Maro Netram : మోదీ - షాతో A1, A2 ఆట! | Vijayasai Reddy Resignation | SHiva Explained | TV5 News

  Рет қаралды 58,167

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 97
@sricharang1612
@sricharang1612 Күн бұрын
6:50 🤣🤣🤣🤣🤣 11 Years is too long కదా! మనుషుల సచ్చిపోయాక caseలు తేల్తే ఏంటీ, తేలకపోతే ఏంటీ?
@ravikrishna3362
@ravikrishna3362 Күн бұрын
ఎందుకో తెలుగు ప్రజలు చాలా మంది....నమ్మటం లేదు.ముందు ముందు..కొంప మునుగుతుంది.కోడికత్తి కేసే తేలదు...ఏ కేసులు ట్రైయల్ కు మాత్రం రాదు.
@samuelposupo3949
@samuelposupo3949 Күн бұрын
విజయసాయి రెడ్డి అబద్దాల పుట్ట. మీరు నమ్ముతారా?
@apparaobellamkonda953
@apparaobellamkonda953 Күн бұрын
శాంతి వనంలో.. వ్యవసాయం.. హార్టికల్చరల్ .. చేస్తాడు 🤣🤣
@hariprasadhari342
@hariprasadhari342 22 сағат бұрын
శాంతి పూడోటలో సేద తీరాలని ముసలోడు ముచ్చట పడి పోతున్నాడు.
@kotaruMohanrao
@kotaruMohanrao Күн бұрын
విజయసాయి రెడ్డి మాట్లాడింది పచ్చి అబద్దాలు ఇతను పదిమంది 420 తో సమానం
@venkateswararaoadabala9532
@venkateswararaoadabala9532 Күн бұрын
డ్రామా అందరికి తెలుసు
@patlavathrajunayak4095
@patlavathrajunayak4095 Күн бұрын
This is big game
@dushyanththammi2684
@dushyanththammi2684 Күн бұрын
Exactly 💯 U R Explain... Shiva sir ✅✅✅👍
@voice5950
@voice5950 22 сағат бұрын
నక్క జిత్తుల వీసా చెడ్డీ, జలగ చెడ్డీ తో కలసి కొత్త డ్రామా తెరలేపాడు... వాడిని అస్సలు నమ్మలేం..
@Naarieg
@Naarieg Күн бұрын
రాజకీయలలో తప్పుకుంటే శిక్ష ఉండదా?
@Ramarao-v7b
@Ramarao-v7b Күн бұрын
Super siva garu
@ChakravarthiT
@ChakravarthiT Күн бұрын
💯 Part of a big plan 😊
@gopalkrishna3476
@gopalkrishna3476 Күн бұрын
"శాంతి' వనం లో వ్యవసాయం చేస్తారా!!🫣🫣
@mohanraoimandi6878
@mohanraoimandi6878 Күн бұрын
Its a big game.. No doubt at all
@venkataramanaayalasomayaju1873
@venkataramanaayalasomayaju1873 Күн бұрын
ఒక దుర్మార్గుడు మరేదో దుర్మార్గపు పనిలో ఉన్నాడు.
@RameshMallisetti-g9l
@RameshMallisetti-g9l Күн бұрын
దొంగ దొరికినప్పుడు ఇలా నే చేస్తారు శివ గారు
@srisriperformvisuals3001
@srisriperformvisuals3001 19 сағат бұрын
🫵కొంతకాలం కాదయ్యా బాబూ న్యాయం జరగడం ....తర తరాల అనంతరమే అన్నట్టే సాగుతున్నాయిగా అవినీతి కేసులు ...వారి ఆస్తులు పదిలం తరాలు పదిలం ...విదేశీ యానాలో మకాంలో పదిలం ...ప్రజలకే జరిగేది అన్యాయం నిరంతరం ..చట్టం న్యాయం ప్రేక్షక పాత్రతో ఎల్లకాలం నిరీక్షణే ఈ లోపు సాక్య్యాలూ మాయం 😆
@YerukalappaLukkani
@YerukalappaLukkani Күн бұрын
Your comments 100%correct
@NarasimhaSln-b2n
@NarasimhaSln-b2n Күн бұрын
ఆట మొదలైంది, బిజెపి చిత్రాలు చూడండి, పాత్రలు పాత్రధారులు, కమింగ్ సూన్🎉
@ruthalamurthy9709
@ruthalamurthy9709 Күн бұрын
TDP not to tolerate these games
@polavarapupramilarani17
@polavarapupramilarani17 Күн бұрын
నమస్తే శివ గారు.... 💐
@RameshGoud-h7i
@RameshGoud-h7i Күн бұрын
Yes Anna Miru Super Anna
@sreeramsarath
@sreeramsarath Күн бұрын
Adee nijame anna..
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 Күн бұрын
మో -షా ల అండతోనే అన్ని దుర్మార్గాలు అని నేరాలు చేశాడు
@suribabu7228
@suribabu7228 Күн бұрын
Nice 👍👍👍👍👍👍
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 Күн бұрын
BJP vundaga Jagan ni evadu emi cheyaleru.
@rameshbabu3404
@rameshbabu3404 Күн бұрын
శివ గారు, ప్రజా నాయకుడు కసాయి తాత ఎందుకు వ్యవసాయం ఏమి వ్యవసాయం తెలుసా గంజాయి వ్యవసాయం కొంచెం లోతుగా అధ్యయనం చేయండి వీళ్ళ గతం అంతా ఇటువంటి వ్వవహారం గదా,
@venkateshwarlujakkampudi4879
@venkateshwarlujakkampudi4879 Күн бұрын
Yavasam.
@ejjapureddivenkateswararao2052
@ejjapureddivenkateswararao2052 Күн бұрын
What an analysis on vijaya sai! Great siva sir!
@shankarmurthy7883
@shankarmurthy7883 Күн бұрын
Waadu Jithulamaari Nakka,,2029 lo malli Entry,,At Present All Case nu Slow Cheyyataaniki
@ramak6885
@ramak6885 Күн бұрын
YS Jagan cases vichaarana konta aalasyam kaadu, chaala aalasyam ayyindi.
@visaladhulipala5654
@visaladhulipala5654 10 сағат бұрын
కరెక్ట్ గా చెప్పారు సార్.
@hemakanipakam
@hemakanipakam Күн бұрын
Saigadudogata
@Myjourney1218
@Myjourney1218 Күн бұрын
2019 to 2024 lo ycp govt kabatti కేసులకు జైల్లో పడకుండా కాపాడుకున్నారు,oook . జగన్ సీఎం గా లేని సమయంలో కేసుల విషయం ఏంటి ? చాలా సమయం ఉంది కానీ ఏం చేశారు jangan ni. ఇప్పుడేం చేస్తారు ఇప్పుడు కూడా ఏమీ చేయలేరు. Criminals are always Great
@sesarao-y2i
@sesarao-y2i Күн бұрын
Modi unantakalam jagan elanti games untaie
@vvr3683
@vvr3683 Күн бұрын
Vijay sai ki ardham ipoyindhi, vaadu chesina panulaku guarantee ga arrest chestaaru ani, andhuke ee drama
@masthanappabadiganchala8385
@masthanappabadiganchala8385 Күн бұрын
2026 లోపల వానికి గుండెపోటు గాని గుడ్డలు పోటు కానీ తప్పదు
@GmahaGmaha-pn1hb
@GmahaGmaha-pn1hb Күн бұрын
Yes edoondhi
@ejjapureddivenkateswararao2052
@ejjapureddivenkateswararao2052 Күн бұрын
There is something behind his resignation
@durgaprasadmaddikonda4839
@durgaprasadmaddikonda4839 Күн бұрын
By getting a Governor post for Visa Reddy with the help of BJP all prosecutions in all the cases can be avoided as per J gang plan
@ruthalamurthy9709
@ruthalamurthy9709 Күн бұрын
Mostly seat may be giving to BJP or adani or reliance
@madhu3dots
@madhu3dots Күн бұрын
Ee vayasula em dunnutaadu?
@అరిబ్
@అరిబ్ 9 сағат бұрын
సుజనా చౌదరి, సీఎం రమేష్ చేసిన పని కూడా ఇదేగా సామీ
@sathwiksathwik7000
@sathwiksathwik7000 Сағат бұрын
పెద్ద ప్లాన్.. A1 రాడేమో.. వీడి పై ఫోకస్ చేసిన మీడియా ను ఆ వైపు చర్చించాలి.. ఈ లోపు పని చక్కబెట్టే ప్రయత్నం.. మూటలు విధేశాల నుంచి కూడా పంపొచ్చు కదా 🤔
@batchaliramu7730
@batchaliramu7730 18 сағат бұрын
విజయసాయి రెడ్డి వెనుక బాబుగారి వ్యూహమేమన్నా ఉందా
@venkataramanadoddi2467
@venkataramanadoddi2467 13 сағат бұрын
Andhra Pradesh people are well aware of politics. They know the character of each and every politician and never trust them.
