రేవంత్ రెడ్డి గారు చేసింది 100% కరెక్ట్ గట్స్ ఉన్న లీడర్
@subhashnayak19412 сағат бұрын
A 56-year-old woman allegedly died by suicide due to fear of losing her house under government's HYDRA demolitions in Kukatpally police station area of Telangana. Dhinni yem antaru
@rohithchandana168811 сағат бұрын
Babu..! Asalu mega family lekapotey allu ledhu..! Jai janasena ilanti nee comments chusam…! Nuvvu revanth reddy supporter kadhu…! Mega ki supporter vi..! Telusu uday kiran vishayam em ayindho andariki..! Personals testey.., pk gari ammani tiditey malli velli tdp tho kalisadhu…! Amma ni tidichina vallatho kalisadhu…! Istam lekapotey.., tappudu comment lu veyaku bro..!
@Distinctthinker11 сағат бұрын
I can appreciate Revant Reddy if he gives justice to everyone in a common way...but this fellow only targets famous/weak/someone who are easy prey to him/his government...what has he done with hydra..is it going to demolish the rich, politician properties..no he won't do it..he is just doing his own politics and this is just a show off...
@kguravaiah961111 сағат бұрын
రేవంత్ గారు, రఫ్ and టఫ్ 100%స్పీచ్ కరెక్ట్
@kalaruseenaiah163211 сағат бұрын
గాడ్స్ ఉన్న తెలంగాణ హీరో మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు🎉
@ganeshjeevan887113 сағат бұрын
దమ్మున్న సింహం రేవంతన్న 🔥🔥🔥 ఏ ఒక్క ముఖ్యమంత్రి అయిన హీరోని ప్రజలతో సమానంగా కొలచి హీరో కి వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడారా ?
@Avl.143volgs12 сағат бұрын
దమ్మున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. 🙏🙏🙏
@venkateswararaojosyula687110 сағат бұрын
తగ్గేదేలేదు అన్నాడు తగ్గిపోయాడు
@KidsArtBoard-qz7os11 сағат бұрын
ఇప్పటివరకు ఒక సీఎం కూడా ఇంత మంచిగా మాట్లాడలేదు . ప్రజల కోసం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు great CM revanth Reddy garu
@sri178739 сағат бұрын
@@KidsArtBoard-qz7os yess, CM is correct
@raghumandaramesh555512 сағат бұрын
రేవంత్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల నిజం అందుకే ఆయనను సపోర్ట్ చేస్తున్నా 🌹
@chelimelasrinivas72112 сағат бұрын
రేవంత్ రెడ్డి గారు అసలు సిసలైన దమ్మున్న ముఖ్యమంత్రి ❤
@srinuvasurao459212 сағат бұрын
ఈ రోజు Cm రేవంత్ గారు స్పీచ్ మైండ్ బ్లోయింగ్ 👌👌🔥1000/శాతం AA తప్పు ఉంది అతనికి శిక్ష పడాలి 😡
@YRampandu12 сағат бұрын
యాక్సిడెంట్ అయ్యిందా కన్ను పోయిందా కాల్ పోయిందా కిడ్నీ పోయిందా ఏం మాట్లాడవా అన్న రియల్ హీరో ద రేవంత్ రెడ్డి.
@kotaiahsunkara7 сағат бұрын
సూపర్ గా చెప్పారు ❤❤❤
@Anaparthi.nvs.narayanaAnaparth12 сағат бұрын
ఇలాంటి అద్భుతమైన సింహం లాంటి ముఖ్యమంత్రి ని చూడటం మొదటి సారి
@KidsArtBoard-qz7os11 сағат бұрын
కేసీఆర్ వద్దు కేటీఆర్ వద్దు ..జై సీఎం రేవంత్ రెడ్డి గారూ..
@mrkmrk-bi7qe11 сағат бұрын
ఫస్ట్ టైం ఒక సీఎం కామన్ మ్యాన్ గురించి ఇంత చక్కగా వ్యవహరించడం నిజంగా హాట్స్ ఆఫ్, కానీ హైడ్రా విషయంలో కొంచెం బాధేసింది హైదరాబాదులో కూడా ఎంత కొంత న్యాయం చేస్తే ఇంకా బాగుంటుందని ఆలోచన అంతే
@KMLK78612 сағат бұрын
రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవమే 🙏🙏🙏🙏
@kallemdhayakar603212 сағат бұрын
అన్నవాడు ఐకాన్ స్టార్ కాదే ఆటిట్యూడ్ స్టార్ వాడు ఆటిట్యూడ్ స్టార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే నాకు మబ్బులు విడిపోతున్నాయి ఆ తల్లి ఆ బిడ్డ పైన చూపించిన ప్రేమ గురించి చెబుతూ ఉంటే నిజంగా నేను ఎమోషనల్ అయ్యాను ప్రభుత్వం వాడి మీద సరైన చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@jusbegining11 сағат бұрын
jai red flower star
@dareanddashgamer23912 сағат бұрын
రేవంత్ గారు కరెక్టుగా చెప్పాడు సినిమా వాళ్లకు ఇప్పటికైనా బుద్ధి చెప్పండి చనిపోయిన వారిని పరామర్శించకుండా హీరో నీ పరామర్శించడం కరక్ట్ కాదు
@kuwaitq784210 сағат бұрын
Great leader రేవంత్ రెడ్డి జి....
@KidsArtBoard-qz7os11 сағат бұрын
మొదటిసారి ఒక్క మంచి సీఎం ని చూస్తున్న గ్రేట్ సీఎం రేవంత్ రెడ్డి గారూ..
@pruthviraj524712 сағат бұрын
మళ్ళీ ఒక మెట్టు ఎక్కేసారు @సిఎం❤
@prasadbc293410 сағат бұрын
ఒక సినీ నటుడి.. ఓవర్ బిల్డప్ కారణంగా.. ఒక తల్లి చనిపోయింది.. ఒక పిల్లాడు చావుతో పోరాడుతున్నాడు .. రేవంత్ గారి.. ఆవేదన అభినందనీయం .great CM గారు 🙏
@suryameets13 сағат бұрын
Raventh stand for common people . Definitely, other politicians learn from him .
@srinubonthu772712 сағат бұрын
CM revanth Reddy 100% correct
@rajnikanthd37918 сағат бұрын
what for common people he removed our outsourcing job in gov organisatzations and putting his congress people for political work. only concered about his politics . his hurt ego
@RAJ-_-WONDERZ12 сағат бұрын
🪷బీజేపీ🌳🌳🌳చెట్లు🪓నరికేవాడికి అవార్డు ఇస్తే ఇక మంచి చిత్రాలు ఎవ్వరు తీస్తారు ⁉️
@jaligamaashwanth893711 сағат бұрын
@@RAJ-_-WONDERZ award వచ్చింది acting కి సినిమా కి కాదు
@sivakrishna119311 сағат бұрын
Kani director tana talent anthe use chase koth taraha smaglling ela cheyalo taleparu😊
@MaheshLam11 сағат бұрын
@@jaligamaashwanth8937puspa lo smugling chese hero ki icharu
@jaligamaashwanth893711 сағат бұрын
@@sivakrishna1193 ఆ సినిమా లో అన్ని rajanakalam నాటి technics అయ్యా eppudu forest officers oka sandpaper godali even paint tinner kuda carry చేస్తున్నారు
తెలంగాణ ప్రజల అదృష్టం మీలాంటి మనసున్న లీడర్ cm కావటం 👏
@dommatisuresh11 сағат бұрын
అల్లు అర్జున్ సారధి అవార్డు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను బిజెపి గవర్నమెంట్ జై భీమ్ సినిమా కీ అవార్డులు ఇయ్యరుఅల్లు అర్జున్ స్మగ్లింగ్ చేసే వాళ్ళకి చెట్లు నరికే వాళ్ళకి అవార్డులు ఇస్తారు
@angothsureenddhar40318 сағат бұрын
evadra nuvvu erripukula unnav😂😂😂
@KaliVenkataratnam12 сағат бұрын
సమానంగా చూశారు. సార్ రేవంత్ సార్
@rameshvarma846612 сағат бұрын
రేవంత్ రెడ్డి బాగా చెప్పారు...అల్లు అర్జున్ ఇంత చిల్లర గా బిహేవ్ చేయడం టూ వరెస్ట్
@Vasybits11 сағат бұрын
నేను ఒక ఆటో డ్రైవర్ కానీ రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడిన మాటలకి ఆ డేరింగ్ హాండ్ ఆఫ్
@kotaiahsunkara7 сағат бұрын
నేను కూడా ఆటో డ్రైవర్ నే సీఎం గారి కి ❤❤❤❤
@srinivasaraog475511 сағат бұрын
దమ్ము ధైర్యం తెగింపు ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి... 🌹🌻💐💯👍
@gunnojuramesh981411 сағат бұрын
తెలంగాణ సీఎం నిజంగా దమ్మున్న సీఎం అబ్బా ఎవరు ఒప్పుకున్నా లేకున్నా సినిమా వాళ్ళని అంటే కొన్ని నష్టాలు ఉంటాయి అని తెల్సి కూడా ఎవరికి బేధరకుండా అసెంబ్లీలో ఒక్క ఓక్కరికి ఉచ్చ పోయేంచాడు జై రేవంత్ అన్న 😊
@sanjaynarise744613 сағат бұрын
Comman Man CM.. Jai revanth reddy
@RAJ-_-WONDERZ12 сағат бұрын
🔸AA ఆ రోజు అస్సలు వెళ్లాల్సిన అవసరం లేదు‼️ 🔸మోదటిగా నవ్వుతున్నాడు & ముద్దులు🤔 🔸చేతిలో టీ/కాఫీ🤔 🔸పోలీసు న్యాయ వ్యవస్త మరియు దేశరాజకీయం సిండికేట్ అయ్యినాయి‼️💯✅
@SGSreepeetam-mt3tk12 сағат бұрын
సినిమాలలో వల్గారిటీ, anti social activities ఉండకుండా law తీసుకురావాలి...
@venkateswararaokoneru5111 сағат бұрын
100% రేవంత్ రెడ్డి గారు కరెక్ట్
@sambapalamner310712 сағат бұрын
రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా మాట్లాడారు
@srikanthburra462511 сағат бұрын
ఈ విషయంలో మాత్రం సీఎం కరెక్ట్ గా ఉన్నాడు
@pavanmessi_official462412 сағат бұрын
Correct matladaru sir meeru super😢🙏🏻
@siriyalaeswararao228812 сағат бұрын
Dynamic leader Revanth Reddy Sir మీరు చెప్పింది 100% కరెక్ట్ సర్ వీళ్ళు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు
@sureshactor376013 сағат бұрын
CM revanth reddy guds unna leader
@Mkr-worldd11 сағат бұрын
రేవంత్ రెడ్డి గారు 100% కరెక్ట్ సార్ 🙏
@nagarjunaguggilla35312 сағат бұрын
Love ❤️you రేవంత్ రెడ్డి గారు
@VenugopalDivi10 сағат бұрын
Telangana cm revanth Reddy garu allwasys ❤❤❤❤❤
@gundojusuresh318713 сағат бұрын
Aa ni uthiki aaresaaadu.... hatsoff revanth sir
@bogeanreddy10 сағат бұрын
రియల్ హీరో రేవంత్ రెడ్డి ❤️❤️❤️❤️
@udaykumar-ni2sd13 сағат бұрын
Revanth garu correct
@SGSreepeetam-mt3tk12 сағат бұрын
Hats off to revati. మీకు న్యాయం జరగాలి అమ్మా.
@BVNRPAVANKUMAR12 сағат бұрын
Revanth Reddy version is Correct 💯
@padmavathikaruchola403711 сағат бұрын
రేవంతి రెడ్డిగారి లా ఉండాలి.అన్యాయం జరిగితే చిన్నా పెద్ద తేడాలేదు ఆయనకు.మనకు ఇక్కడ అలా లేదు అక్రమార్కులు అందరూ బయటే ఉన్నారు
@ladivenky666012 сағат бұрын
CM Revanth sir 👌👌👌👌🔥🔥🔥🔥🔥
@nagarjunaguggilla35312 сағат бұрын
రేవంత్ రెడ్డి సూపర్ గా చెప్పారు 🙏🙏
@vinodkumar-io5lz12 сағат бұрын
రేవంత్ రెడ్డి కరెక్టు ఆయన ముఖ్యమంత్రి కరెక్టు చెప్పాడు
@rajukorem438313 сағат бұрын
One and only daring cm revanth anna
@subrahmanyam812112 сағат бұрын
రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ రేవతి ఫ్యామిలీ కి న్యాయం జరగాలి నిందితులు లకు శిక్ష పడాలి
@dillreddyreddy343111 сағат бұрын
Correct 💯 this is real really good speech
@vinodkumar-io5lz12 сағат бұрын
అభిమాన రక్తం తాగుతున్నారు
@hanumanthyadival78699 сағат бұрын
Yes bro
@akshithjuloori195613 сағат бұрын
Anumula Revanth Reddy antay wild fire 🔥🔥🔥🔥
@srinuarumula11 сағат бұрын
నేను అల్లు అర్జున్ సినిమాలు చూడడం బంద్ చేస్తాను బ్లాండ్ బ్లాండ్ మూవీస్ అల్లు అర్జున్
@pailijanakirao914012 сағат бұрын
Excellent revanth sir👏👏👏
@srimahi64312 сағат бұрын
Supper power King.off..star cm..gaaru
@RAJ-_-WONDERZ12 сағат бұрын
⏩ఒక మాస్ హీరో... మాస్ ఏరియాకి వెళ్ళకూడదు‼️🤔 👍💯✅
@ప్రసాద్వుయ్యూరి8 сағат бұрын
నేను రేవంత్ రెడ్డిగారిని 200% సమర్ధిస్తున్నాను.
@rakeshreddy241612 сағат бұрын
Superb revanth sir
@Firewords67812 сағат бұрын
TV 5 news shiva garu namaste brother correct 💯🙏
@ImamHusain-c1z12 сағат бұрын
Cancel Allu Arjun national award
@raghurambabu867212 сағат бұрын
Yes very very good
@padmanabhavadde750512 сағат бұрын
Cm garu 100% nijame chepparu kadha.... Hero's em God's kadhu..... Mundu mana janalaku yeppudu buddi vastundho..... Hero's kosam inthalaa pichhi yenti....
@jagarapuramesh875211 сағат бұрын
చిరంజీవి గారు లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడ?
@pallerlahealthadvicea2zmed2148 сағат бұрын
ముఖ్యమంత్రి అంటే ఏంటో చూపించారు శ్రీ రేవంత్ రెడ్డి గారు. హ్యాట్సాఫ్ Sir👌
@KidsArtBoard-qz7os11 сағат бұрын
తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేసే గొప్ప CM రేవంత్ రెడ్డి గారు ..ఇప్పటివరకు నేను చూసిన వారిలో..గొప్ప నాయాకుడు రేవంత్ రెడ్డి గారూ
@THEKARNA10010 сағат бұрын
We Always Support CM Revanth Reddy Gaaru
@kalaruseenaiah163211 сағат бұрын
ఇది 100% నిజం 💐👍💯🙏
@RAJ-_-WONDERZ12 сағат бұрын
🔸ico"N" Brand Name 🔸falco"N" Vehicle Name 🔸arju"N" His Name 🔸N అక్షరం శక్తి బాగా 📈పెరిగి ప్రస్తుతం 📉పతనం అవుతోంది‼️💯✅
@Freebirdvarma11 сағат бұрын
Peruguta viruguta korake
@Rs-qt7wi10 сағат бұрын
Thats correct and right decission. Why need that benifit shows? Benifit to whom?
@beemeshreddyrajula8138 сағат бұрын
రేవంత్ రెడ్డి గారు 100% కరెక్ట్ గా చెప్పారు❤❤❤❤❤❤
@VarahalaBabuCVNAgriculturefarm12 сағат бұрын
Great human being CM, guts unna CM.
@MRRMUSICWORLD13 сағат бұрын
Super decision revanth reddy garu
@sarmam475312 сағат бұрын
Good decision by CM in banning benefit shows and increase in ticket rates.
@satyanarayanamakineni403413 сағат бұрын
Super news
@RajendraPrasad-kf4mn11 сағат бұрын
రేవంత్ రెడ్డి గారు చెప్పింది నూటికి నూరుపాళ్ళు కరెక్ట్. నేను రేవంత్ రెడ్డి గాని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను
@k.ramana921712 сағат бұрын
సారు చెప్పింది 100% కరెక్ట్
@Aliviganollu11 сағат бұрын
Super sir 🙏 👏 🙌 👍 👌 ❤️ 🙏
@chramana429210 сағат бұрын
ఎవరికి కోపం వచ్చిందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం విపరీతమైన కోపం వచ్చింది అల్లు అర్జున్ మీద నేను నిజానికి అల్లు అర్జున్ అభిమానిని కానీ రేపటి ప్రాణాలు పోవడానికి కారణమైన అల్లు అర్జున్ సినిమాలు ఇక చూడవద్దని నిర్ణయించుకున్నాను
@krishnakumarsureddy250010 сағат бұрын
రోడ్డు షో లేకుండ అల్లు అర్జున్ వస్తాడా? అతను చాలా అహంబావి. ఈ విషయం దశాబ్దంన్నర క్రితమే గమనించాను.
@kalavathipusuluri-rc4ny8 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌 రేవంత్ రెడ్డి గారు చాలా కరెక్ట్ గా మాట్లాడారండి
@Nlr_Entertainment7 сағат бұрын
రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం గొప్పది ఇలాంటివి భవిష్యత్తులో ఎప్పుడు జరగకుండా తీసుకోవడం చాలా గొప్పది👏👏👏👏👏
@muralimurali358 сағат бұрын
Revant sir very great speech
@nichenametlalakshminarasim90888 сағат бұрын
రెమ్యూనరేషన్ 300 కోట్లు తీసుకున్నప్పుడు కనీసం 1 % 3 కోట్లు అయినా ఇవ్వొచ్చు కదా
@vamsilee45811 сағат бұрын
0:48 కాబట్టి మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏం చేస్తున్నారు వెంటనే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి మళ్ళీ జైలు పడేయండి మన రేవంత్ అన్న చెప్పింది 100% కరెక్ట్ కాబట్టి కచ్చితంగా అల్లుడు జైల్లో పెట్టి ఉతికే ఏంటి లాఠీతో ర ఉతికే యాలి పెట్టేయండి వెంటనే
@sv220011 сағат бұрын
రియల్ హీరో రేవంత్ సర్ కు రీల్ హీరో సరిపోడు అనిపించారుగా , అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇప్పటికే చాలా చాలా గా పలువిధాలుగా , హాయ్ హాయ్ రే సర్, కరెక్ట్ గా చెప్పారు సర్ 👍👍
@shaikshoukath21012 сағат бұрын
Anchor dialogues super ravanth ready super ❤ good to hear right words .....
@ABVKSS11 сағат бұрын
అల్లు అర్జున్ ని ఇండస్ట్రీ నుండి బ్యాన్ చెయ్యాలి
@RameshSriramaneni10 сағат бұрын
సూపర్ రేవంత్ రెడ్డి గారు
@HemanthRailways11 сағат бұрын
public should teach a lesson to this industry
@bhargavaguttula620711 сағат бұрын
Yes. 100% correct.
@PoolavanamManoharam13 сағат бұрын
Yes,💯
@gandhavallaganesh158410 сағат бұрын
సూపర్ సార్
@DurgaPrasadguttula-sz5fj11 сағат бұрын
Revanth Reddy Garu 100 % right
@BUDURUBROTHERS-o5d10 сағат бұрын
చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒకటే రేటు ఫిక్స్ బెనిఫిట్ షో ఇవ్వడమే ఆపేయండి ఇదే ప్రభుత్వానికి ఇచ్చే సలహా సార్
@SScollection9488 сағат бұрын
Shivanna meeru nijamaina journalist.. Anna mee nijayatiye meeku srirama raksha❤