మూర్తి గారు ఈ విషయంలో నేను టిడిపి అభిమానిగా చాలా బాధపడుతున్నా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి కరెక్టు 🙏
@InitiatorsPrime211 күн бұрын
@@nsrinivassrinu9137 అయన కూడా అదే చెప్తున్నాడు బ్రో పవన్ కళ్యాణ్ ఎప్పటికి డిప్యూటీ సీఎం లేన్ వుండిపోతాడు
@nardasproductions10 күн бұрын
పవన్ కళ్యాణ్ గారిని సిఎం చేసి లోకేష్ ను డిప్యూటీ చేయండి
@vijaykumarkarodi539712 күн бұрын
ఇలాంటివి చేస్తే దరిద్రం గా ఉంటది ఇలాంటి రాజకీయం చేస్తే 3సార్లు టీడీపీ కి ఓట్ వేసిన నాకే జనసేన కి సపోర్ట్ చేయాలి అని ఉంది పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయతీ గా పని చేస్తున్నారు
@polireddy342512 күн бұрын
Laddu baba 30000 ammaila kidnapper😂
@SKNAGOORSK-jz3ib12 күн бұрын
@@polireddy3425 lacha kotla kojja jagan reddy
@vishnuvardhan787412 күн бұрын
Same feeling fore Bro
@VijayKumar-lk8sr12 күн бұрын
పది సంవత్సరాలుగా పాలేరు 😂😂😂😂😂😂 పావలాకంత సీన్ లేదు ఎమ్మెల్యే గెలనే నోడు😮😮😮😮
@GBff50312 күн бұрын
దిక్కుమాలిన రాజకీయం
@VishnuMurthy-c4f12 күн бұрын
డిప్యూటీ సిఎం గా నారా లోకేష్ గారు ఓకే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ గారు
@srikanthmudiraj393612 күн бұрын
@@VishnuMurthy-c4f s
@shadowdhusky12 күн бұрын
Well Said ❤👌🙏
@veerannagundala135412 күн бұрын
పవన్ కల్యాణ్ సిఎం లోకేష్ DCM అప్పుడు రాష్ట్రంలో అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు వస్తాయి
@veerannagundala135412 күн бұрын
చంద్ర బాబు నాయుడు రెస్ట్ తీసుకుని పవన్ కల్యాణ్ ని CM చేసి లోకేష్ DCM చేయాలి
@THOTAKURASATYASURYAPRASA-fq7pd12 күн бұрын
మీరు చెప్పేది చాలా కరెక్ట్ చంద్రబాబు గారు రెస్ట్ తీసుకుని యువకులైన పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టిడిపి జనసేన బిజెపి కార్యకర్తల కోరిక
@ashokch333811 күн бұрын
పోతారు అందరు తుఫాన్ లో కొట్టుకు పోతారు. పవన్ కళ్యాణ్ గారి అవమానం జరిగితే🔥🔥🔥🔥🔥💯💯💯
@sankararaopaila847212 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు CM అయితే AP బాగుంటుంది....❤🎉❤🎉
@shankarkvag437212 күн бұрын
లోకేష్ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం ని చెయ్యాలి
@NNKP50412 күн бұрын
పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అవడానికి మీడియా చేస్తున్న కృషి అభినందనీయం..
@nareshkumarchepurinaresh566511 күн бұрын
Antha ledu cm Chandra babu aa untadu😂
@GangadharKakinada11 күн бұрын
Yes .
@vijayadurgashoppingmall851711 күн бұрын
@@nareshkumarchepurinaresh5665 😀😃🤣😂😂😂😂🤣🤣🤣
@ultrainstinct834911 күн бұрын
2029 lo janasena bjp poti cheyali e TDP ventupotudarulu
@NNKP50411 күн бұрын
@@nareshkumarchepurinaresh5665 ఉన్న వాళ్లల్లో CBN బెస్ట్... కానీ ఆయన డెవలప్మెంట్ మీద మాత్రమే ద్రుష్టి పెట్టడం తో ఇలాంటి టీ కప్పు లో తుఫాన్లు వస్తున్నాయి.. మొత్తం కుండ ఖాళీ అవడానికి చిన్న కన్నం చాలు కదా... ఇంజన్ బాగుంది కదా అని ట్యూబ్ కి పడ్డ కన్నాన్ని తేలికగా తీసుకుంటే కారు ఆగిపోతుంది..
