అదిరిందమ్మా అనిత! | Home Minister Anitha & Deputy CM Pawan Kalyan | Shiva Explained | TV5 News

  Рет қаралды 253,288

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 308
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 9 сағат бұрын
చాలా హుందాగా మాట్లాడేరు, ఒక బాధ్యాయుత మంత్రిగా మాట్లాడేరు. 👍🏻
@arkadusgovindarajulu9402
@arkadusgovindarajulu9402 12 сағат бұрын
Very good real analysis.Tq.
@gaderameshbabu9248
@gaderameshbabu9248 12 сағат бұрын
Excellent attitude అమ్మ 🙏🙏
@raghumandaramesh5555
@raghumandaramesh5555 13 сағат бұрын
🌹 మంచి విశ్లేషణ శివ గారు
@ramskalloji7248
@ramskalloji7248 12 сағат бұрын
అవును సార్ మేడం అనిత గారు పవన్ కళ్యాణ్ గారి అర్థవంతమైన ఆవేశాన్ని చాలా చక్కగా పాజిటివ్ గా అర్ధం చేసుకున్నారు , కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి గోతికాడ నక్కల్లా పొంచి ఉన్న వైసీపీ paytm కుక్కలు పండుగ చేసుకోవాలని చూసారు కానీ మేడం అనిత గారు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు , హాట్స్ ఆఫ్ మేడం అనిత గారు 🙏 జై జనసేన ✊
@veeranagamma6596
@veeranagamma6596 10 сағат бұрын
🙏🙏🙏👌👌👌🌹🌹👑👑👌
@fathimunnishabegum6478
@fathimunnishabegum6478 9 сағат бұрын
@@ramskalloji7248 that is power of education.
@sekharmc77868
@sekharmc77868 6 сағат бұрын
Yes.
@dayakaramaravathi7850
@dayakaramaravathi7850 11 сағат бұрын
Super అమ్మ...nv Positive ga ఉండండీ Pawan Kalyan Garu ... జై ఆంధ్రా
@JANGOLAESWARANNA-ev8zt
@JANGOLAESWARANNA-ev8zt 10 сағат бұрын
అనిత గారికి అన్ని తెలుసు, ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు.
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 10 сағат бұрын
హోం మినిస్టర్ చాలా హుందాగా మాట్లాడారు. రాజకీయాల్లో సందర్బశుద్ధి చాలా అవసరం. ఈవిషయంలో పవన్ గారి ఆవేదన మాత్రమే చూడాలి.
@veerashekhargumma3719
@veerashekhargumma3719 12 сағат бұрын
Hi Shiva garu miru chepedi 💯 persent correct. Super sir.
@balajirao3603
@balajirao3603 12 сағат бұрын
Excellent explanation by Anita garu.
@PerlaBangaraju
@PerlaBangaraju 12 сағат бұрын
Exlent analysis Siva garu
@satyanarayanaKanamarlapudi
@satyanarayanaKanamarlapudi 8 сағат бұрын
వైసీపీ వారు తమవారికి ఇవ్వవలసిన కోటింగ్ త్వరత్వరగా ఇవ్వమని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వారి కోరిక అతిత్వరగా నెరవేరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 7 сағат бұрын
నీ కోరిక మేరకు తొందరలోనే వాళ్లకు కోటింగ్,....నిన్ను ఒంగోపెట్టి బ్యాటింగ్ గ్యారెంటీ😂😂😂😂
@praveenachari3697
@praveenachari3697 10 сағат бұрын
బాగా చెప్పారు శివ గారు
@mrkmurthy9152
@mrkmurthy9152 12 сағат бұрын
Excellent 👌 విశ్లేషణ/వివరణ,TV 5 , వారికి ధన్యవాదాలు!!
@Manaswini4371
@Manaswini4371 7 сағат бұрын
సూపర్ మేడం 👌
@nagasubbaraokolla6273
@nagasubbaraokolla6273 9 сағат бұрын
హోమ్ మినిస్టర్ అనిత గారు తెలంగాణ సీతక్క గారు మన చంద్రబాబు గారి గౌరవాన్ని పెంచినందుకు ధన్యవాదములు
@kakarlachandramohan3404
@kakarlachandramohan3404 10 сағат бұрын
అనితమ్మ గారు, కల్యాణ్ గారు భోళా శంకరుడు, కల్మషం లేని మనిషి, మీ positive response opposition వాళ్లకు చెంప పెట్టు
@AndhraTiger-b8q
@AndhraTiger-b8q 6 сағат бұрын
Bhola manishaite mari Modi aadistunna aata enduku aadutunnadu??
