భూముల సర్వే ఆధారంగా అయితే సమస్యలు పరిస్కారములు అయిత వని నేను అంటున్నాను కానీ గొడవలు ఎక్కువగానే అవుతాయి. తర్వాత ఈ ప్రభుత్వాలు సర్వేలకు మంగలం పాడటం ఖాయం అని అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడిప్పుడు ఒకరు 5 ఎకరాలు కొన్నాడు అతనికి 5 కంటే ఎక్కువగానే గుంటల భూమి ఉంటుంది అతను ఏమంటాడంటే నేను ఎప్పుడో కొన్నాను ఇప్పుడు ఎక్కువ ఎలా వస్తుంది. అంటారు. నేను ఎక్కువ. ఉంది అన్న భూమిని నేను ఇవ్వను నాపోలం లోకి నా పొలంలోకి ఎవరు వచ్చినా చావనైనా చేస్తారో చెప్పండి అంటారు
@ShaikAarefКүн бұрын
👍♥️
@ravinderfastnewsКүн бұрын
ధరణి రద్దు మంచి నిర్ణయం తీసుకున్నారు
@sureshbudda1Сағат бұрын
రెవిన్యూ వ్యవస్థలో అవినీతి ఎక్కువ జరగబోతుంది
@sureshbudda1Сағат бұрын
మేడం ఇప్పటివరకు ఇంప్లీమెంట్ జరగలేదు
@sureshbudda1Сағат бұрын
ధరణి రద్దు మంచిది
@babluchinnu1208Күн бұрын
❤
@thirupathiraogone975721 сағат бұрын
In case of legal problem, it will take years. Most of the cases can be solved in Revenue Dept, if posirive attitude is developed, in tine bound. No response or suggestion by staff to solve the land problem, which should be guided by staff.
@palvanchadharmanaidu9852 күн бұрын
జైశ్రీరామ్ ధరణి మర్చిపోండి అంటున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు కూడా ఇది కూడా మర్చిపోతున్నారు ఇట్లు పేర్లు మార్చుకోవడానికి ఒక సంవత్సరం టైం పట్టింది ఇంకొక సంవత్సరం పోతే రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు మొత్తం కూడా రద్దు చేస్తాడు