అమ్మో! జగన్ బొమ్మ | Big News Debate With Murthy | YS Jagan | TV5 News

  Рет қаралды 174,917

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 368
@veerababujogi6527
@veerababujogi6527 2 ай бұрын
ఎవడో చెపుతున్నాడు గా 40%ఓట్లు వచ్చినాయి అని , ఆ వేసిన వాళ్ళు తెలుసుకోవాలి అని నా మనవి.
@sunmusicals
@sunmusicals 2 ай бұрын
Inka foolish ga prajalu vunnaru
@VinuthnaSourabham
@VinuthnaSourabham 2 ай бұрын
​@@sunmusicalsevari polam lo vaallani peda oooseyamani adesaalu ichheyandi😅
@LellavathiLeelavathi
@LellavathiLeelavathi 2 ай бұрын
😅​@@sunmusicals
@sreeramgt5120
@sreeramgt5120 2 ай бұрын
అవి కూడా బోగస్. బ్యాలెట్ తో ఎన్నిక లు జరిగితే... అన్ని ఓట్లు రావు. 11 సీట్లు కూడా రావు. Mlc ఎన్నికలు లో వేల కొద్దీ దొంగ ఓట్లు చేర్చినా, వేయించిన సొంత ఊరిలోనే ఓడిపోయాడు గా. ADR నివేదిక సత్యం. Poll ఓట్లకి కౌంట్ ఓట్లకి tally లేనేనలేదు. ఉండదు కూడా. కౌంట్ అయ్యేవి జనం వేసిన ఓట్లు కాదు కాబట్టి. 2004 నుండి ఈవీఎం ద్వారా ప్రతి ఎన్నికలు భోగస్.
@BollieneniSudhakar
@BollieneniSudhakar 2 ай бұрын
App to🎉🎉🎉🎉🎉🎉🎉 re hun ki maa ​@@sunmusicals
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 2 ай бұрын
ఆడబ్బు అంత జగన్ దగ్గర వసూల్ చెయ్యాలి. మూర్తి గారు.
@chalamajigupta7734
@chalamajigupta7734 2 ай бұрын
Yes all the money has to recovery from all the ysr party all MLAS AND MPS AND MLC PEOPLE
@Deekshith573
@Deekshith573 2 ай бұрын
మధు గారు చెప్పిన ప్రతి వాక్యం అక్షర సత్యం. ఇది ప్రతి ఆంధ్రుడి గొంతు నిశ్చితాభిప్రాయం.
@uppadaannaiah5342
@uppadaannaiah5342 2 ай бұрын
Ex C.M. పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి నష్టపరిహారం వసూలు చేయాలి
@sathyapujari4726
@sathyapujari4726 2 ай бұрын
మధుసూదన్ రెడ్డి గారికి నా హ్యాట్సాఫ్ sir
@kamarajuify
@kamarajuify 2 ай бұрын
Correct
@prakashraosarovde5379
@prakashraosarovde5379 2 ай бұрын
జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గపు పాలనలో పాలకులకు మరియు మంత్రులకు విచారించుట ఉన్న కోర్టులు సరిపోవు.కనుక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి , త్వరితగతిని విచారణ జరుప గలరు అని ప్రార్థన . లేదా ప్రత్యేకమైన న్యాయ కమిటీని ఏర్పాటు చేసి త్వరితగతిని విచారణ ను జరుప గలరని ప్రార్థన దుర్మార్గ కరమైన వ్యక్తులు యొక్క ఎన్నికల నామినేషన్ను తీసుకోకుండా ఎన్నికల కమిషన్ను ప్రక్షాళన చేయాలి. 3.దేశ సంపదను కాపాడు వలసిన ప్రజా ప్రతినిధులు దేశ సంపదను దోచే, దుర్మార్గులుగా మారితే వాళ్లకు రెట్టింపు శిక్షలు వేయాలి.శిక్షలు కఠినంగా ఉండాలి. లేదా మరణశిక్ష విధించాలి. 4. దోచుకున్న సొమ్మును చూస్తూ ఉపేక్షించకుండా, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. 2. వీళ్లను అరెస్టు చేసిన తర్వాత మొట్టమొదటిగా వీధిలో ఉన్నటువంటి లైట్ స్తంభానికి కట్టేసి ,ప్రజల చేత చెప్పులతో కొట్టించాలి అప్పుడు కానీ అందరికీ భయం కలగదు ఏ చిన్న తప్పు చేసిన ప్రజల మధ్యలో పెట్టి విచారణ జరిపించాలి. ప్రజలందరూ వేసే శిక్షను మొట్టమొదటగా ఈ నాయకులు అనుభవించేటట్లు చేయాలి. ప్రజా ప్రతినిధులు పరిపాలన మానేసి, దోచుకోవడం మొదలుపెట్టిన మొదటి దశలోనే, వీళ్లను పదవుల నుంచి తొలగించే అధికారం ప్రజలకు ఇవ్వాలి.