@VEGAINFO
@VEGAINFO 11 сағат бұрын
ఇప్పుడు అనిత గారి విశ్వరూపం చూస్తారు.
@RAMAIAHRamaih-de3bq
@RAMAIAHRamaih-de3bq 7 сағат бұрын
😍 పచ్చ జంబీ ల కు ఉచల్ పడ్డాయ్
@SaiYaswanth-i5t
@SaiYaswanth-i5t 7 сағат бұрын
💯💯 correct
@srinivass9939
@srinivass9939 13 сағат бұрын
💯carret
@venkatraonallagorla7459
@venkatraonallagorla7459 13 сағат бұрын
Anita garu says correctly about gotikada nakkalu laga kasukoni kurchunnaru.
@nagasubbaraokolla6273
@nagasubbaraokolla6273 9 сағат бұрын
హోమ్ మినిస్టర్ అనిత గారు తెలంగాణ సీతక్క కి మీరు గాని చంద్రబాబునాయుడు గారిని గౌరవాన్ని పెంచారు మీరు ఆంధ్ర ప్రజలు గౌరవాన్ని పించారు మీరు
@lets5716
@lets5716 11 сағат бұрын
CBN గారు కొంచెం కఠినంగా ఉండాలి... రుషికొండ palace ఏమి చేయాలో ప్రజలని అడగటం ఏమిటండీ?? ప్రజల తరఫున బాబుగారికి నాయకత్వం ఇచ్చి మీరు చేయండి అంటే.. action తీసుకుంటే ప్రజలు ఏమనుకుంటారో అని సంసయిస్తే ఎలా?? పర్యాటక చట్టాలు పాటించకుండా, ఒక పర్మిషన్ తీసుకుని, మరోలా palace ఎలా కట్టారు, ఇప్పుడు maintanace cost+ investment మీద atleast వడ్డీ ఎలా రాబట్టలో answer చెప్పమని రోజా మీద case ఎందుకు వేయడంలేదు?? జగన్ తన friend కొడుకు అని CBN గారు ఆలోచిస్తున్నారు ఏమో.. chance దొరికితే, జగన్ CBN గారిని, ఫ్యామిలీనీ, దేవాన్ష్ తో సహా ఎవరినీ వదలనంత కర్కసుడు ... ఏపీని develop చేయమని మాత్రమే కాదు, YSRCP బారి రాష్ట్రాన్ని నుండి కాపాడమని కూడా ప్రజలు vote వేశారు.. ఇప్పుడు వాళ్ళని వదిలితే.. ఇంతకన్నా చారిత్రక తప్పిదం మరొకటి ఉండదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీ ని పూర్తిగా అంతం చేయాలి
@hemagudiwada7457
@hemagudiwada7457 10 сағат бұрын
I completely agree with u.......
@ksnmurthy4447
@ksnmurthy4447 9 сағат бұрын
👌👌🙏🏼
@martin.mystery
@martin.mystery 6 сағат бұрын
👌👌👌
@KD90Kids
@KD90Kids 12 сағат бұрын
Pawan kalyan garu matadina matalu entha vasthavamo alagi daniki anitha garu positive action tisukovatam kuda antha garavakaranam🎉ela Pawan kalyan annaru ani avida wrong ga tisukunti eppudu situation ela vundadhi kadhu great job 💯👏madam. I ❤love Pawan kalyan✊
@Sai-jf4et
@Sai-jf4et 12 сағат бұрын
Jai cbn garu
@GopinadhAllada
@GopinadhAllada 11 сағат бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తయారు అయ్యాడు
@RajuRajuArepalli
@RajuRajuArepalli 12 сағат бұрын
Jai janasena Jai BJP Jai TDP Jai janasena
@dsraju1234
@dsraju1234 12 сағат бұрын
Very Good Analysis
@ChandraiahEmidisetty
@ChandraiahEmidisetty 10 сағат бұрын
Excellent 👍👍👍
@ramaarajkanchanapally2943
@ramaarajkanchanapally2943 10 сағат бұрын
Great Message ❤ Madam
@chittibabucheedipalli6386
@chittibabucheedipalli6386 9 сағат бұрын
Pavan గారు చెప్పినది 100 శాతం correct. MLA, MP లు మంత్రులు, ప్రభుత్వం ఉండి ఏం లాభం అన్నది పవన్ గారి సారాంశం.కానీ మీరు డామేజ్ ను కవర్ చేయడానికి బాగా కష్టపడ్డారని మీ వీడియో చూసిన వారికి అర్థమవుతుంది.
