సాయిరెడ్డి చాప్టర్ క్లోజ్? | Big News Debate with Murthy | YSRCP MP Vijay Sai Reddy | TV5 News

  Рет қаралды 61,737

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 81
@nagasubbaraokolla6273
@nagasubbaraokolla6273 5 күн бұрын
సాయి రెడ్డి చాప్టర్ క్లోజ్ అయితే దేశం బాగుపడుతుంది
@khajashaik3279
@khajashaik3279 4 күн бұрын
Very good Message Sir To All.💛💚💛💚🧡💜💙💗🤎❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💕💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@adinarayanamadaka7507
@adinarayanamadaka7507 5 күн бұрын
రాజేష్ గారి ఎనాలిసిస్ అద్భుతం, ఈ సారాయి రెడ్డి మాటాడిన ప్రతిసారి అందరి పుట్టుకలో అనుమానం వుంది అంటుంటాడు.. మరి అదే మాట ఇతరులు ఈయనని అనుమానించలేక అది వారి సంస్కారం మూర్తిగారు.
@ramanagg
@ramanagg 3 күн бұрын
ఎంత తొందరగా ఇట్లాంటి వాళ్ళని లోపల వేస్తే అంత మంచిది. చేసింది ఫ్రాడ్ దానికి తోడు వార్నింగ్ ఒకటి పక్కన వాళ్ళకి.
@shravankumar-lb6dw
@shravankumar-lb6dw 4 күн бұрын
సాయి రెడ్డి గాణ్ణి ఇకముందు ఎక్కడ కనపడ్డా ముందు చెప్పులతో కొట్టాలి.
@venugopaltalari9804
@venugopaltalari9804 4 күн бұрын
ఇది చాల మంచి ప్రభుత్వం
@Kvrao1951Kuchipudi
@Kvrao1951Kuchipudi 3 күн бұрын
సాయి రెడ్డి నీవు ఒక CM గారిని ఈ విధంగా అగవరవ పరచినందుకు నీకు ఎమి శిక్ష విధించాలి. ముందు నిన్ను బంధించి చట్టం ముందు నీల పెట్టాలి. మన CM గారు చట్టానికి విలువలకి కట్టుబడి ఉన్నారు కనుక నీవు ఇంక బయట తిరుగు తున్నావు.అది మరచి వళ్లు బలిసిన మాటలు తూలి మాట్లాడు తున్నావు.
@kguravaiah9611
@kguravaiah9611 5 күн бұрын
మోదీ గారికి మంచి స్నేహితుడు ఈ A2.
@AK64-YADAV
@AK64-YADAV 4 күн бұрын
Not friend only suitcase friend
@JVRao-bk8rm
@JVRao-bk8rm 4 күн бұрын
Is it.. 😮 ?? It's a news to me. .I know him only a fraudulent Chartered Accountant.
@VenkataBhaskarRaoSarvepalli
@VenkataBhaskarRaoSarvepalli 4 күн бұрын
వైకాపా అరాచకపాలనలో చంద్రబాబును అకారణంగా జైల్లో పెట్టి హత్యాయత్నం చేసిన జగన్ రెడ్డి అధికారం లేకపోయినా ధనబలంతో చంద్రబాబు మీద రెచ్చిపోతున్నారు, ఆయన అనుమతితో అనుచరులు దౌర్జన్యాలు ఉద్దేశ్యపూర్వకంగానే కొనసాగిస్తున్నారు. స్ధానికంగా వైకాపా కార్యకర్తలు అజ్ఞాతంలో ఉన్నా మళ్లీ అధికారంలోకి వచ్చి టీడీపీ కార్యకర్తలకు తమ ప్రతీకారం తీర్చుకొంటామని ప్రతిజ్ణ చేసి బెదిరిస్తున్నారు. దానికి కారణం జగన్ రెడ్డి దగ్గర ఉన్న అవినీతిసొమ్ము. ఇప్పుడుగనుక చంద్రబాబు నిర్లక్ష్యంతో వైకాపా అరాచకపాలనలో జరిగిన దారుణాలను అరాచకాలను అవినీతిని(నరేంద్ర మోడీ ఒత్తిడితో) చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వదిలివేస్తే చాలా ప్రమాదకరం. చంద్రబాబు కుటుంబానికే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే జగన్ రెడ్డి విషప్పురుగు లాగా చాలా ప్రమాదకరం, కాబట్టి కేంద్రం సీబీఐ విచారణను ముగించి, కోర్టులో సాక్ష్యాధారాలతో రుజువు చేసి జగన్ రెడ్డిని శిక్షించాలి,లేదా జగన్ రెడ్డి నిర్దోషిగా నరేంద్ర మోడీ ప్రకటించాలి. బీజేపీ అగ్రనేతలు గోడ మీద పిల్లి వాటంగా ఉండకుండా నిష్పక్షపాతంగా విచక్షణతో వ్యవహరిస్తే బీజేపీకి విశ్వసనీయత ఉంటుంది.
@Kvrao1951Kuchipudi
@Kvrao1951Kuchipudi 20 минут бұрын
@@VenkataBhaskarRaoSarvepalli ఈ విషయములో DyCM పవన్గారి ఉద్దేశ్యం బయటపెట్టాలి.వారు BJP ని గుడ్డి గా విశ్వసిస్టె AP లో రాజకీయ స్థిరత్వం ప్రమాదంలో పదే అవకాశం ఉంది.
@sangeethaalapana8798
@sangeethaalapana8798 4 күн бұрын
ముందు,,వాడికి,,పళ్లు మొత్తం,,👈ఊడగొట్టాలి 👈👈👈👈👈👈👈👆👆👆👆👆👆👆👆👆👆👆👆💯💯💯💯💯💯💯ఇదే,వాడికి,,తగిన శిక్ష 👈👈👈👈💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@orugantinagarajugoud5795
@orugantinagarajugoud5795 5 күн бұрын
Don't spare him further
@Mer-t6d
@Mer-t6d 4 күн бұрын
విజయ సాయి రెడ్డి బాల కుమారుడు ముసలోడు కాదు అతను ఇంకో 100 సంవత్సరాలు బతుకుతాడు చంద్రబాబు నాయుడు గారిని వాడు ఎగతాళి చేస్తుంటాడు
@jcreddy108
@jcreddy108 5 күн бұрын
మోడీ గవర్నమెంట్ చంద్రబాబు మీద ఆధారపడి ఉందా లేదా చంద్రబాబు గారు మోడీ మీద ఆధారపడి ఉన్నారో అర్థం కావట్లేదు. 😡
@saivanitha3247
@saivanitha3247 5 күн бұрын
సైకో కిల్లర్ జగన్ గాడు, విజయసాయి గాడు తీహార్ జైలుకు వీళ్ళు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని ఏమి పీకతారు .
@Nakshatthra
@Nakshatthra 5 күн бұрын
How can we ensure ViSaReddy is disgracefully suspended from Rajyasabha member position? He made a life threat on a sitting publicly elected CM of a State, and an accused in many financial crime cases.
@manju7520
@manju7520 4 күн бұрын
మేం నమ్మం దొర bjp లో మోదీ షా బతికి ఉండగా ఈ దేశం లో నేరస్థులకు శిక్ష పడుతుంది అని నమ్మకం లేదు దొర.
@VenkateswarluThanneeru
@VenkateswarluThanneeru 4 күн бұрын
Good common man under standable introduction by anchor
@s.manzarimanzari4121
@s.manzarimanzari4121 4 күн бұрын
ఇంకా నాలుగున్నర సంవత్సరం ఇలాగే దర్యాప్తు తోనే కాలం గడిచిపోతే ఐదు సంవత్సరాల తర్వాత వైసిపి గవర్నమెంట్ కాన వచ్చిందనుకోండి మీరు దుకాణాలు మూసుకోవాల్సి అంతే ..😂
@chvsanaiduchvsanaidu8287
@chvsanaiduchvsanaidu8287 3 күн бұрын
సాయి రెడ్డి కి 18 years ఓల్డ్ అను కుంటున్నాడు వీడు 2nd సై యకో అండీ
@MystandMyvoice
@MystandMyvoice 4 күн бұрын
Appasani garu, chempadebba lanti analysis sir🫡🫡
@Srinu-js2zs
@Srinu-js2zs Күн бұрын
విజయసాయిరెడ్డి బాల కుమార్ రెడ్డి కాకపోవడమేటండి బాల కుమార్ రెడ్డి కాబట్టే కదా వైజాగ్ లో నిన్న మొన్న నా భార్యకి కడుపు విజయ సాయి రెడ్డి వల్ల అయిందని ఒక అతను అన్నాడు కదా
@nallagondaparameswarrao4629
@nallagondaparameswarrao4629 4 күн бұрын
టైటిల్ తప్పు పెట్టారు సార్, మి టైటిల్ ప్రకారం అది జరగని పని సార్
@magapowerstar5388
@magapowerstar5388 4 күн бұрын
మోడీషాలు పేరు చెప్పకండి వారికి కావలసింది రాజ్యసభలో వారు పెట్టే బిల్లు పాస్ కావాలి అంతే దానికి ఏమి పట్టుకోవాలో వాల్లకి తెలుసు
@SivaKumar-ps6qt
@SivaKumar-ps6qt 5 күн бұрын
Sound ekkuva. . . TDP ki action thakkuva
@MUSIC52600
@MUSIC52600 4 күн бұрын
Yes, A CRIMINAL IS A MEMBER OF ETHICS COMMITTE IN AMRIT CALL?? What kind of democracy.. very honest?
