జుట్టు మొత్తం కట్ చేసినట్టు బిహేవ్ చేస్తున్నారు..... మేడం just చిన్నగా కట్ చేసి. హెచ్చరించింది. మేడం 100% కరెక్ట్.
@durgakala942Ай бұрын
100% correct teacher మీరు పిల్లలు ప్రవర్తన లో మార్పుకోసం చేసిన పని. టీచర్ అంటే మీలానే ఉండాలి
@marribalaraju2729Ай бұрын
చేసేందే వెదవ పని.. మరల టీచర్ అంటే ఇలాగ ఉండాలి అంట..
@rameshvizag351Ай бұрын
మేడం గారు చేసింది కరెక్ట్.... అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా దండన లేకపోతే చదువు, సంస్కారం ఎలా వస్తుంది..... అమ్మయిలు చదవడం లేదు... ఫోన్లు కూడా బ్యాగ్ లో దాచుకొని ఫోన్ చేస్తూ ఉంటారు....ప్రేమ పేరుతో అబ్బాయిలు.... ఉంటారు
@Movies-to3nqАй бұрын
Ni amma ni pampu ra apudu daniki kuda buddi vastadi 😂 Lanjakodkaa 😂😂😂 Ni kuturidi kuda cut chestaa pampu
@NMC296Ай бұрын
@@Movies-to3nqనీ చెల్లికి పంపు రా పూక నా దగ్గరికి
@chandin6638Ай бұрын
Ah school Chala strict mobile phones not allowed
@janardhansiraparapu7630Ай бұрын
My support only Madam garu
@Movies-to3nqАй бұрын
Ni amma di cut chestaru apdu support chai 😂
@Ruthsurajnayk5827Ай бұрын
ప్రిన్సిపాల్ నే కరెక్ట్ 🤚🤚🤚ఎందుకు అంటే పిల్లల క్యారెక్టర్ వెరీ బాడ్...
@patibandachandrasekhАй бұрын
జుట్టు చివర భాగం, మరియు జడ వేసుకోకుండా ఎలా వస్తారు. 2 నెలలుగా వాళ్ళ ప్రవర్తన వరస్ట్ గా వుంటే ప్రిన్సిపాల్ చేసింది fullgaa కరెక్ట్.
@alexxchanti1203Ай бұрын
క్రమశిక్షణ లేని చదువు వాసన లేని పువ్వుతో సమానం ం
@Dbrao3636Ай бұрын
ఒకప్పుడు ఐతే టీచర్లు ఏమి చెపితే అదే చేసేవాళ్ళు,ఎంత కొట్టినా,ఎన్ని శిక్షలు వేసినా ఎపుడూ ఇంట్లో కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కాదు.అందుకే అపుడు చదివే వాళ్ళు ఇప్పటికీ మర్యాదపూర్వకంగా నడుచుకుంటున్నారు.
@Ruthsurajnayk5827Ай бұрын
Yes కరెక్ట్ ఇప్పుడు పిల్లలు బుద్ది అస్సలు బాగోలేదు
@Movies-to3nqАй бұрын
@@Ruthsurajnayk5827 ni amma ki kuda alage cut chaiyalisindi 😂 Apudu niku vuddi vachedi
@Urmila2AllinoneАй бұрын
దండన లేక పిల్లలు క్రమశిక్షణ లేకుండా పోతుంది. సూపర్ మేడం 👍👌
@viswanthganjai3101Ай бұрын
మేడం గారు జుట్టు చిన్నగా కత్తిరించి వదిలేశారు అదే నాలాంటి ప్రిన్సిపల్ ఉంటే గుండు కొట్టించి పంపించాల్సింది😂 పిల్లల్ని తల్లి తండ్రులు కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు అందుకే ఇలా తయారవుతున్నారు అక్కడ వాస్తవం ఇంకా తెలుసుకోవాలి చాలా డేంజర్ గా ఉన్నారు పిల్లలు ఇచ్చిన ట్యాబ్లో చదువుకోమని ఇస్తే వల్ల బాయ్ ఫ్రెండ్స్ కాల్స్ చేస్తూ instagram యూస్ చేస్తూ నీలి చిత్రాలు కూడా చూస్తూ ఇలా చాలా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఇలాంటి దండన అనేది చిన్నది. మేడం గారు చేసింది 100% కరెక్ట్
@princikasworldАй бұрын
💯 right 👍 Mee comment
@sushma7144Ай бұрын
200% I stand with the incharge madam... hair cut chesthe malli peruguthundi, Kani discipline ippudu nerpakapothe inka arrogance perigi mari bad children la thayaravutharu... well done madam
@balarajuKilada-vn9flАй бұрын
పిల్లలు సేసేపనులకి మంచిది. సూపర్ మేడం
@Dbrao3636Ай бұрын
డిస్ప్లేన్ లేకపోతే ఎలా? Madam చెప్పింది కరెక్ట్ ఐతే ఆమె చేసింది తప్పు కాదు
@kusanvamsi9316Ай бұрын
హెయిర్ కట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏముంది 4రోజుల పోతే జుట్టు పెరుగుద్ది. గుండు గేయించడం లేదు కదా. ఇప్పుడు పిల్లలకు భవిష్యత్ మీద పేరెంట్స్ మీద టీచర్స్ మీద కనీసం భయం భక్తి చదువు పట్ల శ్రద్ధ కూడా తక్కువే. మేడం పొరపాటు చెసి ఉండొచ్చు. కానీ ఇంత రాద్ధాంతం చేయ నవసరం లేదు
@SuperK-dh3ivАй бұрын
మాకు గుండు చేశారు హాస్టల్ లో... మేము అరుస్తునామ...madam correct గానే చేశారు.. కొంచం జుట్టు కోసం ఇంత అవసరం... ఓవరాక్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు అమ్మాయిలు పిల్లలు.. ప్రిన్సిపాల్ 💯 correct...