@SoyamRameshSoyam12 күн бұрын
పవన్ సీఎం చేయండి ఆ తరువాత లోకేష్ డీపీసీంచేయండి
@devilsss875411 күн бұрын
CM గా పవన్ కళ్యాణ్ గారిని చేసేయండి.... చంద్రబాబు ని పక్కన పెట్టండి..... మా జనసేన కోరిక అది
@gurugubellichakradharrao285211 күн бұрын
ఆయన మన పార్టీ కష్టకాలం లో ఉన్నప్పుడు అండగా ఉన్నారు. మన గొయ్యి మనమే తవ్వుకోవద్దు క్రింది కామెంట్స్ చూడండి
ఇలాచేస్తే తెలుగుదేశం కార్యకర్తలు కి పార్టీమీద ఉన్న నమ్మకం పోతుంది డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికి అలానే ఉండాలి
@jamiraju758412 күн бұрын
1కొటి మంది ఉన్న గాని పవన్ లేకపోతే మీ పార్టీ లేదు మూర్తి
@AnnapurnaJ-pr1kv12 күн бұрын
@@jamiraju7584 s 💯💯💯💯💯
@Rocky1999-Pdp12 күн бұрын
Memu lekapothe vadu mla kuda kadu raju😊
@ShivaYadhav-db2ip12 күн бұрын
@@Rocky1999-Pdp Pawan lekapothe cbn CM chair life lo kastame ... Chusko TDP graph Last 4.5 and after Pawan support graph so ....
@v.s.n879312 күн бұрын
@@Rocky1999-Pdp alliance adigindhe mee musalodu ra pukaaaa
@uday348412 күн бұрын
@@Rocky1999-Pdp next 2029 lo tdp ontari ga poti cheyamanandi.. akkaditho tdp chapter close avtundi.. cbn age aipotundi.. pawan Kalyan state lo gelavakapoyina BJP support tho rajyasabha seat techukoni central minister avtadu.. JAGAN cm avte lokesh ,cbn la situation oohinchukodi okasari..
@balasekarmalkapuram657412 күн бұрын
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ ని సీఎంను చేయాలని ఏ నాయకుడు ముందుకు రాలేదు ఎందుకు?
@santhakumar224211 күн бұрын
Apudu ye dikku leduga bro anduke..
@kummariguntasrujanapriya652311 күн бұрын
సూపర్
@bhanuprasadmuchakayala95612 күн бұрын
మరి చంద్రబాబు జైలు కి వెళ్ళినప్పుడు మొదటే పవన్కళ్యాణ్ గారు చంద్రబాబు ని సమరదించినప్పుడు ఎక్కడ ఉన్నారు కోటి మంది
@KiranKumar-db6zz12 күн бұрын
Emira Chandra babu emina bathimi ladada potty pettukundamani... meeru potthu ante okay annadu..emi logic ra meedi
టీవీ5 విశ్లేషణ కు మద్దతునిస్తున్న లోకేష్ బాబు గారిని ఉపముఖ్యమంత్రి చేయాలి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి... చంద్రబాబు నాయుడు గారిని టిడిపి పార్టీ అధ్యక్షులుగాను లేదా కేంద్ర మంత్రి గానీ పంపిస్తే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది.
