అపచారం...! | Christians in TTD Board | Top Story Debate With TV5 Murthy | TV5 News

  Рет қаралды 93,348

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 440
@dasarijagadeeshjanasena1194
@dasarijagadeeshjanasena1194 5 жыл бұрын
హిందులువులు ప్రసాదం తినరు.. కానీ...హిందూ దేవాలయం లో పని కావాలి.. వాళ్ళు ఇచ్చిన జీతం మాత్రం కావలి....
@hanumanthareddyvb4154
@hanumanthareddyvb4154 5 жыл бұрын
పిచ్చొడి చేతిలొ రాయిలా మారింది రాష్ట్రం
@dasarijagadeeshjanasena1194
@dasarijagadeeshjanasena1194 5 жыл бұрын
@@navathadasari3301 okasari maku.chupinchava... Christian institute lo.work.chestuna vallani...
@daskaligota185
@daskaligota185 5 жыл бұрын
తిరుపతి దేవస్థానం లో కిరుస్తాని ఉండరాదు జై హిందూ
@babukodur6400
@babukodur6400 5 жыл бұрын
మన కర్మ కాకపోతే మసీదులో ముస్లింలు మాత్రమే ఉద్యోగం చేస్తారు. చర్చ్ లొ క్రిస్టియన్ మాత్రమే ఉద్యోగం చేస్తారు. మన హిందూ గుడిలో మాత్రం ఏ మతాల వారైనా ఉద్యోగం చెయ్యొచ్చా. ఇది ఎక్కడి న్యాయం. రాజకీయ నాయకులు కూడా హిందూ ధర్మం కి ద్రోహం చేస్తున్నారు
@Saiteja-sc3zs
@Saiteja-sc3zs 5 жыл бұрын
Hindhu secullar kabati
@harishharsha729
@harishharsha729 5 жыл бұрын
Manavallaki burra panicheyadhu bro mental gallu
@harishharsha729
@harishharsha729 5 жыл бұрын
Malli eppudu jagan vachadu inka yevaru apaleru velani
@srimalleswara
@srimalleswara 5 жыл бұрын
ఏ విధమైన మత ప్రచారం చేస్తున్నా సరే చట్టాలు, ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉన్నప్పుడే మత సహనం కోల్పోతున్న ప్రజలు తిరగబడి, వారిమీద భౌతిక దాడులు చేస్తారు. ఇలా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితులని ప్రభుత్వాలు తీసుకురాకూడదు. ఇలాంటి పరిస్థితులే భవిష్యత్తులో వచ్చేవిధంగా మనకి కనిపిస్తోంది. దీనివలన అల్పసంఖ్యలో వున్నటువంటి వారిని ప్రభుత్వం కాపాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది శోచనీయం. అయితే ప్రభుత్వాల ఉదాసీనత ప్రదర్శన వలననే అల్ప సంఖ్యలో ఉన్న మైనార్టీ ప్రజలు అనేక ఇబ్బందులకి గురికావలసిన పరిస్థితులు కలుగుతాయి. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అందరినీ కాపాడేందుకు ప్రయత్నాలు చేయాలి.
@harishharsha729
@harishharsha729 5 жыл бұрын
@@srimalleswara maku namakam ledhu dorra mee politicians medha educated and knowledge persons yemo lok satha janasena elanti vatiki vestaru kani e knowledge leni candidates and alcoholics 3000 ki oka bottle ki amudipoi jagan lanti kd laki fulluga votelu vestaru ..inka marpu yela vastadi ... oka 420 yeppateki iyena 420 ney
@SrinuPSPK
@SrinuPSPK 5 жыл бұрын
TTD లో ఉన్నా అన్యమతస్తులను వేటనే తొలగించాలి
@vijayayejjala9839
@vijayayejjala9839 5 жыл бұрын
Srinu Srinu hindhus ki christaians anya matastalu aiete christians kuda hindhus kuda anya matastulekada brain less fellow
@sriramya1833
@sriramya1833 4 жыл бұрын
@@vijayayejjala9839 aythe church lo kuda pedithe potundi Hindus ni pastor pakkana
@kumar-yt5km
@kumar-yt5km 3 жыл бұрын
మేము పెట్టే ప్రసాదం తినరు , మా దేవుడి పాదాలు దగ్గర పని చేస్తారు ,ఏమి న్యాయం బాబు ,అందుకే మేము బ్రైన్ లెస్ ఫెలోసిమి .