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 4 күн бұрын
చాప్టర్ ఏమీ close కాదు. ఇతని పై ,జగన్ రెడ్డి పై ఈగ కూడా వాల దు. They are full safe. కేంద్రం లో ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం ఏమి కాదు.
@isaacskelly5782
@isaacskelly5782 4 күн бұрын
మరి ఆ పార్టీ ఏమి చేసింది.. వాళ్ళే కదా కాపాడుతుంది..
@TPRASAD-tq8hl
@TPRASAD-tq8hl 4 күн бұрын
మరి మోడీ,......
@mumminavenkateswara5100
@mumminavenkateswara5100 5 күн бұрын
Sir, please don't leave them ycp criminals, our police and our courts and political leaders also encouraging these, ycp destroyed all societies
@venkatanraosingaraju7313
@venkatanraosingaraju7313 4 күн бұрын
Even if one case against any one of these culprits is brought to a logical end it is a eight wonder
@muralimohanarao42
@muralimohanarao42 4 күн бұрын
Please do not show Vijaya say reddy throughout the debate.
@radhabhagavathi4370
@radhabhagavathi4370 4 күн бұрын
In one case if they get clearance from one court to go abroad when multiple FIRs are registered Police can issue multiple look out notices•
@AndraShankarRao
@AndraShankarRao 4 күн бұрын
Appasane supar
@TPRASAD-tq8hl
@TPRASAD-tq8hl 4 күн бұрын
ఏపీ.బి.జ్.పి.చెప్పాలి
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 5 күн бұрын
Headline marccandi
@UshaRani-xs9qj
@UshaRani-xs9qj 4 күн бұрын
Vorrect Rajeshgaruhis namedhouldbe and he dhould be addressed as A2
@B9C3
@B9C3 4 күн бұрын
BJP ...MODI why not given interview to CBN during 214 to 2019.
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 5 күн бұрын
Antha scene ledu, sir
@ompnk
@ompnk 5 күн бұрын
BAMAIO KADU BRAMALO
@rajp446
@rajp446 4 күн бұрын
మూర్తి, వాడు నవంబర్ లో ఐక్యరాజ్యసమితి కి USA కు వెళ్లడానికి పాస్పోర్ట్ అడగడానికి వెళ్లాడు. పార్లమెంటు సమావేశాలు రావడం వల్ల ఆ పర్యటన cancel అయింది. కూటమి ప్రతిపక్షం లో వున్నప్పుడు నీ డిబేట్ లు, శాంబశివరావు డిబేట్ లు చూశాం, మద్దతు ఇచ్చాము. కానీ ఇపుడు 6 నెలలు అయింది. కూటమి సభ్యులను చూడడం, అవి వినడం అసహ్యంగా వుంది. వాళ్లు వెళ్లి నాయకులతో చర్చించి చర్యలు తీసుకునేలా చెప్పండి. లేకపోతే డిబేట్ కు అర్థంలేదు. వాళ్ల ముఖాలు చూడడానికి అసహ్యంగా వుంది. మీకు కావాలంటే విశ్లేషకులను మాత్రమే వంచుకొండి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చెప్పాడు, అవసరమైతే ఒకరిద్దరిని వదులుకుంటాను అని. వీళ్లు ఇలాగే కొనసాగితే ప్రజలు ఒకరిద్దరు నాయకులను వదులుకుంటారు. సాయి రెడ్డి అమిత్ షా దగ్గరికి వెళ్లి సహాయం కోరినట్లున్నాడు. పవన్ ఒప్పుకుంటే చూద్దాం అని చెప్పినట్లున్నాడు, అందుకే ఆ ట్వీట్
@69MF69S
@69MF69S 5 күн бұрын
chavu thelivithetalu entante ekkuva matlade vallaki biscuit vesi long deeseddam ani
@srikanthpisapati6455
@srikanthpisapati6455 4 күн бұрын
Veediki Parliament ratna icharu!!!!! Etlanti desamlo Bathukuthunnam manam????
