LIVE : TTD EO shyamala rao Press Meet on Tirumala Tirupati Laddu Issue | TV5 News

  Рет қаралды 190,779

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 72
@rajasekharc8559
@rajasekharc8559 Ай бұрын
Because you are given posting of Executive Officer. Have respect on your I.A.S . UNBELIEVABLE
@rameshmakupalli9474
@rameshmakupalli9474 Ай бұрын
మరి..Eo garu అప్పుడు మీరేమి చేస్తున్నారు sir...
@manju7520
@manju7520 Ай бұрын
Test లు ఇంట్లో చేసుకునే వెసులుబాటు గా మన ఇంజనీర్ లు ఏమైనా తయారు చేయొచ్చు గా. ఇంట్లో చేసుకుంటే చాలా మంది బయట food మానేస్తారు సమాజం ప్రక్ష్యాలన అవుతుంది
@shasanthvallepu692
@shasanthvallepu692 Ай бұрын
ప్రశ్నలకు ఎంత ఇచ్చారు మీటింగ్కి ప్రెస్ మీటింగులు పెట్టగానే ప్రజలు నమ్మరు
@venugopalaraobogela9397
@venugopalaraobogela9397 Ай бұрын
Sir, Tender finalise cheyyaka mundhe ee test cheyinchaali kada? Lab test report ok ayinappude, tender finalized chesi vundaalsindi. But, allaa cheya ledu.
@chandranagireddy852
@chandranagireddy852 Ай бұрын
E o గారు సూపర్ మార్కెట్ లో kg 600 rupes అముతుంటే పేకింగ్ లేకుండా టాంకర్ లో వచితే తక్కువ కే వచుతూంది అయినా టెండర్ల ద్వారా నే కదా వచ్చినది అయినా పటుకొనది మీరే కదా మరి గద ప్రభుత్వ నికి ఏమి సంబందం సొంతంగా తిరుమల వారే గోవులను పెటి నెయి తయారుచేసితే బాగుంటాది కదా
@MahalakshmiRamamurthy
@MahalakshmiRamamurthy Ай бұрын
How long you are in this post and why you didn’t check these before ???
@VijayaParvathi-yi1te
@VijayaParvathi-yi1te Ай бұрын
E o sir namasthe. Mana TTD board lone dairy corporation pettali. appude quality no 1 avuthundi.inka govula rakshana mariyu enthomandhi raithulaku employment inka gomoothram mariyu gomayam annirakaluga prakruthi sidhamaina vanarulu ni create cheyavachhu.mukhyam ga Swami vari sevaku prasadamula thayariki swatchmyna padhardhamu ina palu perugu neyyi vanti pure ga vundatalu thoro ga monitor chese administration vundali.
@reddeppayadamani7097
@reddeppayadamani7097 Ай бұрын
TTD should have own quality control wing with all laboratory facilities to check food items, medical lab in linked hospitals, engineering QC wing for all infrastructure. EO sir may take necessary action immediately.
@PotlapatiShankaraiah
@PotlapatiShankaraiah Ай бұрын
అయ్యో ఎంత బాగా చెప్పింరు స్వామి వారు తో టీడీపీ అయినా వైసీపీ అయినా రాజకీయం చెయ్యడం చాలా భయం వేస్తుంది స్వామి
@KrishnaMohanraoI
@KrishnaMohanraoI Ай бұрын
ఏ గూటి కొచ్చి ఆ పలుకులు పలుకుతారు చంద్రబాబు అంటే పెద్ద మనిషి ఎలా లడ్డుని అపవిత్రంగా మాట్లాడటం భక్తులు మనోభావాల్ని ఇలాగా నా దెబ్బ తీయడం మంచిది కాదు పథకాలు అమలు పరచలేక ఎలా కాలక్షేపం చేస్తే రోజులు గడిచి పోతాయి
@shasanthvallepu692
@shasanthvallepu692 Ай бұрын
ఈ ప్రెస్మీట్లో అన్ని జనాలు నమ్ముతున్నారు అనుకుంటున్నారు జనాలు ఏమి ఎర్ర ప్రజలు కాదు
@srinivaskaza2138
@srinivaskaza2138 Ай бұрын
Why are we missing the transportation cost? Ghee rate was supplied at very low rate of ₹320 as per above video. However, let us look at the transportation cost involved. The transportation cost for the tanker to climb uphill & then downhill itself would be quite high. So the net cost of the ghee per litre works out to much less than ₹320/-.