@SrinuPSPK
@SrinuPSPK 3 жыл бұрын
@@vijayayejjala9839 ఎరా గొర్రె మా దేవాలయాల్లో అన్యమతస్తులకు ఏమి పని
@nevergiveup8866
@nevergiveup8866 3 жыл бұрын
Super brother
@nagaranga7862
@nagaranga7862 5 жыл бұрын
జై హింద్ బంగారయ్యశర్మగారికి వందనాలు ఓం నమోవెంకటేశాయ
@VijayaLakshmi-nl4cy
@VijayaLakshmi-nl4cy 3 жыл бұрын
ఏం మాటాడుతారయ్య. అవకాశవాదులు మత ప్రచారం కోసం. ఇ రుగు పొరుగు. ఇళ్లకు వెళ్లి. అనారోగ్యం తో ఉన్నవారి దగ్గరికి వెళ్లి. ఏసు ని నమ్మండి. మీ రోగాలన్నీ పోతాయి. అని నమ్మంచి. మా అయ్యగారు ప్రార్ధినా చేస్తే. వెంటనే నయం అవుతందని నమ్మపలికి బలవంత్నగా. మతమార్పిడి చేస్తారు. రోగాలు తగ్గ వు సరికదా. రోగి tapa కడతాడు. అప్పుడు emntaru దేవుడు ఇష్టపడి తన దగ్గరకు తీసుకెళ్లాడు అంటారు. ప్రార్థన చేసే అయ్యగారే. కెన్సర్. కరోనా. లాంటి బారినపడి పోతున్నారు ఇంకా ఎ వరిని కాపాడుతారు?, సనాతన ధర్మమాన్ని సృష్టి స్థితి లయ కారకుడైనా. మాదాయవాణ్ణి విమర్శి చే అర్హత. మీకేక్కేదిరా. భారతీయుడు. హిందువు. అన్ని మతాలని గౌరవం వించి నంది. ఆ అగ్లెయులతో పాటు ఈ అన్య మతాలను. క్విట్ ఇండియా. అని అంటే?ఎక్కడ ఉండేవారురా.? భారత్ మాతాకీ జై. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః
@kalyangalam1181
@kalyangalam1181 Жыл бұрын
బంగారయ్య శర్మ గారు, లలిత్ గారు చాలా ఉన్నతగా మాట్లాడరు మన కరుణాకర్ సుగ్గున అయితే with proofs మాట్లాడతాడు ఆయన వీళ్ళకి కరెక్ట్ మొగుడు
@sulochanaparvathapuram9144
@sulochanaparvathapuram9144 5 жыл бұрын
ఈ పోస్టర్లకు బుర్ర అనేది అరికాళ్లలో ఉంటుందేమో ! అడ్డమయిన వాదన చేస్తారు. కానీ అడిగిన డానికి మాత్రం సమాధానం చెప్పరు. జై హింద్
@ourhistory9711
@ourhistory9711 3 жыл бұрын
S
@al.styleonlyforladies8113
@al.styleonlyforladies8113 3 жыл бұрын
బుర్ర బాగానే వుంది కానీ మాట్లాడనికి మాటలు లేక ఆడదిడ్డం గా మాట్లాడుతారు ఎందుకంటే మనీ రాదు మాన హిందు దేవుళ్ళని తీతకపోతే
@sulochanaparvathapuram9144
@sulochanaparvathapuram9144 3 жыл бұрын
@@al.styleonlyforladies8113 అవును 👍
@koteswararaodarla5148
@koteswararaodarla5148 3 жыл бұрын
హిందువులకి వాళ్ళు ఇచ్చే ఓట్లు కావాలి, వాళ్ళిచ్చే పన్నులు కావాలి,వాళ్లు విదేశీ నుంచి వచ్చే చందాల కావాలి, కానీ క్రైస్తవులు వద్దు. నీకు బ్లడ్ అవసరం అయితే బ్లడ్ బ్యాంక్ లో కెళ్ళి, నీది ఏ మతం బ్లడ్డు అడుగుతావా, కిడ్నీ అవసరం అయితే నీది ఏ మతం కిడ్నీ అడుగుతావా, సిగ్గులేకుండా మాట్లాడుతున్నావ్. ఇలాంటి డిబేట్ లు పెట్టడానికి టీవీ చానల్ వాళ్లు సిగ్గు ఉండాలి, ఇలాంటి కామెంట్లు పెట్టడానికి మీకు సిగ్గు ఉండాలి.
@srikanthkusumanchi7658
@srikanthkusumanchi7658 3 жыл бұрын
@@koteswararaodarla5148 neku kuda valla laga burra dobbinda bhayya. Akkada jarige topic enti nuvvu em matladutunav. Vallu cheppedi okate TTD lo pani chese vallu only hindus ayi undali anthe gani. Hindu musugu veskoni job kosam vachey Christians kadu. Anthey adi okkate valla point. Vallu em Christianity ni India nunchi vellipomani cheppaledu. Christianity ki vyathirekam ga matladaledu
@billapatiramu3856
@billapatiramu3856 5 жыл бұрын
శర్మ గారు సూపర్ga చెప్పారు.
@sunilkumardaram2791
@sunilkumardaram2791 3 жыл бұрын
వీళ్ళకి గాంధీ లా బ్రతిమిలాడితే వినరు! ఈ దుర్మార్గాన్ని ఎదిరించలంటే వీరికి ఒక సుభాష్ చంద్రబోస్ ,భగత్ సింగ్, అల్లూరి లాంటి వారు కావాలి! జై శ్రీరామ్!
@రంగరాయా
@రంగరాయా 5 жыл бұрын
Christians pastors తెలుసుకోవలసింది ఎమిటీ అంటె , రోజులు మారాయి ఇదివరకటి హిందువులు లెరు . గొర్రెల్ని దొరికితే పిండెస్తారు . Pastors ఇక మీరు road పక్కన noodles అమ్ముకోవడమే
@abhivarshkonde6012
@abhivarshkonde6012 5 жыл бұрын
srinivasa rao kotta kota oraye nuvvu vanara, varaha, mooshika puthrudavu.
@రంగరాయా
@రంగరాయా 5 жыл бұрын
Naveena Kommu రెయ్ బకరా , మీరు ఎప్పటికీ గొర్రే బకరాలేరా .
@sinaielyonassemblythechris5122
@sinaielyonassemblythechris5122 5 жыл бұрын
bad cow s
@shankusivaji2682
@shankusivaji2682 4 жыл бұрын
Excellent bro...
@kvenkataraju9749
@kvenkataraju9749 5 жыл бұрын
కిరస్తానీ లకెక్కడున్నా ఏడుపే హైందవులపై.
@SaiSai-ih1zo
@SaiSai-ih1zo 5 жыл бұрын
Those converted to Christian have no love on india.this is what I understand with the arguments of that pasters
@vijayakumaranivilla4810
@vijayakumaranivilla4810 5 жыл бұрын
There are so many charches remove the.t.t.d and give gobes in charches
@sinaielyonassemblythechris5122
@sinaielyonassemblythechris5122 5 жыл бұрын
pastors spelling kudu theliyani picchodu
@dreambells610
@dreambells610 4 жыл бұрын
@@sinaielyonassemblythechris5122 spelling Radu bro enduku ante valla nanna garu Telugu varu so ayanaki Telugu vachu .English nerchukunna language so perfect ga radu. Miru nanna garu English varu anukunta perfect ga cheptunnaru
@chandrasekhark5189
@chandrasekhark5189 3 жыл бұрын
తిరుమల తిరుపతి దేవస్థానం లో పనిచేస్తూ వేరొక మతాన్ని తీసుకోవడం దుర్మార్గం
@nagaranga7862
@nagaranga7862 3 жыл бұрын
బాబు తిరుపతి హింధూవులదైవం హింధూవులే అక్కడ ఉండాలి ఎందుకనగ వెంకటేశ్వరస్వాములవారు మాహిందు వులధైవం
@balususatyanarayana4542
@balususatyanarayana4542 3 жыл бұрын
విగ్రహారాధన ద్వారా వస్తున్న ధనం జీతాలుగా తీసుకోవడం నీతి బాహ్యం కాదా
@venugopalgoud822
@venugopalgoud822 5 жыл бұрын
Remove first Christians from T.T.D
@kvenkataraju9749
@kvenkataraju9749 5 жыл бұрын
ఎక్కువ సమయం కిరస్తానీ లకే ఇస్తున్నారు. టీవీ 5 ఏంకరింగ్ అస్సలు బాలేదు
@రంగరాయా
@రంగరాయా 5 жыл бұрын
వాల్లు పని చేస్తుంది వెంకటేస్వర స్వామి విగ్రహాన్ని పగల గొట్టడానికి . ఒక plan ప్రకారము అందులో ఉద్యోగులుగా చేరారు . Wait and see .
@prvtalks9750
@prvtalks9750 3 жыл бұрын
Wait and see only TTD big heads will do that.
@Riseres779
@Riseres779 5 жыл бұрын
Lalit gaaru super
@hanumanthareddyvb4154
@hanumanthareddyvb4154 5 жыл бұрын
పిచ్చొడి చేతిలొ రాయిలా మారింది రాష్ట్రం
@రాంబాబుగిడుగు
@రాంబాబుగిడుగు 5 жыл бұрын
జై శ్రీరామ్
@shivakumar3048
@shivakumar3048 5 жыл бұрын
ఈ డిబేట్ లో కరుణాకర్ సుగుణను కూడా పిలవండి
@earthcitizen7156
@earthcitizen7156 5 жыл бұрын
Lalithanna, Bangaaraiah garu correct ga chepthunnaru.
@jayarambora1663
@jayarambora1663 5 жыл бұрын
Peaceful and meaningful debate
@chradhika9241
@chradhika9241 3 жыл бұрын
అదే తిరుపతి ప్రసాదం ఇస్తే దండం పెట్టుకొని తినమని చెప్పండి క్రిస్టియన్స్ ని ఒక్కరు కూడా తినరు మేము తినకూడదు మా దేవుడు ఒప్పుకోడు అంటారు ...
@vijaykumarkatari8336
@vijaykumarkatari8336 19 күн бұрын
మూర్తి గారు దేశానికి మతానికి ప్రేమధం వుంది సర్
@kvenkataraju9749
@kvenkataraju9749 5 жыл бұрын
జాన్ బాబు మొండి వాది. పొండిరా వేరే శాఖ లకి.