@kolligangadhar4153
@kolligangadhar4153 10 сағат бұрын
కాకినాడ లో సివిల్ సప్లై నేరాలు ఏమైపొయాయి
@luckyravi-id5ie
@luckyravi-id5ie 6 сағат бұрын
Tq so much Anitha garu 💐🙏
@vankavenkatanarayana3122
@vankavenkatanarayana3122 11 сағат бұрын
Excellent speech Anithamma
@gopalgopi2874
@gopalgopi2874 12 сағат бұрын
శివ గారు చాలా బాగా వివరించారు 👌👌👌👍
@korrudevendra1798
@korrudevendra1798 10 сағат бұрын
Surer madam meeru
@gopikrishna7113
@gopikrishna7113 5 сағат бұрын
Deputy CM PSPk Jai janasena ❤❤❤❤❤
@venugopalreddy143
@venugopalreddy143 10 сағат бұрын
Anitha Received Pavan Speech,Very Positively & Respectfully.She is Excellent Quality Leader 🙏👍
@drpedagopuviswamohan7778
@drpedagopuviswamohan7778 9 сағат бұрын
She is highly respectable lady , but soft in nature , she must be bold and hard on criminals ... All the best of luck Madam
@nagupadma8018
@nagupadma8018 11 сағат бұрын
అదిరింది అమ్మ అనితమ్మ.
@ravinanduru8215
@ravinanduru8215 9 сағат бұрын
PK attitude resembles brain storming session being in the Government his speech reveals his lack of involvement in public affairs! He is talking like an opposition leader forgetting that he is in ruling!
@sushmaboddapalli877
@sushmaboddapalli877 9 сағат бұрын
Good analysis sir
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly 11 сағат бұрын
Yes Shiva Anitha response superb nd well matured. Anitha ku Hats off.👌👍✌️🤗🕵️🎉
@vireshbabu
@vireshbabu 10 сағат бұрын
Anitha madam behaved in a matured manner.
@eswararaopinaparti4350
@eswararaopinaparti4350 10 сағат бұрын
YCP వాళ్ళకి చెప్పుతో కొట్టినట్లు అయింది అనిత గారు.
@moramadimohan4746
@moramadimohan4746 6 сағат бұрын
Jai pspk ✊🏿🔥🫡
@kongaletidevanand6344
@kongaletidevanand6344 10 сағат бұрын
తెలుగుదేశం కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోతుందని ప్రజలందరూ నమ్ముచున్నారు. ఇన్నిరోజులు మీ విశ్లేషణత్మక వివరణ బాగుంది. కానీ ఈరోజు పవన్ కళ్యాన్ public గా home minister ని తప్పుపట్టడం విచారకరం. అంతర్గతంగా మాట్లాకోవాల్సిన విషయాల్ని అలా కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఆవేశపడటం ఒక ఎత్తు. దాన్ని మీరు cover చేయడం మాత్రం ప్రజలు హర్షించరు (పార్టీలు వేరు వేరైనా )
@subrahmanyamevani9124
@subrahmanyamevani9124 10 сағат бұрын
ANITHA is SUPER.... AP needs HER
@ganganeerasa6844
@ganganeerasa6844 10 сағат бұрын
Anitha gari reaction kuda bagundi. Good
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly 11 сағат бұрын
Shiva mee analasys true 100% .👌👍🤗
@venkateshwowsuper6813
@venkateshwowsuper6813 13 сағат бұрын
ಜೈ ಜನ ಸೇನಾ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ❤❤❤
@hindupurRk
@hindupurRk 10 сағат бұрын
జై కూటమి జై జనసేన ❤
@dsraju1234
@dsraju1234 12 сағат бұрын
All is well in Alliance government
@RamakrishnaReddyUppati
@RamakrishnaReddyUppati 9 сағат бұрын
Yes CM , Dy CM and HM garu Must work together must step up to enforce the law and order strictly
@venkateswarlugaddam808
@venkateswarlugaddam808 9 сағат бұрын
Super anitha madam garu
@ravirourojuravi9162
@ravirourojuravi9162 5 сағат бұрын
Home minister garu chala Baga chepar
@beemeshreddyrajula813
@beemeshreddyrajula813 6 сағат бұрын
సూపర్ మేడం 👌🏽👌🏽👌🏽👌🏽
@RAMAMUTRTY
@RAMAMUTRTY 10 сағат бұрын
Please take fast action. Brief the public what r the actions Govt is taking. Current CM is the wide experienced administrator, a visionary
@BALAJIBACHU-i3p
@BALAJIBACHU-i3p 7 сағат бұрын
గుంట నక్కలు రెడీగా ఉన్నాయి
@vijjipuppala9847
@vijjipuppala9847 6 сағат бұрын
హ్యాట్సాఫ్ అనిత గారు
@narendranidamanuri722
@narendranidamanuri722 6 сағат бұрын
సార్ పవవన్ గారో ఓపిక పట్టండి pl
@SRajiya-bn9zc
@SRajiya-bn9zc 10 сағат бұрын
S. Munna🎉❤
@Mahesh-x2e3j
@Mahesh-x2e3j 11 сағат бұрын
Super sir
@balajirao3603
@balajirao3603 12 сағат бұрын
Our Home Minister is doing well. But, some of the police officers are still inactive.