@vanapallikrishna8877
@vanapallikrishna8877 Ай бұрын
నీవు correct ga వునవా లేద ఎవరి కైన బయపడుతునవా దేవుని sakshi ga cheppu
@meghanadhamreddy5780
@meghanadhamreddy5780 Ай бұрын
Sir me plan hertge
@akellarao4544
@akellarao4544 Ай бұрын
TTD EO sir, Why do Terupathi not maintain their own dairy for prasad.? U can maintain own GOSALA and own Lad with help of CFSL under Hone Ministry of Government of India. PM sir should involve in this matter and short out the problem for ever🙏
@madhavanmr7650
@madhavanmr7650 Ай бұрын
చెప్పిందే 4సార్లు చెప్పే బదులు ల్యాబ్ టేసింగ్ యూనిట్ ను మొదలు పెట్టండి. టీటీడీ డే ఉండాలి.
@shasanthvallepu692
@shasanthvallepu692 Ай бұрын
వార్త చానల్లో కరెక్ట్ గా ఉంటే ఈ దేశానికి దరిద్రం ఎందుకు ఎంత ఇచ్చావు ప్రెస్ మీటింగ్ కి
@shasanthvallepu692
@shasanthvallepu692 Ай бұрын
ఇల్లు ప్రెస్ మీట్లు పెట్టినంతమాత్రాన ప్రసూన నమ్మే పరిస్థితిలో జనాలు లేరు
@meghanadhamreddy5780
@meghanadhamreddy5780 Ай бұрын
Sir heritage 1000 tandar evvali
@KichuPodi
@KichuPodi Ай бұрын
Chandrababu herritage samstaku tender ichhutaku E o varu cbn ku cheyu help apa vitramani danda
@d.r.narasimhamurthy2921
@d.r.narasimhamurthy2921 Ай бұрын
SBI PSU QUANT PSU FUND SHOWS NEGATIVE RETURNS CAN i CONTINUE SIP OR SHIFT TO SOME OTHE FUNDS?
@AdityavarunChandra
@AdityavarunChandra Ай бұрын
శ్రీ వారు పేద వారా, 75 లక్షలు లేవా TTD దగ్గర, ఎం మాట్లాడుతున్నావ్ అయ్యా, మాజీ CM ప్రెస్ మీట్ లో ల్యాబ్ ఉంది, సెంట్రల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఆని చెప్పారు
@kasiraboinalingaiah7240
@kasiraboinalingaiah7240 Ай бұрын
మీరు కరాక్ట్ అయితే వెంటనే సిబిఐ తో లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించి మీ చిత్త శుద్ధి నీరూపించు కొండి
@nkbabu3523
@nkbabu3523 Ай бұрын
ఈ లడాయి లడ్డు నాన్ వెజ్ అనిCBN ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. కావున శాకాహారులు ఈ లడాయి లడ్డు తినవద్దు.
@manju7520
@manju7520 Ай бұрын
మీకు వినపడదు అనుకుంటా report ఇచ్చింది ఓ lab, cbn జగన్ రెడ్డి చెబితే ఎందుకు నమ్ముతారు 🤦🏽‍♀️
@thatajipachhigolla2019
@thatajipachhigolla2019 Ай бұрын
Sir kalthee jariginda leda chyppande Government kee fevour ga messess Ee shtuanaru. Fact kavale sir
@sanjanatrinidad
@sanjanatrinidad Ай бұрын
Have a lab immediately.
@YT_C9
@YT_C9 Ай бұрын
ఒరేయ్ ఇన్ని డబ్బులు ఉన్నాయ్ కదా తిరుమల దెగ్గరా, ఓక ల్యాబ్ పెట్టుకోలేరా? ఇప్పటిదాకా ఎవడి సంక నాకుతున్నారు? సరఫరాదారుని అరెస్ట్ చేసారా? వల్ల కంపెనీ పిన యాక్షన్ ఎందుకు తీసుకోలేదు ఇప్పటిదాకా?
@aimvizag5287
@aimvizag5287 Ай бұрын
నేను ఇది ఏరాజకీయాలకు , ఏరాజకీయ పార్టీకి సంబంధించి చెప్పలేదు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మహా ప్రసాదల గురించి, ఇంకొక సారి ఇలాంటి సమస్య తిరిగి తలఎత్తకుడా, ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసం, నమ్మకం కూడా, హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా చూసుకోవడానికి నా విన్నపం 🙏 *ఆవు నెయ్యి సమస్య - శాశ్వత పరిష్కారం.* టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద భారీ మొత్తంలో నిధులు ఉన్నాయి ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ సూచనలను అనుసరించడం మంచిది 1) భారతదేశం అంతటా ఆవులను కొనుగోలు చేయండి 2) ఆవుల కోసం భారీ భూమిని ఏర్పాటు చేయండి 3) ఆవు నెయ్యిని బయటి నుండి కొనుగోలు చేయవలసిన అవసరం లేదు 4) ఆవు పాలు - పాలలోని వెన్నను తొలగించడం నెయ్యి ప్రయోజనం భక్తులకు ఉచిత పంపిణీ పాలు పంపిణీ కూడా జరుగుతుంది. 5) ఆవు పెరుగు లోని వెన్న దాన్ని తీసివేయండి,+ఉచిత అన్న ప్రసాదంలో పెరుగు అందజేస్తున్నారు 6) చివరగా శ్రీ వారి మహా ప్రసాదలైన లడ్డూ, కట్టె పొంగలి , పరమాన్నం, చక్కర పొంగలి తయారీకి స్వచ్ఛమైన నెయ్యి లభిస్తుంది, దీనికి కూడా తనిఖీలు ఉండాలి, 7) తిరుమల గో రక్షణ సమితిని ఏర్పాటు చేయాలి 8) కొంతమంది వెటర్నరీ డాక్టర్ల నియామకం, డాక్టర్లు ఆవుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 9) ఆవు ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి కొంతమంది ఉద్యోగులను నియమించండి, ఈ ఉద్యోగం కల్పన వల్ల ఇంకా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, 10) ఆవు మూత్రం - ఆయుర్వేద మందులలో వాడతారు 11) శ్రీ వారికి జరిపే హోమాలలో ఆవు పిడకలు, ఉపయోగించే ఆవు పేడ ఉపయొగపడతాయి, టీటీడీ కౌటర్లలో ఆవు పిడకల విక్రయాలు పెట్టవచ్చు 12) తిరుమల గోవులకు రక్షణ కమిటీ వల్ల భారతదేశంలో గొడ్డు మాంసం ఉత్పత్తిని తగ్గించడం. 13) గోసాల సందర్శకులు ఆవులకు గడ్డిని అందిస్తారు రూ. 10/- చెల్లించి ( ఇది నేను శిరిడి సాయిబాబా గుడి ప్రాంగణంలో గమనించాను) 14) ఇందులో రాజకీయాలను దూరంగా ఉంచండి .స్వామివారి ఆలయ పవిత్రతను పరి రక్షించండి, 15) తిరుమల తిరుపతి దేవస్థానం *పాలకమండలి* కాదు వుండాలి సింది *సేవకమండలిని* ఏర్పాటు చేయండి, ఆఖరుగా అతి ముఖ్యంగా చేయవలసి పని,అన్య మత వ్యక్తులను చిన్న ఉద్యోగస్తులు నుండి పెద్ద ఉద్యోగస్తులు వరకు వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయండి, హిందువుల ను మాత్రమే తిరుమలలో పోస్టింగ్ ఇవ్వండి🙏🙏 దయచేసి ఈ సమాచారాన్ని మన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారి కి చేరేవరకు పంపించండి తిరుమల తిరుపతి *ఈ ఓ* కి చేరాలని భావిస్తున్నాను 🙏🌺🙏 ఓం శ్రీ వెంకటేశ్వరయః నమహః 🙏🌺🙏
@usawomen
@usawomen Ай бұрын
Great way to solve it. I am Christian, but I agree. It is the Hindu way. Either your Hindu or you are not. You would not be changing Christian communion to something Hindu. The laddu should be made 100% Hindu belief!
@munipallikoteeswararao9133
@munipallikoteeswararao9133 Ай бұрын
మీరూ గీ బయట కొనుక్కుంటున్నారుగా 320 దానిని 411 కొంటారా రెండు షాపులో అమ్మూ తుంటే ఎంతకుకొంటారు మాట్లాడడానికి credibility ఉండాలి శ్యామలరావు ఎవడో చెప్పమంటే చెప్పకూడదు
@kavaliharish335
@kavaliharish335 Ай бұрын
TTD LO jobs kuda challa goranga chestunaru dani gurinchi kuda adagandi please asalu intha varaki jobs ledu ttd lo
@velagavenkataramana6663
@velagavenkataramana6663 Ай бұрын
స్వచ్ఛమైన ఆవునేయి వాడటమనేది నేతిబీరలా సత్యదూరం. దేశవాళీ ఆవులే లేకుండాపోయిన నేటికాలంలో నెయ్యి లబ్యంకాని పరిస్థితి. జెర్సీ HFS ఆవునేయి కూడా 500 పైనే. గేదెనేయి కూడా అదేపరిస్థితి. కనీసం స్వచ్ఛమైన నూనెలూ ఈధరకు రావు. దేవస్థానం తనసామర్ధ్యం మేరకు అవసరాలకు అనుగుణంగా గోరక్షణ సంరక్షణ నెరవేరేలా ఎక్కడికక్కడ గోశాలలు నిర్వహించుకుంటేనే పవిత్రత ఉంటుంది లేదంటే ఇదేపరిస్థితి. శుచి పవిత్రత కాపాడగలిగితే దానికతగ్గవిధంగా లడ్డూధర నిర్ణయం ఉండాలి. వ్యాపార సంస్థలనుండి నేయిలాంటివి ఆశించకూడదు. వేదాలలో కూడా నూనె నేయి నీరు తేనె పాలు వ్యాపారం నిషేధమనే చెప్పారని అనుకుంటున్నాను.
@sarellasrinivasarao8390
@sarellasrinivasarao8390 Ай бұрын
మీరు IAS ఎలా అయ్యారు.బాబు తొత్తుగా పని చేస్తున్నారు.2014-19 బాబు ప్రభుత్వం కదా.అపుడు లేబ్ ఎందుకు పెట్టలేదు.please maintain individuality.దేశం మొత్తం అన్నీ పదార్థాలు adulteration జరుగుతుంది.
@ganeshwaraomm6586
@ganeshwaraomm6586 Ай бұрын
Lebhu bhayata undali lopakadu
@gopalakrishnamurthyguduru5297
@gopalakrishnamurthyguduru5297 Ай бұрын
Cm cheppinadi asatyam
@sarellasrinivasarao8390
@sarellasrinivasarao8390 Ай бұрын
దేవుడు మీద నమ్మకం తగ్గుతుంది.మోసాలు చేసిన వాళ్ళను కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు
@krishnaraomkrishnaraom2870
@krishnaraomkrishnaraom2870 Ай бұрын
మీరు కూడా జగన్ రెడ్డి లాగ మీడియా ముందు స్కఫ్ట్ చదవకండి సార్
@durgasuryaprakashkolachina4693
@durgasuryaprakashkolachina4693 Ай бұрын
First of all beng responsible officer he has to resgn
@satyanarayanamohite-vf2yd
@satyanarayanamohite-vf2yd Ай бұрын
చర్యలు లేకపోతే నీవు E..O dandaga . దుష్టుల పై చర్యలు యెక్కడ?
@flockon1816
@flockon1816 Ай бұрын
Eo గారు బాగానే చెప్తున్నారు మీరు ఉన్నది ఎందుకు వచ్చిన జనం చూసి భజన చేయడానికా స్వామి వారి ఉండి ఆదాయం ఎక్కడ పోతుంది దేవునికి క్వాలిటి నేయ్ తెచ్చి లడ్డు చేయలేకున్నారా దేవ దేవుని అవమానించారు మీరు జనం పెట్టుకున్న నమ్మకాన్ని పొగట్టారు కర్మ అనుభవిస్తారు దేవుని లడ్డు కూడ డబ్బులు తీసుకొని ఇస్తున్నారు గా
@yoganandgundoju
@yoganandgundoju Ай бұрын
😮
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Ай бұрын
Cbn, Pavan and E O garu meeru charya theesukunte charitralo nilichipotharu.
@govindprakash1111
@govindprakash1111 Ай бұрын
Tirumala Venkateshwarudu, Edukondalu Swamy, toh games aadavaddu... Kaliyuga Devudu evvarrini vadaldu... Shiksha padavalisindey, Jeevitam nashanam ayipovali, Ghee supply contract ichhini vallu, appati Prabhutvam, TTD committee of YSRCP.... Vaddi kasula swamy, vadditoh saha Tirigi ichheyali..... So Former Govt must be dragged to the Court....
@ravichandra6025
@ravichandra6025 Ай бұрын
May 13 elections Apatiki government led by…ar dairy test cheyaled last board members so may june july supply chesar …ikada two governments prblm undi oksti may lo yenduk test cheyaled yenduk ante new supplier kada …july lo report vaste sep dhaka agar e government …
@pattabhimaruri5727
@pattabhimaruri5727 Ай бұрын
Poota koka mata cheputhunnaru.meeru cheppedanni batti choosthe abaddham ani
@sthanikamsriramsriramsthan7334
@sthanikamsriramsriramsthan7334 Ай бұрын
Jai sri krishna paramdhama yadhubhushana and jai sri hari --- plz provide good supply of ladu and nvr cheat innocent people of india
@ShriLa24
@ShriLa24 Ай бұрын
YSRCP govt lo Gau adharitha agarbathi, pancha gavya products promote chesindi.. Nijam cheppukovali Anavasaram ga adhikarula political influence clear ga vundi
@satyanarayanamohite-vf2yd
@satyanarayanamohite-vf2yd Ай бұрын
Hallam Badam vadutunnaru cancel the TENDER
@jayasreepavani9037
@jayasreepavani9037 Ай бұрын
😢 ఛీ ఛీ
@suryanarayanareddyvari727
@suryanarayanareddyvari727 Ай бұрын
Kadupuki koodu thintunnsva
@madhavanmr7650
@madhavanmr7650 Ай бұрын
మితవాద మాటలు వద్దు. కటినంగా ఉండాలి.
@santaramb7796
@santaramb7796 Ай бұрын
chandrababu 14 ellu cm gaa chesadu appudee lab enduku pettaledu
@pradeep6220
@pradeep6220 Ай бұрын
India lo unna daridram entante Low ckst selection tender method.Evadu takkkuvaki iste vadiki common sense lekunda works award cbestundi Givernment.Vadu tender kosam llw cost quote chesi profit kosam low quality work chestadu.anduke mana roads bridges other unfrastructure inka ade pkor quality lo ne edustunnai.Indian railways lo kuda anthe dikkumalina foods sell chesevallaki lkw cost tenders ichintrains lo chetha foods supply chestaru.Indians affordability perigindi they are ready to pay 20rs per Tea or coffee in trains if is of good quality and taste instead if paying 10rs on hkt sugar water being sold in the name of coffee and tea.
@MahalakshmiRamamurthy
@MahalakshmiRamamurthy Ай бұрын
He is saying lie As per TTD priest it is happening for 5 years from 2020 Ask him to stop nonsense cooked story
@santhoshsharm
@santhoshsharm Ай бұрын
why this guy is struggling to talk? waste fellow.
@sivanathkhandavalli
@sivanathkhandavalli Ай бұрын
YSRCP govt did only one thing efficiently viz., expansion of christianity by destroying sanatana dharma. Shame on them.
