బీ కేర్ ఫుల్..| Reporters Vs Chandrababu - SENSATIONAL Questions Vs Answers | Electricity Whitepaper

  Рет қаралды 305,137

TV5 News

TV5 News

16 күн бұрын

బీ కేర్ ఫుల్..| Reporters Vs Chandrababu - SENSATIONAL Questions Vs Answers | Electricity Whitepaper | TV5 News
#cmchandrababulive #tv5news #tv5live #tdplive
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 462
@chintalaparamasivaiah1502
@chintalaparamasivaiah1502 15 күн бұрын
ఇలా ప్రెస్ మెట్ ఒకటి అయినా పెటాడా జగన్ ఐదు సంవత్సరాలలో
@sandjxnnxx
@sandjxnnxx 15 күн бұрын
Self dabba ithe kottadu babu la
@yuvaraj-qh4qw
@yuvaraj-qh4qw 15 күн бұрын
Good question bro
@Rinking123
@Rinking123 15 күн бұрын
Brain undali kada
@madhuthota7825
@madhuthota7825 15 күн бұрын
​@@Rinking123brain ledu ok kaneesam avagaha penchuko ledu parigyanamu Vunna evarini adigi telusuko ledu Yenta sepu state ni yela docheyala Anna okka alochana, plans thappa Maharaju anukunnadu yeppatiki vade vunntadu ani Yidi democracy ani marichi Democracy ante teluso ledo vaadiki AP ni sarva nashanam chesedu
@chris111666
@chris111666 15 күн бұрын
@@chintalaparamasivaiah1502 ఎంత మందితో pottulaura
@somusekhar5147
@somusekhar5147 15 күн бұрын
చాలా హుందాగా మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు.ఇ లాంటి రాజకీయం చూసి చాలా రోజులైంది.నేను మీ అభిమాని ఐపోయాను.
@ipavankumar6700
@ipavankumar6700 14 күн бұрын
Yes bro nenu kooda ade feel ayya...
@avasaralavenkataramanakumar78
@avasaralavenkataramanakumar78 14 күн бұрын
Same here bro
@yvinay1426
@yvinay1426 11 күн бұрын
Ayya.. jagan time lo kuda ee meetings ayyevi kaani discussion antha bayataki vachedhi kaadhu... this guy is saying chudali chudali chudali😅😅😅😅
@rakingkingking
@rakingkingking 15 күн бұрын
అరుంధతి సినిమాలో పశుపతి ని సమాధి లో పెట్టినట్టు కాకుండా, ఈ జగన్ పిశాచాన్ని శాశ్వతం గా భూస్థాపితం చేసెయ్యండి చంద్రబాబు నాయుడు గారు.
@madhuthota7825
@madhuthota7825 15 күн бұрын
Pisacharudu correct word for Jagan
@plakshmaiahchowdary8806
@plakshmaiahchowdary8806 15 күн бұрын
Sython
@user-vg3mj6hn6x
@user-vg3mj6hn6x 15 күн бұрын
సినీ హీరోలు వస్తే జగన్ గాడు కనీసం లేచి నిలబడి నమస్కారం పెట్టలేదు.మా బాబాయ్ CBN గారు ఈ వయస్సులో కూడా నిలబడి స్పీచ్ ఇస్తున్నారు. అది రా నాయకుడి లక్షణం. బాబాయ్ గారికి ఆ దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్న
@Humanrights-ze5gq
@Humanrights-ze5gq 15 күн бұрын
Heros ayithe enti thokka 😅
@Humanrights-ze5gq
@Humanrights-ze5gq 15 күн бұрын
Ponilendi CBN garu padukuni matladandi mi fans feel aythunnaru
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 15 күн бұрын
Enough of your sarcasm & satires. Try to appreciate how CBN is trying to explain the situation of POWER (Electricity) in A.P., and his sincere intention to salvage the situation with minimum possible inconvenience to the lowest strata of people.
