కొన్నీ కామెంట్స్ చదివిన తర్వాత అన్పిస్తుంది భారత్ డెవలప్ కావడం ఇష్టం లేదన్నట్టు ఇంకా ఫ్రీగా రావాలి అన్ని సబ్సిడీ లో బతకాలి అన్నట్టు ఆలోచనలో ఉంటారు
@muraligopal749216 күн бұрын
కాని ఇండియాలో తీవ్రవాదులు ఎక్కువ , పట్టాలు తప్పిస్తారు . వందే భారత్ తప్ప మిగిలిన రైళ్ళ ప్రయాణం నరకమే . రామనాధపురం - ఫిరోజ్ పూర్ పరమ దరిద్రంగా ఉంది , నేను పోయినవారం ప్రయాణించాను , లిట్రిన్ లు పరమ కంపు . దుప్పట్లూ , రగ్గులూ కంపే .
@kanakamalleswararaosama81817 күн бұрын
వందేభారత్ ట్రైన్లు ఉన్నత వర్గాల కు మాత్రమే. మరి సామాన్యులు ప్రయాణించే పాసింజర్ రైళ్ళు పెంచే విషయం కూడా ఆలోచన చేసి కార్యచరణ ఉండాలని ఔ సామాన్యని ఆశ కోరిక.
@kind331117 күн бұрын
Ticket price 😅😅😅😅😅
@SivaPrasadBandla16 күн бұрын
Modi. Peddala manishi. Gst 18%. , petrol 110. .next time yetti paristitullo. Bjp ki 150. Mp la kante ravoddu. Congg ki 200 MP. Lu pina ravali. Samanyulu. Votlu veste tappudu ramudini marichi. GST , petrol rates ,kura gay ala rates gurthu pettukondi..
@ramubellamkonda408315 күн бұрын
Ne bonda ra @@SivaPrasadBandla
@raghicharlaadhilaxmi919915 күн бұрын
Chala bagundi
@lantherpagdi14 күн бұрын
nee yavva desamlo prathidaniki edupugottu batch okati ready ga untundi, mee muddi kuda kadugutharu ra inka 10 crore tax payers vachi
@saisrinivas21816 күн бұрын
South India కి వచ్చేసరికి, చాలా ఏళ్ళు పడుతుంది. వైజాగ్ -హైదరాబాద్. వైజాగ్ -చెన్నై వైజాగ్ -బెంగుళూరు ఈ busiest routes లో మాత్రం ట్రైన్స్ నడపరు. టికెట్స్ లేకుండా ప్రయాణం చేసే,. బీహార్ రూట్స్ లో నడుపుతారు.
@SivaPrasadBandla16 күн бұрын
Anthega anthega.
@SpSpecialss85515 күн бұрын
😂😂😂😂
@AshokNani-s9p15 күн бұрын
Half knowledge sulliga😅
@saikumaryelam832415 күн бұрын
Medi vizaga
@saisrinivas21814 күн бұрын
@saikumaryelam8324 Hmm
@Deshbhakt11517 күн бұрын
టెస్టింగ్ స్పీడ్‌పై కాకుండా ఆపరేటింగ్ స్పీడ్ గురించి మాట్లాడండి.