@balajikuchi5610
@balajikuchi5610 4 күн бұрын
2029 ysrcp & janasena alliance. Janaseyna 150 + 25 ysrcp assembly seats . Future politics
@sureshamyaddanapudi6657
@sureshamyaddanapudi6657 3 күн бұрын
Vinataniki bagundu.jagan grouplo arrestlu cheyadam thappithe high court or supreme courtslo darjaga bail techuko kalguthunnaru
@Sudhakarreddyyaddala
@Sudhakarreddyyaddala 5 күн бұрын
Murthi garu vadu gurinchi discussion vaddu andi vadu chala pedda criminal jagan ni tappu dova pattinchindi vedu please understand
@fbsaios
@fbsaios 4 күн бұрын
Sai gadiki 3rd degree vent and ivvali
@SrinivasRao-q6m
@SrinivasRao-q6m 3 күн бұрын
Vijay sai tatayyaki santi Ledu Manassanti Ledu
@kankalapatiradhakrishna2206
@kankalapatiradhakrishna2206 4 күн бұрын
By unnecessary & lengthy debates TV channels are making making stupids, idiots, scoundrels like Jagan, Vijaya Sai Reddy etc heroes. This is my repetition.
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 4 күн бұрын
Ituvanti durmargudiki modi enno appointments istadu,eguti pakshi agutike cherutundi antaru.babuki 2019 ki mundu 29 sarlu appointment ivvaledu..RRRki ok MPki anyayamu jarigite speaker ki cheppina dikkuledu , mp equal to pm ,mplato ennukobadite pm avutaru alanti mp ke dikkuladu,vivekani goddalito narikite intavaraku dikkuledu ,modi powerful pm antaru ,ila palana cheste ela power ful pm ela avutaru sir.
@MUSIC52600
@MUSIC52600 4 күн бұрын
Why all of you are ZNAREATING THE SAME STORIES… stop this waste exercise and Call CBI / ED officials and debate on their INACTION? It is really waste of tax payers money in paying the CBI/ ED?
@venkataramana-tz4fh
@venkataramana-tz4fh 16 сағат бұрын
హలో సాయిరెడ్డి గాడు కుర్రాడే కద కుర్రడో కాబట్టి శాంతి గారికి బిడ్డకూ పుట్టించాడు కధ సాయి రెడ్డి కుర్రోడే
@B9C3
@B9C3 4 күн бұрын
Andithe jutu, andaka pothe kaallu.
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 4 күн бұрын
Pavanni vullipaya pottu kuda teeya levu ,assembly gate kuda dataluvu,annadu,ipudu pogudutunnadu kutami govt lo chichi pettataniki. Murtigaru.,meeku teliyanidemi kadu.
@AyodhyaBonam-b3u
@AyodhyaBonam-b3u 4 күн бұрын
Waste debate
@Bvnmurty
@Bvnmurty 4 күн бұрын
Sai reddy O waste
@SriDharmasasthaHariharapuram
@SriDharmasasthaHariharapuram 5 күн бұрын
BJP AP lo munahadiniki dargadini vnakesukostunna BJP prddale karanam
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 5 күн бұрын
Murti, garu,meru,bamalo, unnaru, emijaragadu
@jayasuryakotla5679
@jayasuryakotla5679 4 күн бұрын
Visareddy ki paruvanta?? Paruvu nashtam vesthadanta!! Bhale bhale!!!
MP Byreddy Shabari Speech in Parliament | YS Jagan | TV5 News
9:31
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 15 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 21 МЛН
9 PM | ETV Telugu News | 13th December 2024
21:54
ETV Andhra Pradesh
Рет қаралды 3,6 М.
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 15 МЛН