ఈ చింపిరి జుట్టు ది మల్లి వచ్చిందా ఒక విషయం కూడా నిజం చెప్పదు
@ramanaay27 күн бұрын
ఒకప్పుడు ముఖం మీద జుట్టు వేసుకొని చాలా ఇరిటేట్ గా ఉండేది. టీవీ9 రిపోర్ట్ కూడా చేశాను. తర్వాత మారింది బండి మొదలుపెట్టింది
@parasuramganesh6246Ай бұрын
1998వ సంవత్సరంలో 𝗕𝗮𝘀𝗶𝗰 𝗠𝗼𝘂𝗻𝘁𝗮𝗶𝗻𝗲𝗲𝗿𝗶𝗻𝗴 𝗖𝗼𝘂𝗿𝘀𝗲 ఇదే ప్రదేశంలో చేసాను. 8 మంది 𝗜𝗧𝗕𝗣 & 𝗕𝗦𝗙 సిబ్బంది కోర్స్ లో చనిపోయారు. మేము తృటిలో బ్రతికి బట్టకట్టాము.
@seetharamudu779827 күн бұрын
Me number anna
@vijayachokkapu88211 сағат бұрын
It's wonderful 🙏👏👍
@KumarSodasani29 күн бұрын
స్వర్గానికి కూడా వెళ్లి రావలిశింది 🎉🎉🎉
@L.Mahesh-rt6zg28 күн бұрын
పిసు మాదిరి😂
@The_CURIOUS_LEARNERS27 күн бұрын
😂😂
@muralikarun808627 күн бұрын
@@L.Mahesh-rt6zg లింగడు చెవయ్య లా
@Sunny_gamer326 күн бұрын
akkadiki velli swargam mettlu duramvu tavi ani katal cheptunudu
@madhubollimuntha303526 күн бұрын
దొంగ నాకొడకల్లారా.... మీరు... మీ... తప్పుడు వాగుడు..
@RushiBhumi23 күн бұрын
టీవీ9 వారికి అనేకమార్లు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙌 నేను చూసిన అనేక వీడియోలు లో ఇంత కష్టపడి వీడియో చేసినటువంటి వీడియోలు ఏవీ లేవని నేను అనుకుంటున్నాను, మరొక అద్భుత సత్యాన్ని లోకానికి మీ ద్వారా తెలియపరచినందుకు అనేకమార్లు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏 ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోలు తీసి మన దేశ సాంస్కృతి సాంప్రదాయాన్ని అందరికీ తెలిసేటట్లు చేయాలని కోరుకుంటున్నాను
@tagentertainment4009Ай бұрын
లాస్ట్ లో ఏ ఎడిటర్ కి దణ్ణం పెట్టాలి రా బాబు ❤️❤️❤️❤️
మీ లాంటి వాళ్ళందరికీ దారి దొరకేస్తే.... భగవంతుని విలువేముటుంది 😂😂😂😂
@MJ-oj5boАй бұрын
ఈ ఛానల్ ఎప్పుడు మూత పడుతుందో తెలీట్లేదే. కర్మ అంటే ఇదేనేమో.
@karipattisrivenkat4535Ай бұрын
కర్మ అంటే
@RadhikaSunilKumarАй бұрын
E vdo chustunnam chudu ade karma daridram@@karipattisrivenkat4535
@RoyalRVenkat-nk3nz29 күн бұрын
Nagavalli ni thiduthunnadu@@karipattisrivenkat4535 nuvvu pattinchokoddu
@TaBiTa-kd2ce25 күн бұрын
ఏంటయ్యా ఈ పిచ్చి మాటలు....ఈ కాలంలో కూడా....😂😂😂😂 మనం ఎంత ఎత్తైన శిఖరం ఎక్కినా, లోతైన లోయలోకి దిగినా భూమి పైనే చుట్టూ తిరుగుతామే తప్ప 😅😅😅 ఎక్కడికి వెళ్ళమయ్యా బాబు.... Comedy కాకపోతే 😂😂😂😂 అయినా ఇంద్రుడికి ఇక place దొరకలేదా విమానం అదే పుష్పక విమానం దింపడానికి..... హయ్యొ...hayyo....😂😂😂😂😂
@LakshmiNarayana-ut7yxАй бұрын
మాలాంటి వారికోసం మీరు పడుతున్న శ్రమ సర్వథా ప్రశంసనీయం.🙌🙌🙌🙌🙌🙌
@teluguvanitha554726 күн бұрын
నిజాలు తెలుసుకుని అప్పుడు ఇలాంటి videos లో చెప్పండి. మీకంటే ముందే వెళ్లిన వాళ్ళు ఉన్నారు
మెట్ల మార్గం వై పుకు వెళ్ళ వచ్చు కదా . అక్కడి వరకు వెళ్ళి వెనుకకు రావడం దేనికి. బహుశా అక్కడినుండి వూపిరి అందే అవకాశం లేకపోవచ్చు. హిమాలయాలలో అదే చివరి ఎండింగ్ పాయింట్ అయిఉండవచ్చు. నా దృషటి లో స్వర్గం అనేది కవుల కల్పన అయిఉండవచ్చు.
@ThinkingBoysАй бұрын
జై శ్రీరామ్ జై హింద్ 🚩🚩🚩🚩🚩🚩🚩
@viswanadhadapala6417Ай бұрын
Matter ceppakunda sodi ekkuva indulo.mee kante naaa anveshana Avinash .....1000 times best.
@bsivabrahmendrabsivabrahme316527 күн бұрын
గ్రహాంతర వాసి కప్పల వున్నావు అక్క 😂😂😂
@MANJUNATHAN-l1q29 күн бұрын
OM NAMO SRI NARAYAN AYYA OM NAMAH SHIVAYA
@sudhakargudelli141226 күн бұрын
జై శ్రీ రామ్🚩🙏
@mallannaАй бұрын
సూపర్ అక్క
@purushothamgc466425 күн бұрын
🙏🏻🙏🏻
@SandhyaSree-z8b28 күн бұрын
Vivarinchi Chebutoo unnappudu heavy sound ni mixing Cheyadam valla konni maata laku antaraayam Kalugutondi Sir .
@madhureddy279129 күн бұрын
I have intrest to see this kind of places
@sujathaprakash3098Ай бұрын
Very great showing us .
@sailakshmisaride68Ай бұрын
Anveshana show malli chayyandi plzzzzz
@teluguvanitha554726 күн бұрын
My son has visited sathopanth in his 19th year without any safety equipment and with only one companion.
@HarishPrathapagiri26 күн бұрын
Nijama andi
@mvssai4657Ай бұрын
I'm very happy to see this beautiful movement of Mahabharat in this video it's really amazing great 💯👍
@SwamiSono226 күн бұрын
sanatana dharmaaa❤❤❤❤❤
@ManuHikaka-x6e13 күн бұрын
Manu🙏🙏🚩🧘🌺🌺🌷
@vishhaal40426 күн бұрын
Roju rojuku antha perugupothunayiee
@vishnuarja518926 күн бұрын
స్వర్గం అంటూ ఒకటుంటే దాన్ని ఆరోహణం అవరోహణం అంటూ వుంటుంది.లేకపోతే? ఎందుకు ప్రజలను అహేతుభావాలు,నమ్మకాలనుండి బయటపడేసే ప్రయత్నం చేయరు?
@manikantaseetha326825 күн бұрын
జై శ్రీ రామ్
@ramakrishnavemula725812 күн бұрын
అది స్వర్గారోహిణి కాదు స్వర్గారోహనం
@ramakrishnarajana5006Ай бұрын
ఈ సింపిర్ జుట్టుది ఎల్లి చూసినట్టు
@kamasrinu19925 күн бұрын
ఎవరు వెళ్ళలేరు అని చెపుతున్నారు, కాని మీరు వెళ్లినట్టు చెపుతున్నారు
@KellaJogarao18 күн бұрын
ఇవన్ని కాలిగా ఉన్న వాలికి చెప్పండి🙏🙏🙏🙏
@nimmakalalithakumari777228 күн бұрын
Thank you bro
@venkataramana862310 күн бұрын
Great
@AshokKavali-v2uАй бұрын
🙏🙏💐💐♥️♥️♥️
@Maraiah-y8j24 күн бұрын
శ్రీవల్లి నువ్వు ఏలియన్స్ లా ఉన్నవ్... ఎలాంటి గ్రాఫిక్స్ సూచించాలన్న మీకు టీవీ9 కే తగును
@shreeshivarealestategroup4854Ай бұрын
Jay shri krishna
@sabbavarapuvenkatalaxmi8026Ай бұрын
Jai Sri ram
@madhupasikanti2187Ай бұрын
మహాభారతం లేదు అన్నవారికి ఇది ఒక గుణపాఠం. శవాల మీద సిద్ధార్థ కప్పే నా కొడుకులకు ఏమి తెలుస్తుంది.
@HyderabadHyderabad-hi7rhАй бұрын
please prove it
@mallipeddisuraj75229 күн бұрын
Read Mahabharata Book and bhagwat geeta @@HyderabadHyderabad-hi7rh
@Manikumar-y2z21 күн бұрын
10 marks answer very good❤
@GLScookingvlogsАй бұрын
Wow iam very exited so Nice
@sominaidupilla934926 күн бұрын
👌👌👌
@LaxmiElavala-qh6bvАй бұрын
Antha abhadham miru vellinaru ante nammalemu😊
@Chowreddy786Ай бұрын
Swarganiki dari chupina TRP 9 😂
@ushasomashekar4160Ай бұрын
Jai Santhana Dharmam 🙏🙏🙏
@katierocky56229 күн бұрын
Nv inka brathike unnava akka..!!
@venugopalreddyrao28 күн бұрын
ఇంత మంచిగా స్వర్గానికి దారి చూపెడినందుకు గుడ్ . స్వర్గం మెట్లు అతను ఎక్కి లాస్ట్ చూపెడితే బాగుండు . 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@SandhyaSree-z8b28 күн бұрын
Meeru Telugu lo vivarinchi Chebutoo unte Chala Santosham gaa undi. Mana Telugu sajeeva mai Nila vaali Ani korukuntunnaanu.
@mohanatmakuri6446Ай бұрын
Aap sabhee logoan koo hatts off sir bhagasaan aapko sabprakaar aaseerwaad de mai praarthanaa kartaahu
అక్కడ దాక పొయి ఏం లాభం ముందుకు పోక ముందే వెనకకు వచ్చిండ్రు లాస్ట్ దొక పొయి సూపిత్తె అయిపొయేడ్ది
@AdinarayanaSanam-v5t25 күн бұрын
Asaadhyamu chupinchenduke
@gbraju312627 күн бұрын
Super
@RavindracharyRavi-se4ob26 күн бұрын
D😢😢😢ma
@Sagardecoration-v5kАй бұрын
❤❤🙏🙏🙏🙏👍👌
@mudhiraj84Ай бұрын
Its Swarga Rohana, Har Har Mahadev!
@sanoraju7073Ай бұрын
అంచుకు వెళ్ళకండి నరకం చూస్తారు 😂😂😂
@SagarJonnakuti-c8t28 күн бұрын
😂😂😂😂
@veerubudireddi30Ай бұрын
Arjundu Vella Leni meru elaga veltunaru sir
@VINODCHEKKAАй бұрын
Adhe anna naa doubt😊
@Sharada-eyeАй бұрын
Meelanti vaalla unda batte mana sanatana dharmam ela edchindi
@veerubudireddi30Ай бұрын
@@Sharada-eye sanathana dharmam lo question chese write ledhu antara.......pandavulu Vella Leni margam lo meru elaga vellaru......geetho pa desham vinna arjunude Vella leka poyadu sir......meru velli poyaru e logic elaga miss avaru sir na lanti Vani valla hindhu dharmam loss kadhu sir.i amount proud......mere hindhu dhamam ni Rong direction lo tesukoni veltunaru sir.......alochinchandi argument cheykandi
@veerubudireddi30Ай бұрын
Rpy bro
@RoyalRVenkat-nk3nz29 күн бұрын
Kalki vachhadu raa😂😂😂
@VasuShastri-o3x26 күн бұрын
Me anchoring super
@puvvalaramarao326029 күн бұрын
పిల్లి గుడ్డిది అయితే ఎలుక dace చేసి నట్లు, చూసే వాళ్లు వినే వాళ్లు గుడ్డి వాళ్లు చెవిటి వాళ్ళు అయితే ఏదైనా చేపొచ్చు .... ఆలా ఉంది ఈ యేవరము
@rambaburam482622 күн бұрын
పుష్ప 2 అసిస్టెంట్ డైరెక్టర్🤣🤣🤣
@charandaravath87328 күн бұрын
Nice backpack
@jaggiswamey893227 күн бұрын
Om.With The Help of ITBP I had been there. In 1995.
