ఏపీలో ఆందోళనలో వాలంటీర్ వ్యవస్థ | AP Volunteer System | CM Chandrababu Naidu - TV9

  Рет қаралды 208,837

TV9 Telugu Live

TV9 Telugu Live

Ай бұрын

ఏపీలో ఆందోళనలో వాలంటీర్ వ్యవస్థ | AP Volunteer System | CM Chandrababu Naidu - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#apvolunteers #cmchandrababu #tv9telugu
Credits : Durga

Пікірлер: 151
@NavadeepDuru
@NavadeepDuru Ай бұрын
వాలంటీర్ లేకపోతె గవర్నమెంట్ కే బెనిఫిట్ ఎందుకంటే పథకాలు ప్రజల్లోకి వెళ్ళదు
@sudhakara948
@sudhakara948 Ай бұрын
కరోనా సమయంలో ఎన్నో రాష్ట్రాలు చాలా ఇబ్బంది పడుతుంటే మన రాష్ట్రంలో ఎంతగానో కృషి చేసి సేవ చేసిన వాలంటీర్లు నేడు రెండు పార్టీల మధ్య నలిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్లీజ్ దయచేసి రాజకీయ నాయకులు బలవంతంగా రిజైన్ చేపించిన అటువంటి ప్రతి వాలంటరీ మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కొత్త గవర్నమెంట్ ని కోరి ప్రార్థిస్తున్నాం
@Kavithahunting
@Kavithahunting Ай бұрын
పుకూ లో వాలంటరీ లు పరమ వెస్ట్ 😂😂😂
@suneelkumarreddy124
@suneelkumarreddy124 Ай бұрын
Volunteers ante evaru mana ysrcp vallu tappa vere party vallu okkaru ighna vunnaru anduke andarni tisiveyyali
@potnuruvijaya8289
@potnuruvijaya8289 Ай бұрын
Nenu tdp,but volunteer
@ogad9794
@ogad9794 Ай бұрын
Asalu Volunteer valla making pention mathramey vachindi asalu yemi use ledu.
@mviswanadhamp8703
@mviswanadhamp8703 Ай бұрын
Voulenteer waste...janma bhoomi vomited Best
@rajareddy2090
@rajareddy2090 Ай бұрын
చంద్ర బాబు నాయుడు గారు అనంతపూర్ లో ఓడరేవు ను తెస్తాను అన్నారు , నేను ప్రశ్నిస్తున్న అనంతపూర్ కు ఓడరేవు ఎప్పుడు తెస్తున్నారు ?
@killobhaskarrao757
@killobhaskarrao757 Ай бұрын
Volunteers chaala manchi ga pani chesaru vaalaki nyayam cheyyandi vaala pottakottandi plz
@revallihymavathi5461
@revallihymavathi5461 Ай бұрын
Avunu bro paapam
@nicenice-py5mu
@nicenice-py5mu Ай бұрын
Jai volunteer
@KadagalaSivaRamaKrishna
@KadagalaSivaRamaKrishna Ай бұрын
Volunteers baga panichaysaru. Jai volounteers
@mallikarjunaraju1562
@mallikarjunaraju1562 Ай бұрын
వాలంటరీ వేస్ట్ అని అంటున్నారు కదా ప్రజల్లోకి వెళ్లి చెప్పండి వాలి చెపుతారు
@ananduppalapti9322
@ananduppalapti9322 Ай бұрын
if the govt, do not take these volunteers again, its nothing but govt thought its waste system...em peekutaro peekandi
@ratnamalaemmili9130
@ratnamalaemmili9130 29 күн бұрын
Super ga chepparu👏
@karrikumar783
@karrikumar783 Ай бұрын
Volunteer system super
@patlollakatyayani4915
@patlollakatyayani4915 Ай бұрын
జగన్ అన్న తెలివి లేఖ పెట్టలేదు వాలంటీర్వ్యవస్థ కరోనాలో CBN ku బాధ్యత లేదా Hyd లో charadu . ఎ రాష్ట్రము ఛాయననంత బాగ చేశాడూ ఆది బుద్ది ఉన్నదా 3సం కరోనా కోలుకొని దేbba. ఆది తెలువదా అందరికి , ట్స్ TS ప్రజలు కూడ చాలా happyఫిలు అయ్యారు. అన్నజాగ్రత్త నిన్ను ఎమైన చేయాడానీకి వేనక్కి వేళ్లరు.
@ashavlogs7189
@ashavlogs7189 Ай бұрын
09
@srinivasareddy179
@srinivasareddy179 Ай бұрын
Volunteer ki 10000 istaru anni super six manifesto haameelu ap government istumdi 👍
@vasudevaraoramadasu1242
@vasudevaraoramadasu1242 Ай бұрын
వాలంటీర్ సిస్టమ్ తొలగించు మరియు VRA వ్యవస్థ Laaga శాశ్వత పరీక్ష పెట్టి తీసుకోండి.
@meerashaik7190
@meerashaik7190 Ай бұрын
Volunteer service super chanda Babu
@Verall.
@Verall. Ай бұрын
Meru meru baganay unaru. 5000 ku asapadi pani chysena valla medha meru vesanni gakuthunaruu
@NavadeepDuru
@NavadeepDuru Ай бұрын
Volunteers vaddu ante prajalu urukoru
@esantosh5208
@esantosh5208 Ай бұрын
There is no need of Volunteer system if so-called public servants work the way they should do.
@tvramana306
@tvramana306 Ай бұрын
వాలంటీర్ సిస్టమ్ వద్దు, waste money, no work
@venukalluri7679
@venukalluri7679 Ай бұрын
మీరు ఏమి చేస్తుంటారు జవాబు చెప్తారా నిజాయితీగా
@venukalluri7679
@venukalluri7679 Ай бұрын
రేయి రమణ నీ లాంటి సంకరజాతి అలగాజనం వెధవ లకీ గౌరవం ఇవ్వడం వ్యర్ధం నీ ఫోన్ నెంబర్ వేసి సవాల్ చేస్తావా VOLUNTEER వల్లన ఏమి అవసరం లేదని ప్రపంచ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పాడు నేను 10 వేల రూపాయలు ఇస్తామని VOLUNTEER లకీ మీరు మీ నీచమైన బతుకు లు తూ తూ తూ తూ తూ తూ తూ తూ తూ తూ తూ తూ తూ తూ తూ తూ తూ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ
@venukalluri7679
@venukalluri7679 Ай бұрын
@@Kavithahunting సూపర్ అన్నా ఎందుకు మీరు అందరూ కూడా 3 లేదా 5 జండాలు మోసే అలగాజనం సంకరజాతి వెధవ లని ఒకరి కి ఒకరు మద్ధతు icchukhuntoo వున్నా రు అన్న మాట మీరు ఎప్పుడూ ఇలాగే వుండాలి 5 జండాలు మోసే అలగాజనం లా గానే ఓహో ఓహో హో మీరు నిజంగా నే సూపర్ సిక్స్
@sarojaravva9072
@sarojaravva9072 Ай бұрын
Volunteer, sachivalaya vyasta wast
@bhaskarinukonda7702
@bhaskarinukonda7702 Ай бұрын
Stop volunteer system
@Verall.
@Verall. Ай бұрын
Media valaku thylusu ga volinters a paresthe lo rajenama chysaro
@user-bs5in9mt9p
@user-bs5in9mt9p 27 күн бұрын
Jai volunteers Baga seva chysaru
@sanapala787
@sanapala787 Ай бұрын
Stop this volunteer system…
@sunithapuppala-ls1lf
@sunithapuppala-ls1lf Ай бұрын
Ory Nayana volunteer medha padi chasthunnaru .valla ki Eam teleyadhu .valla ki pani Evandi chala.mandhi panulu leka Ebandhi paduthunnaru
@vijayasunadh9526
@vijayasunadh9526 Ай бұрын
👍👍👍👍👍👍
@SardharKhan-er5qo
@SardharKhan-er5qo Ай бұрын
Voluntary song kendram to airport
@chiranjeevidchirud3251
@chiranjeevidchirud3251 Ай бұрын
Any degree conted selections Valintars
@RSNAIDU91
@RSNAIDU91 Ай бұрын
Stop volunteers system
@user-pw8mp6pn5r
@user-pw8mp6pn5r Ай бұрын
Volunteer vadu maku Inka namakam ledu
@NAIDUNADIMINTI
@NAIDUNADIMINTI Ай бұрын
Sri please sri
@k.a.siddiq9554
@k.a.siddiq9554 Ай бұрын
Sir please help me Sir volunteer ni balvanthamga rajenamalu cheyesthunaru sir please help me Sir save volunteer s please help 🙏🙏🙏😭 🙏🙏😭🙏🙏
@shanthishanthi7872
@shanthishanthi7872 28 күн бұрын
Ippudu Chandrababugaru Kothaga Appulucheyyalna
@KalyaniPulidindi
@KalyaniPulidindi 28 күн бұрын
Volunteers ni tiyakadi plz
@sristisomeswararao2846
@sristisomeswararao2846 Ай бұрын
260000 _77000 =183000 nu theesesaaru........chambaaa
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 17 күн бұрын
50000. 50000. 50000 madeni vidagotti (3) cotractuluku etchukonevallathopanechepenchukovatamde rtc stap 50000 undaru anthamandhe ke elajab.
@Verall.
@Verall. Ай бұрын
Kani anyamga valla noti dhagara kudu ni thesai kandi plase.oka sati manishi ga alochechandi party lu chudatam kadhu
@Sujatha-xf1kd
@Sujatha-xf1kd Ай бұрын
Volunteer jobs continue cheyakadi vallu pichanilu eivadam thapa eika ye cheseru vunavi lenavi rashisaru ani padakalu eivakuda apesaru aeina ei jobs continue cheyakadi ma panalu mimu chesakogalamu
@raavivenkateswarlu9154
@raavivenkateswarlu9154 Ай бұрын
మొత్తం వైసీపీ వాళ్లే వాలంటీర్లు అందరూ మొత్తాన్ని తీసేసి కొత్త వాళ్లకి ఇవ్వాలి
@Kavithahunting
@Kavithahunting Ай бұрын
సూపర్ గా చెప్పావు అన్నా మీరు చెప్పింది నిజం అంత వైసిపి కుక్కలే వాళ్లు మాకు ఏ పథకాలు రాకుండా చేశారు 😢😢
@pavithrapulidindi7976
@pavithrapulidindi7976 Ай бұрын
Avunu.... Prabhutvam maritey kotta vallaku chance vastadhi anukuna.. But eppudu malli patavallaki antunaru tdp kotta vallanu encourage cheyali gaa
@amaravathinagipogu9482
@amaravathinagipogu9482 Ай бұрын
ఎందుకండీ ఎలా అలా మీరు ఆలోచిస్తున్నారు . ప్రతి వ్యవస్థను అలా తీసి పోతే ఇంకా మనకు మిగిలేది అంటూ ఏమి ఉండదు. గత ప్రభుత్వం రెండు లక్షల మందికి ఎంతోమంది పేదలకు 5000 గౌరవ వేతనం తొ ఒక విప్లవాత్మక వ్యవస్థను ప్రజల వద్దకు తీసుకువచ్చింది. కాని దీన్నే ఆసరాగా చేసుకొని ఎంతోమంది రాజకీయ నాయకులు 6:52 వాలంటీర్ ల మీద పెత్తనం చెలాయించడం జరిగింది. ఆ వ్యవస్థలో ప్రజలకు యెంత మేలు జరిగిన అందులో పావులుగా వడబడ్డది కేవలము 5000 వేలకు పనిచేసిపెట్టిన వాలంటీర్లు మాత్రమే. ప్రతి జాబ్ లో కూడ ప్రతి ఒక్కరిలో కూడ మంచి కొంచెమ్ చెడు కొంచెమ్ ఉంటుంది. చెడును మాత్రమే చూస్తే ఒక వైపుచేసిన మంచి అనేది కూడ బ్రతికి ఉంటుంది .అది ఏ పార్టీకి కూడా ఒక్కటే సమాధానం చెపుతుంది.సత్యమేవ జయతే...
@Kavithahunting
@Kavithahunting Ай бұрын
@@amaravathinagipogu9482 వాలంటీర్లు పరమ వేస్ట్ 🤣🥵
@Venkynavya
@Venkynavya 27 күн бұрын
Msg petinaduku nvu inka pedha waste ardham ayenda​@@Kavithahunting
@vasudevaraoramadasu1242
@vasudevaraoramadasu1242 Ай бұрын
Volunteer system removed and same permanent exam VRA system implementation please.
@Josephvanthala-ye5yl
@Josephvanthala-ye5yl 29 күн бұрын
మేడమ్ మీదేం రెగ్లర్ కాదు
@meerashaik7190
@meerashaik7190 Ай бұрын
Ugadi lo cheppau uppudu enduku Ela mataladavu
@gouthamivarudhinig6185
@gouthamivarudhinig6185 Ай бұрын
ముసలి వారికి 4000, వారికీ పెన్షన్ ఇచినవరికి 10000 మొత్తం 14000
@user-ht4ri2fb8b
@user-ht4ri2fb8b Ай бұрын
అలా emi ledhu
@suresh8755
@suresh8755 Ай бұрын
Voluntary system is unnecessary. People don't need to become lazy..