@chasssnorumusuko
@chasssnorumusuko 15 күн бұрын
​@@purushottamaprasadgabbita9864idey tagginchukunte manchidi... He is not doing charity out of his pocket. 2000 Lo Basheer Bagh fly over incident gurtu undaa? Ee prabbhudey..
@chasssnorumusuko
@chasssnorumusuko 15 күн бұрын
Cine hero ayitey evadi moggaki? Musto ettukodaaniki vacchina mustodu gadapa bayata vundi adukkovaali.. bedroom Loki vacchi bed meeda ekkutaa antey g pagalagodataaru.. vyabhicharam drugs money laundering sanathana dharmam meeda Kullu jokes tappa emundi raa film industry Lo?
@sampathg3228
@sampathg3228 15 күн бұрын
ఇండియా లోన్ కాదు, ఇలా ఏ సబ్జెక్ట్ లో అయినా ఆన్సర్ చేయగల రాజకీయ నాయకుడు ఎవరు లేరు.ప్రపంచం లోనే.
@durgaprasadnarra5077
@durgaprasadnarra5077 15 күн бұрын
ఇలా ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడా జగన్. కానీ ఇంకా మైండ్ సెట్ మారనీ జనం వున్నంత కాలం ఆంధ్ర బాగుపడి చవదు.
@krishnakaram3967
@krishnakaram3967 15 күн бұрын
అనుభవజ్నుడు ఉంటే పరిపాలన సూపర్ గా ఉంటుంది, అది CBN వల్లే AP వాగుపడుతుంది 🙏🙏🙏🙏
@srinubandla4817
@srinubandla4817 15 күн бұрын
తుగ్లక్ పిన్నెల్లిని పరామర్శించడానికి నెల్లూరు జైలుకెళ్ళినప్పుడు ప్రెస్మీట్లో ఈ రిపోర్టర్లకు నోరు పడిపోయాయా! ఇప్పుడైతే ప్రశ్న పూర్తిగాకుండానే ప్రశ్నలు వేస్తున్నారు!....
@7NK05
@7NK05 15 күн бұрын
I think the journalists know that Jagga doesn’t give them an answer So why waste time with him Useless
@ASP2249
@ASP2249 14 күн бұрын
Adigaru ,,,eee ani navvi paripoyadu
@7NK05
@7NK05 14 күн бұрын
@@ASP2249 😟
@niftykrish5380
@niftykrish5380 15 күн бұрын
CBN's level of knowledge... Great Sir 👍
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 15 күн бұрын
💥జగ్గు😎భాయ్ 😁ఇకిలిస్తాడుగాని విలేఖరులని ఫేస్ చెయ్యలేడు‼️🤠 🤩⚡🤣⚡🤩
@chris111666
@chris111666 15 күн бұрын
@@RAJ-_-WONDERZ pushpa AC ekkada, నాకు gajji & దురద yelkuvaindi
@BIGG-MOWA
@BIGG-MOWA 15 күн бұрын
​@@chris111666nuvvu yentra Babu Ila unnavu
@PUSHPAKUMARI-ib3ql
@PUSHPAKUMARI-ib3ql 14 күн бұрын
😂😂
@raghavajalantra7479
@raghavajalantra7479 14 күн бұрын
Ok
@MuraliNaidu-vf4cb
@MuraliNaidu-vf4cb 15 күн бұрын
విలేకరుల అందర్నీ కూర్చొని పెట్టి మీరు నిల్చో అని సూపర్ సీఎం గారు
@krishnakumarigarlapati7352
@krishnakumarigarlapati7352 15 күн бұрын
What a knowledge hatsoff to you sir
@marimari4207
@marimari4207 15 күн бұрын
No words simply hatsoff
@sudhalakshmivemulapalli7482
@sudhalakshmivemulapalli7482 15 күн бұрын
పనిచేసే వాళ్ళకే ఎదురుదెబ్బలు తగులుతాయి ఐదు సంవత్సరముల నుండి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే ఒక్కరు అడగలేదు ఇప్పుడే గదా పనిచేసే వాళ్ళు వచ్చారు వేచిచూద్దాం అంతా బాగానే చేస్తారు. బాబగారు జై చంద్రన్న జై జై తెలుగుదేశం
@Splashdevarakondarksarma4482
@Splashdevarakondarksarma4482 14 күн бұрын
మంచిని విమర్శించే నోళ్ళు పాపిష్టి నోళ్ళు.అటువంటి నోళ్ళకు కూడూ నీళ్ళూ దొరకవు.తిన్నింటి వాసాలు లక్ఖపెట్టే యదవలకు పుట్టగతులుండవు.
