అందరికీ తెలిసినవే అమెరికా జగన్ ని జైల్లో పెట్టలేదనే ఇంగిత జ్ఞానం లేకపోవడం జనాల్ని తప్పు దోవ పట్టించడమే. సొల్లు ఆపి అధికారంలో ఉన్న మీరేం చేస్తారో చెప్పవయ్యా. ప్రజల మీద పెను భారం పడే ఒప్పందం రద్దు చేసే దమ్ముందా? చేతకాదు, చేవ లేదు. ప్రజా వ్యతిరేకత మూట గట్టుకుంటున్నారు. మీరెలాగూ స్వయంగా చర్యలు తీసుకోరు. కనీసం ఎసిబి కి ఇచ్చిన ఫిర్యాదు మీదైనా కదలండి. మీ క్రెడిబిలిటీ పణంగా పెట్టకండి.
@kmitt617219 сағат бұрын
paytm paid batch morugu thondhi . ee name tho, anni chotla comments. siggu leni ycp psycho jagan paid batch.