Maro Netram : మోదీని ముంచేసిన జగన్! | YS Jagan Adani Case | PM Modi | Shiva Explained | TV5 News

  Рет қаралды 39,318

TV5 News

TV5 News

Күн бұрын

Maro Netram : మోదీని ముంచేసిన జగన్! | YS Jagan Adani Case | PM Modi | Shiva Explained | TV5 News
Watch TV5 News LIVE : www.youtube.co...
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 89
@beemeshreddyrajula813
@beemeshreddyrajula813 5 сағат бұрын
సాక్షి టీవీ చూడటం సాక్షి పేపర్ చదవడం ఆరోగ్యానికి హానికరం శివ గారు
@ksb921
@ksb921 4 сағат бұрын
🤣🤣🤣🤣
@nagasubbaraokolla6273
@nagasubbaraokolla6273 5 сағат бұрын
శివ గారు జగన్మోహన్ రెడ్డి మన మోదీని ఏ కాదు ఎవరినైనా ముంచేసే దమ్మున్నోడు
@Sjonnar
@Sjonnar 5 сағат бұрын
జగ్గు భాయ్: ఇంటర్నేషనల్ మాఫియా డాన్
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 4 сағат бұрын
శివ గారు, ఇన్ని తప్పులు చేసిన కూడా జగన్ని ఇంకా అరెస్టు చేయరా. ఎపుడు అరెస్టు చేస్తారు. మేం పండగ చేసుకోవాలి.
@varpithaa
@varpithaa 4 сағат бұрын
NijAm assalu mana judicial syatem waste😢😢😢
@srisriperformvisuals3001
@srisriperformvisuals3001 2 сағат бұрын
🤔 ట్రంప్ FBI తో " పట్టు బిగిస్తే " మన సెలబ్రేషన్ " గేరంటీ " 😊
@asrao7036
@asrao7036 6 сағат бұрын
జగన్ అమెరికా లెవెల్ కు ఎదిగి పోయాడు. శబాష్.
@satyaveni9925
@satyaveni9925 5 сағат бұрын
ఇప్పటికీ బీజేపీ జగన్, బెయిల్ రద్దు చేయకపోతే... జగన్ చెప్పిందే correct అవుతుంది. బీజేపీ తోపాటు NDA కూటమి ప్రభుత్వం పెద్ద vp అవుతుంది. ఇది టీడీపీ,jsp కూడా ఆలోచించి, బీజేపీ కి చెప్పాలి. ఏది ఏమైనా ప్రజలకే అసలు నష్టం 😢😢
@venkataramana-tz4fh
@venkataramana-tz4fh 5 сағат бұрын
హలో శివా గారు కేంద్రం స్పందించి ఉంటే ఇలాంటి అర్ధిక నేరస్తులు ఏపూడో జైల్లో ఉండేవాలు అదే మన భారత దేశనీకి పుట్టిన దర్ధిధ్రం
@ravi_kumaaar
@ravi_kumaaar 5 сағат бұрын
ఇంకా జగన్ భజన చేస్తున్న వాళ్ళని ఏమనాలి ??
@arikithotaumamaheswararao6519
@arikithotaumamaheswararao6519 4 сағат бұрын
SIKEOO ANALI BROTHER
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk 5 сағат бұрын
సాక్షి పత్రికలో కొన్ని నిజాలు వ్రాస్తారు: అవి: తేదీ, వారం పేరు ( సోమ, మంగళ::::) సంవత్సరం. ( 2022, 2023, 2024 :::::) ఆ తర్వాత పంచాంగం , తిథి, నక్షత్రం వర్జ్యం వగైరాలు.😢
@sv2200
@sv2200 5 сағат бұрын
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురా కాబోయే వేమా 😂😂 ఇప్పటికి అయినా కంచుకి కనకానికీ తేడా తెలుస్తోంది గా అందరికీ 👍👍👌👌
@polavarapupramilarani17
@polavarapupramilarani17 6 сағат бұрын
నిజాలు నిగ్గు మీద తెలుస్తాయి శివ సార్
@KVISWANADHAM-v6d
@KVISWANADHAM-v6d 6 сағат бұрын
❤. BJP MODI. PM AND. JAGAN. BEST. FRIENDS. IN. THE WORLD ❤❤. QUID. PROKO. SYSTEM BETWEEN THEM❤❤
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 5 сағат бұрын
శివ garu: ఏపీ స్టేట్ ప్రజలు నష్ట పోయారు గత ముందు 5 ఇయర్స్ పాలన వలన, ఇంకొక 20 ఇయర్స్ మోయాలి తప్పదు సర్. వెదవులు అందరు పుట్ట గతులేకుండా మట్టి కొట్టుకు పోతారు సర్.
@mukhyapranarao4926
@mukhyapranarao4926 4 сағат бұрын
అదానీ ప్రపంచ కుబేరుడు అవ్వడం లో , జగన్ కేసులు ఈనాటికీ ఒక్క అడుగు ముందుకు కదలకుండా సహకారం అందించిన మోదీ కి ఇద్దరి మధ్య జరిగిన చీకటి ఒప్పందాలు, లంచాలు తెలియవు అనుకోవడం హాస్యాస్పదం.ఇప్పుడు కూడా వీరిద్దర్నీ ఒడ్డున పడేసే బాధ్యత కూడా మోడీయే తీసుకుంటాడు.సాక్షాత్తు నిర్మల సీతారామన్ చెప్పినట్టు జగన్ మోదీ దత్త పుత్రుడు కనుక.
@PawaniGanta
@PawaniGanta 6 сағат бұрын
America India laga kadu.ekkada.sastalu.katinanam.ga.untahi
@rakeshrahki3838
@rakeshrahki3838 3 сағат бұрын