@srinivasarao8823
@srinivasarao8823 2 ай бұрын
ఆ రాళ్లు, ఇంకా మీరు చెప్పిన అన్ని తప్పులు సరి చేయటానికి అయ్యే డబ్బు అంతా వాడి దగ్గర వసూల్ చేయాలి ప్రభుత్వం. ఆ రాళ్లు మొత్తం వాడి ఇంట్లో పడెయ్యాలి. 👍
@rajakumarpp5
@rajakumarpp5 2 ай бұрын
Reverse direction lo rallu pathali....adi saripothundi
@shravankumar-lb6dw
@shravankumar-lb6dw 2 ай бұрын
ఆరాళ్ళతో వాడిని సమాధి కట్టాలి
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 2 ай бұрын
సూపర్..........
@Sathibabu-kd5bj
@Sathibabu-kd5bj Ай бұрын
Mm mm okk k​@@bandelaIQ-hx5gt
@SriniMaheedhar
@SriniMaheedhar 2 ай бұрын
డిబేట్స్ విని విని విసుగు పుడుతుంది, నో యాక్షన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవే డిబేట్స్, అధికారంలో ఉన్నప్పుడు డిబేట్ తప్ప చర్యలు వుండవు
@rameshbabu4649
@rameshbabu4649 2 ай бұрын
So many challenges in front of the newly elected government. We all need to have some patience. Any such actions may discourage new companies from coming to Andhrapradesh.
@user-mc517
@user-mc517 2 ай бұрын
Kangaaru vaddu guru. Case pedithe bail kuda rakundaa siksha padipovaali. Antaa pakkagaa case ready cheyyadaaniki konchem time padutundi
@vvvvvd111
@vvvvvd111 2 ай бұрын
Hello babu new govt vacchi 2 months kuda Inka avvaledu... Koncham wait cheyyi patience undali
@bramhaiahachari8171
@bramhaiahachari8171 2 ай бұрын
నిజమే బ్రదర్ పదేపదే డిబేట్స్ పెడుతున్నారు,మంత్రులు సైతం ప్రెస్ మీట్లు పెడుతున్నారు కానీ చర్యలు తీసుకోవట్లేదు
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 2 ай бұрын
iahachari8171 దయచేసు కంగారు వద్దు,సమస్యల ను సమిష్ఠి గా పరిష్కరించుకుందాం.
@ratnamkadali
@ratnamkadali 2 ай бұрын
జగన్ కట్టాలి లేకపోతే ఆస్తుల జప్తు చేయాలి
@PavanKumar-cf9qh
@PavanKumar-cf9qh 2 ай бұрын
రాజముద్ర ఉంటే గవర్నమెంట్ డబ్బులు కట్టాలి, ఇప్పుడు రాజముద్ర లేదు కాబట్టి బొమ్మ ఉన్న వారి దగ్గర నుండి వసూలు చేసి రాళ్లు వారికే ఇచ్చేయండి మూర్తి గారు 🙏
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 2 ай бұрын
యెస్ కరెక్ట్ మధుసూడానరెడ్డి గారు
@eldutidurgarao7305
@eldutidurgarao7305 2 ай бұрын
మూర్తి గారు, నమస్కారమండి ఆ 70 లక్షల సర్వే రాళ్లు, ఒక్కొక్క రాయిని సరి సమానంగా రెండు భాగాలుగా చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్న రాయిని [సక భాగం ]. శ్రీమతి భారతి రెడ్డి గారి ఆస్తిగా పరిగణించి ఆ 70 లక్షల జగన్ ఫోటో ఉన్న సకం రాళ్లను భారతి సిమెంట్ ఫ్యాక్టరీ కి ఇచ్చి అంతే బరువున్న సిమెంటును ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకోవాలి. ప్రజాధనం వృధా అవ్వకూడదని నా యొక్క నిర్ణయం తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సర్వే రాయి పైన ఉన్న ఫోటో మళ్లీ తీయించడానికి డబ్బు వృధా చేయరాదు.