@mekishoreeswarkishore2123
@mekishoreeswarkishore2123 Күн бұрын
Visareddi is a most hopeless and shameless corrupt fellow,he should be first arrested and then do anything
@SrinivasCh-hn1nd
@SrinivasCh-hn1nd 20 сағат бұрын
టి వి 5 వాళ్ళు కి ఆంధ్ర గురించి మాట్లాడండి పక్క రాష్ట్రాల గురించి తమిళనాడు జైం లతితా గారు గురించి మీరు Kcrగార్ గురించి మాట్లాడె ధమ్ము లేదు తిరుపతి కి మీ బాస్ ని చేయుట వలన ఆంధ్రప్రదేశ్ కి వీరబ్రంహ గారు చెప్పినట్లు తిరుపతి వెంకన్న గుడి ముయ్య పడుతు తుంది అని అనిపిస్తుంది సార్
@akhilyella7411
@akhilyella7411 Күн бұрын
1000% Sure he will join BJP after one year. Today in press meet he said i believe in Hindu Dharma means he already aligned to BJP..
@narasimharaovalmiki2230
@narasimharaovalmiki2230 Күн бұрын
Kaboye AP President of JP
@SrinivasCh-hn1nd
@SrinivasCh-hn1nd 21 сағат бұрын
పక్కా రాఘరామ కృష్ణ గారు వీల టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు
@phanik68
@phanik68 23 сағат бұрын
As long as Modi and Amit Shah are there, nothing will happen to both Jagan and Sai Reddy
@akhilyella7411
@akhilyella7411 Күн бұрын
Siva garu BJP gave him members in PAC and Standing committees that what tweet says..
@ravithejavanta6520
@ravithejavanta6520 Күн бұрын
Narayan college inter student gurinchi chepaledu sir..eelamtivi emka jaragakunda mire chepalii sir..plss🙏🙏
@PPallaviPavan
@PPallaviPavan Күн бұрын
మోడి,షా సలహాతో జగన్ కి తెలిసి వీసారెడ్డి రాజీనామా నాటకం ఈ గుంట నక్కలు నాలుగు చేసి పంచుకున్న అవినీతి సొమ్ము భయట పడకుండా,జగన్ కేసులు విచారణను సగదీయడానికి,తీర్పులు రాకుండా చూడ వలసిన రక్షణ భాధ్యత జగన్,జగన్ సమూహ నెర,హంతకుల రక్షక భటులు గా వున్న మోది,షా ఆడిస్తూ వున్న నాటకం ఇది అని నా మనవి.ఎందు కంటే జగన్,జగన్ సమూహం లో ఎవరు జైల్ కి వెళ్ళారు ఒకవేళ వెళ్ళవలసిన పరిస్థితులు వస్తె ప్రధాని మోడి నీ,హాం మంత్రి దాని కుదా తీసుకు వెళతారు దానికి సాక్ష్యం,ఆధారం వీడియో ఆధారాలతో సహా జగన్ దగ్గర వున్నాయి ఆ భయం మోది,షా కి తెలుసు అందుకే జగన్ అంటే భయం తో పగలు బాబు,పవన్ తో రాత్రి జగన్ తో కాపురం చేస్తూ జగన్ కి యే ఆపదా రాకుండా జగన్ జాగిలాలు లాగ కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు,మోది,షా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జగన్ వెనకాల తోక వుపుకుని కాపలా కాస్తున్నారు.మోది,షా అధికారం లో వున్నంత కాలం జగన్ యిక కుదా కూడా వుండదు వాళ్ళు అధికారం పోయి యే గడ్కారీ యో ప్రధాని ఐతే ఈ గుంటనక్క జగన్ నెర సమూహం మోది,షా తో సహా ఒకనెల్లి జైల్ లో చిప్పకుదు తింటారు.బతికుండగా శిక్షనుంచి బయటకు రారు. ఈ గుంట నక్కలు చేసిన నేరాలు ప్రభుత్వ ఆస్తులు అనుయాయులకు కారుచౌకగా అమ్మడాలు,దేశ వ్యవస్థల నీ నాశనం చేయడాలు తో అధికార దుర్వినియోగం ల తో సహా శిక్షలు పడతాయి ఇది అసలు జగన్ విషయం లో నిజాలు,విసా రెడ్డి రాజీనామా లో మతలబు,విశారెద్ది ఏప్రువర్ గా మారడం వల్ల ,జగన్,జగన్ సమూహాన్ని కాపాడడానికి మోది,షా అదే నాటకాలు అన్ని కొద్దిరోజుల్లో బయటకి వస్తాయి.దేశ ప్రజలకి మోది,షా,జగన్,జగన్ సమూహ స్నేహాలు అన్ని అర్థం అవుతాయి వేచి చూడండి మోది,షా చిత్ర విచిత్రాలు అని మనవి చేస్తున్నా.
@jayarajud7927
@jayarajud7927 Күн бұрын
Idanta mugguru kalisi aadutunna draama
@ranganathkumar1249
@ranganathkumar1249 Күн бұрын
Great Bro...Tanker deggara Bindela to Kottukone ladies kuda nuvvu compitation ivvagalav
@krishnam4218
@krishnam4218 35 минут бұрын
వీసా రెడ్డి రాజీనామా బీజేపీ ఆడే జుగుప్సకర రాజకీయమే.
@aaa-ey9cx
@aaa-ey9cx 12 сағат бұрын
Vyavasaayam lo addagolu labaalu undav.....😂
@rambabusaitdhanala5932
@rambabusaitdhanala5932 Күн бұрын
ఓరి పిఛ్ఛివాడా Y cpకిBJPకి ఇవ్వాల స్నేహంకోసం పాకులాడట ఏవమిట్రా ఎప్పటీనుంచో యుంది కదరా బాబు
@nrnarayana3278
@nrnarayana3278 Күн бұрын
JAI TDP JAI CBN GARU
@madhudevulapally1119
@madhudevulapally1119 17 минут бұрын
Will overtake tdp
@VenkateshSallemunda
@VenkateshSallemunda 8 сағат бұрын
JAI KCR JAI TELANGANA JAI BRS
@SatishBandi-w5k
@SatishBandi-w5k Күн бұрын
Avee anna
@maddalavenkatanarasaiah6269
@maddalavenkatanarasaiah6269 Күн бұрын
VADIKI SAHAYAM CHESTE BJP KI VOTEYYARU
@ravithejavanta6520
@ravithejavanta6520 Күн бұрын
Namaste Shiva sir🙏
@ramak6885
@ramak6885 Күн бұрын
raajakeeya vyavasaayam nundi benami vyavasaayam....
@pavanreddy9
@pavanreddy9 Күн бұрын
CBN pressure pettavachu kada BJP meeda
@papabaikomara2597
@papabaikomara2597 Күн бұрын
అప్రూవల్ ga maarite bathroome gati.
@mvgnaidu4209
@mvgnaidu4209 Күн бұрын
Yenduku,Ayana,bhayamu,bathuku,
@ShaikBaji-n8k
@ShaikBaji-n8k 22 сағат бұрын
Super super siwana nache per new mast wale wala rajya ki jankari Hindi vastu
@doddamarappadoddamarappa8534
@doddamarappadoddamarappa8534 Күн бұрын
Shiva. Pre. Planned
@sivaraja8965
@sivaraja8965 5 сағат бұрын
మీ దిక్కుమాలిన న్యూస్ తో దేశం కి ఉపయోగం లేదు, మీరే మళ్ళీ జగన్ గాడిని హీరో మాదిరి గా, లేపుతున్నారు అమెరికా ట్రంప్ గురించి మళ్ళీ ఎలక్షన్ వరకు మన వాళ్ళు చెప్పలేదు ఎందుకు రా వీడు గురించి రోజు సోది, సమస్య ల మీద, గెలిచినా mla స్ ని ఎంపీ స్ ని, వాళ్ళు ని పిలిచి నియోజకవర్గం వారీగా అభివృద్ధి ఎలా చేస్తారో డిబేట్ చేసే ఒక్క దమ్ము ఉన్న ఛానెల్ లేదు
@jhansimaharanipotluri3587
@jhansimaharanipotluri3587 Күн бұрын
high drama
@maddalavenkatanarasaiah6269
@maddalavenkatanarasaiah6269 Күн бұрын
DRAMANE
@subbus3342
@subbus3342 Күн бұрын
BJP. DRAMA. AADUTUNDAAA? DOUBLE GAME AADUTUNDAAA ANI DOUBT. AP PRAJALU BJP NI YEVVARU NAMMARU. PEDDA GAME. BJP
@venkateshwarlujakkampudi4879
@venkateshwarlujakkampudi4879 Күн бұрын
మోడీ ఉన్నంత వరకు జగన్ ను. కాపాడుతాడు. దత్త పుత్రుడు
@Manikanteswarreddy-jg4kw
@Manikanteswarreddy-jg4kw Күн бұрын
Get ready for another 5 new news channels in AP
@KalagathaPandu
@KalagathaPandu 22 сағат бұрын
Hallo Siva aata modhalu
@doddamarappadoddamarappa8534
@doddamarappadoddamarappa8534 Күн бұрын
Edi. Vaka. Democracy
@kalagutlasidduhussain6652
@kalagutlasidduhussain6652 Күн бұрын
All drama
@hariaku09
@hariaku09 Күн бұрын
Hate his voice
@g.raghavendranaidu864
@g.raghavendranaidu864 Күн бұрын
Villa natakalu enni rojulu
@arunagiribabut6286
@arunagiribabut6286 Күн бұрын
Dongs nandu
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
7 AM | ETV Telugu News | 26th January "2025
20:20
ETV Andhra Pradesh
Рет қаралды 307 М.