జగన్ రెడ్డికి అధికారం అవినీతిసంపాదన కోసం కావాలి. జగన్ అధికారంలో ఉండగా తన వ్యక్తిగత ఆస్తుల సేకరణకు ప్రజలను,పారిశ్రామికవేత్తలను కూడా పీడించాడు. జాగృతమైన ప్రజలు జగన్ రెడ్డిని 151 సీట్లనుంచి 11 సీట్లతో ఓడించారు. మన అదృష్టవశాత్తూ ఇప్పడు మళ్లీ చంద్రబాబు, లోకేష్ పరిణతిచెందిన ఇద్దరూ గడచిన ఆరునెలల్లోనే ఊహించలేనంత అభివృద్ధి సాధిస్తున్నారు,కొత్త పరిశ్రమల స్థాపన జరుగుతోంది. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది. చంద్రబాబు పాలన దేవుడు మనకిచ్చిన వరం.
@SARDARBASHA-mf5dh10 күн бұрын
కడప నుండి తిరుపతి రోడ్లు నరకంగా ఉన్నాయి,చాలా మంది ఆక్సిడెంట్ లలో చనిపోతున్నారు
@triangle449010 күн бұрын
Jagan 5year unaru chepiunte bagundedi .ma jagan garu khajana motham kali chesi gov asthulu thakatlu chesinaru ma jagan garu
@ravindranathtagore999810 күн бұрын
ఇది అక్షరాలా నిజం. ప్రజలు నేతను చూసి భయపడటం ఈ దేశంలో ఎప్పుడైనా జరిగింది అంటే అది?
@ChandraChandra-u3b10 күн бұрын
గత ప్రభుత్వంలో ఎందుకు పెట్టలేదు అండి పచ్చల్లో బొబ్బట్లు వడియాలు మామిడి తాండ్ర ఇలాంటి కంపెనీలు పెట్టారు కదండీ గత ప్రభుత్వంలోని
@swamy29868 күн бұрын
సార్, తెలంగాణ ప్రభుత్వం 1.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని అధికారికంగా చెప్పింది. కానీ ఆంధ్ర ప్రభుత్వం అధికారికంగా ఇంత వచ్చాయని చెప్పనే లేదు. ఎందుకంటే ఏమి రాలేదు కాబట్టి . చంద్రబాబు గారు ప్రజల సొమ్ముతో దావోస్ లో పుత్రరత్నాన్ని ప్రమోట్ చేయడంలో చూపిన ఆసక్తి రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడంలో చూపలేదు. వందిమాగధులను తీసుకెళ్లి లోకేష్ భజన చేయించాడు. కంపెనీలకి జగన్ భయమే కాదు, లోకేష్ వల్ల కలిగిన భయం కూడా. దావోస్ పోయినా వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతూనే ఉన్నారు, 5 నెలలకే లోకేష్ సియం, DCM లోకేష్ అన్నారు, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. లోకేష్ ని ఓడించి ఈజీగా మళ్ళీ జగనే సియం అవుతాడు అని వాళ్ళకి అర్ధం ఐపోయింది. లోకేష్ అసమర్ధత కూడా ఇన్వెస్టర్లను భయపెట్టింది. oiuytrdfgh
@ChandraChandra-u3b10 күн бұрын
లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి కంపెనీలు పెడితే ఉత్తి ఊరికి పున్నానికి వాటాలు కావాలి మన ఏపీలో ఉన్న పోయిన ప్రభుత్వానికి పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఆలోచిస్తారు
@saraswatigavirni779610 күн бұрын
Capital city, infrastructure and ecosystem leni state ki vunna state ki chala tedaa. Gata 5 years naashanam chesindi yevaro prapanchaaniki telusu. Ippdu AP repair work jarugutundi
@SARDARBASHA-mf5dh10 күн бұрын
ముందు రోడ్లు వెయ్యమని చెప్పండి
@triangle449010 күн бұрын
Meeru veyochuga enduku gov padi edustharu
@drprkbhargavendocrinesurge180810 күн бұрын
Cbn is torch bearer, Captain, guiding light of Team India . Lokesh is vice captain. Super father son duo