Why not CBI, why not ED, why not American FBI 😂😂 jaganu ⁉️
@vvsmurthyvatty8443
@vvsmurthyvatty8443 6 сағат бұрын
Pulivendula puli Bangalore palace lo Pillila padukundi
@sainikBharat
@sainikBharat 3 сағат бұрын
Jaggu నీ టచ్ చెయ్యాలి అంటే it means modiii ని టచ్ చేయడం.
@polavarapupramilarani17
@polavarapupramilarani17 6 сағат бұрын
నమస్తే మూర్తి సార్... 💐
@sureshkalle8157
@sureshkalle8157 4 сағат бұрын
1st arrest adani and no 11 immediately
@syedmastanvali4171
@syedmastanvali4171 33 минут бұрын
కఠినమైన చర్యలు తీసుకోవాలి
@sucharesh
@sucharesh 3 сағат бұрын
ఇది నిజం... అందుకే అరెస్ట్ చేయటము లేదేమో😂
@Ram-ml2fg
@Ram-ml2fg Сағат бұрын
బాబు గారిని అడ్డుకున్నదెవరు. విచారణకు ఆదేశించాలిగా?
@bhaskararao1800
@bhaskararao1800 5 сағат бұрын
వీడు ఎంత ప్రమాదకరమైన ఆర్ధిక నేరగాడో...మోడీ గారికి ఇప్పుడు అయినా అర్ధం అయితే వాడి బెయిల్ రద్దు చేసి కఠినమైన శిక్ష వేయాలి లేకుంటే దేశ భవిష్యత్తుకె ప్రమాదం.. జైహింద్
@ramanasv4702
@ramanasv4702 4 сағат бұрын
అందరూ దొంగలే
@yazatajax
@yazatajax 3 сағат бұрын
ఇంతకన్నా ఏం దిగజారుతాడులే అని అనుకున్న ప్రతిసారీ జగన్ రెడ్డి జనాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు.
@ksb921
@ksb921 4 сағат бұрын
CBN sir ..cancel PPA adani ...recall save current bill
@lolugusimhadrinaidu3329
@lolugusimhadrinaidu3329 6 сағат бұрын
శివగారూ... నేను చాలా సార్లు చెప్పాను.ఇప్పుడు మోదీ,అమిత్ షా ల సమాధానం ఏమిటీ?ఆర్థిక ఉగ్రవాదులకు సంబంధించిన వివిధ రకాల సపోర్టులు ఇలానే ఉంటాయి సర్.
@Ponnusamy-t3w
@Ponnusamy-t3w 6 сағат бұрын
Nijam Baita paduthathei
@SRINIVASARAO-fp4vk
@SRINIVASARAO-fp4vk 5 сағат бұрын
All agreemets of Adani with earlier govt should be abolished.
@pavanpradeeppeela3978
@pavanpradeeppeela3978 Сағат бұрын
@shiva - next video lo KGF -2 FBI scene add chesi video cheyandi looks like a apt story
@sreenivassharma7186
@sreenivassharma7186 4 сағат бұрын
Rate ప్రతీ సంవత్సరము మారుతుంది. అలాగే ఒప్పంద కాలాన్ని పట్టి రేట్ మారుతుంది. కలగా పులగం చేసి మాట్లాడుతున్నారు.
@vihaanchelluboina
@vihaanchelluboina 2 сағат бұрын
1+1 offer pettademo 😡
@mohankrishnavalleru5598
@mohankrishnavalleru5598 Сағат бұрын
Ohhh.. anna appudee chekkesadaa Bangalore ki
@arajatejaswaroop7618
@arajatejaswaroop7618 5 сағат бұрын
Mona jagan press meet loo e pics chupinchadu
@sastrymvsj2425
@sastrymvsj2425 5 сағат бұрын
ప్రతీది మోడీకి ముడిపెట్టడం తెలుగువారికి భలే సరదా!
@srisriperformvisuals3001
@srisriperformvisuals3001 2 сағат бұрын
భారతదేశ ఆర్థిక ద్రోహి అదానికి భజన చేసే వారికి మొక్కడం " మీలా పర భాష మాట్లాడే వారికి " పండగే " కదా 😁
@aaa-ey9cx
@aaa-ey9cx 3 сағат бұрын
Anna international Range 😂ki yedigaadu.....
@bhanuchander2348
@bhanuchander2348 4 сағат бұрын
Anni ways clear ayyinatte jagan ni block cheyadaniki annattu vundi
@polavarapupramilarani17
@polavarapupramilarani17 6 сағат бұрын
ప్రజల మీద ఎంత భారం... 🙄
@srinivasaraokv9125
@srinivasaraokv9125 2 сағат бұрын
Kv srinivaasarao ❤TDp
@sureshkalle8157
@sureshkalle8157 5 сағат бұрын
I need live debit abt this,I will attend
@venkateswarraogummadi543
@venkateswarraogummadi543 3 сағат бұрын
Even though USA can not charge against y.s.jagan.
@MrPuvvada
@MrPuvvada 4 сағат бұрын
Permission lekunda Swiss lo davos govt work ani lengthy question ane mundu flight sudden ga London velindi dabbulu settle cheskodanki
@syedbasheerahmed971