@kirankmp
@kirankmp 5 жыл бұрын
Endowments should be removed from government. Why only hindu temples needs to be in govt and not other religious places in India
@paparajubollepally2348
@paparajubollepally2348 2 жыл бұрын
జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీ వెంక టేశ్వర
@jettysudhakar
@jettysudhakar 5 жыл бұрын
దయచేసి మీడియా లో ఉన్న న్యూస్ రీడర్లు హిందూ మతం అనేపేరు వాడకండి. పెద్దలు ఉచ్చరిస్తున్నట్లు వైదికధర్మం,సనాతనధర్మం అని పలకవలసినదిగా మనవి.
@sandhyalaxmi9007
@sandhyalaxmi9007 4 жыл бұрын
Jai sreeram jai Hindustan.
@lkameshwararao1223
@lkameshwararao1223 2 жыл бұрын
ఇది బైబిల్ పై డిబేట్ జరిగితున్ననట్టు వుంది. ఎలాంటి వారు డిబేట్ కి మార్చేస్తారు. అసలు ఇలాంటి సమయం ఎందుకొచ్చింది.. జయ శ్రీ రామ 🙏
@Indianooo7
@Indianooo7 5 жыл бұрын
Please put them into some other government departments, because there families should not be effected.. Need to know the logic behind why they want to work in TTD only..
@praneelraja
@praneelraja 5 жыл бұрын
@Vasanth reddy. The logic is this.. They are strategically placed by the church in TTD and its board. So that the TTD board opposes budgeting money for stopping conversion and for re-conversion of converted Hindus back to Hinduism. Their goal is that only Church should have the power to convert people. Hindus, even if they wish should not get the financial power to stop conversion.
@Indianooo7
@Indianooo7 5 жыл бұрын
@@praneelraja Your statement states that those Christians working in TTD are strategically placed by TTD board to reconvert converted Christians to Hindus.. That's not true bro.. Hindus never convert other religions people.. It's only other religions convert poor Hindus to there religions by showing money, power and other means..
@praneelraja
@praneelraja 5 жыл бұрын
@@Indianooo7 You got me completely wrong. I am saying. The christians working in TTD boad were placed strategically in the TTD board by the church. So that TTD board can never get consensus to budget money for stopping/preventing conversion of Hindus... or even starting programs to get back the hindus converted by fraud back to Hinduism.
@kishorebabu.kishorebabubab8682
@kishorebabu.kishorebabubab8682 5 жыл бұрын
జాన్ గా డు వేస్ట్
@gopip1807
@gopip1807 5 жыл бұрын
Tirumala tirupati devasthanaalalo panichesetappudu hindhuvu gaane vundaali.....nachaka pothe udhyogam ki resign chesi vellipovaali
@danielbonney4177
@danielbonney4177 4 жыл бұрын
Ni ayya da mari ttd..😂
@aswinkorada7149
@aswinkorada7149 3 жыл бұрын
@@danielbonney4177 mi ayya di kaadu kada
@rajashekhar5537
@rajashekhar5537 5 жыл бұрын
అడిగిన దానికి సమాధానం చెప్పరా..జాన్ గా
@srinivasadusumilli
@srinivasadusumilli 5 жыл бұрын
I think the discussion should be with the concerned officers who are allowing non-hindus to work in ttd
@hanumanthareddyvb4154
@hanumanthareddyvb4154 5 жыл бұрын
ఈ RGV "పిచ్చోడి చేతిలో రాయ"అనె టైటిల్ తో సినిమా తీస్తె బాగుంటుంది
@muppaneniasharani4940
@muppaneniasharani4940 5 жыл бұрын
Hanumantha Reddy VB ,malli vaadini kelakku bro,vaade oka pedda pichhodu
@hindiaurhum6076
@hindiaurhum6076 5 жыл бұрын
రాజ్యాంగం ప్రకారం వర్తించే హక్కులు TTD లో వర్తించవు. దీనికి ప్రత్యేక ప్రతిప్తతి, చట్టం ఉన్న ఆధ్యాత్మిక సంస్థ. ఎలాగంటే..? రోమ్ లోని వాటికన్ సిటీ మాదిరిగా చట్టం ఉంది. ఈ పాయింట్ తో ఎవరు మాట్లాడలేదు..
@wiswamwinstv
@wiswamwinstv 4 жыл бұрын
ప్రకృతిని జంతువులు పూజిస్తాయా! పూజించవుగా! వారు దానితో సమానం. అలాంటి వేరే దేశాల సంస్కృతి సంప్రదాయాలు మనకు ఎందుకు. ప్లీజ్ respect INDIAN సంస్కృతి సంప్రదాయాలు పాటించండి.థ్యాంక్సు
@srinivassrinivas7406
@srinivassrinivas7406 2 жыл бұрын
Bangaraiah Sharma very politely speaking very good human.
@nagasrinivaassarmamamillap6235
@nagasrinivaassarmamamillap6235 4 жыл бұрын
పరిషుద్ద , ప్రష్న , విష్వాషము . తెలుగు ని కూనీ చేసేస్తున్నాడు.
