ఒక ఎంపీ ని టార్చర్ చేయడం ప్రపంచ చరిత్రలో లేదు...ఒక ఆంధ్ర ప్రదేశ్ లో గత ప్రభుత్వం లో నే జరిగింది.. ఎంపీ జోలికి వెళ్ళాలి అంటే కొన్ని రూల్స్ ప్రకారం పోవాలి ....కానీ పోలీసు లు రూల్స్ వ్యతిరేకంగా వ్యవహరించినారు
@vensunАй бұрын
I agree with Raju garu. AP government should think about Raju garu concerns. Other wise people will loose confidence on AP government.
@Prasad50168Ай бұрын
We support Raju garu
@VijayalakshmiBoppudiАй бұрын
సస్పెండ్ చాలదు వాళ్లకు ఏ జాబ్ లేకుండా చెయ్యాలి.
@janakiramarajup4791Ай бұрын
జగన్ పేలస్ లన్నీ చెక్ చేస్తే .. అందరూ దొరికేస్తారండి...
@RajuRavipati-f8vАй бұрын
రాజుగారు ఈమధ్య సరిగా కనబడట్లేదు మీరు మీ పార్టీలో ఉన్నప్పుడు బాగా కనిపించారు రోజు చూసే వాళ్ళు మిమ్మల్ని కానీ మధ్య బాగా దూరంగా ఉన్నారు మీడియాకి మీ వీడియో ప్రతిదీ చూస్తున్న నేను
@GeddiVenkateshАй бұрын
Very good dessition.
@prasadkdr2191Ай бұрын
Department లో ఇంకా జగన్ మనుషులు చాల మంది ఉన్నారు.
@SarathKiranCh-g3oАй бұрын
Justice is delay justice is denoyed.నాకు కరెక్ట్ మాటలు రాక పోయినా పెట్టాను.
@Ram-fy4ssАй бұрын
మీకు mp seat రాకుండా చేసినప్పుడే తెలుసుకోవాలి రాజుగారు ఇలాంటివి జరుగుతాయని
@durgaprasadgunda4291Ай бұрын
కాదు కానీ sir, ఇలా ఎందుకు wait చేస్తున్నారు.....మరి మన HM madam, CM sir, DGP sir ఏమి చేస్తున్నారు...... అదే చిన్న స్థాయి అయితే ఈ సరికే అరెస్టు చేసి పెద్ద హల్చల్ చేసేవారు.....ఎందుకు ఈ పక్షపాతం.......
@kumarswamy9618Ай бұрын
CBN & Pawan has to reply. Seriously, HM has to respond.
@lekshaavanii1822Ай бұрын
Justice for. RRR
@srinimba7656Ай бұрын
Sir almost got it .just wait sie .pls pls
@krish-zh3lcАй бұрын
రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసిన ప్రతి అధికారిని సస్పెండ్ చేయడమే కాదు, కఠినంగా శిక్షించాలి. అలా చేయని పక్షంలో రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీకి కూడా 11 తథ్యం. దేశంలో దేశ రాజ్యాంగం అమలు జరిగి తీరాలి.
@venkateswararaoummaneni6253Ай бұрын
C m should take actions against dirty politicians and dirty officers
@venkataramanadudipalli5226Ай бұрын
CM sir Sunil meeda ventane action teesukomdi suspend cheyyadam kadu dismissed from service cheyyali
@vensunАй бұрын
I agree with Raju garu. AP government should think about Raju garu concerns. Other wise people will loose confidence on AP government.
@Since_1989Ай бұрын
Suspend cheste , athanu UPSC ki ,court ki veltharu, proofs submit cheyali , avi cheyalekapothe, suspension revoke chestaru, appudu villu fail ayyaru ani , athani mistake ledu ani pracharam chestaru. Pakka proofs tho suspend chestaru, wait some days
@smd.yusuff1122Ай бұрын
Arrest Cheyali
@kumarswamy9618Ай бұрын
I am absolutely TDP FAN AND PAWAN IS MY FAN. IF RRR NOT GET HIS JUSTICE, WE CAN WALK OUT. HE IS THE MAN. RAJULAKU RAJU. BUT I am an yadav. Don't think I am Raju.
@commonman6304Ай бұрын
న్యాయం మాట్లాడే వారు.. న్యాయం చేసే వారు.. అందరూ “రాజు”లే, మిత్రమా..!! పుట్టుకతో వచ్చేది కాదు.. ఆ లక్షణం..!! నువ్వూ.. “రాజు” వే..!!
@dayanandraotangeda1708Ай бұрын
Mla situation intha worst unte common man mimmalni ala nammutaru unfortunate
@lavanyasolutions4447Ай бұрын
RRR ఇవతలి వాడు పోలీసోడే అవతలి వాడు పోలీసోడు ఒక లంచగొండి గవర్నమెంట్ వాడ్ని ఇంకో గవర్నమెంట్ ఉద్యోగి కాపాడి నట్లుగా ఒక పోలీసోడు ఇంకో పోలీసోడ్ని కాపాడతాడు ఖచ్చితంగా..ఒక ఆడదాని కేసు కాబట్టి తొందరగా చేసారు.మీ విషయంలో ఆలస్యం అవుతుంది. అలాగే ఎవడైతే పోలీసోడు ఉన్నాడో అదే ఒక సామాన్య వ్యక్తి అయితే బ్రతనిస్తాడా పోలీసోడు .ఈ ప్రశ్న భారత దేశంలోని ప్రతీ మధ్యతరగతి, పేద వాళ్ళు ప్రశ్న చిరకాలంగా.ఈ దేశంలో ఒక యస్ సి, యస్ టీలకు తప్ప పోలీసోడి వళ్ళ మిగతా వాళ్ళకి న్యాయం జరగదు నరకం తప్ప.
@harivarma527Ай бұрын
Rrr ki nyayem cheyali
@TeluguvehiclesАй бұрын
రాజుగారు జగన్మోహన్ రెడ్డిని పిలిచి అతనితోటి మాట్లాడకండి నీకు ఉన్న విలువ పోతుంది అసెంబ్లీలో మాట్లాడారు మీరు జగన్మోహన్ రెడ్డి తోటి
@ramakrishnabotcha9309Ай бұрын
Sir, RRR గారు, అప్పుడు మీ గుండెలపై ఎక్కి కూర్చున్న, వాడు ఎవడు? సార్
@naveen356Ай бұрын
JUSTICE for RRR
@semilong-gb8hpАй бұрын
RRR GARU, Suspension is only first step towards justice. But police must take immediate action to preserve call data before RRR was arrested and when criminals attempted to kill RRR in the custody. Call data is Critical to solve RRR case
@krishnamudraboina9727Ай бұрын
RRR ku nyamjaragali
@GurralapaparaoGАй бұрын
R R R garki Nyayam cheyali
@swarnakumariv3352Ай бұрын
All the best RRR. sir. God is great sir !👍🙏
@nvenkateswarararao5334Ай бұрын
RRR ki Tappakunda justice cheyali
@pnssarmapns6734Ай бұрын
HM అసమర్ధత.మీరు HM AYITHE బాగుంటుంది
@srinimba7656Ай бұрын
Raju gaaru .pls be patiencs sir.
@VenkateshwarluNelakurthiАй бұрын
మ 13:18 డై
@కామసానివెంకటరెడ్డిАй бұрын
రాజు garu ki న్యాయము జరగాలి నీతి నిజాయితీ గల naayakulu rrr garu జై టీడీపీ జై CBN garu
@mohana7965Ай бұрын
Why the courts are not asking the same question as why some has to abscond and come to courts for bails
@venkatyedlapalli851Ай бұрын
Raju garu Feel so bad to hear your words Please trust my words even if I am nobody Revenge when taken in cold is sweet Noose is being tightened behind closed doors with a plan not to leave any chance for the culprits to wiggle
@KoteshwaraoThammineniАй бұрын
Go for cbi enquiry though court
@RA-wi5dkАй бұрын
Action should be taken immediately
@amaralingamchanamolu8073Ай бұрын
Chandraiah gari role Chala badakaramuga unnadi. RRR garu mee paristhithi chusthunte chala jali vesthundi. Chandraiah Gari mind set maralani koru kuntunnaru AP prajalu.
@ratnajiraok9949Ай бұрын
Sir, ఆట మొదలు పెట్టే ముందు...ఫీల్డ్ ప్లేస్మెంట్ perfect గా set చెయ్యాలి..you know.. Right people at right place, సాక్ష్యాలు బలంగా సేకరించాలి, మంచి ఆఫీసర్స్ ను ఆయా ప్లేసులో నియమించాలి, జడ్స్ ప్యానెల్ కూడా సెట్ చెయ్యాలి, అన్నిటి కంటే ముందు, బ్లాక్ షీప్స్ ను ఏరివేయాలి...so వీటికి కొంత టైంకావాలి..ఇంకా ముఖ్యంగా..వాళ్ళ పాపం పండాలి..రాజుగారు మీ విషయంలో, సెకండ్ అభిప్రాయం లేదు సిర్..రాష్ట్ర ప్రజలందరూ...మీ వెనుకే...be brave..be patient...
@kumarswamy9618Ай бұрын
We don't want time on RRR.
@nrnarayana3278Ай бұрын
JAI TDP JAI CBN GARU
@SìvaVallepaĺliАй бұрын
Sir Tondhara padakandi me case jagan tho linklo unnadhi
@YodhaakshayaGhattamaneniАй бұрын
Oka mp gaariki ela jarigite Nyamledu govt chaatagaanitanam
@tataraogokina5291Ай бұрын
సెంట్రల్.....bjp is very best సపోర్ట్ జె బ్యాచ్ సార్ ఐ ఆమ్ స్ట్రాంగ్ లీ బిలీవ్ సార్
@shyamburada9645Ай бұрын
Anitha unfit for Home minister Achanna Naidu correct mogudu
@ranaprathik5538Ай бұрын
11
@rajasekharpolavaram6529Ай бұрын
Jaicbn jainaralokesh
@puttajrlswamy1074Ай бұрын
మీకు, జె సి కి, పట్టాభి కి సరిఅయిన న్యాయం జరగడం లేదు.
@palurisivakumarkumar7671Ай бұрын
Evvanee jaruguthaye k jagan govt lo jarigina godavalu appudu policelu Eppudu akkada
@ananthasyamalapalli6927Ай бұрын
Ee policelu chalalujars
@VinodKumaryadav-yz6nvАй бұрын
Waste tec people entire telecast sound is ill and sound is crossover very much distributed and not unable to listen
@kumarswamy9618Ай бұрын
RRR GARU, YEMITANDI, YEE PARISTHITHI? JUST COME OUT OF THE PARTY AND WILL FIGHT
@venubabunamineni6273Ай бұрын
రఘు రామ రాజు గారు మీ మాటలు నిజాయతీగా ఉన్నా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దీని వలన మీరు మీ చుట్టూ ఉన్న అందరిని మీకు దూరం చేసుకుంటున్నారని .... మీరు భవిష్యత్తులో మీకు ఎవరి సహకారం పొందలేరని అనిపిస్తుంది. మీ గొంతే మీకు ఆయుధం మరియు శత్రువు అని నేను బలంగా నమ్ముతున్నాను. మీరు చాలా ఆవేశంతో తొందర పడుతున్నారు.....
@VijayaLakshmi-du9edАй бұрын
Raju garu meeru ante CBN sir ki respect.not to worry about your case
@nwesgkАй бұрын
ఫౌండేషన్ గట్టిగా ఉంటే తప్పించుకో సార్.. ప్రస్తుతం అన్ని కేసులకి చంద్రబాబు గారు ఫౌండేషన్ వేస్తున్నారు.. అది కూడా స్కిప్ కాకుండా ఉండేటట్టు,.. చూద్దాం ఏం చేస్తాడు.. ప్రజలు అనుకున్నది చేస్తే మల్ల గెలుస్తాడు లేకపోతే.. రాజకీయ సన్యాసం గ్యారెంటీ..
@devineniramakrishna5486Ай бұрын
Prabhavati meeda kuda action theesukovali
@pinnamaneninageswararao1635Ай бұрын
నువ్వు అసలు వైసీపీ కి ఎందుకు వెళ్లవు 😅
@tataraotatarao2377Ай бұрын
పోలీస్ లో కొందరు ఇంకా వైసీపీ మత్తులో ఉన్నారు
@RA-wi5dkАй бұрын
Vote for Justice for RRR
@jayasankaryanamandra2362Ай бұрын
M P గా వున్నప్పుడు బాధా రు కదా. బీజేపీ ఏమి చెయ్యలేదే ఏమి పీకలేదే? మోడీ amitsha ల గురించి అనండి
@pinnamaneninageswararao1635Ай бұрын
😮😮😮😮
@venkatyedlapalli851Ай бұрын
And please don’t put Naidu garu under pressure & push him to make a mistake Please understand the game is on sir
@mohana7965Ай бұрын
Courts lo bails vastunte police lu pattukoni matram enduku cheppandi babu
@mohanarao2007Ай бұрын
The CM chandrababu must suspend sunilkumar
@narikismavАй бұрын
The problem with RRR’s case is it’s impossible to pin point an Officer for wrong doing
@kiran96412Ай бұрын
Custodial torture prove ayindi kada army hospital ye proofs icharu inkem kavalandi. False report ichindi prabhavathi inthakanna proofs deniki undavu.