@RaamAbhiraam
@RaamAbhiraam 12 сағат бұрын
Pk... అలా మాట్లాడి వుండాల్సింది కాదు...ఇంత రచ్చకి అవకాశం ఇవ్వకుండా pk మాట్లాడాలి. వైసిపి అవకాశం కోసం వేచి చూస్తోంది..దయచేసి ఆవేశం తగ్గించుకుని ఆలోచన కు పదును పెట్టే వైసిపి భరతం పట్టాలి.
@Sami-hd3sc
@Sami-hd3sc 6 сағат бұрын
Yes
@ThrilokarNaidu
@ThrilokarNaidu 13 сағат бұрын
Last punch superrr raktha kanniru
@sarojaps
@sarojaps 6 сағат бұрын
Excellent reaction of Ms. Anitha Mam
@HanumanthaiahmHanumanthaiahm
@HanumanthaiahmHanumanthaiahm 10 сағат бұрын
Anitha mam 👌❤️❤️Pavankalan👍
@bavanisankar-vq2rh
@bavanisankar-vq2rh 8 сағат бұрын
Anitha Garu good home minister.Keep it up madam
@Sunil1980-h6b
@Sunil1980-h6b 8 сағат бұрын
అనిత గారు మీరు సూపర్… పవన్ గారు సూచనని స్వీకరించినందుకు…పవన్ అభిమానులు మీ వెంటే
@raopamulaakss
@raopamulaakss 11 сағат бұрын
Jai Anitha akka garu Jai TDP jai CBN GARU
@kumaravenakatasatyaprasad4369
@kumaravenakatasatyaprasad4369 10 сағат бұрын
DGP Should be seriously warned. DGP should be responsed proparly.
@Durgaraosmileeteluguvlogs
@Durgaraosmileeteluguvlogs 9 сағат бұрын
Anitha garu nijanga ardamchesukunnaru ❤ thankyou mem.
@agadurapparamachandra8291
@agadurapparamachandra8291 8 сағат бұрын
Greatest programme ever.
@kovurchildrenshome
@kovurchildrenshome 8 сағат бұрын
శివ గారు మీ విశ్లేషణ బాగుంది అయితే dpt సీఎం గారు ఆవేదనా అర్ధం చేసుకోండి బ్రో
@veerabhadravasireddy6362
@veerabhadravasireddy6362 12 сағат бұрын
Anita’s response is very good and politicians should emulate her!
@Prasad-c3c
@Prasad-c3c 5 сағат бұрын
Shiva garu bagacheparu
@benarjeegarapati3240
@benarjeegarapati3240 6 сағат бұрын
సోషల్ మీడియాలో ఆ సభ్య కరమైన పోస్టులను పెట్టి న వారిని కఠినంగా శిక్షించాలని మనవి
@sudeep921
@sudeep921 11 сағат бұрын
Siva.Garu.Naa.Favarate.News.Leddar
@sushantganta3483
@sushantganta3483 5 сағат бұрын
డిప్యూటీ సీఎం గారు అడిగినదానికి హోమ్ మినిస్టర్ గారు మంచి జవాబు ఇచ్చారు కానీ మీ వర్క్ లో స్పీడ్ అప్ చేస్తే చాలా బాగుంటది
@Ramesh-ij4vt
@Ramesh-ij4vt Сағат бұрын
Super Amma 🙏🙏🙏
@venkatm3969
@venkatm3969 8 сағат бұрын
Awesome maam
@ChandraiahEmidisetty
@ChandraiahEmidisetty 10 сағат бұрын
Situational Analysis only Not A criticism,, Madam ,,Good & Positive Receive
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn 11 сағат бұрын
అధికారం లో ఉంది పబ్లిక్ గా మాట్లాడితే ఇలాంటి న్యూస్ వైరల్ అవుతుంది అది వైసీపీ వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం, ఇలాంటి విషయాలు అంతర్గత మీటింగ్ లో మాట్లాడు కోవాలి
@Rinking123
@Rinking123 11 сағат бұрын
Maturity of Anitha garu- hats off madam. Keep it up madam. Wish you all the sincere leaders of కూటమి, a good success, bring a great success to the andhra pradesh
@HM1952M
@HM1952M 9 сағат бұрын
You are great Madam
@sramakrishna6644
@sramakrishna6644 8 сағат бұрын
Meeru cheputunna vidanam chaala chaala baguntundhi shiva brother ❤ilike u sooomuch bro 💞💗
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 4 сағат бұрын
శివ గారు: మీరు చక్కటి టైటిల్ పెట్టారు సర్. దేశములో ఉన్న సిటిజన్స్ మనోవేదనను చాలా చల్ల పరిచారు సర్. గౌరవనీయులు అనిత గారు & డీజీపీ గారు, తక్కిన వారందరు చాలా ఉందాగా ప్రవర్తించారు. కానీ "వేదిక - వాఖ్యలు" మీద అందరు అనుభవం లెజెండ్ సీబీన్ గారి లాగ ఉండేటట్లు చూసుకోవాలి సర్ ఫ్యూచర్ లో
@jyothiraojyothirao6771
@jyothiraojyothirao6771 12 сағат бұрын
Good explain
@balajirao3603
@balajirao3603 12 сағат бұрын
Alliance is fully matured and contained committed leaders whom this YCP cannot disturb.
@srimadhu5486
@srimadhu5486 9 сағат бұрын
బాబోయ్ వైసిపి వాళ్ళ ఇంకా వదలట్లేదు రా బాబు
@mudikisandeep5809
@mudikisandeep5809 9 сағат бұрын
పవన్ గారు అలా బహిరంగంగా మాట్లాడటం నాకు కొంచెం అనుమానంగా ఉంది సార్ గవర్నమెంట్ లోనే ఉన్నారు ఒక మంత్రి ఇలా మాట్లాడటం వెనక చాలా పెద్ద ప్లానే ఉంది పవన్ గారు ఒకటి గుర్తుపెట్టుకో మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆ పోస్ట్ కి న్యాయం చేయండి హోం మంత్రి మీదే అలా అంటున్నారంటే కొంచెం ఆలోచించాలి
@subramanyammv3400
@subramanyammv3400 9 сағат бұрын
Home Minister performing her job perfectly. In INDIA there's no ARAB COUNTRIES LAW and Order. Then how can Home Minister taking Fast decisions.
@sridurga3017
@sridurga3017 8 сағат бұрын
జై పవన్ కళ్యాణ్, జై H.M. Jai కూటమి.
@borraveeru
@borraveeru 10 сағат бұрын
Super anaylist
@srikanth504
@srikanth504 12 сағат бұрын
Borgadda ki punishment ichaka kodtham le Salute…
@sirivasarla3668
@sirivasarla3668 9 сағат бұрын
Yes, Pawan is the RIGHT PERSON to hold HOME MINISTER..
@drkprasad8081
@drkprasad8081 5 сағат бұрын
Super anitha garu👍👌
@Gopinathk17
@Gopinathk17 8 сағат бұрын
She is the best Home minister that I have seen in the past 15 years..but it's not enough, should be even more strict on taking actions and that's what Pawan is trying to convey.
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 100 МЛН
Wait for it 😂
00:19
ILYA BORZOV
Рет қаралды 11 МЛН
風船をキャッチしろ!🎈 Balloon catch Challenges
00:57
はじめしゃちょー(hajime)
Рет қаралды 24 МЛН
9 PM | ETV Telugu News | 5th November" 2024
20:33
ETV Andhra Pradesh
Рет қаралды 138 М.
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 100 МЛН