@kakavenkatasubbarao2340
@kakavenkatasubbarao2340 15 күн бұрын
కరె0టు లేనోడికి కరె0టు ఇస్తే షాక్ కోట్టినట్లు ఆంద్ర ప్రదేశ్ ని అప్పులతో సర్వనాశనం చేశాడు.
@trustmeiamagambler
@trustmeiamagambler 13 күн бұрын
వాడి పాలన లో మందు రేట్లు షాక్ కొట్టడం కాదు కరెంటు చార్జి లు ప్రజల కి బాగా షాక్ కొట్టినవి
@sudhakarkummaragunta7469
@sudhakarkummaragunta7469 15 күн бұрын
మూర్తిగారు...ఒకే బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి ఇలాంటి ప్రెజెంటేషన్ గత 5 సంవత్సరాలు లో చూసామా sir . ఈ కార్యక్రమాన్ని గతం తో compar చేసి ప్రజలకి అర్థం అయ్యేలా ప్రోగ్రాం చెయండి sir
@Creativebrahma
@Creativebrahma 15 күн бұрын
రాష్ట్రంలో ఇన్ని సమస్యలు సృష్టించి పిన్నెల్లిని పలకరించడానికెళ్ళి పైగా హెచ్చరికలు చేస్తున్నావా? పులివెందుల పూల్!!
@RaviRavi-qg7vf
@RaviRavi-qg7vf 15 күн бұрын
అయ్యా చంద్రబాబు గారు ఎందుకు అంత టెన్షన్ పడతారు పెద్ద రెడ్డి గాడు కదా దానికి మంత్రిగా ఉండింది పెద్ద రెడ్డి గారిని వసూలు చేసి అప్పులు తీర్చండి వాళ్ళ దోచుకునే డబ్బంతా యాడ ఉన్నది అంతా వెనక్కి తిరగకండి ఇంకోటి పెద్దిరెడ్డి తో డబ్బు రూపంగా బంగారు బొమ్మ శోధనం చేసుకోవాలి పెద్దిరెడ్డి నిధులు ఎంత గవర్నమెంట్ శోధనం చేసుకుంటుంది ఆశిస్తున్నాం జైశ్రీరామ్ ఓం నమశ్శివాయ
@YashodaYas-ns2ir
@YashodaYas-ns2ir 15 күн бұрын
Awnu sir Nizamey sir Ela chestey inkoo MLA elacheyaduu sir
@somayajuluk3080
@somayajuluk3080 15 күн бұрын
Sir ఆర్ధిక నేరగాళ్ళనుంచి రికవర్ చేయండి. Serious action తీసుకోండి.
@satyaachintha2340
@satyaachintha2340 15 күн бұрын
Super CEO Press meet without help of any electrical engineers. Hats off
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 15 күн бұрын
సర్ మీరు ఏమి చేస్తారో తెలియదు కరెంటు చార్జీలు తగ్గించాలి. ఇది వరకు పరి పాలించిన మంత్రి ఆస్తులను జప్తు చేయండి. చట్టము తెచ్చి కఠినంగా శిక్షంచండి. ఇంకొకరు ఇలాంటి పని చేయాలి అంటే భయ పడాలి.
@apparaobandaru4362
@apparaobandaru4362 15 күн бұрын
ఇంతమంది మహా మేధావులయిన మీడియా రిపోర్టర్స్ కి సామాన్యునిగా నాడొక మనవి: మీ దగ్గర విలువైన/అమూల్యమైన సలహాలు problems adhigaminchadaaniki ఇవ్వండి సర్ please ప్లీజ్.
@narendragogineni8880
@narendragogineni8880 15 күн бұрын
సీబీన్ సార్ ఇస్ సీఈఓ అఫ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జలగన్ ఈ విధంగా ఫైవ్ ఇయర్స్ లో ఎప్పుడైనా ప్రెస్ మీట్ లో ఎప్పుడైనా మాట్లాడాడా తాతత పాపప్ప వెధవ నీ గెలిపించి ఏపీ నీ గత ఐదు సం రాలాలలో ఏపీ నీ సంకనాకించు కొన్నాం
@maheshkumarjagu9264
@maheshkumarjagu9264 15 күн бұрын
Yes 💯
@madhusudhanarao5016
@madhusudhanarao5016 15 күн бұрын
జగన్ కి ఇంత ఆలోచన లేదు.
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 15 күн бұрын
దొంగలు పడిన ఇల్లు లాగా స్టేట్ తయారయ్యింది సార్ 🙏🙏🙏🙏🙏
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 15 күн бұрын
Sir మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు చాలా వందనాలు sir
@kvsraju4578
@kvsraju4578 15 күн бұрын
ప్రెస్ మీట్ పెట్టేటంత జ్ఞానం/పరిజ్ఞానం/ధైర్యం/సమస్యలపట్ల అవగాహన/దూరాలోచన కలిగియుండలేదు మాజీముఖ్యమంత్రి గారు, కానీ దురాలోచన మాత్రం మెండుగా కలిగియున్నందువల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.దీనిని చంద్రబాబు గారు,పవన్ కల్యాణ్ గారు (కూటమి ప్రభుత్వం)కేంద్ర ప్రభుత్వ సహకారంతో దారిలో పెట్టగలరు.
@chris111666
@chris111666 15 күн бұрын
read National news to know about AP development under జగన్
@krishnak7
@krishnak7 15 күн бұрын
@@chris111666 Which national paper? Times of India which has been paid 8 Crore every years to write fake news supporting Jagan?
@krishnak7
@krishnak7 15 күн бұрын
@@chris111666 Already chitthu chitthuga kukkani kottinattu odinchaaru, inka endhuku kontha mandhi Christians matha gajji tho vaadiki support chesthunnaaru?
@chris111666
@chris111666 15 күн бұрын
@@krishnak7 పందులు గుంపులు
@chris111666
@chris111666 15 күн бұрын
🐯Tiger Single, no one can stop
@ChandraSekhar-st4fv
@ChandraSekhar-st4fv 15 күн бұрын
ఇలా అడిగిన ప్రతి పృశ్న కు సమాధానం చెప్పడం ఒక చంద్రబాబు గారికే సాధ్యం, ఏపీ లో వేరే ఏ నాయకుడు ఇలా ప్రెస్ మీట్ పెట్టీ సమాధానాలు చెప్పలేరు.
@IrpaSatyanarayan
@IrpaSatyanarayan 15 күн бұрын
సీబీన్ జై టీడీపీ
@MAMIDIRAMACHANDRARAO
@MAMIDIRAMACHANDRARAO 15 күн бұрын
జై జై టిడిపి జై జై బాబు గారు ఏపీ ఇది నెంబర్ వన్ ఎలక్ట్రికల్ సిటీ మామిడి రామచంద్రరావు హైదరాబాద్
@avenugopalarao
@avenugopalarao 14 күн бұрын
17:38 17:49
@avenugopalarao
@avenugopalarao 14 күн бұрын
Green light in Meters is resulting excess burden on domestic consumers. Please abolish the greenlight to reduce consumer slabs.