@రాజబాపు.తిపిరి-థ1మ
@రాజబాపు.తిపిరి-థ1మ 3 жыл бұрын
జగన్ గాడి విక్రృత చేష్టలు అటువంటివన్నీ మట్టి గొట్టుకు పోతాడు...జై,హింద్.
@ramkrishnakandrika8320
@ramkrishnakandrika8320 5 жыл бұрын
ఒక ధార్మిక వ్యవస్థ పరిథిలో వేరొక ధర్మ ప్రచారాన్ని ఎవరైనా ప్రపంచంలో వ్యతిరేకిస్తారు, కానీ ఇక్కడి విషయం అది కాదు. అఖిలాండకోటిబ్రహ్మాండ నాయకుడికి- మతాలు/ మనుషులు, చెట్లు/ జంతువులు, దేవతలు/ రాక్షసులు భేదాలా? "యద్భావం తద్భవతి" అనిపించే "నిరాకారుడు" ఐన పరమాత్మ సృష్టి ఇది- తిరుపతి, వాటికన్, మక్కా ల్లో అన్ని హుండీలు ఆయనవే. ఎవరెక్కడ దాచుకున్నా, ఎవరెంత దోచుకున్నా- "ఆర్త" రక్షకుడు వాటిని అవసరమైన వాళ్ళకే చేరుస్తాడు.
@tej3996
@tej3996 5 жыл бұрын
గొర్రెల కళ్ళలో రక్తం కారుతుంది. కనిపించిందా..
@udayavaranasi1740
@udayavaranasi1740 4 жыл бұрын
why percentage of christians are increasing year by year when the christians heads are nor encouraging conversions? any body can understand by comparing the percentage of population in 1950(begining of independence) and now (2020 year)
@dorathygaddam1814
@dorathygaddam1814 4 жыл бұрын
This is hindhu love and peace with all religions...very nice. What you sow that you reap
@premilarani7309
@premilarani7309 2 жыл бұрын
గోవిందా గోవింద🙏🙏🙏
@govardhannaiduchekuri6865
@govardhannaiduchekuri6865 3 жыл бұрын
చర్చ కి వెళ్లి మానవతా దృక్పథంతో వెంకటేశ్వర స్వామి ని ప్రాందించవచా
@shivashankargolapalli4938
@shivashankargolapalli4938 5 жыл бұрын
Cristans ugravadhlu
@danielbonney4177
@danielbonney4177 4 жыл бұрын
Nuv manchonva..😂
@thirupalrage3400
@thirupalrage3400 3 жыл бұрын
Gangaraju garu very good
@kvenkataraju9749
@kvenkataraju9749 5 жыл бұрын
ఇదో క్రైస్తవ సభలా వుంది మూర్తి గారు. మీ ఏంకరింగ్ బాగా లేదు.
@billapatiramu3856
@billapatiramu3856 5 жыл бұрын
ఒరి jani babu ttd లోని నిబందానులు mundhu telisoko,
@venkatesh.mesala
@venkatesh.mesala 5 жыл бұрын
Govt...lo lopam vundi
@srinukollu2450
@srinukollu2450 5 жыл бұрын
Jai sriram
@avatar6604
@avatar6604 4 жыл бұрын
1) వేయి కాళ్ళ మండపాన్ని కూల్చింది ఎవరు? 2) పింక్ డైమండ్ ని కొట్టేసి విదేశాలకు తరలించింది ఎవరు? 3) పోటు లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపింది ఎవరు? 4) ఎవరి హయాములో 100 పైగా టీటీడీ ఆస్తుల అమ్మకం జరిగింది? 5) 223 G. O ఎవరి టైం లో వచ్చింది? 6) ఈ G. O. వచ్చినపుడు చైర్మన్ అప్పటి టీడీపీ నాయకుడు, ఇప్పటి జనసేన నేత చదలవాడ అవునా కాదా? 7)ఈ G. O ఇచ్చినప్పుడు బీజేపీ లీడర్ భానుప్రకాష్, రామోజీ బంధువు సుచరిత ఆ కమిటి లో వున్నారా లేదా? 8) ప్రైవేట్ banks లో టీటీడీ సొమ్ము డిపాజిట్ చేయకూడదన్న రూల్ ని తుంగలో తొక్కి, YES బ్యాంకు లో, మరియు ఇతర banks లో డిపాజిట్ చేపించి, వాటికి కమిషన్స్ తీసుకున్నది ఎవరు? 9)ఇప్పుడు YES బ్యాంకు మూసివేయడంతో టీటీడీ కోల్పోయిన ఆ 2000 కోట్లకు బాధ్యులు ఎవరు? 10) సదావర్తి భూములను అతి చౌకగా కొట్టేయాలని ప్రయత్నించింది ఎవరు? 11) ఎవరి పాలనలో దుర్గ గుడిలో అమ్మవారి నగలు పోయాయి.? 12) దుర్గ గుడిలో తన కొడుకు కోసం తాంత్రిక పూజలు చేపించింది ఎవరు? 13)విజయవాడ లో ఒక్క రాత్రిలో 40 గుళ్లను కూలగొట్టిన, అపర గజిని మహమ్మద్ ఎవరు? 14)పవిత్రమైన పుష్కరాలలో తన పబ్లిసిటీ పిచ్చతో, 29 భక్తులను పొట్టన పెట్టుకుంది ఎవరు? 15) పైన జరిగిన పాపాలలో హిందూ మత ఉద్ధారకులం అని చెప్పుకునే బీజేపీ లీడర్ దేవాదాయ శాఖ మంత్రి కాదా? ఈ పాపాలలో వారికి భాగం లేదా? ఓ హిందూ మత ఉద్ధారకులారా, హిందూ మతాన్ని భుజాల మీద మోస్తున్న లేదా మోస్తున్నామని భ్రమపడుతున్న హిందూ మేధావులారా, పైన వున్న ప్రశ్నలకు ఒకే ఒక సమాధానము వుంది లేదా వున్నాడు. ఆ పాపాత్ముడి పేరు తెలిసి కూడా, తెలియ నట్లు నటిస్తే ప్రజలు నమ్ముతారు అనుకోవటం చాలా తప్పు. మీ ఆత్మని అమ్ముకొని ఎంత కాలము ప్రజలను మోసము చేస్తారు. ఆ వేంకటేశ్వర స్వామి తెలియని విషయము ఉండదు. తగిన సమయములో తప్పు, మోసపు మాటలు చెప్పిన వారికి తగిన బుద్ధి చెపుతారు అని మా నమ్మకము.
