కూటమి ప్రభుత్వము హామీ ఇచ్చారని చెప్పారు కదా... వైసిపి ప్రభుత్వము వాలంటీర్లు ని రెన్యువల్ చేయలేదని తెలియక హామీ ఇచ్చారు... తీరా కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు నీ రెన్యువల్ చేయలేదని అప్పుడే అర్థమయ్యింది... అలా రెన్యువల్ వైసిపి పార్టీ వాళ్ళు చేయకపోతే కూటమి ప్రభుత్వము మాత్రం ఇంకేం చేయగలరు....