@ranganathvidela
@ranganathvidela 2 ай бұрын
Correct గా చెప్పారు
@nwesgk
@nwesgk 2 ай бұрын
ఈ రాజ్యాంగ ప్రకారమే జరిగాయా.. జరిగి ఉంటే కచ్చితంగా ప్రజలదే బాధ్యత.. లేకపోతే అన్ని డబ్బులు రికవరీ పెట్టొచ్చు.. దీంట్లో bjp స్వార్థం వల్ల కూడా రాష్ట్రం ఇట్ట తగలబడింది..
@rajuold
@rajuold 2 ай бұрын
Yes BJP make money , steal AP property to Modi 420 batch
@dewpoint1637
@dewpoint1637 2 ай бұрын
దోపిడీ దారుల దగ్గర నుంచి రికవరీ చేయగలిగితే బాగుంటుంది. ఇన్ని రోజులూ చంద్ర బాబు గారికి అభివ్రుద్ది చేయడం మాత్రమే తెలుసు అనుకునే ప్రజలు దోపిడీ దరులదగ్గర నుండీ రికవరీ చేసి ప్రజలకు న్యాయం చేయడం కూడా వచ్చు అనుకుంటారు
@indycap1
@indycap1 2 ай бұрын
రోడ్డు వేసే తారు పూయటమే 😊
@heisenberg19989
@heisenberg19989 2 ай бұрын
Dani badalu pidakalu cheskotaniki vaadatam better kada ... 2 panulu okwysari avthai
@RavindranathTagore-d6n
@RavindranathTagore-d6n 2 ай бұрын
తాడేపల్లి పెలేస్ చుట్టూ ఉన్న ఇనుప గ్రిల్ లు పీకేసి, ఈ రాళ్ళు ఆ కొంప చుట్టూ పెట్టండి సార్
@mohammedkheleel4388
@mohammedkheleel4388 2 ай бұрын
తిప్పి పాతిపెట్టవలసిన అవసరం లేదు,ఆ రాళ్లు తీసుకుని జగన్ ఇంటి లోపల పడేసి,డబ్బులు తీసుకుని, కొత్త రాళ్లు వాడండి,
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 2 ай бұрын
True
@veerunaidunaidu5591
@veerunaidunaidu5591 2 ай бұрын
ఎవడబ్బ సొమ్మును కాదు బుర్ర పాడైపోయి ఉపయోగం ఖర్చును ఎవడైయితే ఖర్చు పెట్టాడో వాడి దగ్గర వసూలు చెయ్యండి పైగా ఆర్థిక మంత్రి బుగ్గన ఎదో ఉపన్యాసం ఇచ్చాడు ఆ వెదవ దగ్గర కూడా వసూలుచ్చెయ్యండి ఇలా చేస్తే నెక్సస్ట్ నాయకులు బుద్ది వస్తాది.
@bhatraju2513
@bhatraju2513 2 ай бұрын
700 కోట్ల తో ఆయన శిలా ఫలకాలు,ఆయనకే పంపితే ఇంటి చుట్టూ ప్రహరీ గోడ కట్టుకుంటారు .ఆ విలువ ఆయనే కట్టమంటే సరి
@yazatajax
@yazatajax 2 ай бұрын
ఆ రాళ్ళని పబ్లిక్ టాయిలెట్లు కట్టడానికి వాడండి లేదా ఊర్లలో మురుగు కాలువలు కట్టేటప్పుడు గట్టుగా ఉపయోగించండి బొమ్మ పైన ఎలాగూ సిమెంటు పూస్తారుగా లేదా కాలువలోపలకు వచ్చేలా బొమ్మ పెట్టండి, ఇంకోసారి ఏ నాయకుడికీ ఇలాంటి పిచ్చ ఆలోచనలు రాకుండా.
@patnamsettisivasankar1960
@patnamsettisivasankar1960 2 ай бұрын
బొమ్మ తీసేయడం ఎందుకు sir. Daily daily పట్టవల్లు అందరూ మూత్రం చేసి రావాలి. చిన్న పిల్లలు మలవిసర్జన చెపియాలి. Next ఎవ్వరూ చెయ్యరు
@nwesgk
@nwesgk 2 ай бұрын
మంచి ఐడియా.. దీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి..
@RamachandraNayak-ii3ng
@RamachandraNayak-ii3ng 2 ай бұрын
​@@nwesgk❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@varrunkumaar
@varrunkumaar 2 ай бұрын
Super Idea
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 2 ай бұрын
రాస్ట్రా ప్రభుత్వ అనుమతి ఎందుకన్నా ​@@nwesgk
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 2 ай бұрын
​@@venkataramanaiahgarige6917తమ తమ పొలాల్లో ని రాళ్ళ ను పీకి తలకిందులు చేసి పాతి పెడితే సరి పోతుందేమో🤔 మ
@rameshkoganti3636
@rameshkoganti3636 2 ай бұрын
రెడ్డిగారు మీలాంటి వారు ఇవాళ సమాజానికి కావాలి
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 2 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు రెడ్డి గారు.బిజెపి జగన్ మీద యున్న స్వార్థపూరితమఇన అభిమానం కారణం
@venkataramanapotla5673
@venkataramanapotla5673 2 ай бұрын
సర్ మీరు ఎంత మొత్తుకున్నా కూడా రాజకీయ నాయకులు వారి బొమ్మలు స్వంత డబ్బుల. తో వ్రాయవచ్చు కానీ.ప్రజల సొమ్ము వాళ్ల కోసం వాడుకుంటున్నారు మన ఓటర్ వేదవలకి సిగ్గు రాదు
@bisaikurmarao8012
@bisaikurmarao8012 2 ай бұрын
Black paint రాసి, వాటిని తిప్పిoచి పాతి స్తే సరిపోతుంది.
@jogendharjogendharsuri9661
@jogendharjogendharsuri9661 2 ай бұрын
వామ్మో ఆ ప్రతిభ పాటిల్ ను మించిపోయాడు ఈ జలగన్న
@samuelsuresh4798
@samuelsuresh4798 2 ай бұрын
అయ్యా! ఈ దిక్కు మాలిన దరిద్రుడు అవినీతి గురించి మాట్లాడుతుంటే మన తెలుగు ప్రజలు పిచ్చొల్లుయి దేశ దిమ్మరులా రాష్ట్రాన్ని వదలి వలస పక్షుల వలె వెళ్లి పోతారేమో😱 తొక్కలో మీటింగ్ ఎందుకు? జగన్ని, అతనికి సలహా ఇచ్చిన వాడిని. బొక్కలో వేసి బాగా కుమ్మండి అప్పుడు గాని ప్రజలు శాంతింప పడతారు.🙏
@samuelsuresh4798
@samuelsuresh4798 2 ай бұрын
Sir, మాము.... అనగా రాయలసీమాలో కొన్ని ప్రాంతాల్లో అటూ ఇటూ కాని తేడ గాళ్ళని, చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు,అని అంటారు.😅
@VRROCKYYY
@VRROCKYYY 2 ай бұрын
😂
@anuradhaboppana5873
@anuradhaboppana5873 2 ай бұрын
Andhra. Janaalu pichodi chethilo raayi pedithe itlaage vuntadi
@abhinavinteriors5620
@abhinavinteriors5620 2 ай бұрын
Try to make paint on the stones or apply cement coting
@panchangamnarshimhaswamy3211
@panchangamnarshimhaswamy3211 2 ай бұрын
నేపాల్ లో పట్టుపడ్డ ఎర్ర చందనం లారీల సంగతి ఏంటి
@innaiahadagattla583
@innaiahadagattla583 2 ай бұрын
విడిని ఇంకా కొంత మంది సపోర్ట్ చేస్తున్నారు
@muralikrishna6027
@muralikrishna6027 2 ай бұрын
Vallu amma abbaki correctga puttinollu kadu
@mohanbabu9281
@mohanbabu9281 2 ай бұрын
If BJP without supporting Jagan, CBI and ED working properly AP could have not faced this kind of losses
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 2 ай бұрын
CBI,,,ED లు స్వయం ప్రకాశకులు కావేమో🥺
@dewpoint1637
@dewpoint1637 2 ай бұрын
జగన్ గాడు అన్నింటి మీద బొమ్మలు వేయడానికి కారణం క్రిస్టియన్ దేశాల వాళ్ళకు ఆంధ్రా మొత్తం తన ఆధీనంలోనికి తీసుకోవడం జరిగింది ఈ సారి కూడా జగన్ గాడి చేతిలో నే ఉంటుంది ఆని నమ్మించి అక్కడ నుండి వచ్చే డబ్బు మొత్తం వీధికే ఇస్తే సౌత్ వైపు మొత్తం జగన్ గాడు ఒక్కడే చేయగలడు అని నమ్మి మన దేశాన్ని ముక్క చేసి వాళ్ళకు అప్పగించే పని వీడికి అప్పజెప్పి తారు అని కుట్ర ఇంత ఉంది దీని వెనుక
@bsreekanthphysics
@bsreekanthphysics 2 ай бұрын
Awesome speech and awesome content madhu sir....
@AdinA-v4c
@AdinA-v4c 2 ай бұрын
Meerugreatsir
@udayabhaskarsappa-fn5kt
@udayabhaskarsappa-fn5kt 2 ай бұрын
Please file a petition in supreme court
@nehamahanthi687
@nehamahanthi687 2 ай бұрын
ఎవడు కడతాడు?ఎవడు కడతాడు ఏంటి? ఎవడు తింటే ఎవడు కడతాడు? అన్ని రికవరీ చేయండి తొందరగా.. ఎన్ని డిబేట్లు ? ఎన్ని రోజులు? పాపాల చిట్టా చిత్రగుప్తుడి చిట్టా కన్నా పొడుగ్గా వుంది...😮😮😮😮😮 బొక్కలో వేసి ప్రజల సొమ్ము అన్ని రంగాల నుండి రికవరీ చేయండి..ప్రజలు ధర్నా చేయాలి వాళ్ళ సొమ్ము recoveryకోసం... ఈ పాపాలు వినేవాళ్ళు వినలేక heart attack తో చచ్చేలా వున్నారు...
@onepluslatest
@onepluslatest 2 ай бұрын
ఈ బొమ్మ ఉన్న గ్రానైట్ రాళ్లను అమరావతి లో ఫుట్ పాత్ కూ వాడాలి అమరావతి సందర్శించే ప్రతి వ్యక్తి చెప్పుతో /బూట్ తో తొక్కుతూ నడుస్తారు చంద్రబాబు కూ ఇలా చేసే ధైర్యం ఉందా? పూర్వ కాలంలో రాక్షస సంహారం జరిగిందా లేదా? ఇప్పుడు ఆధునిక కాలం కాబట్టి..... ప్రజా ధనాన్ని వృథా చేసిన నయవంచన.... కలకాలం గుర్తుండాలి అంటే ఈ రాళ్లను ఫుట్ పాత్ గా వాడాలి దీనికి తప్పా ఇక దేనికి ఇవి వాడటం కుదరదు
@muzeebshaik73
@muzeebshaik73 2 ай бұрын
Sir First Officers Daggara Collect Cheyyali Every Department
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 2 ай бұрын
Why not on Death Certificates😂😂😂😂😂😂😂😂
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 2 ай бұрын
శానిటరీ పేపర్ మీద కూడా బొమ్మ వేఇంచుకోవలసినది
@srikrishnasai2938
@srikrishnasai2938 2 ай бұрын
Death certificate మీద కూడా బొమ్మ వేసుకున్నారా ?
@gsvratnam
@gsvratnam 2 ай бұрын
Devunu dayatho ... prajala aaseervaadam / dewvenal tho..... vaadu chacchhaaka vesu kuntaadule bro
@krishnak7
@krishnak7 2 ай бұрын
Government hospital lo OP sheets meedha vesukunnaaru.
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 2 ай бұрын
​@@krishnak7😊
@kamarajuify
@kamarajuify 2 ай бұрын
ఈ చర్చల వల్ల ఏదైనా ఉపయోగం ఉందా చేసిన వాళ్లకు ఏనా శిక్ష పడుతుందా వృధా చర్చ
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 2 ай бұрын
చర్చలు లేనిదే ప్రజలకు సంగతి ఎలా తెలుస్తుంది
@ramamohan8223
@ramamohan8223 2 ай бұрын
ఇటువంటి మూర్ఖుడి ని ఇంక ఎప్పుడు గెలిపిం చొ ddu
@shaiksaifullah-q9h
@shaiksaifullah-q9h 2 ай бұрын
సూపర్ డీబిట్
@visaladhulipala5654
@visaladhulipala5654 2 ай бұрын
Madhu Sudan రెడ్ది గారు చెప్పింది చాలా కరెక్ట్ వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాము
@krishnaswamy6694
@krishnaswamy6694 2 ай бұрын
మూర్తి గారు మధుసూదన్ గారు చెప్హుతూట్ లైన్ కాట్ చేశారు
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 2 ай бұрын
నిజాలు చెబుతుంటే పక్క వారికి దురదగుండ ఆకు రాసినట్టు ఉంటుందని కట్ చేసి ఉంటారు.
@rajakumarpp5
@rajakumarpp5 2 ай бұрын
Layout plotting Stones with photo images are to be founded in reverse directions, thrre is no need to waste....public Money.....
@sunmusicals
@sunmusicals 2 ай бұрын
Pattabhi garu cheppini correct sir
@eswararaobehara3378
@eswararaobehara3378 2 ай бұрын
Tirgesi pathesi black paint cheyyatame pariskaram
@venkatraoravada5981
@venkatraoravada5981 2 ай бұрын
Super sir meeru bhaga chepparu, maaku same avesam undhi
@akhilyella7411
@akhilyella7411 2 ай бұрын
Government is Permanent Political parties are temporary and leaders too temporary YCP party never knows the difference between Party and government 🙏🙏
@Ramu56772
@Ramu56772 2 ай бұрын
Sir, this is very serious matter only debate will not do Government should approach Judiciary and let Court say what to do and why this money collected from Fractionist Corrupt A1 Jagan Mohan Reddy.
@subbarayudub3204
@subbarayudub3204 2 ай бұрын
జగన్ గారి చర్యల వల్ల తెలిసేదే మంటే..... ఆయన పేరు ప్రఖ్యాతులు చరిత్రలో శాశ్వితంగా తరతరాలు స్థుతించాలని కోరిక. ఈ మారు అధికారం చేజిక్కి వుంటే జగన్ గారి జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాలుగా అన్ని తరగతులకు బోధనలో వుందే వి. ఏమైనా జగన్ గారి కీర్తి కండూతిని గురించి కొన్ని తరాలు తలచుకునేటుగా చేశారు ఈ లాంటీ కీర్తి కండూతి అక్కడక్కడా కనబడుతుంది.
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 2 ай бұрын
నిజమే సుమా😮
@ashamuppaneni3880
@ashamuppaneni3880 2 ай бұрын
వాడికి తన పెడిమోహం చాలా సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది ఏమో ఏపీ ఖర్మ కి😝😝😝
@srivasudev
@srivasudev 2 ай бұрын
Kadaa! 😃😀😀
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 2 ай бұрын
​@@srivasudev😂😂😂
@mahira6786
@mahira6786 2 ай бұрын
చంద్రన్న కానుక, అన్న కాంటీన్, ఇంకా చెప్పాలి అంటే చాలా ఉన్నాయ్ cheppala😮😅😅
@Pspk51
@Pspk51 2 ай бұрын
"జగన్ కి పిచ్చి కుదిరింది, పేటీఎం బ్యాచ్ మొత్తం ఐదు రూపాయల కోసం ఆయన్ని పొగుడుతున్నారు!"
@chinnanarayanameesala2240
@chinnanarayanameesala2240 2 ай бұрын
Pitchodi nundi recovery chese avakasam ledaa?
@prabhakarraoyarlagadda2294
@prabhakarraoyarlagadda2294 2 ай бұрын
Well said Madhusudhangaru, i regularly watch your vedios, God bless you.
@apparaokona8868
@apparaokona8868 2 ай бұрын
మూర్తి గారు ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని టాక్స్ ల రూపంలో వచ్చిందని ఇలా వృధా చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు చెప్తుంటే కన్నీరు వస్తుంది సార్ రాష్ట్ర ప్రజలంతా కన్నీటి పరం అవుతున్న సరి ఇటువంటి దుర్మార్గమైన ఖర్చులు దేనికి సార్ ఇవి
@kusumenglish7357
@kusumenglish7357 2 ай бұрын
Madhu garu rightly said.
@mavalankar
@mavalankar 2 ай бұрын
Madhusudan Reddy's voice is people's voice.
@gvsappalarraju
@gvsappalarraju 2 ай бұрын
Avaanni vadininche vasulu cheyyali.
@shravankumar-lb6dw
@shravankumar-lb6dw 2 ай бұрын
ఆరాళ్ళతో వాడికి సమాధి కట్టాలి.
@lakshminarasimhampenumarty5389
@lakshminarasimhampenumarty5389 2 ай бұрын
Vadi astalu japtu chesi Govt kattinchali
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 2 ай бұрын
లాండ్ కోర్సు తారుడబ్బాతెప్పించుకునిఆరాళ్ళ మీద బొమ్మ పై పోవడమే.
@PowerStar8281
@PowerStar8281 2 ай бұрын
Thappu antha BJP dhi mariyu AP prajala dhi
@pragnanidhivemulapalli1311
@pragnanidhivemulapalli1311 2 ай бұрын
What Madhu said is 1000 percent correct
@MuraliKrishna-ny8ol
@MuraliKrishna-ny8ol 2 ай бұрын
Well said sir😊
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 2 ай бұрын
బొమ్మ షో చేయండి మూర్తి గారు
@krishnavenikosur5971
@krishnavenikosur5971 2 ай бұрын
Arrrra murthi garu chayakapotha vintha. Jagan alaga chastadu kada 😢
@vijaya7448
@vijaya7448 2 ай бұрын
చర్యలు వుండవు. భయపడుతున్నారు కూటమి వాళ్ళు
@VijayKumar-mm7tw
@VijayKumar-mm7tw 2 ай бұрын
40శాతం ఓట్లు వచ్చాయంటే, దాని అర్థం రాష్ట్రంలో 40 శాతం ఆర్థిక, సామాజిక, మోసపు , అసాంగిక, ఉగ్రవాదులు వున్నారు జాగ్రత్త
@veerabhadraraoatukuri4792
@veerabhadraraoatukuri4792 2 ай бұрын
Madhusudhan Reddy garu is right about BJP "s silence
@nadimpalliannapurna9438
@nadimpalliannapurna9438 2 ай бұрын
ఎంతకాలం jagan గురించి చార్స్టిస్తారు? చాతానయితే డబ్బు recovrey చేయండి లేదా తీహార్ జైల్లో వేయండి. మంత్రులు పరిపాలన లో మా ర్పులు చూపిస్తే బాగుంటుంది.
@gastars4501
@gastars4501 2 ай бұрын
Madhusudan Reddy garu 💯 currect
@mohammadiziauddin841
@mohammadiziauddin841 2 ай бұрын
Lotus pond, yalahanka లో బడి రాజభవనాలు మొత్తం అటాచ్ చేసి ప్రతి పైసా వసూలు చేయాల్సిందే
@goduguravishankar5837
@goduguravishankar5837 2 ай бұрын
ఒక మనిషి జీవితం లో చనిపోతే వెంట చేసిన పుణ్యము లభించును
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 2 ай бұрын
పాపాని కి పరిహారం కూడా ఉండాలి😮
@premalatha9427
@premalatha9427 2 ай бұрын
Sir kindly address regarding military grant rules
@madhurasilla1955
@madhurasilla1955 2 ай бұрын
Good debate sir but please take action govt also..on this..
@namanalatha3880
@namanalatha3880 2 ай бұрын
Vadilesthe, currency meeda, inti meeda, mokkam meeda kuda vese vaaru lendi
@madhavarao8846
@madhavarao8846 2 ай бұрын
మధుసూదన్ రెడ్డి గారు, ప్రజల తరపున పోరాటం చేసి ప్రభుత్వాన్ని నిలదీయండి. అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తుంటే చెప్పండి. కూటమి ప్రభుత్వం ఆ విమర్శలని తప్పు గా తీసుకోకూడదు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఆ తప్పులుని సరిచేసుకుంటూ ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం ఎక్కువ సంవత్సరాలు అధికారంలో ఉండి పేద ప్రజలకు సంక్షేమము మరియు అలాగే రాష్ట్ర అభివృద్ధి రెంటిని బాలన్స్ చేసుకుని ముందుకు వెళ్ళాలి.
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 2 ай бұрын
తప్ఫులు సరిదిద్దుకోవాలంటే రెడ్డిగారి వంటి నిజాల్ని నిక్కచ్ఛిగా చెప్ప గలిగే జనర్లిష్టులుండాలి.అంతేగాని ఏ ఆటకు ఆ మద్దెలగాళ్ళు కాదు.
@ckrana9174
@ckrana9174 2 ай бұрын
ex-government should be bound to pay all these money back if proven. There should be a law like that. Lekka pothey there is no end to these kind of waste.
@abhinavinteriors5620
@abhinavinteriors5620 2 ай бұрын
It s my opinion and my thought kindly send to govt of ap
@venkateswararaoadabala9532
@venkateswararaoadabala9532 2 ай бұрын
ఎవరు రాయి వాళ్లను తిరగేసి పడుకోమంటే హ్యాపీగా చేసుకుంటారు మీడియా లో ప్రచారం చేయాలి
@sammingaraju4920
@sammingaraju4920 2 ай бұрын
Very CORRECT Madhusudhan garu , Modi and Shah ne Jagan ni kaapadu tunnaru👌
@manjunathanr862
@manjunathanr862 2 ай бұрын
Jagan has filled fake cases on skill development and other, why don't now this government file case on jagan in loss of public funds, If you said is fact
@shyamsnaps3596
@shyamsnaps3596 2 ай бұрын
Amaravathi buildings daggara doorsteps ki use cheyandi
@VRROCKYYY
@VRROCKYYY 2 ай бұрын
Vaadi daggara nunche vasoool cheyyali sirrrr, CBN garu vasool chestharani nammuthunnam sir.
@shyamnagalla7972
@shyamnagalla7972 2 ай бұрын
Jokes aside, recover all that money from all those thugs.
@innaiahadagattla583
@innaiahadagattla583 2 ай бұрын
విడి ఆంధ్ర కి పట్టిన దరిద్రం
@srinivasaraogulipalli637
@srinivasaraogulipalli637 2 ай бұрын
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ లా తయారు అయ్యాడు. మరోసారి జగనన్న వస్తే ఈ రాష్ట్రం కచ్చితంగా ఉత్తర కొరియా అయ్యుండేది. మన అదృష్టం కొద్దిలో తప్పించుకున్నాం.
@apparaokona8868
@apparaokona8868 2 ай бұрын
మూర్తి గారు ఈ బొమ్మలు పిచ్చి ఏంటి సార్ ప్రభుత్వం తాలూకా ఖర్చు కాదు ఇది ఆయన నేను వ్యక్తిగతమైన ఖర్చు ఏంది తిరిగి రావ రాబట్టాలి జగన్మోహన్ రెడ్డి నుంచి
@VijayKumar-mm7tw
@VijayKumar-mm7tw 2 ай бұрын
ప్రభుత్వం ఈ 700 కోట్లు వాడి ఆస్తులు అమ్మి ఖజానాకు జమ చేయాలి
@Brao-kh4ys
@Brao-kh4ys 2 ай бұрын
సర్వేవంకతో వేల ఎకరాలు కబ్జా చేశారు జగన్ & co.
@udayabhaskarsappa-fn5kt
@udayabhaskarsappa-fn5kt 2 ай бұрын
Why this government not taking any action on wasting of public money by previous government
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 2 ай бұрын
ఇంకానయం,జగనన్న బొమ్మ తో ఆంధ్రులందరు యూనిఫారం దుస్తులు వేసుకోవాలని నిబంధన పెట్ట లేదు.
@koduriramu6182
@koduriramu6182 2 ай бұрын
ఇంత అన్యాయం చేశాడని చెప్తున్నారు కానీ వాళ్ళ మీద కేసులు ఫైల్ అయ్యేది కేసులు నిరూపణ అయ్యేది ఎప్పుడు వాళ్లకు శిక్ష ఎప్పుడు పడేదండి మీరు డిబేట్లో పెడతమే సరిపోతుంది మూర్తి గారు
@barlaram4339
@barlaram4339 2 ай бұрын
Jagan has photo mania
@trinadhdhulipala2108
@trinadhdhulipala2108 2 ай бұрын
మాము అంటే మా మాజీ. ముఖ్య మంత్రి అని అర్థం అని అనుకుంట
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 15 МЛН
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶 #gen
00:21
TheSoul Music Family
Рет қаралды 29 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 86 МЛН
ABN MD Radhakrishna Big Debate With CM Revanth Reddy || ABN Telugu
1:06:18
Open Heart With RK
Рет қаралды 909 М.
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН