SI & Constable Incident In Kamareddy : ఆ రోజు రాత్రి చెరువులో ముగ్గురు.. ఉలిక్కిపడ్డ పోలీసులు - TV9

  Рет қаралды 77,210

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Пікірлер: 19
@agritechraithubadi4583
@agritechraithubadi4583 18 күн бұрын
TG మహిళా కానిస్టేబుల్ పోలీసుల పట్ల పై అధికారులు దొరుసుగా ప్రవర్తిస్తూ మంచి పద్ధతి కాదు కావాలనే రాత్రి డ్యూటీలు వేసి వారితో పరిచయం చేసుకొని ఇలాంటి సంఘటన జరుగుతున్నాయి.. కనుక దయచేసి మహిళా కానిస్టేబుల్ పట్ల మంచిగా ఉండి పగలు మాత్రమే డ్యూటీ లు వెయ్యాలి. పోలీస్ మహిళలు డ్యూటీ సమస్యలు.& ఫ్యామిలీ సమస్యతో సతమతమవుతూ ఎన్నో బాధలు పడుతున్నారు.. ఇలాంటి సమయంలో అధికారుల నుంచి ఇంకా ఒత్తిడి భరిస్తూ చాలా మనోవేదన భరిస్తున్నారు.కనుక ప్రభుత్వం స్పందించి మహిళా కానిస్టేబుల్ పట్ల ఇలాంటి సంఘటన జరగకుండా సపరేట్ జీవో ఇస్తూ తప్పు చేసిన వారిని వెంటనే శిక్షిస్తూ ఇలాంటి సర్కులర్ జార్ చేయాలని పబ్లిక్ కామన్ మ్యాన్ గా కోరుతున్నాను
@SrivaniGayathri
@SrivaniGayathri 18 күн бұрын
❤❤ ఏ తల్లి తండ్రి చిన్నప్పటినుంచి కష్టపడి చదివినందుకు తల్లిదండ్రులను చిన్నప్పటినుంచి ఏడిపించడం చాలా బాధాకరం చివరి వరకు సాది పెద్ద ఎత్తున అనుకుంటే వాళ్ల కోసం ఏం చేయడం చాలా ఇంకా బాధాకరం ఒకటి మీరా డ్యూటీ చేయడంలో చాలా మంది ఆడపిల్లలకు ధైర్యం తె దగ్గర తీసుకునే గుణాలు ఉంటాయి మీ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఎస్సై సుధీర్ బాబు జానా రెడ్డి సెంటర్లు
@SrivaniGayathri
@SrivaniGayathri 18 күн бұрын
చాలా బాధపడుతున్న అందరికంటే ఒక భారతదేశంలో పౌరులుగా మన తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఘటనల్లో చాలా కాంస్టేబుల్ చేసే విధానం బాధగా ఉంది ప్రతి ఒక్క పోలీస్ అధికారులు కూడా చాలా బాధపడుతున్నారు నీకు కొంత మంచి జరుగుతుంది కొంత చెడు ఉంటది ఇలా కొంచెం తొందరగా ఆవేశంతో ప్రాణాలు తీసుకుని మీరు కాపాడతారని వేయవచ్చు కానీ మీరు తొందరపాటు నిర్ణయం వలన మీ ప్రాణాలు పోయిన మీ పిల్లలు మీ భార్య ఎంత బాధపడతారో ఒక్కసారైనా ఆలోచించారా మంచి చెడు అమ్మ నాన్నల కోసం కొంచెం అన్న ఆలోచించాలి కదా మీ సమాజంలో మనం చదువుకున్న
@SrivaniGayathri
@SrivaniGayathri 18 күн бұрын
మన మండలంలోని చేసిన గంగారెడ్డి సారైనా రవి సిద్ధార్థ అయిన క్యూస్షన్స్ సుధీర్ బాబు సరైన ఎస్పీ అయినా ఎవరైనా నీతి నిజాయితీగా డ్యూటీలు చేసే వాళ్ళు ఒక వేల మందికి అన్నం పెట్టే వాళ్ళు ఒక మీ పొలిటికల్ వలన మిగతా వాళ్ళు చాలా బాధ పడే విషయము చేయకూడదు ఒకటి సిన్సియర్ ఏ కష్టం వచ్చింది ఏ బాధ వచ్చినా మీ ప్రాణాలు తీసుకున్నందుకు చాలా బాధాకర విషయం ప్రతి ఒక్కరికి నేను మరీ చెప్తున్న అలాంటి సిన్సియర్ వరకు వేసుకోవాలి ఏమైనా తప్పు చేస్తే దాన్ని సెట్ చేసుకోవాలి కానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం నాకు చాలా బాధాకర విషయం తల్లిదండ్రులను ఏడిపించడం వాళ్ళ బాధలు ఎవరు పంచుకోలేను
@SrivaniGayathri
@SrivaniGayathri 18 күн бұрын
ఏం నాకు చాలా బాధాకరం అనిపించింది కానీ ఆ భార్య పిల్లలు ఆ తల్లి తండ్రులు కోసం కొంచెం అన్న ఆలోచించాలి కదా ఒక కుటుంబం కోసం కూడా వస్తా ఆడపిల్లలు ముందు వెనుక అన్ని ఆలోచించాలి కదా మీరు ఇంత తొందరపాటు తీసుకోవడం చాలా బాధాకర విషయం ఒక కుటుంబం నీ కోసం ఇద్దరు కుటుంబాలు భాగమైంది కదా అలాంటి సొసైటీలో ఏస్కో తప్పు ఉంటే దాన్ని సెట్ చేసుకోవాలి కానీ జీవితం రాదు ఆ ప్రేమ పెద్ద కుటుంబంలో ఉమ్మడి కుటుంబాలు ఎంత నలిగిపోతారు కొంచెం అన్న అన్నదమ్ముల కోసం అక్క చెల్లెలు కోసం కొంచెం ఆలోచించాలి❤❤❤ ఎవరు మన ప్రాణాలు మనం తీసుకోవడానికి ఎవరు ఇచ్చి రాకు అసలు ఇచ్చే హక్కు ఎక్కడిది మీకు నేను ఇలాగే సూసైడ్ చేసుకున్నప్పుడు నన్ను జడ్జిగారు నోటి కుక్కకి అడిగిండు తెలుసా జడ్జి గారు మీరంతా చదువుకున్న వాళ్ళు కష్టపడ్డ గుణాలు కాబట్టి ఆ విధంగా చేసుకోవడం చాలా బాధాకరం
@Manohar195
@Manohar195 17 күн бұрын
సూసైడ్ చేసుకుందామనుకున్న వాళ్లు చెప్పులు ఎందుకు ఇపుతారు ??? ఒక్కసారి ఆలోచించండి
@nagasrujanamatchingcenter
@nagasrujanamatchingcenter 18 күн бұрын
Rip
@SrivaniGayathri
@SrivaniGayathri 18 күн бұрын
❤ అమ్మాయిని కాపాడడానికే వీళ్ళిద్దరి ఈత కొట్టడానికి ట్రై చేసినా ఆ అమ్మాయి దొరకాలి ఆ అమ్మాయి తోటి వీళ్ళు కూడా అలా చిక్కుబడి చచ్చిపోయారు అంతే తప్పితే వాళ్ళు సంపల్లీ వాళ్ళు ఒక సిన్సియర్ వరకు కాబట్టి ఏం కాదు ఏం అని పిలిచినట్టు ఉన్నాడు బయట వెళ్తే నీళ్లు పోతాయి అని వాళ్ళ ఆ విధంగా చేసి ఇవ్వవచ్చు కానీ వాళ్ళు❤❤❤
@srihari1992
@srihari1992 18 күн бұрын
వాళ్ళకు యిత వస్తుందా.
@raj-pl8xz
@raj-pl8xz 18 күн бұрын
Si ante swimming vachi untundi.maybe help cheseki poyi sachipoyintadu Si
@SrivaniGayathri
@SrivaniGayathri 18 күн бұрын
❤❤🔥🔥🔥🔥🔥🔥🕉️🕉️🕉️💯💯💯👃👃👍🇮🇳🇮🇳🇮🇳🌹🌹🛕🛕
@surya-gp6gh
@surya-gp6gh 18 күн бұрын
Very sad
@raj-pl8xz
@raj-pl8xz 18 күн бұрын
Oka lady friendship tho mooodu kutumbalu nasanam....adadani kosam rajyale poyyayu
@Moligebros
@Moligebros 18 күн бұрын
ఒకరి కోసం ఇద్దరు బలి కలికాలం
@RManu-co5wz
@RManu-co5wz 18 күн бұрын
Kaamareddy lo Prema..valalo..3..pranalu..😂😂😢😢😢😢😢
@SudarsanaReddy-1224
@SudarsanaReddy-1224 18 күн бұрын
Triangle love story?
@naveengonela8357
@naveengonela8357 18 күн бұрын
Nik telsara
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН