only we believe this government working.
@EstarakulaReddyprasad
@EstarakulaReddyprasad 5 ай бұрын
Super,anna
@srideviagency5444
@srideviagency5444 5 ай бұрын
అంచెలు,అంచెలు గా అంటే సార్ ఇంతకు ముందు చేసిన వ్యాపారులు ఏమిటో ?.
@chandrakala-s8h
@chandrakala-s8h 5 ай бұрын
వైసీపీలో కొందరు కొన్నిరకాల అవినీతికి, నోటిదూలకీ, పాల్పడుతుంటే జగనన్న వాళ్లను అదపుచేయలేక పోవడానికి కారణం, వాళ్లంటే భయంతోనే వాళ్లను ఏమీ అనలేక పోతున్నాడని కొందరి అభియోగం
@venugopalakrishnachallagol553
@venugopalakrishnachallagol553 5 ай бұрын
Sir murthi garu super meeru chppey vanni krakte sir sir meru ilaney undali sir plge sir 👌🙏🙏🙏
@RaviKanakala-c4y
@RaviKanakala-c4y 5 ай бұрын
మీటింగ్లు ఎందుకు ఒక్కొక్కరు జుట్టు పట్టుకుని లోపల వేసేయడం మచిది
@shaikshaikshaik2905
@shaikshaikshaik2905 5 ай бұрын
Super Murthi sir 👏 🙏
@peddirajurudra9850
@peddirajurudra9850 5 ай бұрын
Sir. మూర్తి గారు. ఇటువంటి. వెడవల కోసం. మి టైం. మ టైం వేస్తూ
@smd.yusuff1122
@smd.yusuff1122 5 ай бұрын
CBN sir Quick action these fellows.
@surabhinarayanarao5979
@surabhinarayanarao5979 5 ай бұрын
Earth is round 😃
@subbaraovg-challapalli4148
@subbaraovg-challapalli4148 5 ай бұрын
Daily play cheyyandi , rojuku kanisamu 5 times Anna aa cassettes 7 days cheyyandi Murphy gaaru.
@arunaaruna7266
@arunaaruna7266 5 ай бұрын
రాక్షసగణం😂😂😂😂😂
@sureshpvs4810
@sureshpvs4810 5 ай бұрын
Hey, how did the AP folks choose this? I'm glad people are finally realizing it.
@krishnavivek1404
@krishnavivek1404 5 ай бұрын
Agri gold బాధితుల సంఘం అధ్యక్షుడు ఈ ఇష్యూ మీద ప్రతిస్పందించరేమి? వాళ్ళకు ఏమీ పట్టదా?
@Nagamallesawararao9303
@Nagamallesawararao9303 5 ай бұрын
ఏది ఏమైనా మీడియా సేఫ్ ప్రభుత్వాలు మారినా వారికి శిక్షలు undavu
@chdurga2274
@chdurga2274 5 ай бұрын
అదే రాజకీయ నాయకులు నీచమైన పని ఎలా పడితే అలా వాగుతారు
@nrnarayana3278
@nrnarayana3278 5 ай бұрын
JAI TDP JAI CBN GARU
@polavarapupramilarani17
@polavarapupramilarani17 5 ай бұрын
పాపం పండితే ఎప్పటికైనా దొరకాల్సిందే..👏
@Venkatrathnam-kr1im
@Venkatrathnam-kr1im 5 ай бұрын
ఇలాంటి రాజకీయ నాయకుల సొంత ఆస్తులు కూడా కూల్చే చట్టాలు తేవాలి, UP సీఎం యోగి లాగా
@GKVVx
@GKVVx 5 ай бұрын
కోర్టుల వల్ల కేసులు ఎప్పటికో తేలుతాయి. అది అందరికి తెల్సు. సైకో గాళ్ళని ఎప్పడికప్పుడు మక్కెలు ఇరుగకొడితేగానీ ఈ రోగాలు ఆగవు. అది చేసే వారు ఎవారైనా ఉన్నారా?
@aavula5808
@aavula5808 5 ай бұрын
చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది
@shaikhyder5744
@shaikhyder5744 5 ай бұрын
How dare to purchase
Жездуха 42-серия
29:26
Million Show
Рет қаралды 2,6 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 3,6 М.
Жездуха 42-серия
29:26
Million Show
Рет қаралды 2,6 МЛН