@ssv5282
@ssv5282 Ай бұрын
What kind of medieval and cruel mentality and brought up….people has to suffer on the roads everyday waiting for their welfare schemes by paying bribes 😡😡😡
@satishkumaraddagarla8681
@satishkumaraddagarla8681 Ай бұрын
మీరు కంప్లెంటే ఇస్తే మిమల్లి ఉంచుతారా😂😂
@MahithaDavala
@MahithaDavala Ай бұрын
Vaallaki 10,000 isthaamanu CBN cheppaaduga...aa maata kuda cheppandi
@nareshdadi4276
@nareshdadi4276 Ай бұрын
వాలంటరీ వ్యవస్థ వద్దు
@SunithaSuni-o9t
@SunithaSuni-o9t Ай бұрын
Enduku andi volunteers kosam negative ga matladutaru miru valla life loki velli chudaledu kada valu elanti valllo evari gurinchi teliyakunda judge cheyakandi plssss miru support ga matladakapoena parledu dayachesi negativity spred cheyaddu e jobs valla 1 lakh people ki manchi chesinavare avutaru miru kanisam a way lo ayina alochinchandi plsssssssss e comment negative ga matladina valaki matrame
@Verall.
@Verall. Ай бұрын
Pechuka medha bhrma asthram
@indiantourist3349
@indiantourist3349 26 күн бұрын
చంద్రబాబు డబ్బులు పెట్టి ఎల్సన్ కమిషన్ కొన్నాడు మా ఊరి దగ్గర మా ఫ్రెండ్ ఎల్సను ఎజెంట్ అక్కడ ఎజెంట్ పన్ని చేసె ప్రతి ఒక్కరూ కూడా 15 ఓట్లు చంద్రబాబు వేసారు అంట ఆయన నాకు చెప్పాడు.
@kottalbashakingofgranitede7454
@kottalbashakingofgranitede7454 27 күн бұрын
వాలంటీర్లు నీ తీసివేస్తే ప్రజలు next ఎలక్షన్స్ లో చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇస్తారు ఇప్పుడు వైసిపి కి ఇచ్చినట్టు గా
@pithanieshwar5345
@pithanieshwar5345 Ай бұрын
Total volunteer ni cancel ❌ cheyali ... Volunteer vaddu pls 🙏
@Iconstarallutaggadele
@Iconstarallutaggadele Ай бұрын
33000 adavallunu tandi 1st
@shanthishanthi7872
@shanthishanthi7872 28 күн бұрын
Dabbulekkadanunchi VasthAi Jagananne Appuluchesi Anneepadhakaalupettadu
@sarojaravva9072
@sarojaravva9072 Ай бұрын
Nelaki 10 rojulu matrAme panichesaru. Waste vyasta
@Naidu80
@Naidu80 Ай бұрын
Sachivalayam staff yem pikutunnaru mari
@suryanarayana8014
@suryanarayana8014 Ай бұрын
వాలంటీర్లు ను కబడి ఆట అడుకొంటోంటున్నారు కదా
@kids138
@kids138 Ай бұрын
June 4th end of volunteer and village revenue employees!! 😂😂 Already yellow gangs started breaking buildings in villages !!
@coolBabu197
@coolBabu197 Ай бұрын
Like praja vedika demolish.. Amaravati stopped... Anna canteen stopped... Anta worst ga chesiaru kabati Dream 11 vachai
@entertainmentarea484
@entertainmentarea484 Ай бұрын
​@@coolBabu197Anna canteen anedhi big scam
@coolBabu197
@coolBabu197 Ай бұрын
@@entertainmentarea484 pora scam aithe enti... Janulu ki 5/- time ki evoro okaru ayina tintunaru ga...
@shivachalla8470
@shivachalla8470 Ай бұрын
​@@coolBabu197 Scam aena parledhu antunav. Antey TDP em chesina adhi samsam, vere vallu chestey vybhicharama? Edhe mata volunteers ni kuda andharini unchamani cheppochuga.. Vallu musali vallaki koncham aena use ayyaru ga..
@vinaykumar-cs9te
@vinaykumar-cs9te Ай бұрын
​@@coolBabu197adhantha govt sommu..TDP karyakarthalu thinadanika..