@shyamalakumar6528
@shyamalakumar6528 3 жыл бұрын
Johnson anna God bless you YOU ARE LIKE ROARING LION Johnson anna God bless you YOU ARE LIKE ROARING LION Johnson anna God bless you YOU ARE LIKE ROARING LION Johnson anna God bless you YOU ARE LIKE ROARING LION
@venkatv618
@venkatv618 3 жыл бұрын
ఆయుఆ జాన్ గారు చాలా బాగా చెప్పారు కానీ తిరుమలలో ప్రార్ధనలు చెయ్యకూడదు అని G.O. వున్నప్పుడు కూడా ఎందుకు చర్చ్ లు మైంటైన్ చేస్తున్నారు. దానిగురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు, మరి చర్చిలలో వేరే మతస్తుల ప్రార్ధనలు ఒప్పుకుంటారా.
@arkdg31
@arkdg31 5 жыл бұрын
Central government must bring one GO cast cannot be covered and it must be punishment, then only people will be able to stop this madness
@srip6191
@srip6191 2 жыл бұрын
Veellu Namasthe yenduku chepthunnaru? Namasthe Bible lo undaa ? Namaha Hasthe
@ramkrishnakandrika8320
@ramkrishnakandrika8320 5 жыл бұрын
యూదులు ఈ ప్రపంచంలో ఎంత నికృష్టమైన పనులు చేసారో స్వామి ప్రభుపాదానంద మాటల్లో పరిశీలించండి, ఈ పండితులందరూ ఆయన్ని మించిన విష్ణు భక్తులా?, జ్ఞాన సంపన్నులా? అణుబాంబులు వేసి లక్షలాదిమందిని చంపినది ఒక ఉదాహరణ మాత్రమే, ఎక్కడ ధనం ఉంటే అక్కడ వాలిపోతారు, మనుషుల రక్త మాంసాలని కూడా వదలని చరిత్ర వాళ్ళది. కౄరులైన మూర్ఖుల కంటే, నక్కజిత్తుల కౄరులే ఈ భూమికి చేటు. ప్రపంచంలో క్రైస్తవ, ఇస్లాం లు చేసిన ఘోరాలని పట్టించుకోవద్దని చెప్పటంలేదు, అలాగే ఉపఖండంలో ఒకే ధర్మానికి చెందిన మనవాళ్ళు చిందించిన రక్తపాతాలని కూడా మరువద్దు. తెలిసో తెలియకో ఆయన 40:50 దీని వెనుక ఉన్న "యూదు/ మార్వాడీ" లాబీయింగ్ తేటతెల్లం చేసారు. ఇలాంటి వాళ్ళు శైవుల్ని, బౌద్ధుల్ని కూడా ఎంత వరకు ఆదరిస్తారన్నది ప్రశ్నార్థకమే!
@prasadjonnalagedda8633
@prasadjonnalagedda8633 5 жыл бұрын
sir, very interesting, can u please provide any links regarding swami prabhupada (ISKCON) statements u mentioned above?, thanks.