@MahalakshmiRamamurthy
@MahalakshmiRamamurthy Ай бұрын
Yes
@ravichandra6025
@ravichandra6025 Ай бұрын
Asal ar dairy yepud vachind asal purthiga vinava
@Prasad-youngIndian
@Prasad-youngIndian Ай бұрын
బాబు గారు ఏది ఏమైనా మీ ప్లాన్ స్లో గా వర్క్ అవుతున్నట్లు ఉన్నది. మీ మాట వినో లేక హిందూ సంస్థల మీద కుట్ర జరిగింది అనో , బీజేపీ వాళ్ళు మీకన్నా ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. బీజేపీ కి జగన్ కి ఏ చిన్న సంబంధం ఉన్నా తెంచి వెయ్యాలి అనే మీ అమోఘం ఆయన ప్లాన్ ఆయె ఉండవచ్చు. గత ఐదు సంవత్సరాలు గా యదేచ్చగా తిరుమల లో ఇలా జరుగుతూ ఉంటె, ప్రధాన పూజారి నుంచి అందరూ ఈ పాపములో భాగమనీన మీ ఆరోపణ. అంటే తిరుమల కొండా మీద కనీసం ఒక్కరు కూడా నిజాయితీ పరులు, హిందూ విశ్వాసాలను గౌరవించే వాళ్ళు లేరనా మీ ఆరోపణలు. టీటీడీ బోర్డు లో ఉన్న అందరూ హిందూ వ్యతిరేకులేనా. మరి మీరు ఇప్పుడు వచ్చి ఒక్క ఏవో నే కదా మార్చింది. అంటే తిరుమల ప్రధాన అర్చకుల నుంచి అందరిని తొలగించబోతున్నారా. కానీ మీ పాలిటిక్స్ లోకి వేంకేటేశ్వర స్వామిని లాగుతున్నారు. మీకు మీ తిరుపతి బ్లాస్ట్ గురుతు ఉంది ఉంటుంది, రాజశాఖర్ హెలిచాఫ్టర్ బ్లాస్ట్ కూడా గురుతు ఉంది ఉంటుంది. మీ ఆరోపణలను ప్రపంచం నమ్మి హిందువుల మీద అసహ్యంగా న్యూస్ చేస్తున్నారు. కులానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే తెలుగు హిందువులకు పెద్దగా ఫీలింగ్స్ ఉనకపోవచ్చు, సెంట్రల్ బీజేపీ బాగా రియాక్ట్ ఐనది అని మన ఆంధ్రాలో బీజేపీ ని అక్కున చేర్చుకోక పోవచ్చు, తరువాత అన్ని మరచి పోవచ్చు, కానీ కలియుగ ప్రత్యక్ష దేవం తో పెట్టుకుంటున్నారు. ఈ మూడు నెలలలో కల్టీ చేసి ఉండచ్చు కదా, టెస్ట్ చెయ్యాలి అంటే మూడు నెలల క్రితం లడ్డు కావాలి. టెస్ట్ కూడా ఎక్కడ చేయించాలి అనేది big Question. నమ్మకం ఆయన వ్యవస్థ ఇంకా ఏదన్న ఉన్నది అంటే సుప్రీమ్ కోర్ట్ ఐదుగురు బెంచ్/not single bench. వారి ఆద్వర్యం లో మూడు నెలల క్రితం లడ్డులు టెస్ట్ చెయ్యాలి. Then the results are trustable other wise all results are bull·shit .
@శ్రీకృష్ణ
@శ్రీకృష్ణ Ай бұрын
Ok sir లడ్డూ ఇప్పటిది test చేశారు ఒప్పుకుంటాం.కానీ contract ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో చెప్తారా?
@ravichandra6025
@ravichandra6025 Ай бұрын
@@శ్రీకృష్ణade ga cheptund eo garu first vachind may lo ani may lo government aa led …board members unar …ballu yenduk test cheyaledo ardam kavatla and july lo report vaste sep dhaka enquiry Koda government yem chesindo ardam kavatla
Who's spending her birthday with Harley Quinn on halloween?#Harley Quinn #joker
01:00
Harley Quinn with the Joker
Рет қаралды 20 МЛН
風船をキャッチしろ!🎈 Balloon catch Challenges
00:57
はじめしゃちょー(hajime)
Рет қаралды 44 МЛН
Disrespect or Respect 💔❤️
00:27
Thiago Productions
Рет қаралды 35 МЛН
Who's spending her birthday with Harley Quinn on halloween?#Harley Quinn #joker
01:00
Harley Quinn with the Joker
Рет қаралды 20 МЛН