@meherravi17 күн бұрын
ఆపరేషన్ స్పీడ్ లో నడవాలి అంటే, పూర్వ కాలం లో కాంగ్రెస్ చేసిన ముష్టి పనులను సరిదిద్దాలి😢
@AnanthulasVamshi17 күн бұрын
@@meherraviproblem enti ante asal congress em chyale motham british vesina tracks eh
@prudhvikakoju546416 күн бұрын
@@meherravitalakai tirugutunnda neeku 11years em peekutundi Mee party
@prudhvikakoju546416 күн бұрын
@@AnanthulasVamshi😂😂 tikkoda rail pattalu entira a diesel enginelu electric engine lu Anni desham lone tayaru avtunnai Anni congres time time Aina developmente 11 years nundi em chestundi Mee party advertiseremt tappite😂
@meherravi16 күн бұрын
@@prudhvikakoju5464 బహుశా నేను పెట్టిన reply లోనే నీ ప్రశ్న కీ సమాధానం వుంది, పోన్లే నీ పార్టీ అధ్యక్షుడు పప్పూ 🐖🐏🤡 లానే నువ్వు కూడా ప్రవర్తిస్తున్నావ్. సరిగ్గా చెప్తున్నా చెవులు పెట్టి విను, KHANgress మన దేశం లో 50 సంవత్సరాలు పైగానే అధికారంలో వుండీ బైట దేశాల్ ఏజెంట్లు లా పని చేశాయి దాని వల్ల మన దేశాం ఎంతో నష్టపోయింది, ఎన్నో నీచ పనులు చేశాయి. 11 సంవత్సరాలలో అద్భుతాలు జరగాలంటే, KHANgress కుక్కల mindset వున్న ప్రజలు, దేశ ద్రోహి వున్న mindset మారితే నువు అద్గుతున్న అద్భుతాలు జరుగుతాయి. కానీ 50 సంవత్సరాలలో జరగనివి గత 10 సంవత్సరాలలో బోలెడు జరిగాయి. ఇవేమీ మీ లాంటి కుక్కలకి చెప్పిన అర్థం కావు. భారత్ మాతా కీ జై 🙏🚩
@vinayprathap749316 күн бұрын
ట్రెయిన్ స్పీడ్ 180km/h అది కరెక్ట్... కానీ ట్రాక్ లో పోయే స్పీడ్ మాత్రం 80km/h to 130km/h ... అంతకు మించి స్పీడ్ లు వెళ్లవు... ఎందుకంటే అంతా స్పీడ్ ను మన ట్రాక్స్ కీ అంతా సామర్థ్యం లేదు...
@dhanayakkala217614 күн бұрын
Are you journy --?
@drdsreedhar10 күн бұрын
You are correct
@vinayprathap74933 күн бұрын
@@dhanayakkala2176 5 days back sankranti ki ooru poyina brother... Appudu 100 - 110km/h tho velthundhi train 🤝
@chinnadora570515 күн бұрын
ఓటు వేయని వారికి సకల సదుపాయాలు తో కూడిన వందే భరత్ ట్రైన్ లు వేస్తారు. ఎన్నికలు లో కొట్లాడి ఓటు వేసిన వారికి పుష్పల్ ట్రైన్ కూడా వేయరు. ఇది ప్రజాస్వామ్యం అంటే..
@sharathkumar587117 күн бұрын
Bongu.... Vande Bharath ki kuda ilaage chepparu 160km speed ani ippudu 100km kuda velladam ledu emanna ante Track support cheyaledhu ani cheptunnaru.... First track marchandi
@lndirachadran843916 күн бұрын
Nuvvu vachi chey ra.. Howley
@DreamRoleplayer16 күн бұрын
Bongu Gadlaki, Anni Bongulo la ne Kanipistayi, ra Bootle!
@eswaraiahsani313815 күн бұрын
Namo Bharat 🎉🎉
@nsraju138616 күн бұрын
Average స్పీడ్ ఎంతో చెప్పండి. చెప్పేది యెక్కువ, జరిగేది తక్కువ. నెట్ ప్రాక్టీస్ అద్భుతంగా ఉంటుంది.
@sudharsanaraoallada42717 күн бұрын
అవును బీజేపీ ప్రవేశపెట్టిన ట్రైన్ కి సిగ్నల్స్ ఇచ్చి నడుపుతూ, పాత ట్రైన్ కి సిగ్నల్స్ ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్నారు అంతేకాక రద్దు చేస్తూ పాబ్బం గడుపుతుంది రైల్వే
@ashoknani707916 күн бұрын
Half knowledge information
@sudharsanaraoallada42716 күн бұрын
@ashoknani7079 మీకు ఫుల్ నాలెడ్జ్ ఉన్నందుకు సంతోషం అలాగే సాగిపో మిత్రమా
@bodigekishorekumar214816 күн бұрын
సికింద్రాబాద్ to నాగపూర్ అయితే ఫుల్ ఇన్కమ్ వస్తుంది. ట్రెయిన్ మొత్తం ఖాళీగా తిరుగు తుంది. అందులో ఎక్కిన వాళ్ళు లేరు. 60% మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఉన్న మన దేశం లో ఇవి పనికి రానివి.ఇప్పుడు ఇవి కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే. ఇప్పుడు తక్కువ చార్జెస్ తో నడిచే సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ నీ మరిన్ని ప్రవేశ పెట్టండి. అందరూ సంతోషం గా ఉపయోగించుకుంటారు.