@HemAnth-jc8so
@HemAnth-jc8so 29 күн бұрын
Volunteers immediately remove chayali
@Josephvanthala-ye5yl
@Josephvanthala-ye5yl 29 күн бұрын
Cm చంద్రబాబు మాటలు
@basavarajukatamala3401
@basavarajukatamala3401 Ай бұрын
prabhutva salaha dharulanu tholagunchi valanteri lanu konasaginchali salaha dharulu ani musali vaariki laxalu thagala bettekanna idhi melukadha
@user-ht4ri2fb8b
@user-ht4ri2fb8b Ай бұрын
Mee hipe క్రియేషన్ తప్ప emi ledhu
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 Ай бұрын
Chettum tana pani cheduku potundhi😂😮😊😅
@praveenganta
@praveenganta Ай бұрын
Rajinama evadu kosam chesaru
@k.naveenreddy174
@k.naveenreddy174 29 күн бұрын
C.B.N.10000 esta anagane... నమ్మారు పాపం
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 Ай бұрын
Rajinama chesina vallaki malli jobs evvalsina avasarsm ledhu tdp cheputuny undhi rajinama cheyeyaddu anna chesaru ga eppudu ela aadugutaru chattam tana pani chesuku Pootundhi😮😊😂
@simhadrinath
@simhadrinath Ай бұрын
CBN being a bad man by nature removes the volunteers instead of retaining and taking their services. He is taking all mad decisions out of vindictive attitude and capricious intentions.
@Apనిరుద్యోగులు
@Apనిరుద్యోగులు Ай бұрын
సచివాలయం సిబ్బంది tho ఎన్నో బాధలు పడ్డ వాళ్ళు vunnaru గవర్నమెంట్ పథకాలు రానివ్వకుండా చేసేరు పెండింగ్ petteru help చేయరు ph etharu చేసిన reply evvaru గవర్నమెంట్ ఆలోచన cheyali
@Apనిరుద్యోగులు
@Apనిరుద్యోగులు Ай бұрын
ఇప్పుఫు kuda వల్లనే పెడితే గవర్నమెంట్ వి ప్రజలకి అండనివ్వరు మునిసిపల్ kuda వాళ్ళ మాటే వింట్టుంది అప్పుఫు ప్తజాలు emi చేయలేని పరిస్థితి ఇలా ఎంతో మంది vunnaru
@tadelarambabu189
@tadelarambabu189 Ай бұрын
మీరు టీడీపీ కవర్ట్ లు
@user-cd9xl5rp6d
@user-cd9xl5rp6d Ай бұрын
Asalu sankhema padakaley teesete potundi kada.. evaraiety sankshemam lekapotey bratakaleru anna valla ki matrame evvali ...andariki enduku
@ksubrahmanyam7747
@ksubrahmanyam7747 Ай бұрын
వాలంటీర్, సచివాలయం జాబ్స్ నీ తీసేయండి , గవర్నమెంట్ కి మనీ వేస్ట్, అవన్నీ మండల ఆఫీస్ పనులు వీళ్ళ చేత చేయించారు.
@mupendra5846
@mupendra5846 Ай бұрын
Sachivalayam jabs theseki evari valla kadhu
@Hemanth-cu1fd
@Hemanth-cu1fd 26 күн бұрын
Andhra Pradesh volunteers ki siggu ledu
@tellamojeshtellamojesh9442
@tellamojeshtellamojesh9442 Ай бұрын
Talli nuvvu rajinama cheyyaka poina TDP vallu yetta tisestaru adi telusuko
@Apనిరుద్యోగులు
@Apనిరుద్యోగులు Ай бұрын
వాలంటీర్స్ వద్దు సచివాలయం lo వున్నా పాత వారిని తీసేయండి వాళ్ళ study బట్టి వేరే ఊరు lo jobs evvandi
@user-nx4fc4om6y
@user-nx4fc4om6y Ай бұрын
వాలంటరీ వారివలె వైసీపీ ఓడిపోయింది
@Janu12387
@Janu12387 Ай бұрын
Avvunu ma chetilo ne undha motham Nayakulu chetilo undi pratikaram ani konni schemes vallaki rakunda chesaru
@famoushere9999
@famoushere9999 Ай бұрын
మీ వైసీపీ చేతకాని తనాన్ని వాలంటీర్ల మీద ఎందుకురా తోస్తారు. మీరు ఓడింది మీ చేతకాని చెత్త పాలన వల్ల 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️
@mviswanadhamp8703
@mviswanadhamp8703 Ай бұрын
Janma bhoomi comittee pettamdi ...please 🙏
@VenkkiBoppa-in1ff
@VenkkiBoppa-in1ff Ай бұрын
వైసీపీ వలెంటర్స్
@Janu12387
@Janu12387 Ай бұрын
Not at all Jagan given volunteer post We worked in that
@kanchanapallidhanalaxmi2308
@kanchanapallidhanalaxmi2308 Ай бұрын
Anni weaste matalu EVM la CM
@arunkumara.k219
@arunkumara.k219 Ай бұрын
No andaru party ki chesaru
@prasannakumararavapalli5330
@prasannakumararavapalli5330 Ай бұрын
Volunteer vaddu asalu
@Spy_12337
@Spy_12337 Ай бұрын
Last 5 years TDP JSP bjp party vallaki padakalu evvaniyakunda chesindi ee volenteers ye
@ssv5282
@ssv5282 Ай бұрын
Alaga ekkada jargaledu…cheppadaniki ina ardham vundali…BJP JSP TDP kutam indhe last 6 months nundi 🤦🏻‍♂️ daniki mundhu BJP ki JSP ki asalu cadre ey ledu. Mari intha kula dwesham paniki raadhu 😏😏
@ssv5282
@ssv5282 Ай бұрын
Alaga ekkada jargaledu…cheppadaniki ina ardham vundali…BJP JSP TDP kutam indhe last 6 months nundi 🤦🏻‍♂️ daniki mundhu BJP ki JSP ki asalu cadre ey ledu. Mari intha kula dwesham paniki raadhu 😏😏
@Srmv6666
@Srmv6666 Ай бұрын
5 years ivvakunda chesthe enduku muskunav ,ipudu enduku vagutunav, endukante nv not eligible anukunta.
@Janu12387
@Janu12387 Ай бұрын
Oh avvuna annuduke CBN 10k istham annaru
@yarraajaybabu8970
@yarraajaybabu8970 Ай бұрын
Volunteer bokka
@paadipanta2607
@paadipanta2607 Ай бұрын
Karona samayam lo seva chesindi anganwadi , phc nurses kada. Ee volunteers emi chesaru?
@raghavreddy37
@raghavreddy37 Ай бұрын
Nuuvvu ne family antha corona lo dengesthe bavunu 😂😂😂😂😂 broker na kodaka 😂😂😂😂
@SmilingMicroscope-rm8pd
@SmilingMicroscope-rm8pd Ай бұрын
Remove Volunteers
@sowjanyapantla6446
@sowjanyapantla6446 Ай бұрын
Vallentrey vaddu Inka yemi chystharu lynappudu panulu ahavalyda
@peddaiahpuli1570
@peddaiahpuli1570 Ай бұрын
Volunteer thiseyandi peeda viragadaithundi 😂
@srinivasaraop2201
@srinivasaraop2201 Ай бұрын
Waste.volenters😅😢
@Janu12387
@Janu12387 Ай бұрын
S like u
@arunkumara.k219
@arunkumara.k219 Ай бұрын
Valu yscp incharge valu volunteer lu kadu party ki pacharam thapa Inka emi ledu
@arunkumara.k219
@arunkumara.k219 Ай бұрын
No use for volunteer peda boka
@mviswanadhamp8703
@mviswanadhamp8703 Ай бұрын
Voluntary vyavastha voddhu
@JwalasriGavva
@JwalasriGavva Ай бұрын
Don't valanteer vyavasta ,veelu echedi kevalam money okkate all ready bank lo vesthunnaru ,old vallaki mathrame money evvali all ready govt employee s yevaryna sare money evvochu,valanteers valla money waste and time waste and ela ayithe amaravathi development kaaledhu ,
@srinivasaengineering7961
@srinivasaengineering7961 Ай бұрын
Valantry time waste money bokka
@venkybankuru2945
@venkybankuru2945 Ай бұрын
Boku jobs sachivalayam enduku volunteers better
@naveenkumar.devarapalli4777
@naveenkumar.devarapalli4777 29 күн бұрын
చంద్ర బాబు గురించి తెలిసిందేగా వెన్నుపోటు వీరుడు వాలంటీర్లు పొడిచాడు
7 AM || ETV Telugu News | 26th July 2024
25:50
ETV Andhra Pradesh
Рет қаралды 278 М.
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 33 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 53 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 4,5 М.
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 33 МЛН