@user-ru6vv4hx1p
@user-ru6vv4hx1p 15 күн бұрын
Gatha 5 years palanalo ila okkadu, okkadu matladindi ledu... CBN is a great leader with clear vision and knowledge on all sectors.
@rajasekhar8481
@rajasekhar8481 15 күн бұрын
Great knowledge📚, hats off
@vizagmoviesstudio
@vizagmoviesstudio 15 күн бұрын
Perfect CM For Andhrapradesh 💯
@geethalakshmi5672
@geethalakshmi5672 15 күн бұрын
కరెంటు చార్జెస్ విపరీతంగా పెంచేసి వసూలు చేసారు
@jettyjairam6619
@jettyjairam6619 15 күн бұрын
చంద్రబాబు గారూ ప్రెస్ మీట్ పెట్టి విలేకరులకు చాలా శాస్త్రియంగా జవాబు చెప్పారు మీ ఓర్పుకు జోహార్ జెట్టి జైరామ్
@venugopalasarmadugginapedd4457
@venugopalasarmadugginapedd4457 15 күн бұрын
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది
@pasaralaanjaneyulu692
@pasaralaanjaneyulu692 15 күн бұрын
CBN Great leader for India ✌️✌️😎
@Reddy-59b
@Reddy-59b 15 күн бұрын
ఇలాంటి ప్రెస్ మీట్ ఎప్పుడైనా పెట్టాడా? ఆ సైకో జగన్ గాడు. జై cbn జై జనసేన
@SrinuVasu-rd3ii
@SrinuVasu-rd3ii 14 күн бұрын
ఇలా ఎప్పుడు ఐనా ప్రెస్ మీట్ పెట్టావరా.... జలగ... గోల్డ్ డేస్ ఇన్ ఆంధ్రా ప్రదేశ్... జైహో
@rhymingmohan4412
@rhymingmohan4412 15 күн бұрын
CM CBN SIR namaste Excellent sir,great job sir You are the god of AP
@user-zh5gv8kl7r
@user-zh5gv8kl7r 15 күн бұрын
Best CM
@onepluslatest
@onepluslatest 15 күн бұрын
నియోజకవర్గాల వారీగా....కూటమి ప్రభుత్వం విచారణ కు అవినీతి కమిటీ లు ఏర్పాటు చేయాలి ప్రజల నుండి విజ్ఞపన పత్రాలు స్వీకరించాలి గత 5 ఏళ్లలో MLA స్థాయిలో ఎంత దోపిడీ జరిగింది పక్కా సమాచారాన్ని సేకరించాలి ఆ తరువాత ప్రభుత్వం చర్యలకు పూనుకోవాలి ఆస్తుల రికవరీ తో పాటు జైలు శిక్షలు ఉండాలి చంద్రబాబు ఉపేక్షించటానికి అతని సొంత సొమ్ము కాదు ప్రజలు 11%వడ్డీతో కడుతున్న సొమ్ము ఈ విషయంలో కూటమి రాజిపడితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు గల్ల పట్టుకొని నిలదీస్తారు
@subhashvummiti8589
@subhashvummiti8589 15 күн бұрын
మహ నయకుడు మ చంద్రన
@user-hc2vo7jl8v
@user-hc2vo7jl8v 15 күн бұрын
Jai Ho CM sir..what a subject and knowledge Honble CM sir
@dandegouse3527
@dandegouse3527 15 күн бұрын
Subject వున్న రాజకీయ నాయకులు మా చంద్ర బాబు గారు ఆయన వివరణ చూడండి ఎంత అవగాహన ఉంది అని అర్ధం అవుతుంది
@harishkota3562
@harishkota3562 15 күн бұрын
Jagan inner feeling.... Ento eeyana matladedi naku okati kuda ardam kawatledu...enti Rajani idi.. power sector lo intha undaaa
@sudharaniputta9540
@sudharaniputta9540 15 күн бұрын
👌👌😂😂😂
@hemagudiwada7457
@hemagudiwada7457 15 күн бұрын
😂😂😂😂
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 15 күн бұрын
Mundu akramarkulanu bokkaleki veyyandi sir Appude AP baagupaduthundi
@KPrabhakarRao-os1nv
@KPrabhakarRao-os1nv 15 күн бұрын
మీ శ్‌వేత పత్రాల పై ఒక్కొక్కటికి మీ మినిష్‌టరు గారు వివరంగా అనేక ఛానల్‌ లలో జనాలకు చెప్పాలి. లేదంటే మీ పాయింటు ప్రజలకు చేరదు. జగన్‌ మంచి వాడనే పొరబాటు మరలా కొంతమందికి కలుగుతుంది. వాడికి రాజకీయ సమాధి కట్టి ఏ పి ని కాపాడాలి.
