హిజ్రాల జీవితంలో ప్రపంచానికి తెలియని నిజాలు : Anaganaga Oka Ooru - Episode 9 - TV9

  Рет қаралды 3,278,145

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Watch iSmart News latest episode: • iSmart News
హిజ్రాల జీవితంలో ప్రపంచానికి తెలియని నిజాలు : Anaganaga Oka Ooru - Episode 9 - TV9
ఊరికో కథ..ఊరూరికీ ఒక వ్యథ..
పల్లె బాధలు ఎవరికి పడతాయిలే అనుకోవద్దు. గ్రామాల గుండె చప్పుడును Tv9 వింటుంది..వినిపిస్తుంది.
కష్టాల కతలు, కన్నీటి వెతలేనా?
ప్రపంచానికి తెలీని ప్రత్యేకతలనూ Tv9 చాటి చెబుతుంది.
మీ ఊరైనా, మా ఊరైనా..ఊరంటే భారతదేశపు ఆత్మ. పల్లె అంటేనే తల్లి వేరు. ఆ తల్లివేరుకి నమస్కరిస్తూ..పల్లె ఆత్మను ఆవిష్కరించే ప్రయత్నమే..అనగనగా ఒక ఊరు!
Send your feedback: anaganagaokaooru@tv9.com
Watch more iSmart News: bit.ly/2lHjs9b
TV9 Telugu Website: tv9telugu.com/
#AnaganagaOkaOoru #TransgenderSpecialStory Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu

Пікірлер: 1 000
@madaprao2977
@madaprao2977 5 жыл бұрын
టివి 9 ఇంత మంచి వార్తలు కూడా సేకరించి హిజ్రాలు కూడా మనస్సున్న మహావ్యక్తులు అని తెలిపారు
@PARIPURNAPRARDHANAMANDIRAM
@PARIPURNAPRARDHANAMANDIRAM 4 жыл бұрын
హిజ్రాలందరికీ ఇక మంచి రోజులు రావాలాని ప్రార్థిస్తున్నాను,, దేవుడు మీకు న్యాయం చేస్తాడు.
@subhanisk4445
@subhanisk4445 5 жыл бұрын
హిజ్రలకు రైల్వే డిపార్టుమెంటు వారు ఆదుకోవాలి ప్రతి ట్రైన్లొ కొంత కొంతమందిని రక్షణదళం సెక్యూరిటీ గార్డుగా వేయండి రన్నింగ్ ట్రైన్లొ ఏ ఆపద ఎవ్వరికి రానివ్వరు . వాళ్ళకు అవకాసం ఇచ్చి చూడండి సక్సెస్ అవుతుంది 👍 వాళ్లు 💪బలవంతులు,ధైర్యవంతులు 🤨
@smartwaybuildsystems4717
@smartwaybuildsystems4717 5 жыл бұрын
Chala correct ga chepparu
@raghavachary2116
@raghavachary2116 5 жыл бұрын
Nijamga idi supreme Court drishtiki teesuku vellali vallu kuda Mana Valle intlo Valle vellagotite papam ekkadiki veltaru govt veeriki kaneesam 5000/- Pention ivvali
@anythingchannel3340
@anythingchannel3340 5 жыл бұрын
Super good decision
@geethaandalu1181
@geethaandalu1181 5 жыл бұрын
Gd thought broh
@siddudurgam4530
@siddudurgam4530 5 жыл бұрын
Ur right
@NaniaretiNaniareti
@NaniaretiNaniareti 5 жыл бұрын
చాలా గొప్పగా షూట్ చేశారు మీరు చెసిన కొన్నిమంచి పనుల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది వాలని ఎప్పుడు ఎవ్వరు తక్కువ చేసి మాట్లాడకండి
@కెగంగరాజు
@కెగంగరాజు 5 жыл бұрын
రాయగడ ఎక్స్ప్రెస్ ఉంటది బొబ్బిలి వరకు ఎక్కువ డబ్బులు అడుగుతాడు లేవని చెప్పు అప్పుడు ఎలాగా కొడతారో మీకు తెలుసు
@srinubangaram5903
@srinubangaram5903 3 жыл бұрын
I 0
@srinubangaram5903
@srinubangaram5903 3 жыл бұрын
I Am '
@anandaraobarigela94
@anandaraobarigela94 5 жыл бұрын
వాళ్ళ బాధపడుతుంటే నా మనస్సు నలిగిపోయెను.తప్పకుండా మీరు చెప్పినట్టు వారిని గౌరవిస్తాను.
@sudhakarreddy3659
@sudhakarreddy3659 4 жыл бұрын
...
@sudhakarreddy3659
@sudhakarreddy3659 4 жыл бұрын
..
@nageswararaonaravula2872
@nageswararaonaravula2872 4 жыл бұрын
@@sudhakarreddy3659lll
@shinduammukandukuri9957
@shinduammukandukuri9957 4 жыл бұрын
నేను ఒక హిజ్రా అయినందుకు ఎప్పుడూ బాధ పడలేదు కానీ ఇలాంటి వీడియో చూశాక మా బ్రతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయి అని చాలా బాధగా ఉంది
@భరత్-వ6త
@భరత్-వ6త 5 жыл бұрын
ఇన్ని రోజులకు టీవీ 9 వారు మంచి ప్రోగ్రామ్ చేసారు
@shivashankara4225
@shivashankara4225 4 жыл бұрын
Shiva Shankar
@shaikmoulali8526
@shaikmoulali8526 4 жыл бұрын
I like that
@pappycool7392
@pappycool7392 5 жыл бұрын
హిజ్రాల్ అంటే చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళకంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజు ఒక గొప్ప స్థాయిలో ఉంటారు మనస్ఫూర్తిగా వాళ్లందర్నీ దీవిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు మీద ఒక రోజు పైచేయి అవుతుంది అప్పుడు అందరూ మిమ్మల్ని చూసి తగ్గించుకుంటారు ఎందుకంటే మీరు గొప్ప మనిషి మనుషులు గడ్ బ్లెస్స్ యు
@కెగంగరాజు
@కెగంగరాజు 5 жыл бұрын
ట్రైన్ ఎక్కావా ఏలూరు నుంచి బొబ్బిలి వరకు ట్రైన్ లు ఎలా ఎలా తీస్తారు
@saralagonthina
@saralagonthina 4 жыл бұрын
The first best video from TV 9, p ఇలాంటి చీకటి బతుకులు వెలికి తీసి ప్రపంచానికి అవగాహన కల్పించండి🙏🙏🙏🙏🙏
@girigiri266
@girigiri266 5 жыл бұрын
మీ గురించి చిన్నపుండు తప్పు గా అన్నుకున కానీ ఇప్పుడు మమ్మల్ని చూస్తుంటే బాధపడుతున్న నన్ను క్షమించండి అక్క
@jk-om7ff
@jk-om7ff 5 жыл бұрын
ఇంత లాగా చూపిస్తున్న మీరు ఎంతమంది హిజ్రాలకు అవకాశం ఇచ్చారు మీ టీవీ9 సభ్యులు ఎంతమంది హిజ్రాలను ఆదర్శ వివాహం చేసుకొని వారికి కొత్త జీవితాన్ని ఇచ్చారు ఉత్త మాటలు తప్ప మీరు ఎటువంటి పనులు చేతలలో చూపించరు
@msnath9489
@msnath9489 5 жыл бұрын
Nenu akibavistanu mitho
@h.irshad4747
@h.irshad4747 5 жыл бұрын
Yes
@srikurmadasulavanyalahari2417
@srikurmadasulavanyalahari2417 4 жыл бұрын
Vaallu marriage chesukunnaro leado teleedu ... But oka manchi manasutho vaallu okkasari vaalla gurinchi aalochincharu kanukane oka awareness teesukuragaligaru andarnee aalochimpachesindi vallu chesina programme... Vaalla vanthu vallu chesaru.... Meeekedaina chethanaithe cheyyandi ... Cheyyaleanante vaallu chesina manchi panini manchi ga teesukuni meelo eadaina maarchukovalsindi unte maarchukondi.... vaari uddesanni ardham chesukondi... Vaaru teleena vaari ki kooda valla paristhini telisela chesi transgenders ki manchi future unde chance create chesaru... May be idi choosina vaaru future lo eadaina cheyyagalaru.....
@kondapallibujjitharun6039
@kondapallibujjitharun6039 5 жыл бұрын
చాలా బాదకరమైన విషయం ఇంత మంది హిజ్రాలు వారి మనసులో బాద వింటుంటే నాకు ఎడ్పు వస్తుంది 😂😂😂😂🙏🙏🙏🙏 దేవుడా
@varma4883
@varma4883 4 жыл бұрын
మంచి మనసున్న మనుషులు🙏💐
@laxmanneelam2319
@laxmanneelam2319 3 жыл бұрын
వాళ్ళు ఎట్టి పరిస్థితిలో వారు ఎవరికీ నష్టం చేయరు వాళ్ళ ప్రేమను పొందినవారు ధన్యులు
@nurjahanm8473
@nurjahanm8473 3 жыл бұрын
Is o]÷÷÷÷÷÷★†×÷÷†★}÷[★★÷†×†→(
@sriraj4962
@sriraj4962 5 жыл бұрын
నా ఫ్రెండ్ ఒక రోజు ట్రైన్ ఎక్కుతూ మధిర స్టేషన్ లో ప్లాటుఫామ్ పై స్లిప్ అయ్యి ఈడ్చుకుంటూ వస్తున్నాడు ట్రైన్ లో ఉన్నవారు అలానే చూస్తున్నారు కానీ వాళ్ళని పక్కకు నెట్టి ట్రైన్ లో ఉన్న ఒక హిజ్రా వచ్చి ట్రైన్ లోపలికి లాగి వాడిని కాపాడింది,ఇంటర్సిటీ కొనర్క్ ట్రైన్ లో నేను ట్రావెల్ చేసేటప్పుడు విశ్వాన్ అనే ఒక హిజ్రా ఎప్పుడూ ట్రైన్ లో నేను కనిపిస్తే ఆప్యాయంగా పలకరిస్తుంది. అలా నే మధిర లో షాప్స్ ఓపెనింగ్ లో పాల్గొనే లైలా కి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. All the best for your Future.
@manjusaimanju3898
@manjusaimanju3898 5 жыл бұрын
Super
@madhuseetaram7434
@madhuseetaram7434 5 жыл бұрын
Getting tears
@ravitejasamala2074
@ravitejasamala2074 5 жыл бұрын
Kastallo kuda anukuntaru no higras valu andaru mana barateyuli
@arjunarjun4291
@arjunarjun4291 5 жыл бұрын
U from
@sriraj4962
@sriraj4962 5 жыл бұрын
@@arjunarjun4291 Madhira
@Asif_Shaik_
@Asif_Shaik_ 4 жыл бұрын
పాపం 😥 ప్రభుత్వం వీళ్లకేదైనా దారి చూపి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా సహాయం చెయ్యాలి. వీళ్ళంతా కలిసి ఏమైనా చిన్న పరిశ్రమ మొదలుపెట్టొచ్చు
@konguridivyarekha253
@konguridivyarekha253 3 жыл бұрын
Yes grate idea
@DrPDRao-mb4sb
@DrPDRao-mb4sb 5 жыл бұрын
అమ్మ అని ఏడుస్తున్నావు..కదా..మరీ మీ అమ్మా అక్కడ ఏడవటం లేదా...తల్లీ...తప్పు మీ అమ్మ దీ కాదు... మాది మా సమాజానిది మేము తప్పు గా మాట్లాడుతాం..ఆలోచిస్తాం.. నవుతాం.. హేళన... చేస్తాం వీటి అన్నిటి నుండి నీకు మోక్షం ఇవ్వటానికి నిన్ను దూరం చేసుకుంది మీ అమ్మా...god bless
@ravitejasamala2074
@ravitejasamala2074 5 жыл бұрын
S rit
@ravitejasamala2074
@ravitejasamala2074 5 жыл бұрын
Me amma ninnu amithaga estapadindhi kabati samajaniki duram vunchindhi
@sandhyarani4709
@sandhyarani4709 5 жыл бұрын
Exactly. Samaajame tappuga alochistundhi. Samaajaniki mariyu bharthaki bhayapadi oka aadadhi Kanna thalli ayinappatiki kuda kadupuna puttina biddanu vadhulukuntundhi ante kaaranam oka bhartha mariyu samaajame. Samajam kosam pakkana pedithe.. oka magavaadi kaaranamgaane aadadhi aada/maga/ leka oka transgender ki janmani ivvatam jaruguthundhi. Ayina kuda adhe bhartha ane magaadu ha jeevini nacchadu janamanicchina haa adadhi ane bharyani nacchadu. Idem samajam idhem manastatwam idhem jeevitam?
@srinivasaraovabbani7480
@srinivasaraovabbani7480 5 жыл бұрын
PATTAN DADA NAGURVALI j hi Jo
@kayalavijju5380
@kayalavijju5380 5 жыл бұрын
Suuoerbb..
@babyrani2795
@babyrani2795 5 жыл бұрын
అక్క క ఇజ్రాయిల్ అంటే నాకు ఎంతో గౌరవం నేను కూడా వాళ్లతో ఉంటే ఎంతో బాగుంటుందని అనుకుంటాను మీరు ఎంతో సహనం గా ఉంటారు ప్రపంచం చేయించుకున్నాను ఏదో దాని లెక్క చేయకుండా నీ బతుకు బతుకు ఒకరిని బతికేస్తున్నారు నేను చేయాలనుకుంటున్నా అక్క నేను నీ బాధ పడేకంటే నీతో వచ్చి ఉండడం నాకు సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నాను మీరు అంటే నాకు ఇష్టం అక్కా నిజంగా మీరంటే నాకు ఎంతో గౌరవం
@bharathik1816
@bharathik1816 5 жыл бұрын
Transgenders are very great there love is everlasting ,I request public to respect them
@కెగంగరాజు
@కెగంగరాజు 5 жыл бұрын
ట్రైన్ ప్రయాణం చేయాలంటే బిడ్డ మీ డబ్బులు ఇచ్చాడు దోచుకుంటారు మీరు అంటే నాకు అసహ్యం
@bejjenkiprashanth1357
@bejjenkiprashanth1357 5 жыл бұрын
Israel kadu hijra anali🤦‍♀
@maninaidu2102
@maninaidu2102 5 жыл бұрын
Excellent and congratulations to you
@nageshyerra6928
@nageshyerra6928 5 жыл бұрын
ఇప్పటి నుంచి అయిన వీళ్ళని గౌరవిద్దాం
@GiriPGiri-og1yp
@GiriPGiri-og1yp 4 жыл бұрын
మీకు ఆ దేవుడు అండగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్న టీవీ9 ప్రోగ్రాం లు మరెన్నో చేయాలి
@ambatishiva1896
@ambatishiva1896 3 жыл бұрын
Lots of respect to them ❤️🙏
@srineevas8300
@srineevas8300 4 жыл бұрын
వీరి మార్పులలో, జీవితం కూడా మార్పు చెందడం వలన.. కొన్ని రకాల ఇబ్బందులు, అవస్థలు ఉంటాయి తప్పదు.... వారి తోటివారి కలియిక లో గమ్యం వైపు అడుగులు వేయడం మంచిది... వారి ఆదాయానికి వారే మార్గాలు వెతుకున్నరు... సమాజం లో వారి పై చాలా మంచి అభిప్రయం ఉంది... సహాయం కూడా చేస్తున్నాం
@darsinaveen2685
@darsinaveen2685 5 жыл бұрын
ఇరు రాష్ట్రంలో హిజ్రాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం
@valibasha8226
@valibasha8226 5 жыл бұрын
Apudu. Andaru. Chapatlu kottocuu
@madhumalinga4310
@madhumalinga4310 5 жыл бұрын
Super
@MaheshMahesh-ru3be
@MaheshMahesh-ru3be 4 жыл бұрын
Iuu
@madhupriya7607
@madhupriya7607 4 жыл бұрын
Yes
@prasanthiramesh3328
@prasanthiramesh3328 4 жыл бұрын
ఇక మీద అయినా హిజ్రాల కి మనం గౌరవిద్దాం వాళ్ళ పడే బాధ వాళ్ళ పడే ఆవేదన అర్థం చేసుకుని మనలో ఒక నెల చూద్దాం దేవుడు వాళ్ళ తరపు నుండి తప్పక న్యాయం చేయాలని ప్రార్థిద్దాం
@subbusimha4838
@subbusimha4838 5 жыл бұрын
I can't stop my crying by seeing this.......
@DurgaPrasad-es3qc
@DurgaPrasad-es3qc 4 жыл бұрын
టివి9కినానమస్కరములు.మంచికారిక్రము
@darudd9571
@darudd9571 5 жыл бұрын
Respect transgenders 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@regulasrikanth7204
@regulasrikanth7204 5 жыл бұрын
Train loTransgender na daggaraku vasthe akka Ani pilusthe vallu kuda thammudu Anu Prema ga matladutharu
@pastordavidraj7655
@pastordavidraj7655 3 жыл бұрын
దేవుడు మీకు తోడై యుండును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
@ashwitharajwh3001
@ashwitharajwh3001 4 жыл бұрын
Great work akka ... I hope they will get their dreams fulfilled...
@sandhyaramesh2776
@sandhyaramesh2776 4 жыл бұрын
Hi
@rajanim119
@rajanim119 3 жыл бұрын
Nice programme...
@kuramsandeepkittu10
@kuramsandeepkittu10 5 жыл бұрын
5:30 😥😥 So Sad......
@shaikabdul6652
@shaikabdul6652 4 жыл бұрын
S
@srilathasodem9600
@srilathasodem9600 5 жыл бұрын
వీరు మనుష్యలే వీరు అర్ధనరీశ్వరులు వీరిని గౌరవిచాలి
@noormalik9477
@noormalik9477 5 жыл бұрын
Avunu
@rangaswamy847
@rangaswamy847 4 жыл бұрын
I hope this video will touch everyone heart
@siramdasugayathri579
@siramdasugayathri579 4 жыл бұрын
Very emotional vedio,,, good message to our society
@parashalaraja4345
@parashalaraja4345 5 жыл бұрын
మీ అందరికీ దేవుడు సహాయం చేస్తాడు మీరు ఎవరు బాధ పడకండి
@kamalnimmala7239
@kamalnimmala7239 4 жыл бұрын
0
@ramuramusyamala9775
@ramuramusyamala9775 4 жыл бұрын
Kuthuru ani suthea na koduki maya sasindhi vakaru chi vallaki Siva parvathi antam yala reaspeact ieadtham yavaru msryadha ieastheam
@aparnanamburi
@aparnanamburi 3 жыл бұрын
@Urlana Sivakrishna qqqqq😂qqqqqqqqqqq😂qqqqq😂q😂qqqq
@Unbeatablevlogss
@Unbeatablevlogss 4 жыл бұрын
నేను ఒక రోజు తనుకు నుండి కాకినాడ వెళుతున్నాను దారి లో నా వాలెట్ పడిపోయింది తరువాత ఒక హిజ్రా నాదగ్గరకు వచ్చి డబ్బులు అడిగారు నాదగ్గర లేవండి అని చెప్పి తే ఆమె నన్ను తిట్టింది అప్పటి నుంచి హిజ్రా అంటే అంతే అని అనుకున్నాను కానీ అది తప్పు అని ఇప్పుడే తెలిసింది అందరూ అలా కాదు అని . 👏👏👏 హాట్స్ అని టీవీ9
@parashalaraja4345
@parashalaraja4345 5 жыл бұрын
గవర్నమెంట్ మీ అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను రైల్వే స్టేషన్ లో మీరు మీకు కౌంటర్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను
@rajeshnaik2723
@rajeshnaik2723 5 жыл бұрын
Raja
@ravisrimanthula6763
@ravisrimanthula6763 4 жыл бұрын
Really heart moving
@glicyworld1761
@glicyworld1761 5 жыл бұрын
Papam manchivallu. Respect ivvandi vallaki
@satyanandammandapalli776
@satyanandammandapalli776 3 жыл бұрын
God bless you all hezeral
@priyalipu1056
@priyalipu1056 5 жыл бұрын
vallani takkuva chesi chuse vallaki e video chusi ippudaina gowravinchandi 🙏🙏🙏🙏🙏
@ramcreativewonders3412
@ramcreativewonders3412 5 жыл бұрын
హిజ్రా అని అంటాము కానీ వారు చాలా మంచితనం ఉంటుంది హ్యాటాఫ్ అర్ధనారీశ్వరీ
@nazaratourism
@nazaratourism 5 жыл бұрын
GREAT
@misskmp212
@misskmp212 2 жыл бұрын
Good 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@కెగంగరాజు
@కెగంగరాజు 5 жыл бұрын
నేను ఏలూరు నుంచి పార్వతీపురం వెళ్తున్నా ఎక్కడ తీయడం కూడా డబ్బులు లేవు ఓయ్ ఇజ్రా నన్ను కొట్టి నా దగ్గర డబ్బులు లేకుంటే ఇదే నాకు ఇచ్చే గౌరవం
@syedsaleem7544
@syedsaleem7544 4 жыл бұрын
జగన్ అన్న దయ ఉంచి వీళ్లకు ఒక సొంత ఇల్లు ని ఈవాలని జగన్ అన్నని వేడుకుంటున్నాను దయచేసి వీళ్లని గుర్తించండి వీలు కూడా మన లాంటి మనుషులు అని గుర్తించండి
@dheeravathvenkanna65
@dheeravathvenkanna65 5 жыл бұрын
So sad😭😭😭😭😭
@krishnavenireddy9363
@krishnavenireddy9363 4 жыл бұрын
హిజ్రాలు పై ముందుగా మీరు గౌరవించి నిరూపించ అండి ఆ తరువాత అందరు గౌరవిస్తారు ఎందుకంటే మీరు చూపించే వార్తలు బట్టి చాలా మంది యువతులు తెలుసుకుంటున్నారు ఎలా ఉండాలి ఎవరిని అక్కడ పెట్టాలి అని
@holyspirit9133
@holyspirit9133 5 жыл бұрын
We always respect my transgender sisters ...
@deekshithaponasanapalli5670
@deekshithaponasanapalli5670 3 жыл бұрын
Pls Respect them
@vvarahalarao397
@vvarahalarao397 4 жыл бұрын
I'm full recpect hizras 🥰🙋🙋🙋
@gangamuttu7482
@gangamuttu7482 5 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭అమ్మ ప్రేమ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@vijayadurga6556
@vijayadurga6556 5 жыл бұрын
You are right
@reddyvb7045
@reddyvb7045 5 жыл бұрын
The society should give the chance to work in public sector
@organicvykuntam...9195
@organicvykuntam...9195 3 жыл бұрын
Happy women's day....me andariki
@jeevanprasadjagaparthi27
@jeevanprasadjagaparthi27 5 жыл бұрын
God bless you all
@kandikantisaidulu0072
@kandikantisaidulu0072 3 жыл бұрын
Super good 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mohinix1289
@mohinix1289 5 жыл бұрын
Thanx ipadikaina mamlni gurthinchinandhuku
@Subbujaya_shannu
@Subbujaya_shannu 5 жыл бұрын
Konthamandhi valla meku cheddaperu vasthundhi
@mohinix1289
@mohinix1289 5 жыл бұрын
@@Subbujaya_shannu .. aadavalu , magavala lo Ela cheddavalu untaro.. Malo kuda kuntha mandhi undochu. Ala ani aadavalandharu , magavalandharu cheddavalani cheppalem ga.. Malo kuda anthe but samajam ala chudadamledhu.. RIP society..
@umamajji563
@umamajji563 4 жыл бұрын
మిరు చాలా చాలా చాలా మంచి గుర్తింపు రవాలి
@krupadevaanu1968
@krupadevaanu1968 5 жыл бұрын
Akka devudunnadu mimmalni bless chestadu mi life chala happy ga undalani manaspurthi ga korukuntunna akka
@bgmschannel854
@bgmschannel854 5 жыл бұрын
Heart touching.
@kanakaiahputta4375
@kanakaiahputta4375 3 жыл бұрын
మీకు ఆ దేవు డు అండగా ఉండేలా కోరుచున్నాను ప్రా తీస్తున్నా ను
@sathivenkatakrishnareddy5151
@sathivenkatakrishnareddy5151 5 жыл бұрын
They are also humans I pray God that please solve their problems
@ushasrilalitha6097
@ushasrilalitha6097 5 жыл бұрын
Sathi Venkata Krishna reddy vivahabandam. son by ftg's
@jogulavenkateshofficial6828
@jogulavenkateshofficial6828 5 жыл бұрын
జగిత్యాల నుండి ఎవరయినా హిజ్రాలు కని ట్రాన్స్ జెండర్ కని ఉంటే నా కామెంట్ కి రీప్లే ఇవ్వండి మీకోసం నా తరుపున ఏదయినా జాబ్ ఇప్పిస్తా
@ImranKhan-ml4ds
@ImranKhan-ml4ds 4 жыл бұрын
Yes tel me
@ImranKhan-ml4ds
@ImranKhan-ml4ds 4 жыл бұрын
Yes
@ImranKhan-ml4ds
@ImranKhan-ml4ds 4 жыл бұрын
A.p.lo uunaru
@shankerraoyadavg.h.8222
@shankerraoyadavg.h.8222 4 жыл бұрын
Government should recruit in the police department this is the best way
@thesalvationlife5229
@thesalvationlife5229 4 жыл бұрын
Hats off. Because these people have been facing insults without doing false since their childhood.
@tokig5950
@tokig5950 5 жыл бұрын
Kanchana 3 chusthunnattundi....😭🙏
@padalaramesh5442
@padalaramesh5442 5 жыл бұрын
Super
@madhujee05
@madhujee05 5 жыл бұрын
May god bless you all my sister's
@mrlokeshleoleo5604
@mrlokeshleoleo5604 3 жыл бұрын
Thinkes akka
@సాయినాయుడు
@సాయినాయుడు 5 жыл бұрын
Yes I'll provide good opportunity in my company.. Good basic income.
@abdulsaleem5824
@abdulsaleem5824 4 жыл бұрын
Hii you call me pLiz sir call 9912813041
@karunad5543
@karunad5543 4 жыл бұрын
సెల్యూట్ అక్కలారా మీరే సమాజాన్ని బాగుచేయగలరు
@sriramachinnu4441
@sriramachinnu4441 5 жыл бұрын
Plz respect them guy's 🙏🙏🙏🙏🙏🙏
@naveenkumarnk7143
@naveenkumarnk7143 3 жыл бұрын
Akka ur super meru🙏🏻🙏🙏🙏🙏
@vigneshb7608
@vigneshb7608 5 жыл бұрын
Avunu Andi Meru correct ga chepparu Ma vurilo kuda vunnaru Varu chala manchivaru Vallu devesthe machidhi ma nammakam
@ggeetha3240
@ggeetha3240 5 жыл бұрын
Super 🙏🙏😭😭😭
@rajashekarannepu5652
@rajashekarannepu5652 5 жыл бұрын
😭😭😭😭😭😭goood
@sirivarshini6599
@sirivarshini6599 4 жыл бұрын
Nijanga miku salute cheppali...oka Sri yenni badhalu INA baristundhi....alanti badhalu Anni miru baristunnaru asalaina sree lu mirey..aa devudi swarupalu miru...andharu mimmalni kallu tho chustunnaru Gani...manasutho chudadam ledhu...e kaliyugam lo asalaina devullu miru....🙏🙏🙏🙏🙏🙏
@babyrani2795
@babyrani2795 5 жыл бұрын
అక్క నేను చెప్పింది తప్పయితే నన్ను క్షమించండి నా మనసులో ఉన్నది చెప్పాను తప్పయితే క్షమించండి ఎప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తాను
@naikrsnaik8209
@naikrsnaik8209 5 жыл бұрын
Super
@prassuprasanna2741
@prassuprasanna2741 5 жыл бұрын
Nen chusina vallalo konthamandi hizra lanu chusthe gd feeling vasthadhi.. devudu alanti nijamayina manchi manasunna hizra vallaki manchi future evvallani korukuntunna🙏
@shaikmanasa3576
@shaikmanasa3576 5 жыл бұрын
Good
@shaikalthaf6414
@shaikalthaf6414 5 жыл бұрын
Nice good 👍
@aleemsk1247
@aleemsk1247 5 жыл бұрын
అబ్బా వాళ్ళు రైల్లలో షాపు ల దగ్గర వెళ్ళి చేసే దౌర్జన్యం అసభ్యకరంగా మాట్లాడుతూ వాల్లు చేసే ఛీ...ఛీ...అయినా మీకు ఏప్రోగ్రాం లు లేవ చేయటానికి
@pattikapratap4605
@pattikapratap4605 4 жыл бұрын
మిరెవరు బాదపాడకండి మికు దేవుడునాడు మికు దేవుడంతా మంచిచెయాలని పారదన
@navyagaddala1215
@navyagaddala1215 4 жыл бұрын
So sad 🥳😭😭 God bless you
@ramabuttala5788
@ramabuttala5788 4 жыл бұрын
Give respect to them don't worry sisters miku devudu thoduga untadu be happy and bee smile 🙏🙏🙏
@hemalathaelisabeth3498
@hemalathaelisabeth3498 5 жыл бұрын
Valluuuuu piki happyyyy But valluuuuu gundello oooo Antha baramaiah devaaaaa yesaiahhhhhh
@harshithayakkanti3786
@harshithayakkanti3786 5 жыл бұрын
హిజ్రాలు అంటే అర్థనారీశవర తత్వం అడా మగా ఎలా జన్మ నిచ్చారు వాళ్లాకూ కూడా దేవుడు జన్మ నీఃచారు వళ్ళాకీ సమాన హక్కులూ రావళి ,🙏🙏🙏🙏🙏
@noormalik9477
@noormalik9477 5 жыл бұрын
Yes
@mdazizmdaziz4662
@mdazizmdaziz4662 5 жыл бұрын
Akkalu meku manchi rojulu ravalani korukuntunna
@Shalu-743
@Shalu-743 5 жыл бұрын
Ameen
@preethireddy2691
@preethireddy2691 5 жыл бұрын
Very heart touching
@subhanisk4445
@subhanisk4445 5 жыл бұрын
😢😢😢
@manjula9767
@manjula9767 4 жыл бұрын
Mind blowing
@kameshkalla5219
@kameshkalla5219 5 жыл бұрын
Akkaaaaa meku Nanu unaaaaaa🙏🙏🙏🙏🙏🙏
@kamaleshparmar4020
@kamaleshparmar4020 3 жыл бұрын
We are Indian ❤️
@ravanhelper5863
@ravanhelper5863 5 жыл бұрын
Now onwards I respect them, I think in society combination of all categories turn some good and bad faced on problems.
@sweetyerla2459
@sweetyerla2459 4 жыл бұрын
Sister 🙏🙏🙏🙏
@kothalasivakrishna9179
@kothalasivakrishna9179 5 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@shaikzareenabee1275
@shaikzareenabee1275 4 жыл бұрын
Super salute Jai Hind
@Nagastar143
@Nagastar143 5 жыл бұрын
Naku chala chala badhaga I'm crying😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@mr_model_kamal_official1823
@mr_model_kamal_official1823 5 жыл бұрын
Nijanga naku telusi chala mandhi manchollu untaru pakka chadhuvu visham lo chala help chestaru evvariki teliyakunda chala goppa vallu unnaru e samajam la meeru bagundali
@gatikavikram2340
@gatikavikram2340 5 жыл бұрын
😊
@ms.vas.manda.srinivas.madi8851
@ms.vas.manda.srinivas.madi8851 3 жыл бұрын
Dr. సూదకర్ రాజు గారు కొన్ని పదజాలం వడడము గాలీజుగా ఉంది రాజు గారు మీరు ఆడవారి లక్షణాలు అని అనాలి కానీ వారి అవయవాలను వర్ణించడము మీరు అజ్ఞానులుగా మిగిలారు నీచ dr సూదకర్ రాజు గడు మీరు అంటే ఎలా ఉంటాదో మీకు మరి.....
@chinnivara6526
@chinnivara6526 5 жыл бұрын
Chala great valu Respect ga matalu adutharu girls tho that's it love you all my sister hajiras antaru kani naku meru antha naku akkalu
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Samyukta demands punishment to Vayalpadu CI for sexual harassment  - TV9
24:23