నా పై చేయి వేస్తారా..? Police vs MLA Anam Ram Narayana Reddy ( HOUSE ARREST ) | TV5 News

  Рет қаралды 1,380,954

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 731
@appaladanryana1500
@appaladanryana1500 Жыл бұрын
ఆంగ్లేయ పరిపాలన సాగినంత కాలము పోలీసులకు పొలిటిషన్ కు ఈ పాట్లు తప్పవు
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 Жыл бұрын
నిన్న సైకో helicopter లో Rajhmundry వచ్చి వెళ్ళాడు. ప్రజలు అం దరు 3గంటలు నిర్భందం లో ఉన్నారు. వేల మంది పోలీస్ లు పోలీస్ లు సైకో కు కాపు కాశారు.
@raghunandan358
@raghunandan358 Жыл бұрын
ఆనం గారు, పోలీసులకు 👌చెపారు..✌🥺🙁✊
@AnantapurGameChanger
@AnantapurGameChanger Жыл бұрын
తల్లికి చెల్లికి అర్థమైంది కానీ ప్రజలకు ఎందుకు అర్థం అవ్వడం లేదొ
@padinarannaidu5456
@padinarannaidu5456 Жыл бұрын
ఆనం గారు దమ్మున్న నాయకుడు.పోలీసులకు ఆయన చేసిన హెచ్చరిక ఉరుము ఉరిమి నట్లు ఉంది.
@sekharguntupalli3116
@sekharguntupalli3116 Жыл бұрын
ఎన్ని అడిగిన వాళ్ళకి సిగు ఉండదు సార్
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 Жыл бұрын
అద్భుతం గా మాట్లాడారు
@murthymankala1787
@murthymankala1787 Жыл бұрын
పోలీసులు తమపరువు పోగొట్టుకున్నారు ఆనం రామ నారాయణరెడ్డి కరెక్ట్ గా మాట్లాడారు సూపర్ సార్
@bandlaramesh4400
@bandlaramesh4400 Жыл бұрын
Lv oppo BN p 4:29 polll😊l
@mvrr2270
@mvrr2270 Жыл бұрын
అభినందనలు, ధన్యవాదాలు గౌ" శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి❤❤❤❤ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై బాలయ్య జై లోకేష్ ❤❤❤❤
@jaavedshaik4340
@jaavedshaik4340 Жыл бұрын
JAIL CHDRANNA BOLO
@srinivaspnbalakrishna3523
@srinivaspnbalakrishna3523 Жыл бұрын
​@@jaavedshaik4340420 Jaganaa OK 👍
@sivanadhu9146
@sivanadhu9146 Жыл бұрын
వినపడదు కనపడదు మాట్లాడరు
@Bvs827
@Bvs827 Жыл бұрын
సిగ్గు శరం లేని ప్రభుత్వం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో
@pragathi9846
@pragathi9846 Жыл бұрын
Avunu
@sivanadhu9146
@sivanadhu9146 Жыл бұрын
వాళ్ల దగ్గర ఆన్సర్ లేదు
@ramanam5777
@ramanam5777 Жыл бұрын
చాలా బాగా మాట్లాడారు సార్.
@muruganc5370
@muruganc5370 Жыл бұрын
Veedoka waste
@sridevipinninti4760
@sridevipinninti4760 Жыл бұрын
సిగ్గు లేకుండా బతుకుతున్నరు sir ఏపీ పోలీస్
@pragathi9846
@pragathi9846 Жыл бұрын
✅Yes
@santhoshgudla8074
@santhoshgudla8074 Жыл бұрын
Ap police rip
@muruganc5370
@muruganc5370 Жыл бұрын
Muyyira
@kaverich5663
@kaverich5663 9 ай бұрын
కొంత మంది పోలీసు సిగ్గు లేకుండా వున్నారు కరెక్ట్..but valla ki family vundi 420 బెదిరిస్తున్నారు ఏమో కదా ప్రాణాలకు తెగించ లేక పోతున్నారు పాపం
@mangammakilla7965
@mangammakilla7965 8 ай бұрын
Yes
@sivanadhu9146
@sivanadhu9146 Жыл бұрын
సార్ ఆనం రామనారాయణ రెడ్డి గారు వైసీపీ పరువు మొత్తం తీసేస్తున్నారు మీరు ఎంత ఘోరమా
@dukkolusurayya531
@dukkolusurayya531 Жыл бұрын
మంచిగా మాట్లాడారు సార్
@bmnaidunaidu6381
@bmnaidunaidu6381 Жыл бұрын
వీళ్లు ఏపీ పోలీస్ కాదు వైసీపీ కార్యకర్తలు
@raghunandan358
@raghunandan358 Жыл бұрын
AP POLICE DEPARTMENT పిచ్చి జగన్ అన్న కి మితి మీరిన గౌరవం ఇస్తున్నారు..బక్క సారి పోలీస్లు మనస్సు పెట్ట ఆలోచించండ..🙏పోలీస్ వ్యవస్థ, పిచ్చి జగన్ అన్న కి భయపడి YSRCP ని మాత్రమే రక్షిస్తుంది..ఇది చలా గోరం..2024 లొ TDP govt వస్తుంది..మీ వెంట పిచ్చి జగన్ అన్న ఉండడు కద..బక్క సారి పోలీస్ వ్యవస్థ మంచి మనస్సుతొ ఆలోచించాలి..🙏🥺🙏 అన్ని పార్టీలకు సమానమైన రక్షిన కల్పించాలి..జై తెలుగు దేశం❤ జై సి బి యన్ గారు.✌🥺🙁✊
@jaavedshaik4340
@jaavedshaik4340 Жыл бұрын
JAIL CHDRANNA BOLO
@officermanoj1
@officermanoj1 Жыл бұрын
@@jaavedshaik4340 you got 50 Rs Paytm enjoy
@ramamohanrao6156
@ramamohanrao6156 Жыл бұрын
వాని సొంత డబ్బులు పోలీసులు పేమెంట్ తీసుకొని పనిచేయమను సార్
@magapowerstar5388
@magapowerstar5388 Жыл бұрын
సూపర్ ఆనం రామనారాయణరెడ్డి గారు మీరు అడిగే ప్రశ్నలకి సమాధానాలు లేక సిగ్గుతో తల దించుకొంటున్నారు పోలీసు బ్రదర్స్,ఈ తలవొంపు మన పోలీసు బ్రదర్స్ కు కాదు పైన వుండే అధికార పార్టీ పెద్దలకు
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 Жыл бұрын
ఉన్నది ఉన్నట్టుఆలోచనాత్మక విమర్శలతో చాలా బావ మాట్లాడే రు రామ్ నారాయణ రెడ్డిగారు. పోలీసువారికి వారు చేసే పని ఏందో తెలుసు అయినా పాపం వారు ఏం చేయలేని పరిస్తితి.
@sivanadhu9146
@sivanadhu9146 Жыл бұрын
ఓరి నాయనో ఏ నేమ్ ది పోలీస్ పరువు మొత్తం తీసేస్తున్నా
@gbr9615
@gbr9615 Жыл бұрын
వీళ్ళ డ్యూటీ ఇదేనా?.. దుర్మార్గానికి కాడి మోస్తూ ప్రజలకు ప్రాధమిక హక్కుల్ని కాల రాస్తున్నారు.ఈ డిపార్టుమెంటు అంటే ప్రజలకి అసహ్యం వేస్తోంది. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్అంటూనే చెయ్యాల్సిందంతా చేసుకుంటా పోతారు.శ్రీ ఆనం గారు బాగానే గడ్డిపెట్టారు.అయినా వాళ్ళకి సిగ్గు లేదు.రాష్ట్రానికి తీరని అపకారం చేస్తున్నారు. 👺