@dorabaddireddy324611 күн бұрын
నెక్స్ట్ CM పవన్ కళ్యాణ్ కావాలి... ఇదే ప్రజాభిప్రాయం 💕
@Nepolien123_12 күн бұрын
చంద్రబాబు rest తీసుకుని పవన్ కళ్యాణ్ ని సీఎం గా, లోకేష్ ని డిప్యూటీ సిఎం గా చేస్తే better
@balajips122612 күн бұрын
Very correct sir
@BalamSatyanarayana-lj8xo11 күн бұрын
Superb
@yedukondaluyedumati395811 күн бұрын
@@Nepolien123_ brother majority support lekapothe pavan cm ela avuthadu
@poornap587311 күн бұрын
Correct ❤
@bhaskarravuri572811 күн бұрын
Correct
@powersunil811812 күн бұрын
ఆయన వల్ల డెప్యూటీ సీఎం పదవికి విలువ వచ్చింది కానీ.... ఏపీ లో డెప్యూటీ సీఎం పదవికి విలువ ఉండేదే కాదు
@loknathkatari157411 күн бұрын
@@powersunil8118 💯
@SanthikumariNandula11 күн бұрын
@@powersunil8118 అవును నిజమే చెప్పారు 🙏
@InitiatorsPrime211 күн бұрын
టీడీపీ తో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ప్రమాదం
@srinuakkireddy45398 күн бұрын
@@InitiatorsPrime2pettuko chuddham 😂😂😂
@VinayAADHARHOUSINGFINANCELTD6 күн бұрын
@@InitiatorsPrime2 pavan sir support vale TDP Power loki vachindhi bro . Neku tappa andhariki telusu idhi
@doddagangadharkumar317512 күн бұрын
లోకేష్ డేప్యూటీ సీఎం గా ఉండాలని, చెంద్రబాబు జైలు లో వున్నపుడు ఈ సో కాల్డ్ లీడర్స్ ఎవరు ముందుకు రాలేదు, కూటమి కట్టినపుడు పవన్కళ్యాణ్ చేసిన త్యాగం మారహిపోకు, పవన్ డేప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చారు, ఇప్పుడు అధికావలన దురాశ, పుట్టగతులుండవు. దేవుడు రా పవన్కళ్యాణ్.
@manaralsalem404412 күн бұрын
💯👍👍👍👌👌👌👌🙏🙏🙏
@Manishyadav-v6n2e12 күн бұрын
Perfect
@SanthikumariNandula12 күн бұрын
S
@vijaykumarkarodi539712 күн бұрын
Yes
@Reddy23112 күн бұрын
Yes
@kummariguntasrujanapriya652311 күн бұрын
సభ్యత్వాలు అన్ని మనస్ఫూర్తిగా చేసినవి కాదు సభ్యత్వం చేసుకున్న వాళ్ళందరూ ఓటు వేస్తారు అనుకోవడం పొరపాటు
@MudigakondalKondal11 күн бұрын
అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ ఒంటి చేత్తో కూటమిని అధికారం లోకి తెచ్చిండు... ఆయన కూడా సిఎమ్ పదవికి అర్హుడే ❤❤❤
@srinuchennuri399812 күн бұрын
సీఎం గా పవన్కళ్యాణ్ గారిని పెట్టండి
@VijayKumar-lk8sr12 күн бұрын
సీఎం అంటే ఎర్రి పూక ఉంది 😮😮😮😮😮😮
@RAMINAIDU7712 күн бұрын
Mana 21 MLAs tho PM cheseddam bro 😊😊
@rp.v695812 күн бұрын
అవును ఒంటరిగా పోటీ చేస్తే కనీసం ఒక MLA seat కూడా రాదు
@PV3Cinema12 күн бұрын
@@RAMINAIDU77 11 mandhi vunna vaadni pm cheyyi ok na
@PV3Cinema12 күн бұрын
@@rp.v6958 andhuke viveka gaadni vesesada ?
@RahulK-j4b12 күн бұрын
పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తికి చెడు చేస్తే మన పార్టీకి పుట్ట గతులు ఉండవు సార్ టిడిపి ఫ్యాన్ గా చెబుతున్న😢
@sravanthi956311 күн бұрын
Avunu
@varalakshmi664911 күн бұрын
Okasariపదవి ఇచ్చాక అల్లా చేయకూడదు అంటే పవన్ కి ఇచ్చారు కదా అలచేయకూడదు రాంగ్ మీరు చెయ్యాలి అంటే పవన్ సపోర్ట్ తీసుకోకూడదు
@rajeshaddala432311 күн бұрын
అధికారంలో ఉన్న వాళ్ళు ఏ పార్టీకైనా సరే కోటి మంది కాదు రెండు కోట్ల మంది అయినా సరే వస్తారు
@anilvadranapuvlogs322111 күн бұрын
Excellent ga chepparu
@sureshautomobile55309 күн бұрын
Mama ne pakkana mingadu..mari pspk yentha😅😅
@sankar4444411 күн бұрын
అందరికీ ప్రమోషన్ ఇస్తే పోతుంది, pk గారికి dy.సిఎం నుండి CM గా, లోకేష్ గారికి మంత్రి నుండి dy.సిఎం గా , cbn గారికి గవర్నర్ గా👍.
@SathyaDora11 күн бұрын
2029 జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయి ఓట్లు చిలిపోతాయి జగన్ మావయ్య తన 40% వోటింగ్ తో తక్కువ లో తక్కువ ఓ 90 సీట్స్ వఛ్చిన అన్న సీఎం అయిపోతాడు ఇంకా తరువాత ఏం జరుగుతుంది అనేది ఉహించుకువడానికే భయంగా ఉంధి బయ్యా (కూటమి అభిమాని ) గా చెప్తున్నా
@maheshn469512 күн бұрын
ఒక్కసారి కామెంట్స్ అన్ని చదువుకో రా మూర్తి ప్రజలు ఫీడ్ బ్యాక్ తెలుస్తుంది
@Shivaparvativlogs11 күн бұрын
Mana pani vote chydanike.... Pawan garini baaga tokkandi jagan gari paristiti meku vastundi... Baaga bad chyyandi enta nasta potaaro chuddam
@GowriGowramma-m5e12 күн бұрын
Pawan CM, Lokesh Dcm, Ap public like 👍💐🙏
@KalyanYambadi12 күн бұрын
కరెక్ట్ కదా పవన్ సర్ డి ప్యూటీ సీఎం కు అనర్హుడు సీఎం స్థాయి ఆయనది మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు చూస్కోండి మల్ల 😂😂
@muralicoolhunk12 күн бұрын
Khachit ga tavvukuntjnaru..ipudu majority undi kada ani virra veegutunaru.inka aipoindi cadre kadu kada evadu undadu Lokesh venaka next 2029 lo
@SRINUYanakandlla12 күн бұрын
Yemi leydu tammudu ee dtp sailent maphiya dopidiki mediaya lu unnai kabatti veeri maphiyalu bayata padavu direct ga pavan addu vastunnadu kabatti dwesham kullu vennupotu
@SRINUYanakandlla12 күн бұрын
Modi amitsha lu pedataru oil leykunda thiruguvata pappuku
@hanumantharao351612 күн бұрын
alliance lo minister , anni enjoy chstoo , tana image kosamu , aa alliance govt ne irakaatamulo petttina mana pawankalyan sudda poosaa ..?? pawankalyan ayana ministry ni sarigaa chestunnaaraa... kaani tana image kosamu govt ni badanamu cheyyatamu entooo??? cinemaa kaadu kadaa???
@anithaanitha847712 күн бұрын
పవన్ గారిని సియం ని చేసి లోకేష్ ని డిసియం చేయండి.. బాబు గారిని అధ్యక్షునిగా ఆయన అనుభవాన్ని విజన్ ని ప్రభుత్వానికి సలహాలివ్వమనండి..
@venkatanagarajay11 күн бұрын
డిప్యూటీ సీఎం పదవి కే వన్నె తెచ్చారు పవన్ కల్యాణ్ గారు. ఇప్పటికీ ఆ పదవి అనామకంగా ఉంది కొన్ని రాష్ట్రాల్లో. గట్స్, ధైర్యం, డేరింగ్ అండ్ డాషింగ్ ఇవన్నీ పవన్ కల్యాణ్ గారి కి మెండుగా ఉన్నాయి.
@AssvillgeComedy472511 күн бұрын
ఒక పని చేయండి పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి నారా లోకేష్ కి ఉప ముఖ్యమంత్రిగా నియమించండి అప్పుడుగాని అందరికీ సమానంగా న్యాయం జరుగుతుంది 💪🐯🚩 జై pspk❤
@babupedda39412 күн бұрын
లోకేష్ ని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకుడు గా కూర్చోవాలి
CBN అరెస్టు అయినప్పుడు ఈ నాయకులు ఎక్కడికెళ్ళారు.ఈ5years మీదే,తరువాత పుట్టగతులుండావు
@ArcturusSahal11 күн бұрын
పవన్ గారు తనకి ఉన్న పరిధిలో సేవ చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. లోకేష్ గారు కూడా ఐటీ లో ఇలానే మంచి పేరు తెచ్చుకుంటారు అని ఆశిస్తున్నాం, అన్నవసరమైన విషయాల మీద .......
@jkraoking12 күн бұрын
అలా చేస్తే tdp దుకాణం బంద్ చేసుకోవడం😂
@KiranKumar-db6zz12 күн бұрын
Janasena lo okkadu vundadu meeru potthulo lekapothe..
@prasaddegala187211 күн бұрын
@@KiranKumar-db6zz asalu Janasena lekapothe me TDP win iyede kadu
@parasamutyam11 күн бұрын
@@KiranKumar-db6zz అవునా బ్రదర్ నిజమే.. పవన్కళ్యాణ్ గారు ఉన్న లేకున్నా మీ పార్టీ వచ్చేడి ఏమో జెల్లో నుండి విన్ అయ్యే వర
@myvillagepro617812 күн бұрын
Ap CM .. Pawan kalyan 🔯
@suneelbabu99912 күн бұрын
ఆ కోటి మందులో జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారు మూర్తి
కోటి మంది లో వైస్సార్సీపీ వాళ్లు కూడా ఉన్నారు కేవలం ఇన్సూరెన్స్ కోసo membership తీసుకున్నారు లోకేష్ కోసం కాదు
@hils-d9s11 күн бұрын
మూర్తి గారు బిగ్ జోక్ చేస్తున్నారు మీరు
@Nepolean911 күн бұрын
If you play games with Pawan Kalyan, we know what we can do at ground level. All educated youth are with Pawan now.
@madhavarao257812 күн бұрын
టీడీపీ కి పోయే కాలం వచ్చి ఓవర్ చేస్తున్నారు 2019లో ఇలాగే చేసి పోయారు అలాగనక చేస్తే పవన్ అన్న చేప్పినా వినం
@vanivedantam790912 күн бұрын
పవన్కళ్యాణ్ గ్రేట్ లీడర్ 🙏
@charisrinivas169012 күн бұрын
Pavan కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి లేకపోతే ఏపీ కి మళ్ళీ దరిద్రం మొదలైతది...అప్పుడు జగనే తోపు...
@RaghunandhanPallati11 күн бұрын
Pawan ni cm cheyali Jai janasena 🎉
@madhumoturi26959 күн бұрын
ఈ టిడిపి నాయకులకి ఈ మీడియా ప్రతినిధులకి మళ్లీ వైసీపీ వచ్చి జైల్లో కూర్చో పెడితే అప్పుడు తెలుస్తుంది అప్పుడు డిప్యూటీ ఎవరికి ఇవ్వాలో తెలుస్తుంది
@yeddalapudisreenivasulu181512 күн бұрын
మూర్తి మీకు పోయే కాలం వస్తే లోకేష్ ను డిప్యుటీ సీఎం చేయండి పవన్ ను సీఎం చేస్తారా మీరు మీ వేషాలు
@subbaraotupakula697512 күн бұрын
ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని జై ల్లో పెట్టినప్పుడు మీరంతా ఏ కలుగులో దాక్కున్నారు, అసలు పవన్ కళ్యాణ్ జి లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చేదా? బిజెపి టిడిపి తో జత కట్టేదా,మరలా జగన్ మోహన్ రెడ్డి గారే అధికారం చేపట్టే వారు ఆవునా కాద మరి ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ జి గురించి ఇంత రాద్దాం చేస్తున్నారు. ఆయన మీ అందరికీ అడ్డముగా ఉన్నారు...మీరు ఆయనకు హాని తలపెడితే నష్టం మీకే 2029 లో మరలా ఎవరు అధికారం చేపడతారో మీకు బాగా తెలుసు అప్పుడు మీ అందరికీ దబిడ దిబిడే... జై పవర్ స్టార్ జై జై జై జనసేన జై జై జై పవన్ కళ్యాణ్ జి.
@varaparasad459312 күн бұрын
@@subbaraotupakula6975 super sir
@filmy_fellows12 күн бұрын
😂😂😂😂 మీ గొయ్యి మీరే తీసుకుంటున్నారు 😂😂😂 జగన్ గారు మీరు అదృష్టవంతులు
@MudigakondalKondal11 күн бұрын
ఎవరి పెత్తనాలు వాళ్లు వాళ్ళ పార్టీ లో చేసుకోవచ్చు తప్పులేదు... ఇది కూటమి ప్రభుత్వo, అందరి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం...
@chirunama999911 күн бұрын
ఒరే పుల్కాలు డిప్యూటీ సీఎం గా గతంలో 4, 5 గురు ఉన్నారు, ఏమి పీకారు డిప్యూటీ సీఎం అంటే పవన్కళ్యాణ్ గారే ఆ పదవికి వన్నె తెచ్చారు ఇప్పుడు అందుకే ఆ పదవి కావాలి అనుకుంటున్నారు మీ పార్టీకే వెన్ను దన్నుగా నిలబడింది పవన్కళ్యాణ్ గారే మీ నాయకుడు జైలు లో ఉంటే రాష్ట్రం వదిలి వెళ్లి ఢిల్లీలో ఉంటే ఇక్కడ అండగా ఉన్నది పవన్కళ్యాణ్ గారు మాత్రమే కేంద్రం సహకరిస్తుంది అంటే సీబీన్ మీద నమ్మకం తో కాదు, కేవలం పవన్కళ్యాణ్ గారి మీద నమ్మకం తోనే ఇది మార్చి పోతే ఎలా రా పచ్చ మీడియా లారా
@nvvsnarayana4512 күн бұрын
ఇద్దరు డిప్యూటీ సిఎం లు వుంటే తప్పు ఎంటి!!అలాంటపుడు ఇద్దరు సిఎం లు కూడా వుంటే తప్పు లేదు? పవర్ లో లేని సమయం లో టిడిపి ని చావు నుండి బ్రతికించి నిలపెటిన పవన్ స్థాయి ఏంటో లోకేష్ గారికి cbn గారికి బాగా తెలుసు చిల్లర నాయకులు ఏదో వగితే టీఆర్పీ రేటింగ్స్ కోసం చానల్స్ వాళ్ళు ఇంకో రెండు మూడు రోజులు పభం గడుపుకుంటారు.అంతా సజావుగా ప్రభుత్వం నడుస్తుంది మూసుకుని వుంటే బెటర్ తమ్ములు
@rkfgdthg12 күн бұрын
చంద్రబాబు గారిని జైల్లో వేసినప్పుడు ఏ ఒక్కనాయకుడు గాని కార్య కర్త గాని చివరికి మీడియా కూడా ధైర్యం చేసి ఏ ఒక్క మాట మాట్లాడలేదు ..కనీసం జైల్లో ఉన్న చంద్రబాబు గారిని పరామర్శించడానికి కూడా భయపడ్డారు.ఇలాంటి వాళ్ళు ఇప్పుడు dcm కోసం అరుస్తున్నారు . ఆరోజు పవన్ కల్యాణ్ అండలేక పోతే అసలు చంద్రబాబు గారు ఏమైపోయే వారో చంద్రబాబు గారినే అడిగి తెలుసుకోండి
@PCRayudu-if9eh12 күн бұрын
@@rkfgdthg పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి మోడి గారితో,అమిత్ షా గారితో గట్టిగా మాట్లాడి ఒప్పించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు.
ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అంటే తెలుగుదేశం పార్టీ నాయకులను చూస్తేనే నేర్చుకోవచ్చు
@KiranKumar-db6zz12 күн бұрын
Meeru bagu padaledara..think ra positive ga..
@Kingcook-112 күн бұрын
కావాలంటే హోం మినష్టర్ తీసుకోండి...DP cm గా పవన్ గారే వుండాలి
@dharmadharmanaidu23139 күн бұрын
సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యూచర్.
@ArcturusSahal11 күн бұрын
Lokesh గారికి IT portfolio, human resources...ఇచ్చారు చక్కగా చేసుకోవచ్చు కదా.
@drnmedia382212 күн бұрын
ఈ రోజు టీడీపీ అధికారం లో ఉంది అంటే దానికి ప్రధాన కారణం పవన్
@sureshkumpatla-c8k12 күн бұрын
పవన్ కళ్యాణ్ చూడలేకపోతున్నారు కదరా మీర
@pradeepmoka12 күн бұрын
Good for JSP as well to grow ❤ Jai power star ⭐
@DhanayyaBotta11 күн бұрын
ఏరు దాటగా తెప్ప తగిలేటట్టు అంటే టిడిపి ఆదర్శం.....😂😂
@Imax_అక్క_pawanism11 күн бұрын
ఈ కమ్మ వాళ్ళు అందితే జుట్టు అందకపోతే కాళ్లు
@naidukoneti66512 күн бұрын
మూర్తి అంటే చాలా గౌరవం ఉండేది ఇప్పుడు పోయింది
@sathyanarayanavatnala419912 күн бұрын
మూర్తికి నచ్చింది కాబట్టి మొస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రాకపోతే తెలిసేది. పవన్ తో పోల్చుకుంటే లోకేష్ ఔట్
@dckrishnad283011 күн бұрын
Jagan ne 3 cheruvula neellu taaginchina pavan ki lokesh oka lekkaa?
@Ajith6745a8 күн бұрын
@@dckrishnad2830సింగల్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం లేని ఆడాoగి వెదవ పవన్ కళ్యాణ్ గాడు 😂
@govardhaninagaluru577412 күн бұрын
యాదవులంతా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఎక్కడున్నారు రా వీళ్ళ యోగాలో ముసలి కాలం 2029 లో రండిరా చూపిద్దాం విడివిడిగా
@kondayyabandaru969111 күн бұрын
చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు ఏ ఒక్క కార్యకర్త/నాయకుడు కాని జైలుకు వెళ్లి పరామర్శించే దమ్ము లేదు. ఈరోజు అందరూ సలహా ఇచ్చే వాళ్లే. దీన్నే అంటారు ఏరు దాటాక తెప్ప తగలేట్టడంఅంటే. గతం మర్చిపోతే పొట్ట కథలు ఉండవు.
@rishibhaskerrbng984511 күн бұрын
Lokesh ki antha satha untey it minister ga prove chesukomanandhi
@SkP-xj2jb12 күн бұрын
2029 CM PAWAN KALYAN🔥🔥
@janechinnareddy923511 күн бұрын
😂😂🤣🤣🤣
@Kanhukarjee-e6i11 күн бұрын
❤❤❤
@jagadeeshbairapaka12 күн бұрын
పార్టీ మీద పట్టు కావాలంటే పార్టీ అధుఅక్షుడు కావాలి DCM కావటం ఏంటి రా
@sivanageswararao255712 күн бұрын
B R నాయుడు గారు చేత క్షమాపణలు చెపించిటంవల్ల.... ఈ అనవసరమైన చర్చ ను తెర పైకి తెస్తున్నారు.... ఇది కూటమి కి మంచిది కాదు... ఈ అగ్ని లో ycp వారు ఆజ్యం పోస్తారు... అప్పుడు రాష్ట్రానికే మంచిది కాదు.... లోకేష్ గారు మంచి నాయకుడే కానీ అతనికి ఇంకా సమయం కావాలి...
@kumary213210 күн бұрын
CBN is already aged, it's better to take retire and be like adviser to support Pawan Kalyan as CM and Lokesh as a Deputy CM. Or request central to make CBN as President or vice president, his line will clear
@Rebels_AddA11 күн бұрын
1:42 1:50 world biggest jok😂😂😂😂😂😂😂
@sridhardande353612 күн бұрын
సార్ మీకుమళీ పతరొజులు వచ్చేసి నాయ్😂😂😂😂
@Anilchowdary000912 күн бұрын
చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి బాండింగ్ ఉంది వేరే ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకొన్నక్కరలేదు ... మీ కరుడుగట్టిన తెలుగుదేశపు కార్యకర్త
@SaiTeja-e7c12 күн бұрын
I accept as pk gari fan...bro TDP lo chala Mandi ycp court lu unnaru..adhi TDP telusukoleka potundhi...Ela avutee malli 2029 lo jagan cma avutadu...apudu andari dula terstadu...that too ap state sanka naki podhi
@vemavarapuambica563012 күн бұрын
మరి యింత జరుగుతున్న టీడీపీ అధిష్టానం స్పందించలేదు
@kowshalkowshik77369 күн бұрын
Jai lokesh cm avvali lokesh anna 😅 iam positive about lokesh jai lokesh anna 😂🎉
@KNOWLEDGEHUB1611 күн бұрын
ఒక్కడు కూడా మంచిగా కామెంట్ చేయలేదు మూర్తి..మీ వల్ల కూటమి విడిపోవడం జరిగేలా ఉంది..అయినా తండ్రి కొడుకులు పదవులు పంచుకుంటే మిగతా పార్టీ వాళ్ళు ఏర్రిపప్పాలా..? వచ్చే ఎలక్షన్ల లో మీ సంగతి చూస్తా అంటూ జనసెన వారు చూస్తున్నారు..
@SantoshDolai-l3t12 күн бұрын
పవన్కళ్యాణ్ లేకపోతే వైసీపీ గాలిలో మీరు కొట్టుకు పోయేవారు
@HariHari-hl1ki11 күн бұрын
వైసిపి కి అసలు సీనే లేదు
@SanthoshKumar-mm1ed12 күн бұрын
పవన్ కళ్యాణ్ లేకపోతే టిడిపి లేదు
@himagiriparasingi814212 күн бұрын
మొదలు పెట్టారా?... పనికి మాలిన రాజకీయాలు... ఇప్పుడు ఏమైంది ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు బాగానే చేస్తున్నారుగా... పవన్ కళ్యాణ్ గారే ఆ పదవికి సరైన వారు.. 💯💯💯💯💯%%%
@pbhaskar723411 күн бұрын
క్యాడర్ కాదు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి సార్
@kumar_law11 күн бұрын
అన్నా పవన్కళ్యాణ్ fans.... మాములుగా లేరు..చెప్పుతో కొట్టినంత పని చేసే కామెంట్స్ 😂❤❤❤bro 🙏
@VaibhavAditya-tq8km12 күн бұрын
భజన చేయండి మునగండి vp లు గా మిగలండి
@praveenguttikonda788412 күн бұрын
ఇది కన్ఫామ్ పవన్ కళ్యాణ్ సీఎం
@rankumogudu-ramaswamy12 күн бұрын
నువ్వు చెప్పినట్లు జరగకపోతే నీ బొక్క పగలగొడతా
@KanimerakaRamana12 күн бұрын
దమ్ముంటే. టిడిపి ఒక్కటే పోటీచేసి గెలిచి. వాళ్ల కుటంబం లో. బాబు గారు. కొడికికి. భార్యకి. కోడలికి. మనవడికి. డిప్యూటి చెయ్యమను. అంతే గానీ. బాబు గారు. పవన్ కళ్యాణ్ గారు. ప్రధాని గారు. తెచ్చుకొనే ప్రభుత్వం. ఇది. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి
@anilthimmisetty753511 күн бұрын
We stand for pspk jai janasena✊
@BentwikBRO11 күн бұрын
TDP కి మళ్లీ పోయేకాలం వస్తుంది ఈసారి ఏం చేసిన గెలవదు B R Naidu క్షమాపణలు చెప్తే ప్రతీకారం తీర్చుకుంటున్నాడు ఇటువంటి రాజకీయం చేస్తే వైసీపీ కి ప్రాణంపోసినట్లే మరియు కేంద్రంతో పోతు పోతుంది
@mobiledaytechnews835611 күн бұрын
This is Right 👍
@Omkaralakshmikolagani-y2r12 күн бұрын
ఇప్పుడెందుకు దీన్ని లేవనెత్తారు?
@SathishkumarKokkanti12 күн бұрын
Are murthi ga frist insurance pettindi pspk matrame tarvata tdp
ఇపుడు మాట్లాడే మనగలు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఎబొక్కలో దాగినారు
@navyadoddi238111 күн бұрын
Edhi pathananeki nandhi jai pawan kalyan jai JSP
@pottangiravi199612 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ గల నాయకుడు cm గా ఉంటే చాలా బాగుంటది
@GowthamRaj36012 күн бұрын
ఒక తెలుగు దేశం అభిమాని గా చెప్తున్నా .., పవన్ కళ్యాణ్ లేకపోతే మన పార్టీ ని ఆ జగన్ భూస్థాపితం చేసేసేవాడు .. దయ చేసి చెప్తున్నా పవన్ కళ్యాణ్ తో విబేధాం తెచ్చుకోవద్దు ..ఆలా చేసిన రోజే టీడీపీ ఖతం అవుద్ది ..ఇది తద్యం .
@jamiraju758412 күн бұрын
మా పవన్ సీఎం చేయమని చెప్పు రా మూర్తి
@rankumogudu-ramaswamy12 күн бұрын
తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం మీడియా కానీ చంద్రబాబుని కాకుండా వేరే వాళ్ళని ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటుందా? ఏం మాట్లాడుతున్నావురా మైదాపిండి?
@vishnuchalla555911 күн бұрын
ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మరు ఈ లోకానందం. కి అధికారం ఇస్తే