@syedbasheerahmed971 Сағат бұрын
At Same time Gujrat par unit 1.99 rs A P par unit 2.49 paise 😭🤣😭🤣😭🤣
@avadhanulavenkatrao7304
@avadhanulavenkatrao7304 2 сағат бұрын
All political parties forget about evms,elections,elec.results, alliance power sharing and divert with Adani case in USA Masterstroke 2024,
@punyakotikumarpunyakotikum5878
@punyakotikumarpunyakotikum5878 5 сағат бұрын
ఏముంది...ycp walkout from paurlament.......😀
@kondalrao9954
@kondalrao9954 5 сағат бұрын
Jagan meeda fir leduga sir
@Dayal-u2u
@Dayal-u2u 5 сағат бұрын
He must be inside
@chinnarayudumiriyampalli808
@chinnarayudumiriyampalli808 56 минут бұрын
Jaiysrcp jaiysrcp jaiysrcp jaiysrcp YSRCP party ki tiruguledhu jaihooooooooooo YSRCP party
@kishorekumarjonnalagadda7797
@kishorekumarjonnalagadda7797 3 сағат бұрын
TDP should be very careful backing BJP and bringing old issues of Congress as Pattabhi damaged TDP's credebility in today's VK debate
@ksb921
@ksb921 4 сағат бұрын
TTD laddu ??
@Nakshatthra
@Nakshatthra 3 сағат бұрын
We are not in a position to talk anything for now. Just wait for the case to prove in the US court. Once proved then file a case in AP for the bribes taken, punish and recover, and for defrauding the AP electric consumers. Once it is proved by the US court it will be much easy to round up Jagan. For now US court has nothing to do with Jagan. Once proved AP/India court has nothing to do with Adani.
@srinivasaraopasupureddi1576
@srinivasaraopasupureddi1576 Сағат бұрын
Anna manadi vridha prayasaa modi sha undagaaa aadaaniki jaggu ki emi kaadu 2 years nunchi ee sollu vintunnammmm
@chandrasekharmaadem8844
@chandrasekharmaadem8844 5 сағат бұрын
ఈ జగన్ గాడిని BJP సపోర్ట్ చేస్తుంది. అంటే ఇలాంటి పనులు BJP మోడీ కూడా చేస్తున్నాడేమో? దీనిలో అమిత్ షా పాత్ర లేదా? ఆదాని నీ మోడీ ఊరికే సపోర్ట్ చెయ్యదు కదా.
@sreenivasarao1944
@sreenivasarao1944 Сағат бұрын
Ila jarugutundi ani munde telusu irikistaaru ani. Deeniki karanam BJP de.
@sesharao490
@sesharao490 5 сағат бұрын
Modi ni irukunu pedhithaniki ee case. India USA madya nerasthulu maripidi oppadam kinda ostanda
@K.venkatasivareddySiva
@K.venkatasivareddySiva 3 сағат бұрын
Modi sleeping
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 5 сағат бұрын
Modi ki Ila kavalsinde, A.P masananiki Karanam modine
@ramakrishnaraosankara7845
@ramakrishnaraosankara7845 5 сағат бұрын
No surprise, it is known to all that one day or other he will dare to throw all blame on said to be his adopted father.
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk 5 сағат бұрын
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ 1750 కోట్ల అదానీ -జగన్ లంచక వ్యవహారం బయటకు వచ్చింది .అదే వ్యవహారం కనీసం రెండు మూడు రోజులు ముందు బయటకు వచ్చిఉంటే::: బీజేపీ పరిస్థితి :::::?
@satyaveni9925
@satyaveni9925 5 сағат бұрын
ఏముంది?? కాంగ్రెస్+అన్నీ వదిలేసి ఈ విషయంగా రెచ్చిపోయి ఉండేవారు. ఏది ఏమైనా జగన్ జాతకం బాలేదు 😂😂 మోది కీ కూడా afect చూపిస్తోంది.😂
@jayaprakashgottapu1698
@jayaprakashgottapu1698 4 сағат бұрын
జగన్ నేషనల్ అను కుంటిరా ఇంటర్ నేషనల్ sceams
@jayaprakashgottapu1698
@jayaprakashgottapu1698 4 сағат бұрын
👌 మచ్చి
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 12 МЛН
ТЮРЕМЩИК В БОКСЕ! #shorts
00:58
HARD_MMA
Рет қаралды 2,5 МЛН