@parupallivasantha8329
@parupallivasantha8329 Жыл бұрын
Super sir 🙏👌👌✌️✌️✌️
@shivenishiveni9803
@shivenishiveni9803 Жыл бұрын
పోలీస్ అనే పదం వింటేనే కోపం వస్తుంది కనీసం మీరు ఏం బ్రతుకు బతుకుతున్నరో మీకు అర్థం ఐతుంద ఎం బతుకులు రా మీవి మీకు ఉద్యోగాలు వచ్చింది జనాలకు మంచి చేస్తారనే నమ్మకం కానీ మీరు వెళ్ళి ఎవ్వడి కిందనో డ్యూటీ చేస్తున్నారు సిగ్గు లేకుండా చీ పోలీస్ అనే పదం కాపాడుకోండి పది మంది కి మంచి చేయండి మీరు కష్టపడితేనే మీకు ఉద్యోగాలు వచ్చింది ఎవ్వడో కష్టపడితే రాలే దేశాని బాగుపర్చలంటే మీరే రా. మిమల్ని చూస్తేనే ఎవ్వరు విలువ ఇవ్వట్లేదు
@vsr5147
@vsr5147 Жыл бұрын
ఈ పోలీసులు మరీ ఇంతగా దిగజారి పోయారు
@gopalarao2706
@gopalarao2706 Жыл бұрын
సైకోకి కాపలా police 😅 ఇది నిజం సార్ 👈
@venkatasaraiah9758
@venkatasaraiah9758 Жыл бұрын
వాళ్ళు నిజంగా పోలీస్ లేనా పోలీస్ లు అయితే ci చెప్పవచ్చుకదా పెళ్ళిలకు వేల్లకోడదు అని నోట్లో ఏమి పెట్టుకున్నాడు మౌనం గా ఉన్నాడు .మన పోలీస్ ల పరువు పోతుంది తొందరగా చెప్పు. జగన్ వచ్చాక పోలీస్ లకు పరువు ఎక్కడిది అంటావా సరే పరువు తో పాటు సిగ్గు కూడా వదిలేదాం.జై ఆంధ్ర పోలీస్ ..
@chandukota6776
@chandukota6776 Жыл бұрын
Jagan gadidi pettukunbadu vaadu
@couragecub1473
@couragecub1473 11 ай бұрын
Notlo Ap420 gadi M pettukonnadu emo
@seshubkl
@seshubkl Жыл бұрын
పరువు పోగొట్టుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ 😢😢😢RIP
@mantripragadaindira4926
@mantripragadaindira4926 Жыл бұрын
సూపర్ సార్ 👏👏👏👏👍🤝
@subbarao1668
@subbarao1668 Жыл бұрын
Super speechof Ramnarayan reddy
@sdrprasad1304
@sdrprasad1304 Жыл бұрын
Hello AP bye bye ycp welcome to JSP and TDP
@karanampadmabhaiah4627
@karanampadmabhaiah4627 Жыл бұрын
జై తెలుగు దేశం LEZEND CBN
@psrstudycircle7641
@psrstudycircle7641 Жыл бұрын
Excellent speech sir
@mgc3211
@mgc3211 Жыл бұрын
భయపడకుండా పోరాడండి సార్.
@duryodhanareddy9941
@duryodhanareddy9941 Жыл бұрын
పాపం..పోలీసు సోదరులారా...ఏమిఖర్మ...job మానేయాలనీ..అనిపిస్తుంది కదా
@sudhakartekumalla5157
@sudhakartekumalla5157 Жыл бұрын
నిజమైన రాజకీయ నాయకుడు
@jsomesh1
@jsomesh1 Жыл бұрын
సూపర్ వాయిస్
@thimmareddypatel6623
@thimmareddypatel6623 Жыл бұрын
Well said sir 👏
@syam610
@syam610 Жыл бұрын
పోలీసులు సామాన్యుల తో కూడా ఇలాగే వ్యవహరిస్తారా...
@nagarajuntr2003
@nagarajuntr2003 Жыл бұрын
Jai Anam sir ✌️❤
@ramanamodem4584
@ramanamodem4584 Жыл бұрын
SUPER 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gudururajeswari1051
@gudururajeswari1051 Жыл бұрын
చాలా బాగా చెబుతున్నారు ఎంత చదువు చదివితేనే కదా పోలీసులు వారికి ట్రైనింగ్ ఏమి ఇవన్నీ అక్కడే నేర్పించి ప్రజలకు రక్షణ ఉండాలి న్యాయం చేయాలని ఉంది
@imumaryratnammummidi4198
@imumaryratnammummidi4198 Жыл бұрын
Jai Ram narayana sir.u r cent percent correct
@raodb3679
@raodb3679 Жыл бұрын
దేశంలో ఎప్పుడూ ఎక్కడా చూడని దృశ్యాలు ఇపుడు ఇక్కడ చూడాల్సిన పరిస్థితి ప్రజలకు కల్పిస్తున్న వారికి జోహార్లు.
@vow1480
@vow1480 Жыл бұрын
Super గా మాట్లాడరు sir 👍.
@amurumadhava2840
@amurumadhava2840 Жыл бұрын
భలే అడిగారు sir డిపార్ట్మెంట్ వాళ్ళు తలదించుకొనేలా. ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందో అర్థం చేసుకుంటే చాలు. ఇంత దరిద్రమైన పరిపాలన ఎప్పుడు లేదు.
@avlnrao8209
@avlnrao8209 Жыл бұрын
Human rights commission kee complaint చేయవచ్చుగా....
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 Жыл бұрын
అటెండ్ అవింది పెళ్ళి ఫంక్షన్స్ కు. పాపం రామనారాయణ రెడ్డి గారు పెళ్ళి కి పో కూడదు.
@apparaoboddeda9854
@apparaoboddeda9854 Жыл бұрын
Super ఆనం గారు
@nagarajukarnam1820
@nagarajukarnam1820 Жыл бұрын
మళ్లీ చెప్తున్నా వాలిని ఎదుర్కోవడం చాలా కష్టం. టీఎస్ లో పోలింగ్ అయిన తర్వాత అక్కడ ఫోర్స్,ఇక్కడికి తెచ్చి ఇక్కడే ఎలక్షన్లో వాడుకుంటాడు.
@durgamkhasim441
@durgamkhasim441 Жыл бұрын
Failure police department in AP.
@bajarangi9654
@bajarangi9654 Жыл бұрын
పోలీసు అన్నల్లారా మీ గౌరవాన్నీ పోగొట్టుకోకండి
@mallinaidu5707
@mallinaidu5707 Жыл бұрын
వాళ్లు వైస్సార్సీపీ కార్యకర్తలు.. వాళ్ళు పోలీసులు ఏంటి సార్..
@satyanarayanaparuchuru1639
@satyanarayanaparuchuru1639 Жыл бұрын
Public interest is to be filed before honorable supreme Court of india as it is Illegal detention.
@drgrk88855
@drgrk88855 Жыл бұрын
Good politician with moral & descipline values🇮🇳🇮🇳🇮🇳
@chinnagadichinna4137
@chinnagadichinna4137 Жыл бұрын
ఈ దిక్కుమాలిన బ్రతుకు...ఈ పోలీసులకు అవసరమా.....మీరు చేసేవన్నీ.. పనికిమాలిన పనులకు...ప్రజల పన్నుల డబ్భు అవసరమా....సిగ్గులేని..బ్రతుకు..తూ.... తు...
@jaavedshaik4340
@jaavedshaik4340 Жыл бұрын
JAIL CHDRANNA BOLO
@PavanKumar-yd8fv
@PavanKumar-yd8fv Жыл бұрын
​@@jaavedshaik4340420 jagan gadi madda gudustbunava baaga😂😂😂
@srinivaspnbalakrishna3523
@srinivaspnbalakrishna3523 Жыл бұрын
​@@PavanKumar-yd8fv😂😂
@srinukovvasu105
@srinukovvasu105 Жыл бұрын
వినసొంపు గా, తిడుతున్నారు, అవును అనుభవం వున్న వాళ్ళు రాజకీయాలకు అవసరం
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis Жыл бұрын
Anam sir super 👏👏👏👏👏🙏🙏
@katrevulavenkateshvarlu5754
@katrevulavenkateshvarlu5754 Жыл бұрын
Correct sir
@thavabshaik8857
@thavabshaik8857 Жыл бұрын
Super duper Sir
@venkateswarao2448
@venkateswarao2448 Жыл бұрын
Constables ముందు పెట్టుకొని వెనకాల officers. సిగ్గు అని పిస్తలేదా
@veerareddy8714
@veerareddy8714 Жыл бұрын
Wow he is so clear ❤
@taluriprabhudas1623
@taluriprabhudas1623 Жыл бұрын
సూపర్
@chinthaguntamurali3913
@chinthaguntamurali3913 Жыл бұрын
ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి పులి బిడ్డ సైదాపురం సింహం నెల్లూరు సింగం. సూపర్ అన్న
@anilpilli8445
@anilpilli8445 Жыл бұрын
Jai...Anam narayana reddy...jai..TDP...jai...CBN
@bhaskarchoudary7944
@bhaskarchoudary7944 Жыл бұрын
Police department working only for Cm jagan mohan Reddy
@Nani-fu6pf
@Nani-fu6pf Жыл бұрын
అందుకే ప్రతి పొరుడికి చట్టాలు గూర్చి అవగాహన ఉండాలి అప్పుడు పోలీసులు మనల్ని ఏమి చేయలేరు చట్టబద్ధంగా మనం ప్రశ్నించవచ్చు
@ganeshrao8433
@ganeshrao8433 Жыл бұрын
Well done SIR, Jenuine answering Sir, We r fighting against British Samarajayam, in this Government no democracy, please interact Hon' ble AP Governor garu and necessary action please.
@sdrprasad1304
@sdrprasad1304 Жыл бұрын
AP lo no police
@vijayamanne466
@vijayamanne466 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏
@RAM0418
@RAM0418 Жыл бұрын
అక్రమ మైనింగ్ అడ్డుకోవడానికి వెళ్లకుండా పోలీసులు బాగా అడ్డుపడ్డారు
@yugas6668
@yugas6668 Жыл бұрын
వీళ్ళు ఈ 5 నెలలు మాకు ఈ జాబ్ వద్దు అని రిజైన్ చేసి రాజ్యాంగాన్ని కాపాడి వెళ్తే వీళ్లకు ప్రమోషన్స్ వుంటాయి.లేదంటే 5 నెలల తరువాత డిస్మిస్ చేసి కొత్త వారిని తీసుకుంటే పోయే అంతేగా అంతేగా
@SREERAMAGIRIUDAYASANKAR-uq7wl
@SREERAMAGIRIUDAYASANKAR-uq7wl Жыл бұрын
Jagan commented 2018 that he doesn’t have trust on AP Police! But see how Police are behaving today shamelessly!!
@duvvurudeva1111
@duvvurudeva1111 Жыл бұрын
సూపర్ 👏🏼👏🏼👏🏼👏🏼నారాయణరెడీ అన్న 👍
@StayGenuine
@StayGenuine Жыл бұрын
Okkadi kosam intha mandi police laa....em pani Leda unda inka police system ki....😮😮😮😮
@VaasU0506
@VaasU0506 Жыл бұрын
ఆంధ్ర లొ పోలీస్ వ్యవస్థ నీ చూస్తుంటే అసహ్యం గా ఉంది... Shame
@ramaiah826
@ramaiah826 Жыл бұрын
నెల్లూరు పెద్దా రెడ్లు కోపానికి గురి కావద్దు
@srinuvasu3939
@srinuvasu3939 Жыл бұрын
Rowdy rajyam
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 Жыл бұрын
సైకో ను సంతృప్తి పరచడం కొసం పోలీస్ రాజ్యం తీసుకు వొచ్చాడు.
@ravipokala3222
@ravipokala3222 Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు సార్
@nagasrinu1264
@nagasrinu1264 Жыл бұрын
super ga matladaru sir....
@rajurani985
@rajurani985 Жыл бұрын
వాళ్లు ఇంకీమ్ చెప్పుతారు సార్ సమాధానం ఏపీ పోలీస్ జగన్ పోలీస్ 😂😂😂
@udayabasker461
@udayabasker461 Жыл бұрын
Super.....Polite words 👏👏
@seenudon6106
@seenudon6106 Жыл бұрын
Super 👌👌👌👌👌👌
@gangadharamedam993
@gangadharamedam993 Жыл бұрын
👍👌✌️🙏
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 Жыл бұрын
పోలీసులకు ప్రైవేట్.క్లాస్.😩😩
@adityaadityadoneru
@adityaadityadoneru Жыл бұрын
Excellent 👌👌👌👌👌
@saisyam8069
@saisyam8069 Жыл бұрын
Well sepech and well explanation sir
@ladduladdu2076
@ladduladdu2076 Жыл бұрын
Police వారి తీరు బాగలేదు మాకు వద్దు అంటే వద్దు విల్ల పరిపాలన
@d.bhemeshdommetie4331
@d.bhemeshdommetie4331 Жыл бұрын
పనికి మాలిన ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ 😢
@babireddy7168
@babireddy7168 Жыл бұрын
Good message Sir
@akanasatyanarayana5950
@akanasatyanarayana5950 Жыл бұрын
పోలీసు సోదరులారా ఇంత అవమానకర పరిస్థితులు నికు అవసరమా.ఆలోచించండి సర్స్
@sambasivaraoa5636
@sambasivaraoa5636 Жыл бұрын
జై చంద్ర బాబు గారు జై రామనారాయణ రెడ్డి గారు ✌✌✌✌✌✌✌✌✌
@satyanarayananatukula2507
@satyanarayananatukula2507 Жыл бұрын
Police yemina chestaru. Peddavarike ila unte what about common man. What happened to individual rights and democracy😢😢
@vasukiss6615
@vasukiss6615 Жыл бұрын
Modi gadi palana lo vadi kallu pisukutunna CM lu chesay arachakalu.central lo vadu states lo veellu.
@mulpurlivin3056
@mulpurlivin3056 Жыл бұрын
Aanan garu 👍👍👍👍👍
@NarasimhamurthyBokam
@NarasimhamurthyBokam Жыл бұрын
ఇది మా దౌర్భాగ్య స్థితి. మా కుటుంబాల కోసం తప్పదు. తప్పదు. మా ఉన్నతాధికారుల ఉత్తర్వులమేరకు మాత్రమే ఈ స్థితి. ఏ విధంగా అక్కడ ఉన్న మా పోలీస్ సిబ్బందిని తప్పుగా బావించకండి ఎవరూ కూడా. మా పోలీస్ వారికోసం ప్రత్యేకంగా చటాలు తయారు చేసారు. అవి IPS,IAS officers కి వర్తించవు. కింది స్థాయి ఉద్యోగల కోసం రూపొందించిన చటాలు. వాటి కారణంగా మీ రాజకీయ నాయకుల వలన మా కింది స్థాయి ఉద్యోగులు క్రమశిక్షణ పేరుతో ఉన్నతాధికారుల ఉత్తర్వులు పాటించకుంటే ఇంటికి పంపిస్తారు సార్. ఈ కారణంగా మీ దగ్గర ఉన్న మా పోలీస్ వాళ్ళు అందరూ మీతో అనరాని మాటలు కాస్తున్నారు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి
@arunakanakala4745
@arunakanakala4745 Жыл бұрын
సూపర్ గా అడిగారు సార్
@ramanjiamma3209
@ramanjiamma3209 Жыл бұрын
ఆంధ్ర పోలీసులు చిన్నపిల్లలు ఒక ప్రశ్న అడిగిన సమాధానం చెప్పే దమ్ముందా అని అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా
@SUSTAINABLEASSOCIATESSERVICES
@SUSTAINABLEASSOCIATESSERVICES Жыл бұрын
GREAT TEACHING LESSONS FOR 4TH ESTATE
@lokeshwaraiahbatchu4669
@lokeshwaraiahbatchu4669 Жыл бұрын
మూడు నెలలు అయితే పోతారు ఆఫీసర్లు మీకెందుకు ఈ గోల
10 Minutes 50 News  Speed News TV5 News Digital
11:21
TV5 News
Рет қаралды 1,1 М.