@Prajas.RАй бұрын
జుట్టు కట్ చేయడమూ ఘోరమైన నేరమా? ఈ పుణ్య భూమిలో 'న్యాయం అన్యాయమై' ఆవేదన చెందుతోంది..! మీరు చేసింది ముమ్మాటికీ కరెక్ట్ అమ్మగారు..!!
@keerthiworld921Ай бұрын
ఫస్ట్ స్టూడెంట్స్ పై యాక్షన్ తీసుకోవాలి. ప్రిన్సిపల్ కరెక్ట్ చేశారు. పిల్లల్ని కొట్టకూడదు తిట్టకూడదు కానీ డిసిప్లేన్లో ఉండాలంటే పేరెంట్స్ వల్ల కాకనే స్కూల్ కి పంపించారు కానీ వాళ్ళు అక్కడ కూడా డిసిప్లిన్ గా లేకపోతే ఎవరు చూసుకుంటారు అంతగా కొట్టడం తిట్టడం తప్పు అనుకుంటే ఇంట్లోనే పెట్టుకుని ఏదైనా పనులకు పంపిచ్చుకుంటేసిగ్గొస్తుంది పేరెంట్స్ కి.
@కోరాబురాధామోహన్Ай бұрын
మీరు చెప్పింది నిజం...❤❤
@DhanitSriramАй бұрын
Ma'am meeru personal aa school visit chesara akkada em jarigindo meeku telusa
@DhanitSriramАй бұрын
How do you know who is the correct
@nageswararao2084Ай бұрын
ఇలాంటి పిల్లలు లైఫ్ లో ఎపుడు బాగుపడరు టీచర్స్ గా పిల్లలకు క్రమశిక్షణ ఏమి నేర్పించ కూడదు దీన్ని బట్టి
జుట్టు ఏముంది మరల పెరుగుతుంది కానీ మొక్కని ఇప్పుడు వంచకపోతే మానుని వంచడం చాలా కష్టం..... మంచి క్రమశిక్షణ నేర్పడానికి ఎదో చిన్న ప్రయత్నం కొట్టకుండా ఉండడానికి... 😊
@RambabuYoutubchanelАй бұрын
ఈరోజుల్లో. అమ్మాయిలు. స్కూల్ లో. చదువు కోడం. కాదు. అబాయి లకు. లైన్ వేయటానికి. వెళుతున్నారు.