@ramkrishnakandrika8320
@ramkrishnakandrika8320 5 жыл бұрын
@@prasadjonnalagedda8633 sure
@ramkrishnakandrika8320
@ramkrishnakandrika8320 5 жыл бұрын
@@prasadjonnalagedda8633 watch the link above i have provided for your reply and interest
@mooduravi6526
@mooduravi6526 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌
@bvinod7260
@bvinod7260 2 жыл бұрын
Jai shree Ram 🙏🏻
@raov821
@raov821 4 жыл бұрын
My simple questions to Christians, will u give a job to a Hindu in Vatican or in a famous Church-i need an answer
@kunapareddybalaji5086
@kunapareddybalaji5086 10 ай бұрын
Murthi garu mee lantivallu hinduthvam gurinchi nilabadali
@ramanaanusuri3881
@ramanaanusuri3881 5 жыл бұрын
Bangarraju jee 👌👌👌
@bgnaneshwar7139
@bgnaneshwar7139 5 жыл бұрын
TTD nundi ventane varini tolaginchali
@gopigopitiger9840
@gopigopitiger9840 3 жыл бұрын
jai venkatesha
@ravibabuvaradhi6106
@ravibabuvaradhi6106 3 жыл бұрын
Nurse should not recommend to go to Hospital X, when she works in Hospital H.
@sriraagpaawan
@sriraagpaawan 4 жыл бұрын
TTD antey Tirumala Tirupati Devasthanam, Ma Devasthanam lo meeku entra pani? Asalu Govt. Chetilo nundi mana devalayalanu laagesukovali. Mana dabbulu tintu e Israel banisalaki udigam chesthondi e Govt. 🤬😠😡
@kurangisuneelkumar5831
@kurangisuneelkumar5831 4 жыл бұрын
Remove all chirches in tirupathi also
@jampanii55lakshminarasimha76
@jampanii55lakshminarasimha76 5 жыл бұрын
Oka vela govt TTD lo unna other religions employees ni shift cheyakapite,Hinduvulaki churches lo yagnalu,poojalu chesukone avakasam govt ivvali.
@seshuphaniyadav3439
@seshuphaniyadav3439 3 жыл бұрын
Super bro
@vasuluseerapu6021
@vasuluseerapu6021 Жыл бұрын
ఇజ్ రాయల్లని ఒకప్పుడు కాపాడింది జపాన్ని కాపాడింది కనుక e roju వారు ఋణం తీర్చుకుంటున్నారు ఇదీ పాస్టర్ john గారూ గుర్తించాలి
@mamidimegakash3495
@mamidimegakash3495 3 жыл бұрын
దేవుడికి రూల్స్ పెట్టి మొక్కుతారు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@neelimaneelima4647
@neelimaneelima4647 Жыл бұрын
అందరూ క్రైస్తవులైపోతున్నారని భయం పాపం
@ChandraShekar-qm9kl
@ChandraShekar-qm9kl 5 жыл бұрын
E chriastavam laanti dhikkumalina matham vere ledhu
@vasuluseerapu6021
@vasuluseerapu6021 Жыл бұрын
ఏళ్ళ తరబడి hindu దేవాలయాల్లో పని సేస్తే వారు హిందువులుగా మారాలి కదా మూడు సంవరాలు దాటినా తరువాత అద్దె ఇళ్ళు సొంతం అవుతుంది.మరి అలాగే వీరేందుకు హిందువులుగా ఇంక మారలేదు మతానికో ఆధ్యాత్మిక కేంద్రం ఉంటుంది a మతం వారే దానికి పరిమితం e దేవుని దూసించే వారు ఇక్కడేందుకు దైవస్థలం నుండీ వేరేమత లు వారు పనిషేయకూడదు ఇదీ govt పని వారికీ వేరే govt ఆఫీసులో ఉద్యోగాలు ivvandi. పుణ్యస్థలాలు అపవిత్రం సేయ్యకూడదు.
@wiswamwinstv
@wiswamwinstv 4 жыл бұрын
అందరు దేవుళ్ళు. మేకకు పుట్టింది మేక అవును. అలాగే దేవునికి పుట్టినందువల్ల దేవులం అవుతాం అని మన యోగులు చెప్పారు నమ్మిన నమ్మక పోయినా అదే సత్యం
@rajashekhar5537
@rajashekhar5537 5 жыл бұрын
జగన్ వచ్చారు..ఏసు రాజ్యం తెచ్చారు.
@vasuluseerapu6021
@vasuluseerapu6021 Жыл бұрын
గంగరాజు గారి లేరుణాకర్ గారూ బైబిల్ గ్రంధం గురించి question కాదు బైబిల్ తోపా తురుమ కాదు అక్కడ క్రిస్తవులు పనిసేసే హక్కుందా లేదా? Reply కావాలి.
@puttamvenkataseshareddi6747
@puttamvenkataseshareddi6747 3 жыл бұрын
Why pastors are involving in this debate , in a screening debate to find out the other religious persons working in Hindu temples . Christian pastors has no role in this issue .It is clear Hindu temples won't allow the other religious persons ,who has no faith in the Hindu diety ,to work in Hindu temples. Govt is secular in character , but Hindu temples are not secular , as they are religious in character .if any other religious persons working in Hindu temples for lively hood without believing in Hindu diety , it seems they are not believing in their own religion which they are practicing at the cost of their self dignity . Jesus preached to live with self dignity. So those persons who believe in Jesus should live with self dignity by avoiding work in Hindu temples voluntarily.only. Pseudo christians act in dual role ,the religious belief can't be insulted , as in TTD there is a pre condition that the person who believes in Lord SriVenkateswara Swamy is eligible to work in the ttd temples .Is christianism promotes hypocrisy ?
@alavalaindira8983
@alavalaindira8983 3 жыл бұрын
"దుర్భాష"... కరెక్టే పలికారు..
@ramupulaparthi13456
@ramupulaparthi13456 5 жыл бұрын
UCC SECTION WILL COME .WAIT ARE WILL HAVE ONE ANSWER. INDIA GOT INDEPENDENTS BUT NOT HINDUS. HINDUS DID HAVE VOICE DAT WHY HINDUS DIDNOT HAVE JUSTICE.
@madhavimodepalli9763
@madhavimodepalli9763 3 жыл бұрын
Next time CBN ni gelipinchukovali lekuntai ee anyayalni akramalni chusthu brathakalemu
@jampanii55lakshminarasimha76
@jampanii55lakshminarasimha76 5 жыл бұрын
Veellani ventane vere departments ki shift cheyali.Other wise hinduvulu kuda chustu vooru koru.Govt corrective action teesukokapote next jarige vatiki govt responsibility teesukovali
@harikrishna3845
@harikrishna3845 5 жыл бұрын
Hindus lo ikamathayam peruguthundi
@muppaneniasharani4940
@muppaneniasharani4940 5 жыл бұрын
Rajashekar Varma ,Gunturu lo ammavaari gudi kulchuthunte swayam ga AP Bjp leader kuda addupadaleedu bhayya,deenikemantavu? Bjp ki samasyalu ragilinchatam,aa vanka tho enter avvatam kosam jagan ni support chesaaranukovaala?
@kaliprasadgoud6719
@kaliprasadgoud6719 4 жыл бұрын
Jai sri ram
@svassafoundation6991
@svassafoundation6991 5 жыл бұрын
ఈ " గాలిగారి మాటలన్నీ గాలి మాటలే.ఉపయోగం లేనివి.
@hinduunity8016
@hinduunity8016 3 жыл бұрын
Ee Christians uddesyam yemante memu. Hindu devalayallo panichestu Christianity ki support chestam hindu dharmanni naasanam chestamani cheppadalachukunnaru
@D.Bhanusree
@D.Bhanusree 5 жыл бұрын
BJP N RSS vaalu cinema chusthunnara, hinduism adhi idhi ani sollu cheptharu, vachi vaalani uthiki areyyamanandi,
@ravimanchikanti3009
@ravimanchikanti3009 2 жыл бұрын
మేము పాపులం మీరు పరిశుద్ధత కలిగిన వారు గనుక మీరు మా మద్య ఉండకూడదు అని వారే ఒప్పుకున్నారు .ఇంకా వారి దగ్గర ఉద్యోగం ఎందుకండి బాబు వారే ఒప్పుకున్నారు కదా
@parashu.raamudu_-
@parashu.raamudu_- 2 жыл бұрын
అవును... పాపులు మా గుడిలో ఉండకూడదు.వెళ్లి పాపాలు చేసే వాళ్ళ దేవుడు మతంలో చేసుకోండి ప్రార్థనలు🤣🤣.
@padmavathyponduri4194
@padmavathyponduri4194 4 жыл бұрын
Job ekadana chesukovachu MA temple lo endhuku cheyali MA Hindus lera edhi temple lo job andhuke cheyadhu ani antunamu endhuku valaki Christianity Medha namakam ledha alantapudu Hindu ga marali a matham kavali ante Akade job chesukovali
@sreekanthusurupati6888
@sreekanthusurupati6888 4 жыл бұрын
17:28 selfish jesus. Ani spastanga arthamavauthunthi.
@johngraham2470
@johngraham2470 3 жыл бұрын
If a person has no integrity, it doesn`t matter how intelligent or hard worker he is... I will not hire him or give him job...
@ankammarao2774
@ankammarao2774 5 жыл бұрын
వీళ్లకు ఇచ్చిన వెధవ ఎవరు
@thirupalrage3400
@thirupalrage3400 2 жыл бұрын
Samadhananga bathakandi bhangaraiah garu meeku Lalit ku siggu Ledu🥰🤣🙉🐒
@ishaanvarma1448
@ishaanvarma1448 5 жыл бұрын
If all Indians come out of USA, it will cease the very next minute
@lakshmankaranam
@lakshmankaranam 4 жыл бұрын
USA is democratic county not Christian county Most of the people Christianity but not offices are Christianity Office are different churches are different
@premalathap9949
@premalathap9949 2 жыл бұрын
Sir Jangan gari meeda vunna kopanni andari meeda chupakandi pls antha kalmasha maina manasutho evvaru vundaru
@saiprathyush9650
@saiprathyush9650 3 жыл бұрын
Free Hindu temples
@SrinuSrinu-ss2pv
@SrinuSrinu-ss2pv 2 жыл бұрын
Jai Lalit Kumar
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
#BigNewsBigDebate | Kancha Ilaiah Vs Paripoornananda - #RajinikanthTV9
1:31:17
TV9 Telugu Live
Рет қаралды 1,6 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН