సార్ ఈ ముగ్గురు వైసిపిస్ లని జీవతంతం శిక్ష పడాలాలి సార్ అప్పుడే మన లా మీద అందరికీ నమ్మకం కలుగుతుంది
@muralikrishnachandana7320Ай бұрын
Sastri 100% correct Ex home minister Ex home secretary And Jindal ( industrialist) Should arrest
@BoyapatiGovindaraju-df3rvАй бұрын
Good
@Vihari_999Ай бұрын
సినిమాలో లో కొన్ని చూసి.. చా.. అల జరగదు లె అనుకునే వాడిని. జగన్ పరిపాలన చూసాక సినిమాల లో చూసింది చాలా తక్కువా అనిపిస్తోంది..🎉
@PutturGaneshGaneshАй бұрын
👌👍
@durgaprasadgunda4291Ай бұрын
మొత్తానికి కూపి లాగాలి sir, వెనక నుంచి ఎవరు నడిపించారు..... వాళ్లంతా పనిష్మెంట్ కి అర్హులు అవుతారు......ఇది పక్కా బయటికి లాగి, ప్రజలుకి తెలియాల్సి ఉంది....గత ఐదు సంవత్సరాలుగా ఎంత అరాచకం చేసారు వీళ్లంతా అధికారం ను అడ్డు పెట్టీ.....
@rp.v6958Ай бұрын
అవును అప్పటి హోమ్ మినిస్టర్ responsible కదా ,ips లని suspend అయినపుడు
@sathulurivenkatesh6866Ай бұрын
Yes
@MavuriKumaraswamyАй бұрын
Correct పెద్ద వాళ్ళు సహాయ సహకారం లేకుండా ఎవరు చెయ్యరు వాళ్ళను మీన్స్ హోం మినష్టర్ కూడా జైల్ కు పంపాలి
@MuraliKrishna-ny8olАй бұрын
It's true have to take action
@bvssaibabababa3376Ай бұрын
Sastry సర్ చెప్పింది కరెక్టే. కానీ ముగ్గురు IPS లు పై వాళ్ళ మాట విన్నారు అంటున్నారు. కావచ్చు. కానీ వాళ్ళు మరీ WORST గా Behave చేసారు. వాళ్ళ ఇష్టమేనా. వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడాలి.
@chitturivenkateswararao9748Ай бұрын
What an idia sir you are great lawyer
@ShyamSunderMudumbaАй бұрын
WITHIN 48 HOURS AFTER COMPLAINT ACTIONS ON POLICE OFFICERS?
@srinuorugantiАй бұрын
Super ❤❤❤❤❤
@sarmasadyatmikam6438Ай бұрын
ఏపీ వారికి అంత లేదు.ఏపీ వారికి సహనం ఎక్కువ.
@shaikshajahan4227Ай бұрын
శాస్త్రి గారి ఆర్గ్యుమెంట్ ,one way గా వుంది. రాజ్యాంగం అన్న పదం వాడు తున్నారు, వక ముఖ్య విషయం మాత్రం ఇక్కడ తప్పకుండా గుర్తు చేసుకు చెయ్యాలి. ముఖ్య మంత్రి నుంచి,మంత్రు లెవరైన, నిరక్ష రాసుడై వుండవచ్చు,కానీ కార్యనిర్వకుడు మాత్రం సివిల్ సర్వీస్ ఐ వుండాలన్న నిబంధ న must. కాదంబరి ఇష్యూ వెనక ఎవరు అన్నది తెలస్తుందే తప్ప చర్యలకు అంత సులభం గ చిక్కుట కష్టం వకవేళ చిక్కిన అతనికి శాస్త్రీయ రక్షణ వుంటుంది, అందుకని ఈ ఖోజ్జ ఐపీఎస్ లు తల వూపాలె తప్ప boss భుజ కీర్తుల కొరకు Fabricated issue లకు పో కూడదు. ఇక్కడ నోట్ ఫైల్ వుండదు నోటి మాట తొ డైరెక్ట్ చేసే క్రిమినల్ యాక్టివిటీ కి సాక్ష్యం ఏంది? వెనక ఎవరున్నారాన్నది నిరూపితం కావడం అన్నది అంత అషా మాషి కాదు, డైరెక్ట్ ఇన్వాల్వ్ ఐన 3 ఐపీఎస్ లు+ పోలీసు సిబ్బంది, తప్పుడు కేసు పెట్టిన కుక్క నాగేంద్ర మీద మాత్రమే,స్టోరీ ఫూల్ బేస్ లో వుండే అస్కారముంది, వెనకున్న శక్తి ఎవరో ఏ కారణం తొ కథ నడిచింది అని తేట తెల్లమైన, దాని కి సాంకేత పరమైన ఆధారాలు చాల తక్కువ. ఐతే ఈ ముగ్గురు ఐపీఎస్ లు + కుక్క, మేము ఫలానా వాడు చెప్తే చేశాము చేశాం అని తప్పించుకునేందు కు , పైన ఉదాహరించిన రాజ్యాంగ నిబంధన ను ( నిరాక్ష రాస్యుడు, సివిల్ సర్వీస్) ఈ సందర్భం చాల ముఖ్యం న్యాయ స్థానాలు ఈ లాంటి విషయాల్లో జాగ్రత్త గ వ్యవహరిస్తాయి. ఏది ఏమైనా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వం దృఢం గ ఈ విషయం మీద వుంటే ,వెనకున్న శక్తి కి మెడలో తాడు వేయడం పెద్ద పని కాదు Sha NLR
@kasiviswanadhkopparthi8746Ай бұрын
మూర్తి గారు నాది ఒక సందేహం, ఏమిటంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి సుపీరియర్ కదా, ఆయన/ఆమె కార్యాలయం నుంచి వచ్చిన లేఖ లేదా ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం పాటించనవసరం లేదా? వైకాపా హయాం లో రాష్ట్రపతిగా రామ్నాధ్ కోవిద్ ఉన్నప్పుడు తూర్పు గోదావరి జిల్లా శిరోముండనం వ్యవహారం లోను, ఇప్పుడు ముర్ము గారి హయాం దుర్గాదేవి (SI) విషయం లో రాష్ట్రపతి ఉత్తర్వులను బుట్టదాఖలు చేసి అవమానించారు కదా.
@dvspratap8304Ай бұрын
Top leaders ye kadaa ee police officers ni munchesaaru
@TeluguVaallamАй бұрын
ఇదంతా పితలాటకం. అందరికి తెలుసూ జేత్వానిగారి ఇష్యూ, కానీ లాయర్లు తొక్కా తోలూ అందరూ ఆలస్యం చేసి న్యూస్ చేసుకొని ఆమెని సతాయిస్తున్నారు .
@vagvalaharikumar2542Ай бұрын
Who is the main director?
@ravisocialclasses6072Ай бұрын
చట్టాన్ని అతిక్రమించి పనిచేసిన ప్రతీ ఒక్కరిని అరెస్ట్ చేయాలి
@lakshmitransport5850Ай бұрын
Sasttri garu nijam chapparu vallani bokkalo veyyali
@satyanarayanap4957Ай бұрын
ఈ gvs part time leader.. BJP leader అని చెప్పుతాడు.. dailuges baga చెబుతాడు.. బిజెపి షా home minister కు చెప్పి యాక్షన్ తీసుకోండి.. మూర్తి గారు కూడా publicity కోసం?? జవాబు దారి తనం లేదు. టైం పాస్??? రేటింగ్ కోసం తపత్రం..
@nagarajua3251Ай бұрын
3 IPS laku support chestunnada. Jothnani 3 IPS la pai complaint chesindi suspend kabddaru, enquiry lo ee mugguru IPS lu evari orders tho ee pani chesharo valla notinundi cheppani. Prabhutvam action nu eeyana thappu dova pattistunnadu.