@sankarraopalaparthi
@sankarraopalaparthi 15 күн бұрын
Jai CBN
@kiranvarma6850
@kiranvarma6850 15 күн бұрын
Knowledge ఉన్న C. M. ఇలా మాట్లాడతారు, ఏ topic అడిగినా, ఎవరూ స్క్రిప్ట్ రాయక్కర్లేదు 😂😂😂
@nageswararaoguntur7907
@nageswararaoguntur7907 15 күн бұрын
జై సీబీన్ 💞✌️💞
@yellayyareddy5812
@yellayyareddy5812 15 күн бұрын
Super sir
@saibalajisunke4049
@saibalajisunke4049 15 күн бұрын
Thanks cbn
@subramanyamvitala433
@subramanyamvitala433 15 күн бұрын
He is one of the CMs , who speaks on the subject with the best understanding
@RaviKumar-jp5yl
@RaviKumar-jp5yl 15 күн бұрын
అదిరా విజనరీ లీడర్ యొక్క ఆలోచన అది పరిపాలన dakshdu చేసే పని ఈ సవాళ్ళని చెలంజ్ గా తీసుకోని ముందుకి వెళతారు గ్రేట్ డెమోక్రసి లీడర్ జై సీబీన్ జై టీ టీడీపీ రవికుమార్ బోడేపూడి ఖమ్మం టౌన్ సెక్రటరీ
@ramakrishnarajusiravuri7873
@ramakrishnarajusiravuri7873 15 күн бұрын
No words to describe CBN. I think No CM in India have this much of Knowledge.
@khraokondaveeti6703
@khraokondaveeti6703 15 күн бұрын
Cm sir very good 👍👍👍👍
@madhuthota7825
@madhuthota7825 15 күн бұрын
It is very difficult to set right all the systems ruined by Jagan for his selfishness but it is possible by CBN in due course of time Let the state give him time to estimate the depth of devastation done by Jagan
@srinivasulu9054
@srinivasulu9054 15 күн бұрын
Jai jai TDP leader,,,
@sivalingareddy4666
@sivalingareddy4666 15 күн бұрын
Best cm
@Kannavolgs37
@Kannavolgs37 15 күн бұрын
Observe clearly CBN garu ki prathi department meda knowledge undi elanti dimond ni last 5 years pakkanapettaru next 2029 kuda babu garu undali appude growth untadi...malli vere vallaki chance istey inka 20 year's back ki potam
@sudharaniputta9540
@sudharaniputta9540 15 күн бұрын
Yesss..🙏🙏🙏😰
@sidsid8814
@sidsid8814 15 күн бұрын
Enduku sir ayana growth istaru reforms tisukochi ..next government mala dobetastadhi. Eni years kastapadtharu almost 79 vachestayi Ayanki Inka family tho spend cheyatanki ayanaki time ivali .. Ayana value thelika janalu chala lose ayaru avi mamulega manaki
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 15 күн бұрын
చెప్పేవాడే, ఈ రిపోర్టర్స్ లోకువ. సైకో ప్రెస్ మీట్ పై ట్టలేదు, వాడిని చూచి ఉచ్చ పోచు కున్నారు. బాబు గారు ప్రజా స్వామ్యనికి విలువ నిచ్చే లీడర్
@MrGSVSNMURTY
@MrGSVSNMURTY 15 күн бұрын
good babu
@anjia1196
@anjia1196 15 күн бұрын
What a knowledge sir on generation and transmission and economic dispatch
@valluriramamohan224
@valluriramamohan224 15 күн бұрын
ఒక అనుభవ సాలి... మాటలు అభివృద్ధి నీ చూపెదతాయి... వైసిపి చేసిన దరిద్ర.. విధ్వంసం.. నుంచి.. మనం గట్టెక్కాలి అంటే ఒక పది సంవత్సరాలు.. CBN ఉండాలి.
@gurramanil
@gurramanil 15 күн бұрын
the great leader with vision and knowledge
@Charan-Cherry1990
@Charan-Cherry1990 15 күн бұрын
Vallu dobbesina dabbulu entha anedi findout chesi avanni valla nunche kattinchali, janala mida malli baram veyakunda, unna charges taggisthe better..
@vishwaksenareddy_0229
@vishwaksenareddy_0229 15 күн бұрын
Great Knowledge sir, Jai babuuu
@nageswaraop5996
@nageswaraop5996 15 күн бұрын
Chandrababu Naidu is versatile genius...he is an encyclopaedia ...jagan not face lost 5 years even single press note like this..Cbn doing like this development 2029 to 34 also CM CBN
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 15 күн бұрын
సమస్యలు గురించి ఇలా చర్చించడం ఎప్పుడన్నా చూసామా ఇలా ప్రజాభిప్రాయం తెలుసుకొని చెయ్యడం వల్ల ప్రజలకు ఇబ్బందులు రావు ఇదే ప్రజాపరిపాలన అంటే
@durgaprasadporanki3634
@durgaprasadporanki3634 15 күн бұрын
No words 🎉
@ayyababoye
@ayyababoye 15 күн бұрын
1100 మళ్ళీ పునరుద్దించాలి 😊😊😊😊
@MrUvikram
@MrUvikram 15 күн бұрын
Ever seen this meeting In Psycho jagan period
@satyaskitchenvlogs5161
@satyaskitchenvlogs5161 15 күн бұрын
He is the commitmented vijanaroy transported leader....🙏🙏🙏🙏🙏🙏🙏
@vrbabuiteng
@vrbabuiteng 15 күн бұрын
Excellent from great leader we are getting knowledge with his speech presentation skills never watch from any politician. He i s.great politi 23:14
@VenkataRamanaPotluri
@VenkataRamanaPotluri 14 күн бұрын
I challenge Jagan Mohan Reddy in his lifetime if he can respond in the press meet with so much knowledge, commitment and dedication
@Doyouknowfacts999
@Doyouknowfacts999 15 күн бұрын
Miru super sir❤
@karimanoorbasha7611
@karimanoorbasha7611 15 күн бұрын
That is cbn Jai TDP Jai lokesh Jai cbn he is the lejand ❤❤❤❤❤❤
@jsomesh1
@jsomesh1 15 күн бұрын
Cm anti CBN dhagara nerchu kovali.
@AD......27
@AD......27 15 күн бұрын
HATSOFF TO CBN SIR KNOWLEDGE🫡 DREAM FOR JAGAN TO DISCUSS ABOUT THIS🤡🤣
@ramakrishnavadivelan3129
@ramakrishnavadivelan3129 15 күн бұрын
So sad to see how jagan has demage Ap for past 5 years
@manjulavani683
@manjulavani683 15 күн бұрын
On every govt hospitals offices Govt schools SOLAR panel s ద్వారా rural areas లో electricity supply ఇవ్వగలరు sir
@SeethaDeviPalluri
@SeethaDeviPalluri 15 күн бұрын
CM కీ ఉన్న అర్హత చంద్రబాబు గారికి ఉంది ఇలా ఎప్పుడు జగన్ మాట్లాడారా
@pasaralaanjaneyulu692
@pasaralaanjaneyulu692 15 күн бұрын
CBN ✌️😎
@gamerff9625
@gamerff9625 15 күн бұрын
సార్. ఓ..సార్. మందు..రేట్లు..తగ్గిచండి....అలాగే. మందు..బ్రాండ్లు..మార్చండి..సార్ ఈ మందు..ద్వరా..కిడ్నీలు..మైండ్. .ఎఫెక్ట్.. ఎక్కువ...నష్టపోతున్నాయి. పేదల. మీద..దయ..ఉంచి..త్వరగా.. ఈ. చీఫ్..లిక్కర్..ని...తీసేయండి..సార్ ప్లీజ్..చంద్ర.బాబు.సార్. .❤❤ నిజం...బయట..పెట్టండి. ఈ. .తికమక. .మందు...ఒకో..రోజు..ఒక..బ్రాండ్..దొరుకుతుంది.. పేదల. .మీద..దయవుంచి.. తగ్గించండి....😢😢😢😢 😮😅😅😅😅😅😅😅❤.
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 15 күн бұрын
Very well said sir🎉
@hemanth2a753
@hemanth2a753 15 күн бұрын
Cbn vision ki oka like veskondi
@MANHOHARR
@MANHOHARR 15 күн бұрын
Jai CBN sir your MANHOHARR
@subhashvummiti8589
@subhashvummiti8589 15 күн бұрын
విలువలతో అడగండి
@YasdaniPathan
@YasdaniPathan 15 күн бұрын
సిబిఎన్ గారు సమీక్ష చేస్తున్నారు, విద్యుత్ పై cm. అయినా నెలలోపు, ఐదేళ్లు సీఎం గా ఉన్న జగన్ ఒక్కసారి అయినా విద్యుత్ సమీక్ష చేశారా
@morthakannababu6026
@morthakannababu6026 15 күн бұрын
Super babu gaaru Yeppudu kooda jagan ilanti review cheyaledhu AP bguntundhi🎉
@tanakalachalapathiraochala2759
@tanakalachalapathiraochala2759 15 күн бұрын
Super sir ❤❤❤❤❤
@praveenchari3081
@praveenchari3081 15 күн бұрын
Every topic paina knowledge undi CBN gariki
@kothapalliveeranjaneyulu9705
@kothapalliveeranjaneyulu9705 14 күн бұрын
రిపోర్టర్స్ కూడా తప్పుడు ప్రచారాన్ని ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజల్ని మభ్య పెట్టే ప్రసారాలు లేకుండా చూడండి. వాస్తవాలు మాత్రమే ప్రసారం చేయించండి.
@mullarafi7195
@mullarafi7195 15 күн бұрын
థూథూ.... జగ్లగ్ గా....
@aryakartik27
@aryakartik27 15 күн бұрын
Hats off CM garu.. What a knowledge in each topic 🙂
@asheerbaswani1209
@asheerbaswani1209 10 күн бұрын
ఏమి ఏడ్వలేక....చేయలేక ఇప్పుడు ప్రెస్ మీట్ లు.....ఈ ఆలోచన ప్రజలకు అబద్దంపు మాటలు చెప్పేముందు ఉండాలి...
@poripireddymallarao6457
@poripireddymallarao6457 15 күн бұрын
Adigevadiki చేప్పేవాడు లోకువ, చాలా స్టడీ చెయ్యాలి . కంగారు పడి ప్రశ్నలు veyakandi.. He vl do EVERYTHING.. give him to time..
@Exploria7
@Exploria7 14 күн бұрын
I have never seen a press meet like this by jagan(ex worst CM)😂...... This shows clarity CBN always rules transperant government ❤😊..... AP will get good days in future
@kavianjaneyadoddi5218
@kavianjaneyadoddi5218 15 күн бұрын
We want notifications in power sector
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 38 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 72 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 2,5 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 8 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 38 МЛН