@commonman6304Ай бұрын
RRR is absolutely Right..!! Justice should be delivered to him without further delay..!! కాదంబరి జత్వాని కేసులో.. RRR కేసులో.. modus operandi.. same..!!
@amaralingamchanamolu8073Ай бұрын
Chandraiah gari attitude chusthunte Jagan gadi fate mudu puvvulu aru kayalulaga unnadi.
@rajpendurthi6660Ай бұрын
Jaswani provided appropriate evidence to prove that the case fabricated by police was false, which helped investigators to track and prove that the case is not true and proceed with case faster way. But RRR failed a case for investigation without any evidence. So it needs government to investigate and prove the involvement of the individuals he mentioned in his case.
@gummadisridher7584Ай бұрын
Cbn not action
@u.sivaprasadarao9901Ай бұрын
Sir miru malli putteru Ap government vadaladu
@guthidattatreyababu2429Ай бұрын
RRR to be made Home Minister to see the end of these Ychip criminals, JPS officers
@amaralingamchanamolu8073Ай бұрын
Modi anda dandalu unnantha kalamu Jagan nu kani , Sunil Ni kani evaru yemi peeka leru. Modiki Chandraiah anda unnantha kalam yemi jaragadu.
@perumals4875Ай бұрын
Mana AP police vallani enquiry cheyyataniki AP POLICE PANIKI RAARU .entukkande chaala manthi jagan foot naa......na Valle gada .other state police raavali.antullonu TS gani Karnataka gani kakunda veere state police raavali.
@MUSIC52600Ай бұрын
Raju garu, You and all the TV Channels are not bold enough to mention the ROLE OF THE SPEAKER and the leader of the house ( Lok Sabha) in the ATROCITIES ON YOU. Both of them DID NOT CARE TO SPEND even 5 minutes on the issue of A SITTING MP?? Really SHOCKING?? Is this a democracy sir???
వీళ్ళందరూ ఇల్హంక ప్యాలెస్ లో వుంటారు. పోలీసు లు అక్కడికి వెళ్తే అందరూ దొరుకుతారు.
@amaralingamchanamolu8073Ай бұрын
Unnadantha Chadraiah Gari daggara unnadi. Puvvulalo petti marala State Ni Jagan gadi chethilo pedathadu.
@VenkataRamana-yv7vrАй бұрын
రాజు గారికి న్యాయ౦ జరగాలి.
@satyanarayanap4957Ай бұрын
ఇమ్మొపాజిబుల్😢.. మోడీ బిజెపి పర్మిషన్ కావాలి. మీకు ఎంపీ సీట్ రాకుండా జగన్/మోడీ అడ్డు చెప్పారు మీకు తెలియదా. రాజీ పడి బ్రతుకు తున్నారు మీరు, టీడీపీ, వైఎస్ఆర్ కూడా..totally AP political leaders 😂😢😅
@sachutuniАй бұрын
ఇదేమిటి మీరు ఇంకా update కాలేదు. కొత్త బూతు కధ మార్కెట్ కు వచ్చేసింది. ఇక మీరు challenges, అరుపులు బల్లలు గుద్దడం. ఉండాలి కదా..ఓహో జానీ janasena, పవన్ గారి స్ఫూర్తితో ముందుకు వెళ్లే వాడు అనా..
@venkatakrishnan9431Ай бұрын
T. V.. 5.s.u.p.e.r..g.o o. D
@lakshmisrinivasbonam863Ай бұрын
వీదిమొహం పొలీస్ ఆఫీసర్లా లేదు. కరుడుగట్టిన పేద్ద గూండల వున్నాడు.