@SivaPrasadBandla16 күн бұрын
Mundhu manaki commissions ravali andhuke. Roads , rails. Anni. Yee tracks meeda Aa trains Nadi pire. Accidents yekkuva avutayi.
@mediaonly925217 күн бұрын
జనరల్ బోగిలు తీసేసి పేద వారిని ఇబ్బంది పెట్టి ఇవన్నీ ఎందుకు
@ashoknani707916 күн бұрын
Half knowledge information
@SivaPrasadBandla16 күн бұрын
Modi. Adani , buisness people. Manishi chuddaniki abhivruddi kanapadutundhi kani Dopidi , commission lu kanapadatam ledu. Pichhi janalaki congg Avinithi party ani focus chestaru.
@dhanayakkala217614 күн бұрын
Nowadays who is poor any person withot mobile & vehicle -- ?
@mediaonly925214 күн бұрын
@@dhanayakkala2176 mobile and vechile are not parameters to measure poor or rich.. Even a lot of people don't have mobile and vehicle even these days
@dhanayakkala217614 күн бұрын
@mediaonly9252 How many people have not mobile & vehicles --? In BHARATH
@nagarajanmv664617 күн бұрын
What is the fare structure. Can a middle class or poor man go near it. Its for the richest person to travel. At the cost of the middle class taxes.
@Pokemon_cardguy12 күн бұрын
All credit goes to Modi❤
@ravikumar469914 күн бұрын
Modi ji is great 👍👍👍👍👍
@bheemeshyadav524912 күн бұрын
జై వందే భారత్ 🇮🇳
@harehare348811 күн бұрын
Currently most of the Vandebharat trains are running at only 130 kmph
@surendrasurendra954917 күн бұрын
ఎంతసేపు gvt డబ్బులు ఎలా దొచెయ్యాలి అని ఆలోచన వుంది గాని సామాన్య ప్రజల కోసం ఆలోచిస్తుందా చెప్పండి. ఇప్పుడు ఆ రైలు వాళ్ళ ఎవరికి ఉపయోగం డబులు వున్నవాళ్లకి తప్ప ఆ రైలు ముందుకు పోవటానికి అన్ని రైలు అపి దాన్ని ముదుకు పంపుతారు అప్పుడు ఇఇబంది పడేది సామాన్య ప్రజలే కదా 🔥🔥
@SivaPrasadBandla14 күн бұрын
@@surendrasurendra9549 anthe kadu a project lo 40%. Daka. Mingutaru.
@bumpi55514 күн бұрын
Be optimistic, India is doing super good
@mdalimdali429417 күн бұрын
నువ్ చెప్పినవి ఏమి జరగవు అమ్మ రాసి పెట్టుకో .
@RamaKrishna-jo6xq15 күн бұрын
Speed 180 అని ఇచ్చింది కదా కనీసం అది 100 యావరేజ్ స్పీడ్ తోని పోతుందా 😂😂😢😢😅😅
@pruthviraj174917 күн бұрын
Super train ❤
@bodigekishorekumar214816 күн бұрын
ఎందుకు ఇంత ఓవర్ చేస్తారు. ఇప్పుడు రేట్ సంగతి చెప్పండి వాచి పొద్దేమో.
400 kilometre per hour high speed trains wait for India
@rsrinivas657815 күн бұрын
అమ్మ రేట్ లుకూడా గట్టిగ ఉంటాయి. దిమ్మ తిరుగుతది. రేట్స్ తగ్గించు తే చాలా మంచిది. ఆర్. యస్. రెడ్డి. Thatituru.
@RavulaLaxmi-p5x16 күн бұрын
Super colour same as theirs .. 😮
@ChGaneshGaneshKumar15 күн бұрын
రైల్వే సౌకర్యం నాలుగు దిక్కుల ప్లస్ ఢిల్లీ చెన్నై రావాలని కోరుకుంటున్నా
@tesla-7866116 күн бұрын
Love to see a train which takes just 40 minutes to Hyderabad from Vijayawada
@SivaPrasadBandla16 күн бұрын
See the. Ticket also not less than 3600. Beleive me
@MrVishnu5416 күн бұрын
@@SivaPrasadBandlabetter than flight
@tesla-7866116 күн бұрын
@@SivaPrasadBandlamin 1500 rs max 4000 rs will work cheaper than air fare
@SivaPrasadBandla15 күн бұрын
@@MrVishnu54 flight I think 3000 And upto 6000 depending on demand. I think
@SivaPrasadBandla15 күн бұрын
@@tesla-78661 usually you get air ticket. For 3000 but if more demand will go above 6000
@jyothivbs13 күн бұрын
also need to track some hard risks like animals coming in middle on track ,persons crossing ,signalling , break etc
@maheshpatnaik633214 күн бұрын
మీరు ప్రయాణం చేశారా? Seat చాలా congested .అలాగే berth కూడా కనిపిస్తుంది.
@MALLIKHARJUNARAOPOTHARLANKA17 күн бұрын
Vijayawada to bangalore vandhe bharat express train nadapali
@SivaPrasadBandla16 күн бұрын
4000-5000 ₹ undochhu ticket. Vijayawada to Hyderabad 1800 collect chestunnaruta
@desubalaji377917 күн бұрын
పేరు గొప్ప ఊరు దిబ్బ
@Deshbhakt11517 күн бұрын
సగటు ఆపరేటింగ్ వేగం గంటకు 70 నుండి 80 కి.మీ
@anveshsri78616 күн бұрын
Probably Average operating speed is less than Maximum speed , why because there are many speed restrictions due to maintenance works enroute to ensure safe train operations... Atleast they are modernising railway infrastructure and rolling stock and updating their staff prowess to accustomed to these changes...But don't say what about poor.. Poor also travelling, Railways announced to introduce Vande Sadharan Trains in line with Antyodaya Trains alredy in force.. What about Middle Class? Compared to other modes of transport most of the public opting for Railways only unless they aren't get any required Seats they are choosing others..
@vishnuarja518914 күн бұрын
ఇంతకీ ఈ రైలు ఎవరికోసం,పేదవాడికి అందుబాటులో ఉంటుందా?
@Ramjipatnaik17 күн бұрын
బెంగళూర్ విశాఖ
@himabindu655316 күн бұрын
Railway Tracks Kooda support cheyali
@rajeshjakkula115016 күн бұрын
Wow ❤
@shaikbasha541416 күн бұрын
Vandebharath kuda 150 km ani chepparu kanesam 120 km kuda velladam ledu,infrastructure merugu padali
@vinodkumargabbeta966517 күн бұрын
అంతా గొప్పలు డబ్బాలు కొట్టడమే కానీ, అందులో నిజం మాత్రం ఉండదు. 80-100 కి ఎక్కువ వెళ్ళదు.
@lantherpagdi14 күн бұрын
mee mohalaki idhe ekkuva ippatike ticket dhara chusi edchi sasthunnaru
@harikrishna185116 күн бұрын
Quality never come at cheaper rate
@ChGaneshGaneshKumar15 күн бұрын
కొత్త రైమ్స్ ఇంకా చాలా రావాలి పాత రైసు 100 200 కిలోమీటర్స్
@rajbharat1516 күн бұрын
Can this be used for lower class people or the middle class people ? Can sleeper class ticket prices be used here? There are millions of people in india who uses train for long journey with low ticket fare.
@Chintadapolarao15 күн бұрын
ఫస్ట్ స్పీడ్ కాదు ట్రాక్స్ ఇంప్రూవ్ చేయాలి..
@ShanmugaPandi-i7d17 күн бұрын
Very nice
@saikrishna613110 күн бұрын
0.23 enti machi dialogue jevitakalam great chudam mari yenta varaku nijam chestundi also why only morning not at night....
@GeorgeKathevarapu15 күн бұрын
కొంచం కిందకి చుడండి, మధ్యతరగతి పేదలు గురించి కూడా ఆలోచించoడి.
It is great to know that we are getting super fast high speed trains. when ever new train is introduced, prices will be high to super high. but after some time they will run at low speeds due to several reasons. so for a common man or middle class man , they are only dream trains. this sow off will generate more foreign exchange to export trains. in many super fast trains in India , like Garib rath, rajadhani also, we don't have self controlled /individualised air flow. even if there, the dont work. birth width is not sufficient to sleep. both hands can not fit in birth unless they are too lean. i see many people struggle. even existing trains, can go faster and change timings with out increasing the fare. even in Vande Bharat, we saw Seating is so narrow, people are forced to move to executive class by paying 1200+ . Another problem is all people board the AC train and ask attendant to reduce the cooling. those who need more cooling due to body heat, have to suffocate.
@santoshjalle970215 күн бұрын
ఇండియన్ రైల్స్ అంటే "లెట్ కు" మారు పేరు
@ramanamurthy677814 күн бұрын
ప్రయాణికులకు తిరుపతి గుండు ఫ్రీ
@aptitudepreviousquestions334415 күн бұрын
African countries lo kuda 300kmph trains unnai India mari intha venakabadi undha 😢
@gvrajchg232811 күн бұрын
ఫేక్ వార్తలన్నీ ప్రచారం చేస్తారు, ఇంజన్ కెపాసిటీ 185 ఉందిగాను పట్టాలకు ఆ దమ్ము లేదు
@prasadvara726216 күн бұрын
180 కీలో మీటర్లు కాదు ఏవరేజ్ 100 నిజాలు చెప్పండి సోది కాదు
@dineshgadamsetty265015 күн бұрын
Ticket konedi South Indians but first release chesedi matram only for North Indians. 90% of those people won't even buy the ticket.
ప్రజల్ని ఎందుకురా Fools ను చేస్తున్నారు. ముందు track లు పెంచండి.
@dhanayakkala217614 күн бұрын
JAYAHO MODI JI 🙏💐♥️ BHARATH MAATA KI JAI 🙏💐♥️🇮🇳♥️ JAYAHO B.J.P TEAM 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐♥️♥️♥️♥️♥️♥️
@seenu957415 күн бұрын
ట్రాక్ లు మార్పు జరగకుండ అంత స్పీడ్ వెళ్తుంద
@sasirafael77715 күн бұрын
You can’t call 180kmph fast, it’s too slow for train
@Raju-lb9dv17 күн бұрын
Vandhe bharat train speed at present is 80 only
@Srilatha-cv3ue15 күн бұрын
O HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI MODI JI JAI MODI JI JAI MODI JI JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND
@VNN_vlogs16 күн бұрын
180 aa 😂😂😂😂 prapamcham 400 500 ante manam enka ekkade yedustunnam
@harikiran624215 күн бұрын
13 hrs journey jannu moosi theriche lopu 😂
@bharathibangale564617 күн бұрын
Excellent
@cobra261116 күн бұрын
Coming to south India in 2050 😂😂
@katikarpraveen17 күн бұрын
Why is everything in North India
@madhureddyindian971517 күн бұрын
Because you are in South India
@ramshalivahana248915 күн бұрын
Please inaggurate it to Kacheguda to Tirupati via knl kdp
@prasadrajuv659815 күн бұрын
Food bagovadam ledu, fare tagginchali.. trains penchali
@sridharsp168116 күн бұрын
పేద ప్రయాణికు ఎక్కలేని రైల్
@aptitudepreviousquestions334415 күн бұрын
Erripuha ila anukunte epatiki munduku pomu pabdulla pillalani kanakandi correct ga penche staying lekunte okkaninkuda kanakandi
@niranjanm36317 күн бұрын
Wait and see
@prashanthvicky46017 күн бұрын
Local train passengers trains Anni tesesi vandhe barat train techaru express super fast train lo general compartment takkuva chesaru andariki available lo undali middle class vallu passenger train lo potharu jobs, workers, daily labour,40 rs pedite Vijayawada to kazipet poye vallu ippudu ekkuva