@saisainath5067Ай бұрын
❤
@mpadmavathi6397Ай бұрын
🙏
@Harsha-k4hАй бұрын
Eee graphics aapi content and prajala badhalu chuichandi swamy.
@gbhaskar403528 күн бұрын
మీలాంటి టీవీ9 లాంటి జగన్ లాంటి నిజాన్ని నిర్భయంగా సత్యాన్ని ధర్మాన్ని పాటించే వారు ఎవరూ లేరు మీరు సపోర్ట్ చేస్తున్న జగన్ మీరు నువ్వు అంతే
@sreedharyadati420527 күн бұрын
జై శ్రీరామ్, జై భారత్
@vijayakumarvedagiri574729 күн бұрын
స్వర్గారోహణం అనాలి.
@PoojaPooja-cd2ki28 күн бұрын
Jai hind
@devallasravani32429 күн бұрын
Devudu okkade,srustti kartha okkade mana prabuvaina yesu kreestu
@madhavikakulavarapu581128 күн бұрын
Mee prabhuvu Anu manam anaku maku kadu.
@Fce-km5nm27 күн бұрын
Yevari devunni vaallu poojinchu kuntey em problem undadu but ekkada choosina Gaysu okkade devudu antey boothulu vasthayi ,nuvvu first Peru change chesuko alage caste certificate kuda change chesuko vaadini mukkutey saripodu
@devallasravani32426 күн бұрын
Devudu maru manasu pondhudi ani cheppadu gani,Peru,kulam maaranani cheppale
లాస్ట్ దాకా పోయి సూపిస్తే నేమో హిందూ మతం మీద విశ్వాసం ఇంకా పెరిగేడ్ది, మెట్లు ఎట్ల ఉన్నయి దాని మీద ఏమున్నది ఇవన్నీ చూపిస్తే మంచిగుంటుండె
@donking273025 күн бұрын
ఒక్క వీడియో చివరిదాకా చేయరా ఎంతసేపు హిమాలయాల సొట్ట తిరుగుతూ గాని ఒక్క వీడియో అన్న పూర్తిగా మీది సాధించాం అని చెప్పాలి అది సాహస వీడియో అంటే
@mkk-ke8kg25 күн бұрын
Dhamunte adugu peti show cheyy
@Chowreddy786Ай бұрын
KGF sounds TRP 9😂😂😂😂
@PSRao_171227 күн бұрын
Too much introduction.. one has to skip to see the actual content, which starts after 6 minutes
@Prosonbreak462226 күн бұрын
Why bag ??
@pavanforyou355429 күн бұрын
Inka mundhuku vellali kadha andharu chupinchindhry kadha mer kuda same
@someshomkar265227 күн бұрын
Bear grills ilantivi chala chesadu 😂
@nanirakesh368Ай бұрын
Meru cheppey dhaniki ! Chupinchey visuals ki sambandham ledhu ! Malli modarate ga chupistunaru 😂😂
@LasyaSri-i2e27 күн бұрын
స్వర్గం ఎలా ఉందొ ఒక్కసారి చూపిస్తే బాగుండు ముందుగా టీవీ9 వాళ్ళు అందరు వెళ్లండి మీరు అక్కడ స్వర్గంలో సంతోషంగా ఉంటే మేము కూడా వస్తాం అబ్దుల్ కలం గారు కలలు కనమ్మన్నారు కాని మీ TRP రేటింగ్స్ కోసం కథలు దెంగమనలేడు బతికి ఉన్నప్పుడు సమాజానికి పనికొచ్చే పని చెయ్ సచ్చిపోయాక ఎక్కడ పోతాం దాని దారి ఎక్కడింది ఎవరు తీసుకుపోతారు అని కాదు లాస్ట్ లో ఆ ముసలిదానికి ఎంత ఇచ్చి చెప్పిపించారు ఆ మాటలు
@asamganesh857423 күн бұрын
Why u came back??
@Kishore_198727 күн бұрын
Editing is amateurish!! Could have presented this in an interesting and engaging way without all that heart thumping music !!!
@sriroyal869225 күн бұрын
Mari akkadi dhaaka poyinodu aa metlu ekki svarganiki povochuga😂