@gundlathotipavitrakumari437Ай бұрын
మేడం 100%correct గా చేశారు ఈ kgbvs లో చదివేవాళ్ళు చాలా చాలా problems create చేస్తారు టచ్ ఫోన్స్ వచ్చాక ప్రతి ఒక్కరి దగ్గర phones వాటిలో నానా చెత్త చూడడం వీరు కూడా same అలాగే ప్రవర్తిస్తున్నారు మరీ... అడ్డు ఆపు లేకుండా ప్రవర్తిస్తున్నారు... Madam చేసింది correct
@alexxchanti1203Ай бұрын
నిజం చెప్పాలంటే మేడంకి చాలా అన్యాయం జరిగింది మేడం క్రమశిక్షణ గా మేడం పిల్లలే ఉండాలని కోరుకున్నారు ఫైనల్ గా మేడం చేసింది తప్పేంది నిజానికి న్యాయానికి రోజులు లేవు ఈ రోజుల్లో 😢
@EstherPerniАй бұрын
స్టూడెంట్స్ అందరు ప్లాన్ చేసుకుని చేసిన పని
@EstherPerniАй бұрын
కుదుళ్లలోకి జుట్టు కత్తిరించినట్టు హడావిడి చేసారుతీరా చూసే సరికి గొద్ధాంత ఉంది
@MukkiRamaraoАй бұрын
We support teacher
@mohandaskillo5393Ай бұрын
మై సపోర్ట్... మేడం గారు ఎందుకంటే క్రమశిక్షణ లో భాగంగా మంచి పని చేసారు... వీళ్లకి చదువు ఎక్కటం లేదు బుర్రకి.... ఈరోజు ఆమె చేసిన పని కొంతమంది కి ఇబ్బంది అనిపించినా సరే మై సపోర్ట్ టీచరమ్మకే.... ఎందుకంటే గిరిజనప్రాంతంలో కాలేజీ అంటే ❤️❤️❤️లవ్ అనే స్థాయిలో ఉంది. కాలేజీ అంటే లవ్ అనే రేంజ్ లో ఉంది... వాళ్లకు గుండు చేసినట్టు ఫీల్ అవుతున్నారు... నేనైతే గుండు గిసేవాడిని....
@vijaykumarnicevoice1350Ай бұрын
చదువుకోండి ఫస్ట్........😅😅😅😅😅
@Prem-l6f9vАй бұрын
త్వరగా వస్తారు జడ వేసుకోకుండా
@GowthamVenkyАй бұрын
Student's కరాక్ట్ గా ఉంటే టీచర్ ఎందుకు ఇలా చేస్తారు
@ysr6906Ай бұрын
Principle correct
@addalanani6539Ай бұрын
Students control tappi behave chestunnaru....edhi ayina jarigithe teachers ni point chestaru
@RosyBachalakuriАй бұрын
టీచర్ ఘోస తగిలి సంక నాకి పోతారు
@gowthamreddy1776Ай бұрын
ఈ విధంగా చేయకపోతే రేపు మంచి స్థాయిలో పిల్లలు ఎలా ఎదుగుతారు ఆ మాత్రం కఠిన చర్యలు ఉండాలి లేకపోతే వేస్ట్
@leoramesh6861Ай бұрын
Madam is correct...
@laxmangallela54Ай бұрын
మంచిదే జుట్టు తో పని లేదు కదా! దువ్వుకొవాడానికి అలస్యం అవుతున్నారు కావునా బేబీ కట్ చేస్తే ఇంకా బాగుంటుంది.
@chinnuramya6529Ай бұрын
😅😂
@Luck19109Ай бұрын
Correct punishment
@AnushakrishnaTammisettyАй бұрын
Madam correct ga chesindi. Students ki juttu chinnaga untey emaindi . education baaga chebitey chaalu. Manchiga chuskuntey chaalu.
@anuvalluanuvalli4421Ай бұрын
మేడం గారు మీరు చేసింది 💯 currect పిల్లలు వినకపోతే ఆ పనిష్మెంట్ ఇచ్చారు తల్లి తండ్రి అర్ధం చేసుకోవాలి మీ పిల్లలు కోసమే కదా చెపింది వాళ్ళు కాలేజ్ లోనే ఆలా ఉన్నారు అంటే బయట వాలా ఎలా ఉంటారో అర్ధం చేసుకోండి మీకే తెలుస్తుంది
@MatamManikumariАй бұрын
Panishment ekkada ఎవరికి పిల్లలు madams ki salary మాత్రమే పోతుంది మీకు exam time lo subject teachers suspend అయ్యారు ఆ సబ్జెక్టు ఎలా నేర్చుకుంటారు one month లో cut చేసిన జుట్టు పెరుగుతుంది exam time lo subject teacher లేకపోతే ఎలా ఆలోచించటం లేదు ?వేరే స్కూల్ teachers నీ ఇక్కడ వేసి వీరిని వేరే చోటికి ట్రాన్సఫర్ చేస్తే బాగుండేది చిన్న విషయాన్ని పెద్దది చేశారు అనిపిస్తుంది హాస్టల్ లో టైమ్ సరిపోదు అని నేనే మా పాప హెయిర్ కట్ చేసి పంపించాను .
@ravigomangoАй бұрын
Madam గారు చేసినదే కరెక్ట్
@venkataraopappula600Ай бұрын
Teacher is 💯 correct
@prakashvadla2023Ай бұрын
Goodjob teacher 🎉
@EstherPerniАй бұрын
పోలీస్ వచ్చారని చెప్పారుగా mam
@patibandachandrasekhАй бұрын
Prayer ku attend అవ్వకుండా వంద రాంగ్ రీజన్స్ చెప్తారు. వన్ మంత్ లో ఆ హెయిర్ రాదా? But education discipline మాత్రం వీలకు రాదు
@ramasunil2045Ай бұрын
School manesi media ku appaginchandi pillalni baga chaduvu cheptharu
@chintapallikrishnasudhakar7876Ай бұрын
తల్లి దండ్రులు సరి లేనప్పుడు పిల్లలు ఇలానే ఉంటారు. గ్రేట్ మేడం మీరు. తప్పుడు కంప్లైంట్ చేసి ఏమి సాధించలేరు అంతిమ ముగా ప్రిన్సిపాల్ గరిడేపల్లి విజయం. స్టూడెంట్ ప్రిన్సిపాల్ గారి ని అర్ధం చేసుకోవాలి. టీచర్ అంటే నే చీకటి నుండి వెలుగు లో కు మార్చే వారు
@APASPIRANT-h6uАй бұрын
ఈ మధ్య స్టూడెంట్స్ చాలా డేంజర్ గా రెడీ అయ్యారు
@Lakshmisdiaries31Ай бұрын
Madam super Chinna pillalu chaduvkokunda extras chesthunnaru.. super madam
@GemmaliRambabu-s4dАй бұрын
జుట్టు కట్ చేయడం చాలా తప్పు
@adimulapusandeep1254Ай бұрын
ఏమి పర్వాలేదు ముందు పిల్లలు కు క్రమశిక్షణ అవసరం.
@ishuplaysminecraft5913Ай бұрын
This is not the correct way to treat kids ..she might have informed parents first
@ChantiKorra-r8uАй бұрын
మై సపోర్ట్ మేడం గారికి మాత్రమే
@sobha.m2419Ай бұрын
You are right
@k.karthikkumar4674Ай бұрын
There is no problem. Any how principal decision is morally correct. We must support to. Moral values in present society students must do hard work but not in others.
@ArikaRohitha-q7uАй бұрын
I support Teachers ❤
@vishantff2639Ай бұрын
Good madam, descipline kavali, lekapote generation padipotundi
@gudapatisaralakumari6135Ай бұрын
Good madam 👍
@Heroap682Ай бұрын
If comes late, don't have right to hair cut. Inform to parents.
@PalasiSivaji20 күн бұрын
Madam correct
@EstherPerniАй бұрын
Mam good
@Rose_2655Ай бұрын
Madam correct 💯
@NagarajuBoya-i9fАй бұрын
Teacher good
@adcreations6099Ай бұрын
I support to teacher ilage undali madam
@viswamrealestateАй бұрын
జుట్టు కట్ చెయ్యడంలో తప్పు లేదు..
@musicloverswithvidiomornin4237Ай бұрын
Madam right
@seeladurgaprasad9683Ай бұрын
Perents meeting petti counselling ivvavalasindi
@govindakola9103Ай бұрын
We support madam
@NagamaniGudala-g7gАй бұрын
I support to madam
@MadhubabuDadepogu-m3qАй бұрын
Madam we support with you
@sravsworld9203Ай бұрын
Medam 100 correct
@anandiandamu4714Ай бұрын
Good
@vamsikrishnakurada9877Ай бұрын
I support madam
@Dhani2019Ай бұрын
Yes Principal is right without any doubt
@sampalaravikumar1912Ай бұрын
Teacher 🎉🎉🎉🎉❤❤❤
@sreelakshmikambham7673Ай бұрын
Good decision by teacher
@sravanthipunem8375Ай бұрын
Good madam super
@prabhakar1436Ай бұрын
I support principal... మంచి పని చేసారు.. Water issue only for this 15girls 🤔🤔
@viswamrealestateАй бұрын
వాళ్ళమీద కోపంలేదు
@19-gouthamkumarreddy58Ай бұрын
Itla chesthene dariloki vastharu madam ...discipline vuntene Crct ga vuntaru...
@Prithem-u1qАй бұрын
Dini endhuku elaa creat chestunaru teacher mukku cut chesina adavadhu ameku haku undi
@RishuRishwanthАй бұрын
E mediaa vallu chasteee andharikii displayne vastundhii
@lochalianilkumar5721Ай бұрын
Modern kids😕memu school lo unnapudu monthly dippa cuting cheyinche valu, danikemanali mari
@ShivaShiva-pi3ycАй бұрын
I support principle madam
@pkwritings1682Ай бұрын
దంగాళ్ మూవీలో అమీర్ ఖాన్ ఫ్యాన్ అనుకుంటా మేడమ్ ....
@srihari206Ай бұрын
మంచి పని చేశారు
@neeharikavardhan1794Ай бұрын
Pade. Pade school ki late velthunte pillalu, parents pattinchukoledu kani juttu cut chesthe vachesara.
@ChittiG-y5oАй бұрын
Nijam cheppalante adapillalu hostel lo untaaru vaallaki juttu veskodam idoka time waste
@kasimdevedeepika9257Ай бұрын
Madam చేసింది కరెక్ట్
@Jagapatibabu1997Ай бұрын
Principal 🙏🙏🙏👌
@keerthiworld921Ай бұрын
Chadhuvukune students ki intha soku avasarama
@musicloverswithvidiomornin4237Ай бұрын
Students ippudu kottaka thittaka pothe life lo yevevo jaruguthayi
@sravanthipunem8375Ай бұрын
Elage vadilesthe lechipothunnaru school nunde alage unnaru pillalu school lo
@ChanduPalasi-o1gАй бұрын
My సపోర్ట్ Hm medamku
@bindu6397Ай бұрын
Principal madam ni ardamchesukondi Pillala behaviour assalu bagovadam ledhu. Pillala matalu vinoddhu dayachesi
@RangasingiBalakrishnamnaiduАй бұрын
చదువు అంటే అంత తేలిక అయిపోయినది ప్రస్తుత కాలంలో గురువులు దీవెనలు బ్రహ్మదేవుడు తో సమానం జుట్టు కటరిస్తే మలి రాధా మడం గారు గుండు కోటి నామాలు పేటలేదుగా
@Prem-l6f9vАй бұрын
Principal medam is correct
@ArjunArjun-uc9kwАй бұрын
G. మాడుగుల మేడం,, అల్లూరి జిల్లా
@RajDave12Ай бұрын
మనుషులు ఇంత నీచంగా ఉన్నారు ఏంటి . పిల్లలు తప్పు చేస్తే జుట్టు cut చేస్తారా? అది ఎంత అవమానం😢 దానిని sopport చేసే ముర్కులు ఉండబట్టే సతి సహగమనం లాంటి నీచమైన ఆచారాలు ఆడవారి పై జరిగాయి. అది child abuse పిల్లలను సరి చేసే పద్ధతి ఇది కాదు. వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఏమైనా చేస్తారు. అదే corporate school lo ila చేస్తే ఊరుకుంటారా? ఈ ప్రిన్సిపల్ support chese valla mi కూతురు జుట్టు cut చేస్తే మిరు ఊరుకుంటారా?
@EstherPerniАй бұрын
@@RajDave12అలా ఏమి పెంచరులే మేడం కె గనుక కూతురు ఉంటే ఆమె ఎంత సెన్సిటివ్ గా ఉన్నారో కనపడడం లేదా మంచిని అందరు సపోర్ట్ చేస్తారు 2మంత్స్ గా వాటర్ ప్రాబ్లెమ్ +బాత్ రూమ్ ప్రాబ్లెమ్ ఉన్నప్పుడు లేని భాద జుట్టు కత్తిరించేసరికి వచ్చిందంటే వాళ్లకు చదువు కంటే ఫ్యాషన్ కె ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు
@galipadmavathi4202Ай бұрын
కాన్వెంట్ లో ఇలా జుట్టు విరాబోసుకుని వస్తే అసలు లోపలికి రానివ్వరు... ఎప్పుడో పూర్వం సతీసహగామన్ గురించి కాదు. మొన్న ముచ్చుమర్రి లో 3తరగతి పిల్లని 6,9,10 th పిల్లలు రేప్ చేశారు.. Decipline లేకపోతే ఇలాగే ఉంటుంది.. ఆది పేదవాళ్ళు ఐనా ధనవంతులు ఐనా.. పద్దతి గా ఉండాలి.. మొక్క గా వంగనిది మాను గా వంగదు.. ఇంతకీ వాళ్ళు క్లాస్ లో ఏ grade లో ఉన్నారు..
@RajDave12Ай бұрын
మనుషుల్లో ఇంత murkulu వున్నారా? ఈ విషయం ఆ పిల్లల మానసిక స్థితి పై చాలా ప్రభావం చూపుతుంది. ఆ ప్రిన్సిపల్ మానసిక రోగి or sadiest అయివుండాలి. Sadiest mindsets
@RajDave12Ай бұрын
@@galipadmavathi4202 ఇది క్రమశిక్షణ కాదు sadiesm
@GVn-k9eАй бұрын
Teach cheyyali society meedha love and life meedha ...ala marchali pillalanu .. ika katthaisthara